Тёмный

Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom 

Real Boom
Подписаться 54 тыс.
Просмотров 449 тыс.
50% 1

Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom
అప్పు చేసి ఇల్లు కొనాలా ..!!
అద్దెకు ఉండాలా
మురళి మోహన్ చెప్పింది వినండి

Развлечения

Опубликовано:

 

17 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 272   
@ravikasha8704
@ravikasha8704 Месяц назад
బుద్ధ భగవానుడు చెప్పినట్లు.." దుఃఖానికి కారణం కోరికలు". చిన్న ఇంట్లో కూడా సంతోషంగా జీవించవచ్చు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది.ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో భూమి తీసుకుని ఎకరం స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని మిగతాది కూరగాయలు పంటలు వేసుకుని ఆహ్లాద వాతావరణంలో జీవించాలి. ఇల్లు కోసం అప్పులు చేసి ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేం. ఒకవేళ ఉన్న బీపీ షుగర్ హార్ట్ ఎటాక్ లు వెన్నంటే ఉంటాయి.
@forestlifer289
@forestlifer289 4 месяца назад
పరిగెత్తండి పరిగెత్తండి మాంచి విల్లా కోనెయ్యండి...ఇంకా ఇంకా విపరీతం గా కోనెయ్యండి...మొత్తం వ్యవసాయ భూములన్నీ విల్లాలు చేసేసి సిగ్గులేకుండా బతికేదాం..పరిగెత్తండి ఒక్కొక్కడు ఒక్కొక్కర్తీ 200 సంవత్సరాలు బతికేస్తారు కాబట్టి కానియ్యండి కానీయండి మీ బతుకులు
@vanimarlapati9746
@vanimarlapati9746 3 месяца назад
ఒక చట్టం తేవాలి గవర్నమెంట్, భూములు మొత్తం ఇళ్ళు కట్టుకుంటూ పోతే, పండే భూమి ఎక్కడ మిగులుతుంది. ఏమి తిని బ్రతుకుతారు, సిమెంట్ గోడలు తినా 🤔. భయంకరంగా తయారు అవుతుంది, భూమి విషయం లో. ఒక కుటుంబానికి సొంత ఊరిలో ఇల్లు, పక్కన సిటీ లో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరు లో ఒకటి, ఉంటే అమెరికా లో కూడా. భూమి మాయమవుతుంది. కాంక్రీట్ అడవులు, విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్ తరాలకి, అన్నం ఎలా.
@harirao7294
@harirao7294 3 месяца назад
@@vanimarlapati9746 true
@SuRyA-xh2iq
@SuRyA-xh2iq Месяц назад
Nijam agriculture land mottam nasanam avuthundhi layout antaru villa antaru development antaru Chii dheenemma
@mvsrinivas5966
@mvsrinivas5966 Год назад
మన ఖర్మ. అక్కర్లేకుండా సిటీలో జనాభాలని దిక్కుమాలిన ప్రొజక్ట్లలతో పెంచారు. ఆయువు పట్టులాంటి మన గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యండి. ఈ లాండ్ మాఫియా నుండి బయటపడతారు.
@Hasib.singanamala
@Hasib.singanamala Год назад
నిజమే ❤
@kalyankoyalkar7819
@kalyankoyalkar7819 Год назад
Baga chepparu sir.......pattana jeevitam meda vyamoham tagginchu koni, palle jevitanni pachani jevitanni arogyavanta mayina jeevitaani, anarogyarahita jeevittanni jevinchali....move back to villages.......
@bhanuprakash1484
@bhanuprakash1484 Год назад
Brahma mgaru chepparu
@lingamvishnuvardhanreddy1066
@lingamvishnuvardhanreddy1066 3 месяца назад
Anni problems ee, city lo undali ante pollution, water shortage, traffic etc.
@OneCornerRetail
@OneCornerRetail 2 месяца назад
బాగా చెప్పావు బ్రో..
@Svr1987
@Svr1987 Месяц назад
A ప్రాజెక్టు లో పెట్టకండి ప్లీజ్ వీలైతే village లో అగ్రికల్చర్ ల్యాండ్ తీస్కోండి లాస్ట్ కి మనం చనిపోతే పర్మినెంట్ గా ఉండడానికి పనికి వొస్తది adey విల నో leka ప్లాట్ గాని house గాని తీసుకుంటే మనం పోయిన vembadey తీసి బయట వేస్తారు అయ్యో శవం ❤
@user-rl8wz8qj8c
@user-rl8wz8qj8c Месяц назад
గ్రాసంఎక్కడిది,అయిన, వాసం,మనది,కావాలి,అది,రేకులాషేద్దు, అయిన,ఫరవాలేదు,పచ్చడి, మెటుకులు, తిన్న,మన,కొంప,లో, పడి,వుండ,వచ్చు
@vijayaramakrishnaraokalise8304
కానీప్లాట్ల క్రయవిక్రయాల్లో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి.
@user-cb1ps7xq3d
@user-cb1ps7xq3d 19 дней назад
Ore Gadida Hyderabad Anedi Yeppudo Super.. Oka Desam Kavali Ani Kuda Adigaru.. Ring Road Kattindi YS.Rajasekar Reddi Adi Kuda Teliyani West Gadivila Vunnav
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 Месяц назад
అద్దెకు వుండే వాల్లుఅందరు తెలివి లేనివాళ్లు అంటే ఎలా సార్
@nageshbandaru9528
@nageshbandaru9528 Год назад
Nice
@user-pf8jh4lu4g
@user-pf8jh4lu4g 4 месяца назад
One word which he said is correct." All lands in Hyderabad are in litigation"
@sreedharsandiri
@sreedharsandiri Год назад
సార్... చెప్పినట్టు ఇల్లు కొన్నారు అనుకోండి... రేపు ధర పెరుగుతుంది బట్ ఇల్లు అమ్మగలరా? అమ్మితే నలుగు ఏమనుకుంటారు.. అని మీరు ఆలోచిస్తారు... చాలా మంది ఊర్లో ఉన్న పొలాలు అమ్మి హైదరాబాద్ లో ప్లాట్స్ కొంటున్నారు.. 🤭
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Год назад
Buy Plots bro near Hyderabad outskirts
@Suresh-454
@Suresh-454 Год назад
Buying a house is a bad idea if it is for investment For living one can buy a house
@vijaychandu8433
@vijaychandu8433 Год назад
Modda gudisi potaniki...lavadalo plot lu ..flat lu ..mana oorlo mana state lo unte maname develop avutam...pakka state ki velli akkada develop cheyyatame
@ahmedjameel85
@ahmedjameel85 4 месяца назад
Excellent
@ANDHRAvariABBAI
@ANDHRAvariABBAI 2 месяца назад
Brother... manchirial lo kuda plots Available..........
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers Год назад
మంచి విషయం చెప్పారు గురువు గారు 🙏🌹
@yadagirisirisanagandla5761
@yadagirisirisanagandla5761 Год назад
Murali mohan sir greatest person good speech
@Hyd6186
@Hyd6186 Год назад
Hats off MURALI MOHAN Garu ' I proud of you being TELUGU Person ❤
@nellorecarpentermabasha5979
Nellore carpenter telugu channel 👌👏👏👏👏🙂
@katikalavinod488
@katikalavinod488 Год назад
Murali mohan garu andhra lo real estate cheyi chustha
@upendranaidu7938
@upendranaidu7938 3 месяца назад
అక్కడ cheyaledu
@idriveridesharing6493
@idriveridesharing6493 Год назад
What you are saying its not applicable for Middle Class people when we buy a small plot consisting of 250 sqyd we have to leave all set backs and end up paying lot of money we never know what happen its too risk Is it good to take a plot I dont know but I dont think so Buying a plot is easy but constructing is not that easy for middle class Our govt focus is on poor and rich people .. Poor can construct a house with free of cost on 75 sq yds that is without permission and rich can always purchase a big plot and pay money finally middle class people are real sufferers in purchasing these plots
@mahmood4654
@mahmood4654 Месяц назад
కరెక్ట్ చెప్పారు
@rava106
@rava106 Месяц назад
Now Kompally is more than Jubilee Hills and Hitech City During Naidu Time Real Estate was not boom During KCr time Real estate was boom…
@twinbrothersvijayam
@twinbrothersvijayam 3 месяца назад
Ila plots chesi illu Kattukunta pote tinadaniki tindi, pandichadaniki bhoomi, undadu.....
@butchivenkataramululocharl1932
వ్యాపారం ఏదైనా స్వార్ధాన్ని ఆశించేది.స్వార్థం లో న్యాయం ఉండదు. న్యాయం లేని బ్రతుకు ఒక బ్రతుకేనా తు దీనమ్మ జీవితం... చనిపోయిన తదుపరి ఏం మోసుకొని పోతారు. నిరుపేదలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి ఉపన్యాసాలు మోక్షానికి పనికిరావు.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యసనం వ్యసనపరులకు మోక్షం లభించదు.
@mkchary5078
@mkchary5078 4 месяца назад
మీరు.ఇలాంటి సలహాలు అడుగేబడులు ఒక సహకారం చెయ్యండి అది ఎన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్న రో వాళ్లకు ఎక్కడ నివసిస్తున్నారు అక్కడ 2BHK manchi illu కట్టించి వారు చెల్లించే అద్దె డబ్బులు మీ అకౌంట్లో వేహిహించు కోవచ్చు
@Indiaplotsandflats1050
@Indiaplotsandflats1050 Год назад
Go 111 effect avadha sir mari?
@Manuofic
@Manuofic 3 месяца назад
Manchiga vill happy ga kattukovadam better, job chesinannu rojulu rent undatam better.
@tiruvayipativaraprasad9115
@tiruvayipativaraprasad9115 2 месяца назад
6 feet enough finally
@kalyankoyalkar7819
@kalyankoyalkar7819 Год назад
Oka samanya madya taragati vadu oka chinna illu ayina konagalige paristiti eee roju undaaa........aaaa stayiki hyderabad ni tesukellaru.......dabbu dandiga unna vadide hyderabad.....
@srinivasaithapu1507
@srinivasaithapu1507 6 месяцев назад
కృష్ణ గారి వల్ల ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా లాభం పొందారు. కొన్ని వందల మందికి భోజనం పెట్టారు, పైగా కృష్ణ గారి కంటే ఎక్కువ మురళీమోహన్ సంపాదించు కున్నాడు ఒక్కరి kyna హెల్ప్ chesara???????? ఊరికే bench😢మెట్ క్లాస్ మేట్ అని చెప్పుకోవడం కాదు
@sivakumar7820
@sivakumar7820 5 месяцев назад
Chesaru
@ramakrishnarao5263
@ramakrishnarao5263 4 месяца назад
నిజం
@ravikasha8704
@ravikasha8704 Месяц назад
హైదరాబాద్ ముంబై బెంగళూరు సిటీలోని కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లన్నీ ధరలు భారీగా పడిపోయి గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూమికి ఎకరానికి కోట్ల రూపాయల దరపలుకుతుంది. ప్రతి పైసా వ్యవసాయ భూమిపై పెట్టండి. 10నుంచి 20 సంవత్సరాలు లోపు ఇది జరుగుతుంది.ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దు.
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 4 месяца назад
Andraloputti perigi manarastamgurenchi vadilesi pakkarastamgurenchicheppadam darunam
@kuwaittoindia7367
@kuwaittoindia7367 Год назад
డబ్బు ఉన్నవాడు లేని వాళ్లకు సహాయం చేయండి రా కోట్లు కోట్లు సంపాదించుకున్నారు డబ్బులు బంగారు ఆస్తులని పోయేటప్పుడు తీసుకొని పోము మంచి చెడు ఈ రెండు వస్తాయి
@rava106
@rava106 Месяц назад
Bhaiya aaa paani nuvu cheysuthunavaaaa
@prasadtvsrk1662
@prasadtvsrk1662 Год назад
Sunil Murthy is a rich man.
@user-if6ft4ox3q
@user-if6ft4ox3q 3 месяца назад
Andariki water supply gurinchi alochinchandi eppudu chusina kompalu konandi konandi.
@user-xe3js2mr8o
@user-xe3js2mr8o 4 месяца назад
Great investor sir. Appreciate sir
@phanindrasingh
@phanindrasingh Год назад
Chowdary rajyam
@ivsnarayanarao5204
@ivsnarayanarao5204 3 месяца назад
Meekenti bhadha varu carful ga money ni manage chestharu, Neenu kaapuni.
@ramreddyi9710
@ramreddyi9710 6 месяцев назад
Good words sir
@satishthakkalapalli6292
@satishthakkalapalli6292 Год назад
U said about chennai
@SrikanthVarma-up8qc
@SrikanthVarma-up8qc Год назад
జయబేరి constuctions నువ్వే చెప్పాలి
@krishnagudala919
@krishnagudala919 Год назад
The great visionary leader cbn
@BabluBab-gt6un
@BabluBab-gt6un 3 месяца назад
That is your way of looking at it.
@prakashnalimela8464
@prakashnalimela8464 Год назад
ఈ వయసు లో ఇంకా మీకు వ్యాపారం ఎందుకు సార్. జయబెరి తో మస్తు సంపన్నులు అయిపోయారు కదా సార్.
@lifeteacheseverything4952
@lifeteacheseverything4952 Год назад
Meaku vachina nastam enti
@chaitanyakvk
@chaitanyakvk Год назад
Plot sangathi emo kani rate perigithe kabja kayam. Kastapadina Paisa motham pothadi
@asuryaprakash1242
@asuryaprakash1242 Год назад
ఇంకా మీరు వయసులో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేశారా.ఏం చేసుకుంటారు సార్ సంపాదించింది.
@sivakakarla9672
@sivakakarla9672 Год назад
Sir 1000 mumbers varaku free ga chaduvusthunadu
@bannut6818
@bannut6818 Год назад
Chirac school lona
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Год назад
నువ్వూ ఎంత డబ్బు దానం చేశావు సూర్యా,?
@venkataprasadpursa8739
@venkataprasadpursa8739 Год назад
Surya garu talent okka abba sothu kadhu sir thana talent tho yedhigadu chetha naithe nivu ala avvu yedavaku
@Jarvis459
@Jarvis459 Год назад
Idoka edupu mentality india lo. Nuvu chesedi nuvu chesko veravala gurinchi nekenduku
@paulabhilash5852
@paulabhilash5852 Год назад
what is the company name that he is talking about
@katikalavinod488
@katikalavinod488 Год назад
Andhra lo develop chemanu chustha
@Abhi-rd1wt
@Abhi-rd1wt Год назад
Sound resound vasthundi
@santhosh-wl1oo
@santhosh-wl1oo 2 месяца назад
Emiyna cheptadu sales Kavadaniki .. agriculture lands open plots chesthunaru saray future lo enti Rise and friuts?
@pendyalabheeshma7577
@pendyalabheeshma7577 Год назад
Amaravathi Vijayawada yamai
@shaikbaji7524
@shaikbaji7524 Год назад
👍👌👋😀😀😀
@akulaanjumbanu3732
@akulaanjumbanu3732 3 месяца назад
Danam chayandi ,okari avasaram theerchandi,apudy samtrupthi untundi,mana bathuku ki artham
@shankaraiahj328
@shankaraiahj328 2 месяца назад
Sound over...
@palakarambabu1617
@palakarambabu1617 Год назад
Apలోబూంలునీఅమ్మరంకూమొగుడివిఅనుకుంటునావురామురళీమోహన్.
@rockstarchampion5831
@rockstarchampion5831 Год назад
Mumbai ki oka dhikku samudhram inko pakka ghats. Hyderabad ki antha scene ledhu
@vilasreddy6356
@vilasreddy6356 Год назад
Nithulu cheppatanike..middleclass vallu trap lo padalikadha
@monaabhistha9757
@monaabhistha9757 3 месяца назад
Danamcheyandi sir100ki1floot
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 4 месяца назад
He is into real estate why he says drawbacks of real estate. Real estate satured
@raghuvalab
@raghuvalab Год назад
Kammas are top in doing publicity. Their looks and talks will feel as if its real.
@rajeshs2698
@rajeshs2698 Год назад
Hope you don't fall in their trap ... you may loose and cry all your life
@potluriravi3288
@potluriravi3288 Год назад
Take like inspiration... That's all😊
@sreekdevinenii
@sreekdevinenii Год назад
Poni nuvvu cheppu bro ela investment cheyalo
@chandubai8116
@chandubai8116 Год назад
epuudu caste tho comparision kakund reasonable mataldu
@suneethamakkapaty3453
@suneethamakkapaty3453 Год назад
please think about Andhra Pradesh, don't organization
@satishthakkalapalli6292
@satishthakkalapalli6292 Год назад
What about bengaluru
@BabluBab-gt6un
@BabluBab-gt6un 3 месяца назад
Bangalore road infrastructure is horrible
@prasanthisaispiritualandse2341
@prasanthisaispiritualandse2341 3 месяца назад
నువ్వు ఎన్ని వందల కోట్లు గడించినా ఆఖరికి 6 అడుగుల స్థలం, మొ య్యడానికి నలుగురు ఉంటే చాలు. ఏమైనా మంచి సేవా కార్యక్రమాలు చెయ్యు. నాలుగు కాలాల పాటు నీ పేరు చెప్పు కుంటారు. ఎంత సంపాదించిన సరి పొదు మీకు. ఎకరాలు ఎకరాలు ఏమి చేసుకుంటార య్య 😢
@hcnagendra
@hcnagendra Месяц назад
Manavalakku ayya
@sridevisweety3796
@sridevisweety3796 17 дней назад
outer ring Roads developed by YSR GOVT not Chandrababu naidu
@rbtv3698
@rbtv3698 2 месяца назад
సారు అన్ని బాగా చెప్పారు కానీ ఒక్క రాల చెట్టు ఒక్క మర్రిచ్చేట్టు పెంచకండి
@kondavenkatagovindaraju1539
Own house ఎంత బెటర్ అంతే, అది కుదిరే వరకూ పిల్లల్ని కననే కూడదు.
@varaprasad5500
@varaprasad5500 Год назад
Kids planning should happen in time. If not we can't live atleast till children education completion.
@sambasiva737
@sambasiva737 Год назад
​@@varaprasad5500 pillalu lekunda brathakatam kante chavadam manchidi. Plan chesukoni pillalu voddhanukone valla gurunchi
@firstpostcommenter8078
@firstpostcommenter8078 4 месяца назад
@sambasiva737: Nee pulka alochanalu vere vaalla meedha ruddadu
@rockstarchampion5831
@rockstarchampion5831 3 месяца назад
Thelivi kala vallu konukunna papaniki thara tharalu pollution lo brathukutharu. Thelivi leni vallu Hyderabad lo konukkole kabatti swacha maina gali theeskoni brathukutharu.
@sandinenipocham3030
@sandinenipocham3030 Год назад
మీకు చాలినంత ఉంటే మంచిది ఏమన్నా కొండ బోతరా ఆ వసరనికి మించి కొని మధ్య తరగతి వన్ని ముంచుడు తప్ప
@vnmpbvstarlogs5705
@vnmpbvstarlogs5705 Год назад
Asalu meeku emi ardamaindi
@deepikavangala756
@deepikavangala756 Год назад
This is a hype market
@chinthalagopiraju8957
@chinthalagopiraju8957 Год назад
హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కాదు
@mychannel-rf9vd
@mychannel-rf9vd Год назад
Nee telivi tellaranu
@commonman8229
@commonman8229 Год назад
అసలు శంకుస్థాపననే...2005 తరువాత జరిగింది..... ఏదో వాళ్ల వాడకం.. 😱
@avkmedia4530
@avkmedia4530 Год назад
​@@commonman8229 planning మొత్తం CBN ది land acquisition కూడా చాలా చేసాడు.....మీరు కాదన్నా ఇది నిజం.
@RV-pi1zi
@RV-pi1zi Год назад
@@avkmedia4530 Hitech city chandrababu plan aa leka Janardhan Reddy plan aa cheppu babu... 🤗
@madhavikishan9223
@madhavikishan9223 Год назад
At siddipet open plots avilable
@charychary2561
@charychary2561 3 месяца назад
150 gajalu kavali
@gurukamakolanu
@gurukamakolanu Год назад
Whole real estate is a scam
@kalyankoyalkar7819
@kalyankoyalkar7819 Год назад
Meru alane antaru....sirrr.....endukantee.....meru katte illulu kone vadu leka pote meku business undadu kadaaaa.......
@prasannavandana729
@prasannavandana729 Месяц назад
Okay aapara ma kosam kadu mi kosam idantha
@PSKR36
@PSKR36 Месяц назад
Murali gaaru.. plot hike anedi ekado oka daggara once in 100 years alanti growth vastadi.. meeru pratisari hitec city lo unna jubilee enclave gurinche cheptaru.. adi 25 years back vishayam.. idi chusi pichi janam ORR nundi 50KM velli plots kontunaru.. meeru ilanti fake news vallaki support cheyakandi.. Save people hard earned money.
@dr.vamshikrishna1002
@dr.vamshikrishna1002 Год назад
idi okappati maata, population maximum ki reach aindi, ippatinundi population gradualga taggutundi. best example china, next India, also people now a days migrating to other countries
@subashsubbu3547
@subashsubbu3547 2 месяца назад
Villa valla Hyderabad environment mottam nasanam ayyindiii
@praveenreddy7344
@praveenreddy7344 Месяц назад
Ring road cbn kadu y s r
@sangivijay9569
@sangivijay9569 Год назад
Chese business edo Andra Lo cheyochu kada.. State develop avtadi... Hyd lekunte bathakalera...
@Suresh-454
@Suresh-454 Год назад
Sagam jaganna ki commission ivvalii😂
@sangivijay9569
@sangivijay9569 Год назад
@@Suresh-454 Chandra babu vaste commission avasaram Leda...
@SampadaShrustistha
@SampadaShrustistha Год назад
maaku vadhuu....ah development maaku ilaane undaaliii
@SampadaShrustistha
@SampadaShrustistha Год назад
@@Suresh-454 era pooka....gidha balisindhaaa.....
@Suresh-454
@Suresh-454 Год назад
@@sangivijay9569 Chandrababu vaste comission avasaram ldu ani nenu cheppalee gaaaa. Evadiki ekkada better opportunity vunte akkada business chestaru kadaaa.. AP lo opportunity vunte Valle chestaru manam chepavaseammleee...
@omprakash-zn6vy
@omprakash-zn6vy Месяц назад
Business minded people.
@NagarajuEraboina
@NagarajuEraboina 3 месяца назад
Why some has to donate something to someone..... Every one has to earn themselves what they want .
@gundalakshminarayana9086
@gundalakshminarayana9086 3 месяца назад
Govt property la meeda gattiga tax పెడితే ammadalu manutaru..madya vartitwam taggutadi
@RKR492
@RKR492 3 месяца назад
Arey Ayana Mana kosam chepthunnaru Ayana chala problems clear chesaru ayana astulu motham ammina mana andari problems clear kadu
@madhusmiracles2572
@madhusmiracles2572 Год назад
Aunu Nadi real estates ssvd tappadu mari
@lalanu238-ur3vr
@lalanu238-ur3vr Год назад
Ekkada edi memu tisukutam no pettandi
@vkamala1234
@vkamala1234 Год назад
Wrost hyderabad rates
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 4 месяца назад
దన దాహం ఎక్కువ
@payampaparaopayampaparao6350
మీకు ఉన్న ధనం పేదవారికి దానం చేయండి
@katikalavinod488
@katikalavinod488 Год назад
Chandrababu naidu kadhu hyderabad develop chesinidi. Hyderabad is a 100-year history
@smadhukar8146
@smadhukar8146 Год назад
Manchiga vinu brothar
@humancapital168
@humancapital168 3 месяца назад
01:12 Musalodiki avasarama oka minority community pina alegation chesathunadu. Every community have their own selfrespects. He shouldnot have mentioned it
@user-ke6xv6pk8r
@user-ke6xv6pk8r 4 месяца назад
Whats the use... annii konnaduu ippudu unnadaa😂😂😂
@kalpanabetham8457
@kalpanabetham8457 Год назад
ఈ భూమి మీదకు వచ్చి ఎవరి బతుకు వల్లే బతకాలి
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 4 месяца назад
Chacchedaka sampadinchatamekane sampadanalo danikathanamlo vonnakane yavvadike pedavadiki sayamcheyalenivadu yantthacheppinaveshtu
@surendrachary5479
@surendrachary5479 3 месяца назад
Someone rightly said, age doesn't make a person matured. Such a silly fellow he is spoiling innocent minds and inflicting 'fear of missing out' about buying lands in city.
@vvsdcreations
@vvsdcreations Год назад
YSR hayam lo outer ring road finish ayindi, CBN kadu. Hyderabad boigolika stitini batti companies vachay, CBN vunte kadu.
@sridevikondapalli6669
@sridevikondapalli6669 Год назад
ముందు భారత దేశ చరిత్ర చదివితే,హైదరాబాద్ muslims da hinduvulada telustadi
@subhan1160
@subhan1160 Месяц назад
Anta dabbu unde em cheskuntaru enka dabbu meda asha
@Letmeee97
@Letmeee97 3 месяца назад
Edhi TDP promotion la vundhi
@sudheernorway
@sudheernorway Год назад
Idi kuda business trick
@manivijaya2318
@manivijaya2318 Год назад
Dabba comedy
@tulasidharjayathi549
@tulasidharjayathi549 Месяц назад
Real estate is biggest scam in world
@pasupuletisuresh6871
@pasupuletisuresh6871 3 месяца назад
Arey ee title ki speech ki sambandham. Vundha
@s.v.l.nreddy4286
@s.v.l.nreddy4286 Год назад
Lakhakotla Aasthini ShobanBabu Tanaventa Teesukuni vellada ? 😅😅😅
@dollyjesussongs2937
@dollyjesussongs2937 Год назад
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may god bless you according to his will in Jesus name I pray amen ❤Jesus is coming soon ❤
@krishnaprasad9958
@krishnaprasad9958 4 месяца назад
Amaravathi capital chestharu ani munday telisi tdp lo undi amaravati lo land konni scam cheasadu.Akariki veedini guest ga pilichi speech ippistgunnaru.
@venkig699
@venkig699 3 месяца назад
I didn't accept that Muslim land! Whtf
Далее
💜☀️✨
00:47
Просмотров 447 тыс.
Strawberry Cat?! 🙀 #cat #cute #catlover
00:42
Просмотров 4,9 млн
Кошки не нарушают закон😂
0:34