భరద్వాజ్ గారి మీద పిచ్చి కూతలు కూస్తే ఊరుకునేది లేదు. మీకు ఎనాలిసిస్ లో ఏమయినా అవాస్తవాలు ఉంటె మర్యాదపూర్వకంగా చెప్పండి. భరద్వాజ గారు మురళి మోహన్ తో ఎలాంటి గొడవలు లేవు గుర్హ్తుంచుకోండి . Excellent Analysis Bharadwaj SIr.
అవును సార్ ఫ్రీ గా లాండ్స్ ఇవ్వలేదు. అసలు ఈ మురళీమోహన్ హైదరాబాద్ లో ఆస్తులు వాటి వివరాలు, ఎలా, ఎంత పెట్టీ కొన్నాడు, అందులో కబ్జా లు ఎన్ని అనేవి తీస్తే తెలుస్తుంది. కానీ ఆ దమ్ము ఏ వ్యవస్థకు లేదు. ఎందుకంటే cbn ఇంకా వుండడం.
మురళీమోహన్ గారు చంద్రబాబు గారి ప్రాపకం కోసం రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తున్నారు. జగన్ ను విమర్శించడంలో తప్పులేదు. కానీ రాజశేఖర్ రెడ్డిగారు ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలని ఎన్నడు అనుకోలేదు. మురళీమోహన్ ఏదో ఒక పదవి ఆశించి చంద్రబాబు మెప్పు పొందడం కోసం వైయస్సార్ ను విమర్శిస్తున్నారు.
Abunu pacha batch CBN broker binami, Hyderabad hytech city lo bhoomulu kajasi real estate vyaparam chesi kotlu dobbaru, jagan time li boomulu kanga chayyaleka poyaru anduke eadupu
Why u r raising ur voice Mr. Murali Mohan? After TDP came to power, u got guts to speak nonsense and bullshit on YSR and YCP? Keep up ur dignity and fecorm. Don't behave cheaply like a lay person