Тёмный

MUGGURU PORU BIDDALU FULL SONG l LATEST FOLK SONG l ARUNODAYA NIRMALA l Y VENKANNA l VIPLAVA SONGS 

Arunodaya Nirmala Channel
Подписаться 13 тыс.
Просмотров 827 тыс.
50% 1

#MUGGURUPORUBIDDALU FULL SONG l LATEST FOLK SONG l #ARUNODAYANIRMALACHANNEL l Y VENKANNA l #VIPLAVASONGS
Lyrics : Y Venkanna (Anveshi)
Singer : Arunodaya Nirmala
Music : Wilson Rudrarapu
DOP&Editing : Aravind Birru
Producer : Dasari Bhaskar

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 252   
@nallagondanagillakondal3740
కామ్రేడ్ అడవి తల్లి పోరు బిడ్డలను ఎదల నిండా గుండెలకు అద్దుకొని అమరుల త్యాగాలను యాది చేసినారు చాలా బాగా పాడినారు కామ్రేడ్
@JayannaP-z5w
@JayannaP-z5w 6 месяцев назад
Hands up
@JayannaP-z5w
@JayannaP-z5w 6 месяцев назад
❤😂😢😮😅😊
@nagarajpadala5721
@nagarajpadala5721 2 месяца назад
0 Ok ​@@JayannaP-z5w
@ranjith761
@ranjith761 Месяц назад
Spr
@srinivassrinivas3471
@srinivassrinivas3471 9 дней назад
తల్లి బిడ్డలు అవునండి🚩🚩🙏🙏
@haribabupabboju5406
@haribabupabboju5406 10 месяцев назад
ఎందరో వీరుల రక్త దారలే ......ఇప్పటి స్వేచ్చ గువ్వలా నుదుటి రాతలు..... ❤️‍🔥విప్లవ జోహార్లు...... రెడ్ సెల్యూట్.....🚩🚩✊
@RcChennamalla
@RcChennamalla 10 месяцев назад
మళ్లీ అన్నల రాజ్యం రావాలి జై కామ్రేడ్
@aroorisrishailamprajapathi3886
మళ్ళీ అన్నలు రావాలి వస్తేనే వ్యవస్థ మారుతుంది
@santhoshMalugu
@santhoshMalugu Год назад
సూపర్ అక్క 🚩లాల్ సలామ్ ముగ్గురు పోరు బిడ్డలకు, వాళ్ళ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను 🌹🌹✊✊
@burkapitta.6658
@burkapitta.6658 Год назад
తెలంగాణ లో నక్సలైట్లు తగ్గిపోయారు అందుకే రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. మళ్లీ అన్నల రాజ్యం రావాలి .
@MuraliBitla-bz5qo
@MuraliBitla-bz5qo Год назад
Yes..
@kondalreddynomula222
@kondalreddynomula222 10 месяцев назад
Currect
@kondlakumar3034
@kondlakumar3034 9 месяцев назад
నీవే అన్నవి తయారు కారదు నీలాంటి వాళ్లే అన్నలు అయ్యేది సమాజంలో గోరాలు చూడలేక తట్టుకోలేక అడవి పోరు పట్టేది మీరేమో రారు ఎవరో ఒకరు వచ్చి మీకోసం పోరాడలా మీరే పోరాడండి ఎవరు అవసరంలేదు మీ లో చైతన్యం రావాలి అందుకే వాళ్ళు పోరాడేది వాళ్ళకోసం కాదు సమాజం సక్కగా లేకనే..... ఎన్ని అవరోదాలో..... చుడండి
@sripellyraju8304
@sripellyraju8304 7 месяцев назад
Yes
@MomulaAnanthaiha
@MomulaAnanthaiha 6 месяцев назад
Naksalait. Mally. Ravalykamred​@@MuraliBitla-bz5qo
@vanthalabhaskararao111
@vanthalabhaskararao111 9 месяцев назад
అన్నలు ఉంటేనే అవినీతి చేసేవారిని బయ్య పెడతారు
@psrisailam1778
@psrisailam1778 Год назад
అవును మళ్ళీ అన్నల రాజ్యం రావాలి. ఎందుకంటే రౌడీ రాజకీయాలు అవుతున్నాయి. జై భీమ్
@SandeepLiger-tq9ne
@SandeepLiger-tq9ne 9 месяцев назад
మళ్లీ అన్నాల రాజ్యం రావాలి లాల్ సలాం
@hanookjosh
@hanookjosh 9 месяцев назад
మళ్లీ అన్నల రాజ్యం రావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు
@karunakarkarunakarshiluver8321
@karunakarkarunakarshiluver8321 8 месяцев назад
Supar song akka
@janagamsadavali6762
@janagamsadavali6762 7 месяцев назад
నేరం జరుగుతున్నప్పుడు సూస్తు ఊరుకున్నా ప్రతివాడు నేరస్తుడే
@gattuyadav5741
@gattuyadav5741 Год назад
ఈ విప్లవ గీతాన్ని ఇంతకు ముందు పాడిన అరుణక్క voice కోరస్ spr 🚩✊
@jithenderbandela2810
@jithenderbandela2810 Год назад
మళ్లీ అన్నల రాజ్యం రావాలి
@NageshSamudrala-o4q
@NageshSamudrala-o4q 8 месяцев назад
ముందుకు రండి ఫస్ట్
@RagalJenda
@RagalJenda 7 месяцев назад
నిన్ను పంపడానికి రెడీగా ఉంటారు ఈ పాటలు పాడి వారు.. వాళ్ళు మాత్రం ఇలా పాటలు పాడుతూ సంపాదిస్తు ఉంటారు
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 6 месяцев назад
ఇంతకుముందు అన్నల రాజ్యం ఎక్కడ వచ్చింది.
@rummy05
@rummy05 6 месяцев назад
@ranjith761
@ranjith761 Месяц назад
Anna kaluddama party lo madi jagital​@@NageshSamudrala-o4q
@narsimhagotike8080
@narsimhagotike8080 Год назад
రాజకీయ నాయకులు వీర విగుతున్నారు మల్లీ విప్లవ నాయకులు రావాలని కోరుతున్నాను 👍
@ajay1945
@ajay1945 7 месяцев назад
Super akka ❤
@devvlogs8923
@devvlogs8923 Год назад
లాల్ సలాం కామ్రేడ్ పాట చాలా బాగా పాడారు నైస్...
@VASAMPLLIVENKATESH
@VASAMPLLIVENKATESH Год назад
ఇలాంటి విప్లవ గీతలు విన్నప్పుడల్లా నేను ఎందుకు అడవిలో కి వెళ్ళలేదు అని పిస్తోంది
@gattuyadav5741
@gattuyadav5741 Год назад
అక్క మీరు పాడిన గణేశన్న పాటలు spr 🚩✊
@AdapaSampath-w4y
@AdapaSampath-w4y 11 месяцев назад
అక్క నిగొంతు విన్న ప్రతిఒక్కరు మి అడుగుజాడలో నడువాలాని చూస్తరు అక్క కాని మన తెలంగాణ రాష్ట్రానికి పట్టినా చీడను తొలగించాడానికి ఒక్కరుకూడా ముందుకు రావడము లేదు అక్క మి ఉద్యమం కొత్తగా ఊపిరి పోసుకోవాలని కోరుతున్నాను అక్క
@RameshReddy-sp5kl
@RameshReddy-sp5kl 7 месяцев назад
Akka elanti పాటలు ni నోటా enka మరోనో వినాలి Akka 👌👌👌🙏🙏
@rajenders1715
@rajenders1715 Год назад
Super song ra talli 🌹🌹🌹🌹🌹❤❤❤
@MalleshThalandi-n2j
@MalleshThalandi-n2j 9 месяцев назад
Supar padinav akk Naku padalanipistundhi
@garvandhulaprashanth4486
@garvandhulaprashanth4486 11 месяцев назад
లాల్ సలాం కామ్రేడ్
@kanakammaisaiah8110
@kanakammaisaiah8110 5 месяцев назад
శ్రావ్యమైనగొంతులో నిర్మలమైన పాట నిశ్శబ్దంగావింటుంటే నా కన్నీరుఆగలేదు జోహార్ అమర వీరులకు జోహార్ చక్కగా హాయిగా వినసొంపుగా ఆలపించిన కామ్రేడ్ నిర్మలక్కకు ధన్యవాదాలు
@venkateshyadavmuthyala4863
@venkateshyadavmuthyala4863 9 месяцев назад
అక్క నీ పాట వింటే వెంట్రుకలు నిక్క పొడుస్తున్నయీ సలాం కామ్రేడ్ స్
@abdulmahamood3142
@abdulmahamood3142 9 месяцев назад
మళ్ళీ అవకాశం వస్తే నాలాంటి వాళ్ళు చాలామంది ప్రజ సమస్యల కోసమ్ అన్నల్లో పని చేయడానికి సిద్ధం
@kranthirampa8763
@kranthirampa8763 2 месяца назад
Avakasham yevaru ivvaru nuvve prayatnam cheyali
@ranjith761
@ranjith761 Месяц назад
Anna cheradama party lo madi jagital Naku party lo cheralani korika
@ranjith761
@ranjith761 Месяц назад
Chattisgarh velldam
@ravinderragala7989
@ravinderragala7989 Год назад
Sweet voice jr vimalakka 👏👏
@newzen6385
@newzen6385 Год назад
గొంతు చాలా బాగుంది...ఈ తరం యువతను ఆకర్షించే విధంగా compose చెయ్యండి
@gangaramdurgam4169
@gangaramdurgam4169 Год назад
Chala baaga padinaaru
@G.Abhilash6892
@G.Abhilash6892 Год назад
అక్క మల్లి అన్నల రాజ్యం రావాలి లాల్ సలాం💪
@arepellyswapna
@arepellyswapna 11 месяцев назад
Superakka
@alavalakrupanadamkhammam6973
@alavalakrupanadamkhammam6973 10 месяцев назад
అద్భుతమైన పాట ✊🏻️✊🏻️✊🏻️✊🏻️
@kondalreddynomula222
@kondalreddynomula222 9 месяцев назад
Mi galani koti koti padabi vandanaalu viplavam vardillali 🚩🚩🚩🚩🚩
@radhakrishnaPb-yw7hz
@radhakrishnaPb-yw7hz 7 месяцев назад
గుడ్ సాంగ్ అక్క
@mukkeratalkeys8377
@mukkeratalkeys8377 Год назад
Super ఈ పాట మీ గొంతులో బాగా సూట్ అయింది
@AdapaSampath-w4y
@AdapaSampath-w4y 11 месяцев назад
అక్క ఏ తల్లి కన్న బిడ్డవో కానీ ఇ పాటతోని ఆ తల్లీ రుణము తీరిపొంది అక్క ఇలాంటి పాటలు ఇంకఎన్నో పాడి ఇ సమాజానికి పట్టిన చీడను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లాల్సలాం అక్క
@AdapaSampath-w4y
@AdapaSampath-w4y 10 месяцев назад
ఇ పాట ఒక్క100సార్లువిన్నకూడా కొంచెముకూడా బొరుకట్టలేదు అక్క ఇంకా 100సార్లు విన్నకా మళ్లీ msg చేస్తా అక్క
@bkluckybklucky5043
@bkluckybklucky5043 8 месяцев назад
Viplavalathene Manavaliki vimukti
@bkluckybklucky5043
@bkluckybklucky5043 8 месяцев назад
Red salute Nirmalakka
@swamy_01
@swamy_01 9 месяцев назад
Laaaaaal salaaaaam❤🚩
@HarishSajjanapally
@HarishSajjanapally Год назад
సూపర్ వాయిస్ సూపర్ సాంగ్ చాలా చక్కగా వినసొంపుగా పాట అలంకరణ బాగుంది జోహార్ కామ్రేడ్స్ ✊💪
@kranthi-communications
@kranthi-communications Год назад
Y వెంకన్న పాటకు సార్ధకత వచ్చింది.
@dachepallybuchaiah6875
@dachepallybuchaiah6875 Год назад
Nirmala garu mee voice and pata chalabagundi congratulation s 🌺🌺🌺👌👏
@umeshtherealtube
@umeshtherealtube Год назад
అమరవీరులకు జోహార్లు 🚩
@ravigade9887
@ravigade9887 Год назад
Jai comreds lal salam👍👍👍🌹🌹🌹🌹
@joyraj8374
@joyraj8374 8 месяцев назад
Malli poratam start kavali kamreds ❤
@navilaupender8096
@navilaupender8096 10 месяцев назад
నిర్మల అరుణోదయ సూపర్ సాంగ్
@senapathitelugutv7978
@senapathitelugutv7978 Год назад
ఆ ముగ్గురు పోరు బిడ్డలకు.... నా లాల్ సలాం...
@kalledavijaykumar7412
@kalledavijaykumar7412 8 месяцев назад
Supar ❤
@sayannapalla4940
@sayannapalla4940 10 месяцев назад
Super sister lalsalam
@dharmadharma237
@dharmadharma237 8 месяцев назад
Medam. Super 👍
@yadlaluckyyadlalucky4100
@yadlaluckyyadlalucky4100 Год назад
🚩🚩✊✊👌👌 సూపర్ అక్క
@alkuntaajay3762
@alkuntaajay3762 Год назад
Excellent 👌 🎉akka లాల్ సలాం
@vijoashok3283
@vijoashok3283 Год назад
Very good super son
@sharathkumartheppa195
@sharathkumartheppa195 Год назад
జోహార్ అమరులు అక్క ఈ పాట కోసం వేటింగ్😊
@SailuPeddi-b8j
@SailuPeddi-b8j 4 месяца назад
అన్న మీ,పోరాటం,,మాపెద,, బతులకు అండగా నిలవాలని కొరుకుతూ,,మీపొరటానికి,, లాల్ సలాం,, పి,, సాయికుమార్ ❤
@arlabuabraham2741
@arlabuabraham2741 Год назад
Super akka
@kampallyvenkat5870
@kampallyvenkat5870 Год назад
అమరవీరులకు జోహార్లు అక్క మీ వాయిస్ సూపర్ రావాలి అన్నల రాజ్యం 🙏🙏🙏
@upparymahesh243
@upparymahesh243 Год назад
మీ స్వరం 👌
@knarsimulu3748
@knarsimulu3748 Год назад
సూపర్ చెల్లెమ్మా ✊
@jayarajindian12
@jayarajindian12 9 месяцев назад
లాల్ సలాం అక్క ✊✊
@Ganesh.dumpati-hd9xg
@Ganesh.dumpati-hd9xg Год назад
Supar,akka
@shekarsomangurthi6433
@shekarsomangurthi6433 Год назад
నిర్మాలక్క సూపర్
@vasanthdevasoth1005
@vasanthdevasoth1005 9 месяцев назад
Jai Jai Telangana jai bheem chala Baga super jai Lal salam
@BharathiDurgam
@BharathiDurgam Год назад
Bagunddaka sang suparb
@user-or8kv9ke7d
@user-or8kv9ke7d 6 месяцев назад
అక్క super👌👌 పడినరు అన్నలు లాల్ సలం వీరులకు జోహార్లు
@rameshdanthuka134
@rameshdanthuka134 Год назад
👏👍👌👌
@jadaladharmendar5797
@jadaladharmendar5797 Год назад
🚩✊🙄 బాగా పాడారు వాయిస్ బాగుంది అక్క
@SRIKANTHVlogs-yk6xr
@SRIKANTHVlogs-yk6xr Год назад
జై ఎర్ర జెండా 🚩🇦🇴
@rambabuthavvala8941
@rambabuthavvala8941 8 месяцев назад
అక్క పాట బాగుంది
@KaushikDurge
@KaushikDurge Год назад
Pranahita pranahita song padu akka a pata you tube lo full song ledhu please akka lal salam
@RcChennamalla
@RcChennamalla 10 месяцев назад
అక్క పాట సూపర్ గా ఉంది
@masthantv9092
@masthantv9092 Год назад
✊🚩🚩
@rajaiahnyathari2116
@rajaiahnyathari2116 Год назад
Super 🎉🎉🎉🙏🙏🙏
@rmpcreations8202
@rmpcreations8202 3 месяца назад
ప్రజలల్లో చైతన్యం రానంతవరకు అన్నలుపుట్టుకురారు, ఒకవేళ వచ్చినా ఉద్యమాలు నిలబడవు 🚩✊
@gugulothnaveen9961
@gugulothnaveen9961 10 месяцев назад
Wooww
@saddidinesh1455
@saddidinesh1455 Год назад
Akka suppar ga padenavu
@VinodKumar-od1ji
@VinodKumar-od1ji Год назад
Super song ❤❤
@rrgroyalreviewgamers5656
@rrgroyalreviewgamers5656 Год назад
Lal salam dear comrade
@amruthkumaryadav
@amruthkumaryadav 11 месяцев назад
ముగ్గురు పోరు బిడ్డలు అంటే భారత్ ఆర్మీ, navy, air force అనుకున్నాను. 🎉🎉
@mokudebbanews7381
@mokudebbanews7381 8 месяцев назад
నేటి రాజకీయను చూస్తుంటే మళ్ళీ దొరల వతనుదారుల కొడుకులు బిడ్డలు గడిల పాలన తలపిస్తుంది.అన్నలు వస్తేనే బ్రతుకు బాగుపడుతాయి.
@yathakulasaiduluyathakulas4417
Spr 🎉🎉
@srinivasj2282
@srinivasj2282 Год назад
Super akka meri voice
@sathishyadav4089
@sathishyadav4089 Год назад
మళ్లీ అన్నల రాజ్యం రావాలి🚩🚩🚩
@garaanil8555
@garaanil8555 10 месяцев назад
లాల్ సలాం..కామ్రేడ్స్ 🚩🚩🚩
@kondalreddynomula222
@kondalreddynomula222 Год назад
Maro vimalakka puttindhi e tharaniki god bless you sister ,🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@sammaiahbanda4957
@sammaiahbanda4957 Год назад
Suparga.padav
@thotlakumaryadav2742
@thotlakumaryadav2742 7 месяцев назад
తెలంగాణలో అన్నల వ్యవస్థ తగ్గిపోవడం వల్ల రాజకీయ నాయకుల చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్లీ నక్సలిజం రావాలి
@idream_hd_movies
@idream_hd_movies 8 месяцев назад
Super song
@adabalasairam7939
@adabalasairam7939 Год назад
వందనాలమ్మ నీకు వందనాలమ్మ
@PrashanthpsPrashanth
@PrashanthpsPrashanth 2 месяца назад
నిజం మల్ల అన్నల రాజ్యం రావాలి నేను కోరుకుంటున్న లాల్ సలాం జై కమాండర్స్🚩
@ranjithvelpula5869
@ranjithvelpula5869 7 месяцев назад
Lalsalam akka
@vallapunagaraju4163
@vallapunagaraju4163 Год назад
Super super
@swamymudhiraj1533
@swamymudhiraj1533 Год назад
✊✊✊✊✊
@charagondamallesh5531
@charagondamallesh5531 6 месяцев назад
లాల్ సలామ్ అక్క అన్నల రాజ్య రావాలి మళ్ళీ 🙏🙏👌🤝
@narsimluyerramgari4287
@narsimluyerramgari4287 Год назад
విప్లవం మళ్లీ రావాలి
@ArunMudhiraj2024
@ArunMudhiraj2024 Год назад
Super song Akka inka koni manna ARMY soldier s Song s contenu cheye Akka I am always saport cheyetha ✊❤️🤍🪖🟠⚪🟢🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@NareshPanja8184
@NareshPanja8184 Год назад
Anna miru malli ravali.Lal Salam
@AffizMd
@AffizMd Год назад
Laal salaam akka
@kalyanmenswearraikalpottav2635
లాల్ సలాం
@yelleshsulthan6644
@yelleshsulthan6644 Год назад
🚩 లాల్ సలామ్ ✊✊✊
@MuchikakiranrajuKiranraju
@MuchikakiranrajuKiranraju 9 месяцев назад
జోహార్లు అమరవీరులు
Далее
Manala adavullo mallelu pesenu song lyrics
5:18
Просмотров 1,7 млн