Тёмный

Mudra loan details in Telugu | Ajay | SumanTv Money 

SumanTV Money
Подписаться 570 тыс.
Просмотров 1,1 млн
50% 1

#SumanTvMoney
Welcome to SumanTV Money Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Money has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Money for More Awesome Money Making Videos Served on Daily Basis.
Hope you like this video Please Subscribe our channel for more videos like this -----------------------------------------------------------------------------
NOTE: All the content used in the Video is Copyrights of SumanTV, Use or commercial display or editing of the content without proper authorization is not allowed.
mudra loan,mudra loan details in telugu,how to get mudra loan in telugu,mudra loan telugu,how to apply mudra loan online in telugu,mudra loan in telugu,mudra loan details,mudra loan online apply,how to get mudra loan telugu,how to apply mudra loan in telugu,sbi mudra loan details in telugu,how to get government scheme mudra loan in telugu,mudra loan documents,mudra loan full details in telugu,how to apply mudra loan,how to apply mudra loan online telugu,telugu e mudra loan

Хобби

Опубликовано:

 

4 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@rajijm
@rajijm 3 года назад
Sir, మీరు ఈ కింది comments చూస్తే ఈ ముద్రలోన్ ఎంత బాగా ఇస్తున్నారో అర్దమవుతుంది .ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ వెళ్లి ముద్రలోన్ అని చెప్పగానే ఏదో అడుక్కోవటానికి వచ్చిన ముష్టివాడ్ని చూసినట్లుగా చూస్తున్నారు ... ... అవునా ... అవునా! కాదా! friends?
@raffimunna8745
@raffimunna8745 3 года назад
💯 percent true
@nareshsunkenapelli2853
@nareshsunkenapelli2853 3 года назад
Exactly bro
@SivaSiva-qu6bt
@SivaSiva-qu6bt 3 года назад
Yessssss
@BenjaminTripleh
@BenjaminTripleh 3 года назад
రేపిస్ట్ నీ కూడా చూడరు అంత కంటే నీచంగా చూస్తున్నారు ముద్ర లోనే అంటే
@sivasankarch7993
@sivasankarch7993 3 года назад
Yes
@veershettypatil1151
@veershettypatil1151 3 года назад
చెప్పడానికి ఈజీగా ఉంది అక్కడ బ్యాంక్ కి వెళ్తే అక్కడ అంతా సీన్ లేదు
@ushakapolu5136
@ushakapolu5136 3 года назад
Mudra lone cha
@aurangabadsrinivasarao5465
@aurangabadsrinivasarao5465 3 года назад
సామాన్య ప్రజలకు బ్యాంక్ మేనేజర్ కనీస మర్యాద ఇవ్వరు
@mr.unonimouse2218
@mr.unonimouse2218 3 года назад
Alantappudu vadiki nuv respect Avvaka
@avittal2774
@avittal2774 3 года назад
Yes bro
@bankingbanking8401
@bankingbanking8401 3 года назад
Personal Loan for contact me okk
@ch.malleshamyadav7871
@ch.malleshamyadav7871 3 года назад
yes
@gangadharreddy1787
@gangadharreddy1787 3 года назад
Broo anthaa mosam.. Ekkada amalapuram. Sbi mobarlipeta branch lo . Manager ayethey. Vadiki ladies valley adigithey estaduu..
@suneerpathan2273
@suneerpathan2273 2 года назад
సార్ మీరు చెప్పే మాటలు బాగా తీయగానే ఉన్నాయి కానీ ముద్ర లోన్ కావాలని వెళ్లిన మాలాంటి వాళ్ళకి బ్యాంకు మేనేజర్ గారు పగటిపూట చుక్కలు చూపిస్తారు వాళ్ళు ఇచ్చే అరకొర లోను కూడా వాళ్లకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు లేకపోతే రికమండేషన్ చేయించుకున్న వాళ్లకు ఇస్తున్నారు మాలాంటి మెకానిక్ మా లాంటి చిన్న చిన్న ప్లాట్ఫారం వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వడం లేదు ముందు వాటి మీద దృష్టి పెట్టండి కేంద్రం పెట్టిన ముద్ర లోన్ పథకం చాలా మంచిది కానీ ప్రాక్టికల్గా అది అమలు కావడం లేదు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో పెద్దవారు మీరే దృష్టిపెట్టాలి మాలాంటి పేద వాళ్లకి సామాన్యులకి ముద్ర లోన్ లాంటివి ఒక వరం అని అనుకోవాలి కానీ అది అమలులో మాత్రం శాపంగా నే ఉంది
@IIFL_loan
@IIFL_loan 2 года назад
లోన్ కోసం వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెంబర్ నా dp లో ఉంది 20k to5lacs
@srilathahanvi4477
@srilathahanvi4477 Год назад
) axmi Naku mudra lone kavali sir Business chesthanu e bank ki velithe estaru
@tellammaheshu697gmal
@tellammaheshu697gmal Год назад
సార్ చాలాబాగుంది,, పేదోడికి,, ఏ బ్యాంకు ఇచ్చేది.. ఆధార్,, తప్ప మీరు చెప్పిన ప్రూప్స్, సర్టిఫికేట్, లోకల్ అధికారులు ఇవ్వరు, ఇచ్చిన బ్యాంకువాళ్ళు, నీకేమి షూరిటీ చూపించగలవు? అన్ని ఉన్న రికామెండేషన్, ఉందా? ఇది సార్,, జరిగేది.
@srichandraartsbheemgalamba5904
🙏🙏🙏🙏
@chakradharparitala2359
@chakradharparitala2359 4 месяца назад
పబ్లిసిటీ ఫుల్లు ప్రాఫిట్ నిల్ల్. లోన్ ఇచ్చే అధికారం బ్యాంకు మేనేజర్లకు , డాక్యుమెంట్లు మొత్తం కూడా రెడీ చేసిన తర్వాత, జోనల్ ఆఫీస్ పంపించిన తర్వాత, వారు ఫైనల్ చేస్తారు, rajkiy nayakulu రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, పొలాలు స్థిరాస్తులు, వున్న వారి కీ ఈ స్డునారు,
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 года назад
సుమన్ tv లో first time anchor useful programes useful questions అడగడం చూసాను.. Thank u
@kk-ki3dc
@kk-ki3dc 3 года назад
ఈ మధ్యనే కలిస్తే బ్యాంకు వారు అడిగినవి చాలా చాలా కష్టం అనిపించింది.
@vestigegopibudutha1428
@vestigegopibudutha1428 3 года назад
అస్సలు ఇవ్వరు, చుక్కలు చూపిస్తారు, 🙏🙏 ఇవి నమ్మొద్దు....
@nagarjunas2670
@nagarjunas2670 3 года назад
హాయ్ సర్ ఎవరు నమ్మకండి ఆల్రెడీ కాల్ చేశాను ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు నమ్మకండి
@bankingbanking8401
@bankingbanking8401 3 года назад
Personal Loan for contact me ok sir
@bankingbanking8401
@bankingbanking8401 3 года назад
7351072160 okk sir
@pavandasari.pavankumar975
@pavandasari.pavankumar975 3 года назад
@@bankingbanking8401 HAI SIR I WANT SOM Loan plies sir my name pavan plies 🙏🙏🙏🙏
@Rajsekhar747
@Rajsekhar747 3 года назад
Aa number avvadam ledu
@jyothi3291
@jyothi3291 3 года назад
@@bankingbanking8401 from where r u sir
@dsmframes1486
@dsmframes1486 3 года назад
సార్ మీరు బ్యాంకు మానేజరా... మీరు ఎన్ని లోన్స్ ఇచ్చారు ఇక్కడ చెప్పినంత ఈజీగా....
@bankingbanking8401
@bankingbanking8401 3 года назад
Personal Loan for contact me ok sir
@bankingbanking8401
@bankingbanking8401 3 года назад
7351072160 okk bhai
@ushasriram8323
@ushasriram8323 2 года назад
@@bankingbanking8401 Hi sir... Beauty parlour midha personal loan istara sir maku.
@kingsgvg3754
@kingsgvg3754 3 года назад
ముద్ర లోన్ అన్నదే నాయకులకి పార్టీ కార్యకర్తలకే సంబంధించినటువంటి ఇది సామాన్య ప్రజల కోసం చెందినది కాదు
@malleshrao2608
@malleshrao2608 3 года назад
If this discussion was true about MUDRA LOAN please suman tv try to make interview with bankers so that all can learn
@pillasuryanarayanapatrudup3864
నమస్తే సార్ అయ్యా మీరు ముద్ర లోన్ స్కీమ్ బ్యాంకుకు వెళ్లి అడిగితే మీరు చెప్పిన నాలుగు డాక్యుమెంట్స్ పట్టుకొని కానీ బ్యాంకు ద్వారా మీకు కావలసిన డాక్యుమెంట్స్ కూడా రెడీ మీరు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ వర్క్ కూడా రెడీ చేసి తీసుకు రమ్మంటే ప్రాజెక్ట్ వర్క్ కూడా రెడీ చేసి కొటేషను తీసుకు రమ్మంటే కొటేషన్ కూడా తీర్చుకొని పూర్తి డాక్యుమెంట్స్ తో సబ్మిట్ చేసి పెడితే మీకు లోన్ ఎలిజిబుల్ ఇవ్వండి అని సారీ ఎందుకు కారణం అడగగా మీ పేరుమీద గోల్డ్ లోన్ ఉందండి అందుకే ఈజిప్ట్ అవ్వట్లేదు అన్నారు మా యాపారం కలిసి మా ఇంట్లోనే మా అమ్మగారు వస్తువులు మా వస్తువులు తాకట్టుపెట్టి ముత్తూట్ ఫైనాన్స్ లోన్ లోన్ తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నామని మీకు లోన్ ఉందని చేసి మాకు లోన్ ఎలిజిబుల్ టవర్ ఏంటి అవి క్లియర్ చేసుకొని రండి అప్పుడు ఇస్తామని అన్నారు ఆ డబ్బులే ఉన్నట్టయితే ఒంగోలులోని పెట్టుకుంటాం మేమెందుకు నీ లోనికి అప్లై చేస్తాను అండి ముందు పెట్టిన ప్రధానమంత్రి గారు పెట్టిన కార్యక్రమం ఏదో మంచికో చెడుకో తన పెట్టాడు కానీ కానీ కేవలం రికమండేషన్ ఉంటేనే ఇక్కడ లోన్ శాంక్షన్ అవుతాది అని లేదంటే ఇటువంటి పరిస్థితులు అవుతుంది దయచేసి మీరు ఈ లోను గురించి వివరించినప్పుడు దీంతో పాటు ఈ సారి మీరు యాడ్ చేసే ఈ నాలుగు డాక్యుమెంట్స్ కాక రికమండేషన్ అని ఒక డాక్యుమెంట్ కూడా తెచ్చుకోవాలని మీడియాలో కూడా మీరు చెప్పండి సార్ సార్ నేను తప్పుగా అర్థం నేను రెండు నెలల 18 రోజులు బ్యాంకు చుట్టూ తిరిగి నాకు చిరాకు అందుకే బాధపడుతూ ఈ మెసేజ్ పెడుతున్నాను తప్పయితే
@badrinathut
@badrinathut 3 года назад
సారు మీకు యూట్యూబ్ rateing కావాలంటే ఇంకేమైనా చెప్పండి ఇలాంటి రాంగ్ information ఇచ్చి నిరుద్యోగుల సమయం వృదా చేయకండి, బ్యాంక్ లు లోన్స్ చిన్న చితకా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇచ్చేది తొక్కనే.
@SmartboyIR
@SmartboyIR 5 месяцев назад
Avnavnu....sava laksha qution s
@chalamyeluri551
@chalamyeluri551 3 года назад
ముద్ర లోన్ లేదంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి???
@aravind3300
@aravind3300 3 года назад
Lead bank manager in the district
@nbfcloan5243
@nbfcloan5243 2 года назад
Personal LOAN CONFIRM me
@sudhachandaka8478
@sudhachandaka8478 2 года назад
Naku mudra loan lo 50000kavali istara chala urgent operation undi
@laxmidevimoms3582
@laxmidevimoms3582 2 года назад
@@nbfcloan5243 bank name sir
@narojuraju852
@narojuraju852 2 года назад
Meru chala easy ga chepthunnaru live lo ki vasthe bank managers evvadiki ivvatoedhu call family members ki isthunnaru bayata vallu question chestha shurity adgurhunnaru
@pusapochaiah7073
@pusapochaiah7073 3 года назад
అవును sir మీరు చాలా చెబుతారు పేద ప్రజలకు ముద్ర లోన్ గురించి ఎవరూ అవగగనా కల్పించాలి.మిరేమో రోడ్డు మీద అడక్కునే వారికి కూడా సులభంగా లోన్ ఇస్తారు అని చెబుతారు. Bank కు వెళ్తే ఎంత ఆస్తి ఉంది.మీకు shuriti అడుగుతారు .పేద వాడికి ఎవడు shuriti ఇవ్వరు.మీరేమో scheme గురించే ఎంతో గొప్పగా చెబుతారు.first మీరు మేము పెట్టె comments చదవండి పేదోడి ఆవేదనా,భాద ఎంత మంది పేద ప్రజలకు scheam చేరిందో ,తెలిసిందో మీకు అర్థం అవుతుంది.
@jesusfollowers347
@jesusfollowers347 2 года назад
Anduke bro India inka development avvakunda undi
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z 2 года назад
100% correct 👌👌👌
@santhoshbhandari8379
@santhoshbhandari8379 2 года назад
Yes naku kavali ipinchu comission ista
@hanumanthreddy8343
@hanumanthreddy8343 2 года назад
Send me your nember brother
@anupriyaanupriya2828
@anupriyaanupriya2828 Год назад
100% right bro అందుకే ముందుకు వేళ్లలేకపోతుంది
@shaikriyaz0075
@shaikriyaz0075 3 года назад
నేను 1 లక్ష రూపాయలు అప్పు కోసం 45 రోజులు తిరిగాను, లోన్ అప్రొవ్ తర్వాత 15 రోజులు చెక్ పైనా సంతకం కోసం, total 2 నెలలు, మరి 10 లక్షలు కోసం ఎన్ని రోజులు తిరిగాలి ?
@telugusivakumar1230
@telugusivakumar1230 3 года назад
Gst kaduthundaala e mudra loan Ku
@telugusivakumar1230
@telugusivakumar1230 3 года назад
Gst kattakapoyina isthaara
@shaikriyaz0075
@shaikriyaz0075 3 года назад
GST ఉండాలి brother
@nivedpaul6349
@nivedpaul6349 3 года назад
1year tiragalemoo
@kasish9670
@kasish9670 3 года назад
Send me your number bro
@madhuelugu
@madhuelugu 2 года назад
మేడం సూపర్ క్లారిటీగా అడుగుతున్నారు
@aforareef7244
@aforareef7244 3 года назад
నేను బిజినెస్ క్రింద ముద్రలోన్ లక్షా రూపాయలు తీసుకొని 1EMI అపకుండా 05/01/2020 క్లోజ్ చేశా మళ్ళీ 1,50,000 లోన్ అడిగితే ఇంతవరకు దానికి సమాధానం లేదు ..
@saikumarkancham1059
@saikumarkancham1059 3 года назад
@@ellandhularavi7811 okay brother
@nagalakshmin9260
@nagalakshmin9260 3 года назад
Ravi garu loan kavali ante ala apply cheyya li
@nampally7381
@nampally7381 7 месяцев назад
How to apply for loan
@krishnabadeti9808
@krishnabadeti9808 18 дней назад
ముద్ర లోన్ గురించి చక్కగా తెలియజసారు ధన్యవాదాలు, నేను రెండు సార్లు లోన్ తీసుకుని టైమ్ కన్నా ముందు గానే లోన్ క్లియర్ చేశాను, నాకు వ్యాపారం కోసం అడికితే నెలల పాటు తిప్పి ఇవ్వలేదు, కొంతమంది బ్యాంక్ సిబ్బంది మాత్రమే మంచివారు, చాలా మంది ప్రజల ను ఇబ్బంది పెడుతున్నారు, కరెక్ట్ గా కట్టిన వాడి కి లోన్ ఎందుకు ఇవ్వరో అర్ధం కాదు 🤔🤔
@venkataramaraju4096
@venkataramaraju4096 3 года назад
ముద్రలోన్ గురించి ప్రభుత్వ బ్యాంకులకు వెళ్తే మాత్రము ఇవ్వడానికి ఇష్టపడటము లేదు! ప్రతి ఆర్ధిక సంవత్సరములోగా నిర్ణీత కోట్లరూపాయలు ముద్రాలోన్లు చెయ్యాలని ప్రతి బ్రాంచికి ప్రభుత్వం నిర్దేశించింది! అయితే ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగస్తులు పని చెయ్యడము పై శ్రద్ధ లేక ఒకేసారి ఆ ఆర్థిక సంవత్సరం ఆఖరిలో తమకు తెలిసిన రాజకీయ నాయకుడెవరైనా క్రొద్దిమందిని పంపితే వారికి ఎంతోకొంత వితరణ చేసేసి వెంటనే బదిలీ మీద వెళ్ళిపోతున్నారు! కొంతమంది బ్రాంచ్ మేనేజర్లు బదిలీకి ముందు అంతవరకు నానబెట్టిన అప్లికేషన్లను దుమ్ము దులిపి అందరి దగ్గిర 5నుండి 10% కమీషన్ మరలా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ఛార్జీలు విరగదీసుకొని ముద్రా లోన్లు వితరణ చేస్తున్నారు! మొత్తానికి ముద్రా లోన్లను తప్పించడానికి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగస్తులకు ఉన్నంత చాకచక్యం ఎవరికి లేదు! ముద్రా లోన్లు ఎందుకు చెయ్యలేదని ప్రభుత్వం అడిగితే వెంటనే తమ యూనియన్లు తో హర్తాళ్ చేస్తారు! అదే ప్రైవేటు లో ఉన్న బజాజ్ ఫైనాన్స్, సుదర్శన్ ఫైనాన్స్ వారిని కలిస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు,ఫోన్ వివరాలు తీసుకొని సాయంత్రం లోపుగా మీరడిగిన డబ్బుని వితరణ చేస్తారు! కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ!అలాగే ప్రభుత్వ రంగంలోనే ఉన్న సహకారబ్యాంకు REPCO Bank కూడా చిన్నతరహా అప్పులను తమ ఏజెంట్లు ద్వారా పంపిణీ చేస్తుంది!సహకార బ్యాంకు అవ్వడము వలన ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా 0.5% వడ్డీ ఎక్కువ వసూలు చేస్తారు!పోస్టల్ శాఖ వారిని ప్రభుత్వం PayBank గా అనుమతించడంతో, వారుకూడా చిన్న తరహా అప్పులను పంపిణీ చేస్తున్నారు!
@hemanth6782
@hemanth6782 Год назад
Entha varaku evvavachhu bro post dept. lo
@dancingvindhya2008
@dancingvindhya2008 Год назад
Tv lo chepetatlu bank valu ivatledu sir thnku so much🇮🇳
@sunilkumar-yd1bq
@sunilkumar-yd1bq 3 года назад
అయ్యా సుమన్ టీవీ చానెల్ చాలా బాగుంటుంది కాని మీరు బ్యాంక్ మ్యానేజర్ ని కాకుండా డైరెక్ట్ గా loan ఎవరు ఇప్పిస్తారో వాళ్ళతో ఒక వీడియో చేయండి సర్
@victorydigitalstudio1268
@victorydigitalstudio1268 3 года назад
నేను SBI బ్యాంకు వెళ్లి అడిగితే ఇప్పుడు ముద్ర లోన్ లేదు అంటున్నారు కదా మరి ఎలా? 🙏🙏🙏
@ramprs369
@ramprs369 3 года назад
Haa
@k.n6690
@k.n6690 3 года назад
Chala kastam avadu
@shivasahadhev...2141
@shivasahadhev...2141 2 года назад
Bro contact number ki call cheyyi broo
@kingmadhav180
@kingmadhav180 2 года назад
South lo antay South lo antay 😂😂😂
@devadeva5627
@devadeva5627 3 года назад
మీరు ఏ ఇంటర్వ్యూ చేసిన లైవ్ లో నే ఆ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి ఇంటర్వ్యూ చేయండి నేను చాలా వీడియోలు చూసిన మేడం సుమన్ టీవీ ఛానల్ వీడియోలను చూసి అన్ని ఫాలో అయితే అన్ని ఫేక్ అని అనిపిస్తుంది మేడం ఒక ఎల్ఐసి ఇంటర్వ్యూలు బాగున్నాయి మేడం ఎల్ఐసి ఎన్ని మేము చేసినవన్నీ ఓకే మేడం
@madupuumamadupuuma3162
@madupuumamadupuuma3162 2 года назад
మీరు చెప్పినంత సులువు గా బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు కనీసం ఒకే యాభై వేలు దానికై నాకూ రెండింటిలోను గుర్తున్నాయి కేవలం ప్రకటనలకే తప్ప ఆచరణలో శూన్యం
@karunakarm3924
@karunakarm3924 3 года назад
Very good interview medam good sir
@govardhaninagaluru5774
@govardhaninagaluru5774 Год назад
ఊరికా మనడేటా నష్టం,, మాలాంటి పేదలు చూసేదానికి అర్హులు.. తీసుకునే దానికి ఉన్నవారు 💯💯💯అర్హులు
@bikshapathinoone4814
@bikshapathinoone4814 2 года назад
Sir మేము ముద్ర loan తీసుకుని ప్రతీ నెలా చెల్లించినాము. మళ్ళీ కావాలని అంటే, ఆ తర్వాత వచ్చిన feild officer కనీసం వొక సంవత్సరం bank చుట్టూ తిప్పుకొని, అన్ని రకాల papers తెప్పించుకుని కూడా, మా ఇంటికి వచ్చి చూసి సరే అని ఒప్పుకొని కూడా ముద్ర loan ఇవ్వలేదు. దీనికి కూడా రాజకీయ నాయకుల దన్ను ఉంటేనే ఇస్తున్నారు. రెండు చేతులా దండం పెట్టు కన్నీళ్ళతో వచ్చేశాము.
@srikanthjella5633
@srikanthjella5633 2 года назад
Meru apudu theskunaru.... Loan antha ochindee
@IIFL_loan
@IIFL_loan 2 года назад
లోన్ కోసం వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెంబర్ నా dp లో ఉంది 20k to5lacs
@bellamkondanavya6368
@bellamkondanavya6368 2 года назад
@@IIFL_loan nijam ga lone estara
@balanagireddyy5875
@balanagireddyy5875 Год назад
Play slips kavli madam
@Ram-pm2iu
@Ram-pm2iu Год назад
ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది
@saladivenkatesh1881
@saladivenkatesh1881 3 года назад
Nice questioning from anchor
@musiclover-ul9lz
@musiclover-ul9lz 3 года назад
Bank manager తొ మాట్లాడాలి అని లోపలికి వెళ్తె బయటకు వెళ్ళు అన్నాడు , కానీస మర్యాద కూడా ఇవ్వట్లేదు
@kumpatigovardhan319
@kumpatigovardhan319 2 года назад
Jamalapuram bank Mari Goram..........
@fazurullahussain4087
@fazurullahussain4087 2 года назад
😅
@massgamer3905
@massgamer3905 2 года назад
Anthe kontha mandi lanjakodukulu
@omnamovenkatesaya6561
@omnamovenkatesaya6561 2 года назад
😂😂
@majjirambabu1992
@majjirambabu1992 2 года назад
Regional manager ki complient cheyandi
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 3 года назад
ధనవంతు లకు , ఎల్లో క్యాస్ట్ వాళ్ళ కు ఇవ్వండయ్యా ! ఇప్పటి వరకూ ఇచ్చిన ముద్రాలోన్లు ఏఏ క్యాస్ట్ వాళ్ళకు ఇచ్చారో CBI చేత విచారణ చేయాలి...!
@sastryayyanna5528
@sastryayyanna5528 3 года назад
🌹👍👌Very nice explanation. 🌹💐🤝.
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 года назад
Interested video and nice interview
@dancingvindhya2008
@dancingvindhya2008 2 года назад
Good morning sir pm 🙏garki padavi vandanam thnku suma tv📺
@satishadabala6624
@satishadabala6624 3 года назад
ఎంత తొందరగా ప్రైవేట్ బ్యాంక్స్ అయ్యేతే అంత మంచిది
@aravind3300
@aravind3300 3 года назад
అప్పుడే ఎక్కువ వడ్డీకి రుణాలు వస్తాయి. అందరకీ బాగుంటుంది
@eshavolgos118
@eshavolgos118 3 года назад
Mudra loan kosam contact me 6300971281
@srinivasgoud8584
@srinivasgoud8584 2 года назад
📢📢
@sadgurucharanam3605
@sadgurucharanam3605 2 года назад
మీరు rules చెప్పారు sir. ఏ బ్యాంకు వాడు కనీసం దాని గురించి మాట్లాడరు. అవకాశం ఉంటే వాళ్ళ వాళ్లకు help చేస్తారు అంతే కాని నిజంగా అవసరం వుండి వెళ్ళితే 5k లంచం తీసుకుని కూడా లోన్ ఇవ్వలేదు అండి బాబు.
@lakshmideviandshyamala
@lakshmideviandshyamala Год назад
నిజమా😮
@thementor5233
@thementor5233 3 года назад
Thank you so much 👍
@user-jp5ce5sj7c
@user-jp5ce5sj7c 2 месяца назад
Thankyou So much For Good Information Sir And Madam
@beconfidentandclear8889
@beconfidentandclear8889 3 года назад
I tried a lot for this from 3 yrs not only for me I tried for my clients even no use
@ajayannamaneni7641
@ajayannamaneni7641 3 года назад
which bank have you approached
@Krishways55
@Krishways55 3 года назад
Hi,in which?
@yaduganisrinivas
@yaduganisrinivas 3 года назад
I asked in HDFC Bank, Manager say there is no such loan?
@puttamrajubalasubrahmanyam351
Excellent explanation
@jabbalakumarswamy5920
@jabbalakumarswamy5920 2 года назад
Explain super sir
@ravikumarravi-vq7yc
@ravikumarravi-vq7yc 2 года назад
బ్యాంకు వారికీ ముద్ర లోన్ అంటే తెలియదు.... రాజమండ్రి, ప్రకాశనగర్, ఆంధ్రాబ్యాంక్ లో అడిగాను... నాకు తెలియదు అన్నారు.... మాములు లోన్ కుడా యివ్వడం తెలియదు.... మీ ఇంటికిదగ్గరలో ఏదైనా బ్యాంకు ఉంటే అక్కడకి a/c మార్చుకొని లోన్ ట్రయ్ చేసుకో అని ఉచిత సలహా యిచ్చారు.... సారూ.... ఏమీ తెలియకుండా ఉద్యోగం ఎలా చేస్తున్నాడో అర్ధం కాలేదు.... చాలా బ్యాంకు లలో ఇంకా వున్నారు.... కనీసం అప్లికేషన్ కూడా ఫిల్ చెయ్యడం రానివాళ్లు వున్నారు ...
@bunnyshyam8825
@bunnyshyam8825 2 года назад
3 00000 amount thiusuna. Epuudu it returns kavalie hatunaru
@Abhi-he7pd
@Abhi-he7pd Год назад
Yes I also got seem answer in Bank
@kalvapoornachanderreddy1184
@kalvapoornachanderreddy1184 3 года назад
Majority of Bank Managers don't give loans to Normal people
@emmadisettishanker6936
@emmadisettishanker6936 Год назад
Sir loss mudra loan
@rajenderchilukala390
@rajenderchilukala390 Год назад
.
@prasadraodevalla7850
@prasadraodevalla7850 3 года назад
Very good message
@anandakumargowda3258
@anandakumargowda3258 3 года назад
Yes sir, what u said is true without any mortgage Andrabank gave me 10k, i returned it within 2 years.
@sreenuchadurupally6410
@sreenuchadurupally6410 3 года назад
Next time bank ku velli bank manager room lo interview cheyandi bank manager peru mobile number kuda pettandi
@beerejayaram1153
@beerejayaram1153 3 года назад
Super point
@kalyanifashionvlogs
@kalyanifashionvlogs 3 года назад
Yes
@shouryangroups4262
@shouryangroups4262 3 года назад
Yes,it's correct.
@prasadnaidu6458
@prasadnaidu6458 3 года назад
Nijam ga ayithe
@Krishways55
@Krishways55 3 года назад
👍
@nagasritondepu8779
@nagasritondepu8779 3 года назад
చెప్పడం తేలిక తీరా bank ki వెళితే పనులు అవుతాయా
@rajapabbati9229
@rajapabbati9229 3 года назад
Chaala easy gaa abaddalu aadutunnaru.... Pm, cm, MP, MLA... Panchayat ward member varaku andaru open gaa abaddalu aadutunnaru...
@gouthamcharisriramulavishw8266
@gouthamcharisriramulavishw8266 3 года назад
Yes bro👌
@rajubhaigaming7834
@rajubhaigaming7834 2 года назад
Good explain sir
@bhargavinelluri5906
@bhargavinelluri5906 3 года назад
IT returns unna kuda security adugutunnaru and bankers asalu Interest ga leru..donga loans enni ayina estaru kani honest ga anni documents submit chesina vallaki am ledu...e vedio lu meeru pettadam tappa janalaki am use ledu
@sudhakarreddy7768
@sudhakarreddy7768 3 года назад
Masthu cheppinav.nuv em pani chesthav.neeku nenu loan ippistha
@ajayannamaneni7641
@ajayannamaneni7641 3 года назад
Which place
@vishwanathseelam2409
@vishwanathseelam2409 3 года назад
What you said it's right
@BenjaminTripleh
@BenjaminTripleh 3 года назад
Correct sister
@radha4427
@radha4427 3 года назад
@@sudhakarreddy7768 nenu mudra loan kosam thirigi virakthi vachondi no use
@kattakiranreddy8449
@kattakiranreddy8449 3 года назад
I have 3 experience business service Banker asking security documents
@sarojaramadugu8625
@sarojaramadugu8625 3 года назад
సరగ్గనే సమాధానం చెప్పారు
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 2 года назад
మీరు చెప్పే దానికి బ్యాంక్ లో జరిగే దానికి సంబంధమే లేదు ..ముద్ర లోన్ లు ఎవరు ఇవ్వడం లేదు..
@sreenuchadurupally6410
@sreenuchadurupally6410 3 года назад
Bank valladhaggariki velithe date ayipoyindhi ani chepparu
@Vaishali-bt1sv
@Vaishali-bt1sv 2 года назад
Sir...come to ground level and see what banks are doing
@Krishways55
@Krishways55 2 года назад
They won't correct their mistakes
@siromanirayiyoursupersir925
@siromanirayiyoursupersir925 3 года назад
Ok sir good information
@anusree7788
@anusree7788 3 года назад
Super ga chepuru full comdey
@kranthikataru3519
@kranthikataru3519 3 года назад
ఎక్కడ ఇస్తున్నారు sir ఎంత మంది కీ ఇచ్చారు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకి ఇస్తున్నారు అది వాళ్ళు ఫేక్ bussiness లు చూపించి తీసుకుంటున్నారు
@anandnandha9180
@anandnandha9180 3 года назад
Hello sir nennu already sbi bank ku velli vacchanu vallu catetion kavali anutunaru Mari 2yrs IT returns chupinchali antunaruu
@raviralaveeresham1957
@raviralaveeresham1957 3 года назад
Akka, nuvvu keka. Hats off. Thank u.
@maskubabu
@maskubabu 3 года назад
Miru adigina pathralu nenu isthanu Naku loan mire ippinchandi. Lekapothe ei video pettinandhuku andhariki kshamapana cheppi lempalesukovaali
@deej3233
@deej3233 3 года назад
Can we repay the amount in one year?
@Ramesh-jn1xt
@Ramesh-jn1xt 3 года назад
Mi phone no. chepandi bank lo nundi call chestha Bank mngr lu pm kante ekkuva laga feel aitharu
@bestapps6197
@bestapps6197 3 года назад
యక్షలెంట్ సూపర్ మెసేజ్ గోవింద
@varalaxmiyagati3270
@varalaxmiyagati3270 2 года назад
Good information, but correct is the unemployment antu vundadu
@chandusarakanam6337
@chandusarakanam6337 3 года назад
Most of the NPA borrowers are mudra loans availed customers. People not paying installments. Government should take this issue seriously and discontinue ration and power supply to them. Then only people will realise and stop doing this kind of acts.
@sagarg8173
@sagarg8173 Год назад
True sir... All the defaulters must be punished.. even the industrial and big scale businessmen should also be punished likewise... Cut power.. stop all the civil services and even cancel their citizenship as they devour peoples money at a large scale. And the responsible bank personnel should also be held accountable.. must be ripped off their jobs and stop civil supplies
@rajuanantula2295
@rajuanantula2295 Год назад
Bank managers are also curlpits They have no subject knowledge to assess the business and they see us like beggers. You have to be mallayya or nirav modi to get loans. First a department with subjects should be formed and give should directly give loans rather than banks
@LuckyBoy-pz8sd
@LuckyBoy-pz8sd 3 года назад
Sir meeru cheppinattu bank loan Kosam velte eVvaru
@superawesomechannle4108
@superawesomechannle4108 Год назад
chala simplega cheptunnaru, vasthundi ani, bank vallu evvaru
@changeyourlifetoday647
@changeyourlifetoday647 Год назад
Jokes super vunnayi sir 😁😁😁😁
@beerejayaram1153
@beerejayaram1153 3 года назад
కాకమ్మ కథలు చాలా బాగుంది
@ashokchamanthula6250
@ashokchamanthula6250 2 года назад
సిగ్గు లేదురా మీకు ఆ లోను ఈ లోను అనే పేద ప్రజలను ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు నీకు కనీసం అంకిత జ్ఞాన ఉన్నట్టైతే అందరికీ లోను ఇప్పించగలరని కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ లోఈ పోస్టులు పెట్టాలంటే కనీసం ఒక వందమందికి లోను ఇప్పించి ఇలాంటి పోస్ట్లు పెట్టండి అందరూ నమ్ముతారు
@bookntube
@bookntube Год назад
Yes correct said 😊
@schoolscollege
@schoolscollege Год назад
Bagundi
@vasudevpalakurthi6239
@vasudevpalakurthi6239 3 года назад
Sir, I think loans cabin seperatly in banks.
@GangaGanga-nb7kk
@GangaGanga-nb7kk 3 года назад
Anni apadammu Sir yendaku yededo chapphutaru bank Lo loan evvaru
@skm8989
@skm8989 3 года назад
అబ్బా ఎంత easy గా చెప్పారు సర్... ఒక సారి సామాన్యుడి గా బాంక్ కు వెళ్ళండి లోన్ కోసం... ఆ.. పోతూ.. పోతూ.. bata చెప్పులు వేసుకొని వెళ్ళండి.. ఎందుకు అంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఎన్ని సార్లు టిప్పు తారో మరి మీ చెప్పులు అరిగిపోకుండా ఉంటాయి...
@madavmadav1871
@madavmadav1871 3 года назад
Nenu shap pettanu naki surity ga 20000 mundu kattamantunru
@kasish9670
@kasish9670 3 года назад
@@madavmadav1871 ekkada bro ye bank vallu adigar nen kadatanu 20000
@kasish9670
@kasish9670 2 года назад
@𝕾𝖍𝖎𝖛𝖆⑦②⑧⑤⑨⑨②⑤②② ha kavali andi
@kasish9670
@kasish9670 2 года назад
@𝕾𝖍𝖎𝖛𝖆⑦②⑧⑤⑨⑨②⑤②② kk
@kasish9670
@kasish9670 2 года назад
@𝕾𝖍𝖎𝖛𝖆⑦②⑧⑤⑨⑨②⑤②② watsapp lo msg chesa andi
@rahulgodugu6157
@rahulgodugu6157 3 года назад
Amma meeru chala nice ga style ga matladthunnaru antha easy kadu loans ravatam musukukuni apandi
@rahulgodugu6157
@rahulgodugu6157 2 года назад
@Uk finance it's not working brother
@superawesomechannle4108
@superawesomechannle4108 Год назад
chala easy ga cheppasthunnaru 4 doucuments esta saripothundi antunnaru. brahma devudu degi vachi cheppina evvadam ledu... esthunnaru evariki anta bank valla friends ki realations valla ki esthunnaru mana india daridram lo edi okkati
@sreenuchadurupally6410
@sreenuchadurupally6410 3 года назад
Video chesudu easy bank vallu ivvali kada
@shaikshakeelasulthana4274
@shaikshakeelasulthana4274 3 года назад
ఎందుకుkama ee లాంటి interviews తీసుకుంటారు సమయం వృథా చెయ్యడం
@samuraiboyi5536
@samuraiboyi5536 3 года назад
Me cenima vedios bagundi
@boddumallikarjun7475
@boddumallikarjun7475 Год назад
సార్ నేను కూడా ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మీరు రాంగ్ ఈ బాంక్స్ లోన్ నిరాకరించారు ఆయన మాట్లాడుతూ p m గారి అడుగంటి
@srinivasmunigala1876
@srinivasmunigala1876 3 года назад
its a not easy to get a loan, as practically saying , manager will give only to 1 percentage only
@peerukatlagovindarao4494
@peerukatlagovindarao4494 2 года назад
Dongana kodaka sutti
@murthysiva5819
@murthysiva5819 3 года назад
Adhaina bank manager interview chesi live lo calls n athanu echina loans gurunchi chepe dhairyam undha , adhi cheyali mundhu
@nbfcloan5243
@nbfcloan5243 2 года назад
Nine five for eight for five three eight one one...
@dancingvindhya2008
@dancingvindhya2008 2 года назад
Hetsup pm sir❤🎉 🙏thnku suma 📺tv, sir
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 Год назад
Asalu banks panichesede Rich people kosam, peda madhya tharagathi vallanu podhupuku prothsahinchatam, Aa moththalanu corporate companies ki easy ga loans ichchukovatam, Pedhavallaku loan ichchetappudu ekkada leni rules restictions vasthayi.
@bharathibudati7330
@bharathibudati7330 3 года назад
Memu mudra lone kosam Allahabad bank ki velethe life insurance policy shriti kavali anaru memu cooi drink shop kosam adigamu avariki chepukovali 😔
@ellandhularavi7811
@ellandhularavi7811 3 года назад
Loan kavalante help chesthanu whatsapp lo message cheyandi 7285992522
@gaddamrajesh3352
@gaddamrajesh3352 3 года назад
Peruka mudra loan avaru ivvadam ledu vunnavallaka anni loans.mudra loans correct istha unemployment thaggi pothundi
@rajeshwariperumalla9436
@rajeshwariperumalla9436 Год назад
🙏🙏sir maalanti varini bathikistunaru chala chala kruthgnathlu sir 5 choppuna mithiki thechi chala kastapadthunamu sir
@venkataratnam9980
@venkataratnam9980 2 года назад
మీరు చెప్పిన మాటలు నేతి గారెలవలెఉనాది. అనేతి గారెలు మాకుదొరకటంలేదు గురువు గారు. కుమార్, రాజమండ్రి.
@srinivaspalthi4611
@srinivaspalthi4611 3 года назад
సార్ మాకు ముద్రలోను ఇవ్వడం లేదు సార్ తీసుకోవాలనుకుంటోంది డాక్యుమెంట్స్ ఉంటుందో కూడా
@babbi9656
@babbi9656 3 года назад
దయచేసి ఇలాంటి నిజం అయితేనే వీడియోస్ పెట్టండి
@aravind3300
@aravind3300 3 года назад
ఇది పచ్చి నిజం
@shivanand737
@shivanand737 3 года назад
Madum super anchoring
@bguravaiah340
@bguravaiah340 2 года назад
Super 🙏🙏
@kanthashomemade5431
@kanthashomemade5431 3 года назад
Meeru cheppedanta just for interview anthe, ye bank lo kuda security aduguthunnaru
@ellandhularavi7811
@ellandhularavi7811 3 года назад
Whatsapp lo message cheyandi loan kavalante help chesthanu
@ravikalyan6614
@ravikalyan6614 3 года назад
@@ellandhularavi7811 nee whats app number cheppu bro
@quthbullapurassembly45bsp84
@quthbullapurassembly45bsp84 2 года назад
@@ellandhularavi7811 number send cheyandi
@ellandhularavi7811
@ellandhularavi7811 2 года назад
@@quthbullapurassembly45bsp84 seven double nine seven six three two five double two
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 3 года назад
60thousand loan ku 1 year tippinaaru deeniki todu 4thousand appollo canara insurance cheyamannaaru 500 agreement bond
@kasish9670
@kasish9670 3 года назад
Bro ekkada icharu
@happywaysrajaveesam7952
@happywaysrajaveesam7952 2 года назад
Tq sir
@srinugoddeti134
@srinugoddeti134 3 года назад
Supper sar
@koneruswapnaswapna174
@koneruswapnaswapna174 3 года назад
Sir no( one )bank was not giving response some banks are saying that mudra loans are not applicable from our bank
Далее
Luiza Rasulova #luizarasulova
00:37
Просмотров 613 тыс.
Send this to an artist… 😉 #shortsart
00:19
Просмотров 3,4 млн
/ 2021/ Mudra loan full details / and / phone numbers
6:13
Будни в пекарне. Часть 1
0:59
Просмотров 3,7 млн
Гениальная реклама от Volvo.
1:01