Тёмный

Murali Mohan Exclusive Interview : Reveals Shocking Details Over NTR Second Marriage | Mango News 

Mango News
Подписаться 2,8 млн
Просмотров 909 тыс.
50% 1

For All Political and Latest News Updates Subscribe to #MangoNews #MuraliMohan #MuraliMohanExclusiveInterview #TDP #NTR #APPolitics #APNews
Click Here:
Telangana Political News:bit.ly/2KMoY4E
Breaking News Updates: bit.ly/31ZbAj9
AP Latest News Updates: bit.ly/2MuTemz
#PoliticalNewsUpdates :bit.ly/2Mw1lPY
For all top and best news stories happening all around you
SUBSCRIBE: bit.ly/2Tse2eQ
For all the news and latest updates, like us @ / mangonews
Follow us on Instagram: / mangonewsoffl
Follow us on Twitter: / mango_news
Visit us @ themangonews.com

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 505   
@balajiprasad3743
@balajiprasad3743 3 года назад
అన్న గారంటే అందరికి గౌరవం, కానీ మరి ఏ మూడ్ లో ఉండి చేశారో, మరొకరి భార్యను , విడాకులు ఇప్పించి మరీ చేరదీశారు. ఎదిగిన కొడుకుని పెట్టుకొని ఆమెలా వచ్చిందో , చాలా మందికి అర్ధం కాని స్థితి. ఏదయినా దురదృష్టం.
@srinivasadwarakaprasadyarl85
Twice married Lakshmi Parvati is a Professional knowledgeable cheat: cheated previous Guru & husband s Veeragandam ..as well misbelieved NTR son from her womb will be legend Centenary Personality!! Prestigious issue of Telugu Velugu Bharat Personality became trap of Cheap Cunning Gaddari Politics: Harikrishna/Balakrishna/Daggupati Venkateswara Rao garu Helpless: CBN supported by Ramoji Rao won
@Shon528
@Shon528 3 месяца назад
విడాకులు ఇవ్వాళా పాడులా
@kishoresambari9336
@kishoresambari9336 3 года назад
నువ్వు చెంద్రబాబు బానిస మీరు అందరూ కలసి మహానుబావునికి వెన్నుపోటు పొడిసారు ఇపుడు నీతులు చెప్తున్నావ్ వేల కోట్ల ఆస్తులు డబ్బు ఉంది అని
@siripireddysekharreddy2143
@siripireddysekharreddy2143 2 года назад
అంతమంది పిల్లలు చూచు కొలదని దాన్ని తగులుకు న్నాడు దానికి పిల్లలూ మొగుడు లేరా అది లేక్క కోసం తగులుకొన్నది వీళ్ళు అందరూ సొద చెపుతుంటే మనం వినాలి
@kurvaravi6901
@kurvaravi6901 Год назад
ఎందుకు రా రొన్నలు అగు నీకు పిల్లలు ఉంటే వాళ్ళు నిన్ను చూసుకుంటారా లేదా ఆ వయస్సు లో మనస్సు ఎం కోరుకుంటుంది తెలుస్తుంది బజారు లోకి ఇడ్చి పడేస్తారా లేదా తెలుస్తుంది...
@vattipallirao3858
@vattipallirao3858 3 года назад
ఇతని పచ్చమాటలు వినడం అనవసరం. వెన్నుపోటుకు సహకరించిన చాల మంచి వ్యక్తి కదా! ఛీ థూ !!
@swathireddy1328
@swathireddy1328 3 года назад
Evi anni faaltu nijaalu...pachi abaddalu...
@satishganji4711
@satishganji4711 3 года назад
మురళి మోహన్ గారు మీకు 83 సంవత్సరాల వయస్సు నిండిన ది ఇప్పటికైనా మనస్సాక్షిగా నిజాలు చెప్పడం నేర్చుకోండి మీరు తెలుగుదేశం పార్టీ వల్ల అయితేనే వారి గవర్నమెంట్ వలన అయితేనే వందల కోట్ల ఆస్తి సంపాదించారు అన్నది నగ్నసత్యం. ఎన్టీ రామారావు గారు అని మహానుభావుడికి మీరందరూ కలిసి కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి లక్ష్మీపార్వతిని బూచి చూపించి ఆయన పదవి నుంచి పార్టీ నుంచి దించి వేశారు. అందులో మీరు అందరూ పాత్రధారులే. చంద్రబాబు గారు రామోజీ రావు గారు అందరూ వెనక ఉండి నాటకం నడిపించారు పెద్దాయన్ని మన క్షోభకు గురి చేసి చనిపోయేలా గా చేశారు అవి చెప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి అడ్డం పెట్టుకుని అన్ని అబద్ధాలే చెబుతున్నారు ఇంకా సిగ్గు లేదా
@Anand-gr5bh
@Anand-gr5bh 3 года назад
nee Ayya ki laxmi parvathi tho pelli cheyyuu Appudu nee uddesham maaku thelusthadi
@rampakala8357
@rampakala8357 3 года назад
Satish Well Said
@sriranga1000
@sriranga1000 3 года назад
ఏపీ అంటేనే సినిమా పిచోళ్ల రాష్ట్రం.24/7 375 రోజులు సినిమా వాళ్ళ చుట్టే తిరుగుతూ వుంటారు.ఎప్పుడు వీళ్ళకి బుద్ది వికదిస్తుందో ఆ దేవుడికే తెలియాలి
@sannidhisaiteja7373
@sannidhisaiteja7373 3 года назад
Oka donga gurinchi oka donga ni adugutunav 🙏 ra babu
@sharmilapentakota381
@sharmilapentakota381 3 года назад
Era babu nee intlodi emi dachesarra
@sannidhisaiteja7373
@sannidhisaiteja7373 3 года назад
@@sharmilapentakota381 oka sari HYD vachi chudu entha dochesaro
@swarnasreevikranth778
@swarnasreevikranth778 2 года назад
భలే కవరింగ్ ఇచ్చాడు తాను రామారావు తో వెళ్లని విషయం గురించి , చెప్పుల విషయం గురించి,
@razaqurrahmanmohammad1075
@razaqurrahmanmohammad1075 3 года назад
12 మంది సంతానం ఉన్నా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు లేక లక్ష్మీ పార్వతి ని పెండ్లీ చెసుకొన్నారు.
@arunsai3358
@arunsai3358 Год назад
100000% correct
@venu8808
@venu8808 Год назад
Correct kaadhu
@Shon528
@Shon528 3 месяца назад
నీ ఫేస్.. ఆవిడా అంత సేవ చేయాలి అనుకుంటే మొగుడు వీరగంధం సుబ్బారావు గారిని పిల్లలని ఎందుకు వదిలింది.... రామారావు గారిని అందరు పిల్లలు బాగానే చూసుకున్నారు కానీ ఈ లక్ష్మీ పార్వతి నే వాళ్ళని దూరం చేసింది
@srilatha3022
@srilatha3022 2 года назад
పిల్లలు అంత మంది ఉండి వాళ్ళు బాగా చూసుకొని ఉంటే తను 2nd marriage చేసుకొని ఉండరు కదా.. అందులో ఎవరూ చిన్న పిల్లలు కారు పెళ్లి అయి మనవడు మనరాళ్లు ఉండరు గా తన life తోడుకోసం చేసుకొన్నారు తప్పు లేదూ కదా
@bhavanibhavani5483
@bhavanibhavani5483 2 года назад
ఇది నిజంగా కరెక్ట్ గా చెప్పారు 100% కరెక్ట్ అది....12 మంది పిల్లలు అంటున్నారు 12 మంది పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేక పోయారంటే వాళ్ళు ఏం పిల్లలు ఏం లోకం అర్థం చేసుకోవచ్చు.....12 మంది పిల్లల్ని కని పెంచి వాళ్లకు స్థాయి చూపించి ఒరేంజ్ లోకి తీసుకొచ్చాక ఒంటరిగా తండ్రిని ఆ స్టేజ్లో వదిలేశారు.... ఎక్కడ తనకి ప్రేమ దొరకలేదు... ఆప్యాయత దొరకలేదు అనురాగం దొరకలేదు అక్కడ పలకరించే మనిషి లేడు... మన అనుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి 12 మంది ఒక్క మనిషి కూడా దిక్కులేదు అక్కడ....ఎవరో కావడ వచ్చింది ఆవిడ స్వార్థం కోసం వచ్చిందో దేనికోసం వచ్చింది అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.....ఆవిడ అన్ని విధాలుగా అతని హెల్త్ చూసుకుంది భోజనం పెట్టింది ప్రేమగా మాట్లాడండి ఆప్యాయంగా...దాన్ని పుస్తకం రాయడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్తూ వాడి మంచి చెట్లు ఆప్యాయతగా మాట్లాడటం చేయడం వల్ల ఏదేదో ఊహించేసుకుని కల్పించేసుకుని బయట చెడ్డ పేరు తెపించేటట్టు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయించేటట్టు చెత్త చెత్త చేసి ఆవిడ మీద లేనిపోని ఆ బంధాలు వేసి దాన్ని నిజం చేసేటట్టు ఏమీ లేకపోయినా ఇంత చేశారు కాబట్టి అదేదో నిజం చేస్తే తెలుస్తది కదా అని చెప్పి స్పష్టంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనడంలో తప్పు లేదు కదా....ఆయన ఆయన మనసత్వంతో అడుగునందుకు ఆవిడకి ఆలోచన ఉండాలి నా భర్త నాడు పిల్లలు ఉన్నారు. నేను ఆయన్ని ఎలా వదిలి వచ్చేస్తాను లేకపోతే తను తప్పుకోవాలి లేదు అని అనుకున్న ఆవిడ స్వార్థం అనుకోలేము అనుకోవాలి అన్న విషయం తర్వాత కానీ ఆవిడ ఒప్పుకుంది అలా ఆయనకు చెప్పింది వచ్చింది విడాకులు ఇచ్చింది పెళ్లి చేసుకోండి.....అన్ని విషయాలకి మనం ఆవిడని తప్పు పట్టడానికి లేదు అటు ఎన్టీఆర్ గారిని తప్పు పట్టడానికి లేదు నేను పాయింట్ రీజన్ అంత ఒక్క కొడుకులు కూతుళ్లు వల్లే ఉంది...వీళ్ళందర్నీ ట్రిప్ లో పెట్టుకుని వాడుకుని మనకి అనుకూలంగా చేసుకున్న మనిషి అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిది కనిపిస్తుంది
@swathik4059
@swathik4059 2 года назад
Very true
@Raja_rama
@Raja_rama Год назад
Thappu! Aame vala lo vesukundi paristhithi batti. NTR yevari intiki velle vaaru kaadu. Pillalu yenduku choodaru? 2nd marriage chesukunna tharuvaathe vaallani raanivvaledu.
@harishmarineni1411
@harishmarineni1411 Год назад
Chudu brother ayananee chusukovalantay karyakarta lu pranam laa chusukonay valu kanee ayanaa modee vadu yavaree mataa venayvadu kadu
@Raja_rama
@Raja_rama Год назад
@@bhavanibhavani5483 NTR laati self made men yentha avasaram unnaa okkari meeda Aadhaara padadaaniki ishta padaru. Nenu practical gaa choosaanu. Ee kaalapu pedda.vaallu pillala meeda aadhaara padavaddanukovadam. Oka logic aalochinchandi. Yentho paddathi gaa pillalanu penchi vaariki aasthulu ichhina NTR ni okka santhanam koodaa choodakundaa untaaraa? Andaroo cheddagaane unnaarantaaraa? Aayanaku yentho mandi bhanduvulu unnaaru. Aayana status kosam ayina vachhi choose vaarunnaaru. NTR ni thana kadhalu cheppi Lakshmi Parvathi lo baruchukovadam nijam. Aame bhartha Veeragrandham gaari video chooda ledaa. Clear gaa cheppaaru kadaa Lakshmi Parvathi kutila buddi gurinchi. Inkaa itlaa maatladuthaaremitee?
@srilatha3022
@srilatha3022 2 года назад
పిల్లలు ఏమి చిన్న పిల్లలు ఏమి కాదు.. కదా అందరూ పెద్దా వాళ్ళు మనరాలు మనవాళ్ళు ఉండరు గా..
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 2 года назад
పసి పిల్లలు కాదు. ఆయన్ను అంటి పెట్టుకునే బిడ్డలు, కొడుకులు లేరు. గుండె జబ్బు,పక్షవాతం , వృద్ధాప్యం ఏమి చేస్తారు ఆయన మాత్రం. నిస్సహాయత లో ఆదుకునే వారు ఆత్మీయులవుతారు. జరిగినదదే. పిల్లలు ,ఆయన కంటే పదవులు ఎక్కువ అనే భావించారు. కీర్తి, ప్రతిష్ట,ఆస్ధి, అన్నీ పంచుకున్న బిడ్డలు ఆయన , నిర్మించిన పార్టీ , ధనం , వృద్దాప్యంలో తీసుకోవడం ఆయన కుమిలి కుమిలి మరణించేట్టు చేసింది. నర్శింగౌడ, బాబు లక్ష్మీ పార్వతి గారి విషయంలో చేసింది కూడా చెప్పాలి కదా….!
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 2 года назад
Ee pativrathamu barta ippudu vyuddapyam ,ontarithanam lo unnaru veeragandam gari paristithi
@rajithashashi4457
@rajithashashi4457 2 года назад
True sir 🙏
@naveenexpress9009
@naveenexpress9009 2 года назад
Padavalu aasistey baalakrishna noo harikrishnano cm iyevallu chandrababu ki anduku istaru
@venkatrvk8778
@venkatrvk8778 2 года назад
మురళీమోహన్ చెప్పింది దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు చెపుతున్నదంతా సుల్లి చెపుతున్నదంతా సొల్లు చెప్పుతున్నదంతా సొల్లు ఇంటర్వ్యూ చేసినా కూడా పని లేదు యూట్యూబ్లో మీడియాలో యూట్యూబ్లో మురళీమోహన్ ని ఇంటర్వ్యూ చేసి అతని ఇమేజ్ ని పెంచకండి సినిమా ఇండస్ట్రీలో మురళీమోహన్ కంటే లిస్ట్ చంద్రబాబుకు పెద్ద బినామీ ఎన్టీఆర్ బ్రతికుంటే రియల్ ఎస్టేట్లో ఇంత కుబేరుడు అవ్వకపోతే ఎన్టీఆర్ చనిపోవడంతోటే ఇలాంటి పనికిమాలిన అందరూ కూడా కుబేరులు అయ్యారు ఉదాహరణకు ఎలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) చూడండి మూసాపేట రైల్వే ట్రాక్ పక్కన వంట సిలిండర్లకి రెగ్యులేటర్ బిగించే ఒక ఇత్తడి ది సిలిండర్ కి బిగించేవాడు సుజనా చౌదరి మొదటి వ్యాపారం ఎన్టీఆర్ చనిపోవడం ఇతను కూడా మంచి ప్లస్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అపరిమిపురమైన కుబేరుడు అయ్యాడు తండ్రికి లేని చౌదరి పేరు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అండి అని అడగాలి ఎవడైనా సిగ్గులే నీ నా కొడుకులండీ ఎన్టీఆర్ మీద చెప్పులేయించిన ఎదవలు అందరూ లక్ష్మీపార్వతి మేడం గారు ఎన్టీఆర్ అనారోగ్యంతో మంచాన్ని పెడితే అన్న ఉండి తినిపించేదండి కూతుర్లు కొడుకులు మనవళ్లు మనవరాలు కులపోలు అందరూ వదిలేశారు ఇప్పుడు ఏమో అందరూ సొల్లు వాగుడు వాగుతారు ఎన్టీఆర్ ను బుజ్జగించాను ఈ మురళీమోనిగాడివైతే పచ్చి అబద్దాలు వీడు దెయ్యానికి పియ్య కూడా పెట్టాడు వీడి భార్య మెహదీపట్నం దగ్గర గుడిమల్కాపూర్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళని చాలా ఇబ్బందులకు గురిచేస్తది పీసు బేరాలు చేస్తది తక్కువ రేటుకి బేరమాడి ఆ మార్కెట్లో కొన్ని సామాన్లు ఉంటాయి కొన్ని సందర్భాల్లో నేను ఆమెను చాలా గమనించాను డ్రైవర్ నైతే ఇంకా ఇబ్బందులు పెడితే వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే 365 పేజీలు పుస్తకం రాయొచ్చు చూడండి వీడియోలోని మురళీమోను గాడు ఎంత సొల్లు కబుర్లు చెప్తున్నాడు అలా మాట్లాడడానికి సిగ్గుండాలి మురళీమోహన్ కి ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ నీచుడు మురళీమోహన్ కమ్మటి భోజనం క్యారేజ్ ఒక్కసారి కూడా తీసుకెళ్లలేదు కనీసం అయిన పరామర్శించలేదు కూడా ఆ రోజుల్లో ఇప్పుడు ఏమో పెద్ద సొల్లు వాగుడు వాగుతున్నాడు ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు
@sreeveer3716
@sreeveer3716 2 года назад
ఒంటరిగా వస్తాం, బంటరిగా పోతాం.. బంటరితనం వృద్ధాప్య దశలో కూడా అలవాటు చేసుకోలేకపోతె ఆ బ్రతుకె వ్యర్ధం.. With all respect to ntr
@anjaneyulusompalli6669
@anjaneyulusompalli6669 2 года назад
ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం… ఒంటరితనం వృద్ధాప్య దశలో కూడ అలవాటు చేసుకోలేకపోతె ఆ
@ismartshravan4112
@ismartshravan4112 2 года назад
Yes we are great who can speak of others and the man does not know abcd
@abhikingp9431
@abhikingp9431 2 года назад
Your correct sir
@tomriddle8766
@tomriddle8766 Год назад
@@abhikingp9431 you are very good person sir and good TDP leader
@murali2787
@murali2787 2 года назад
10:15 - 10:26 Chaitanya radham murli mohan ekki vunte atanu cheppina Matalu andaroo nammevaklu Jarigina kutra lo Murli mohan ki kooda Vaata vundi . NTR daggara gaa vuntoo, ayana vishayalu cheppadaniki Murli mohan ni vadukune varu .
@prabhakarreddy1625
@prabhakarreddy1625 2 года назад
Chala thappu chaputhunaru Murali mohan....arojulo nennu Chandrababu...neeku okka Peru peti pelechavaru.kada..sir
@duddurajagopalchetty5962
@duddurajagopalchetty5962 3 года назад
పట్టించుకోనంతమాత్రాన రామారావు ‌భార్యగా తీసుకోవడం తప్పు సేవకురాలు గా ఎందుకు రామారావు కండీషన్ పెట్టలేదు
@oops9437
@oops9437 3 года назад
Correct
@srilatha3022
@srilatha3022 2 года назад
తన పరిస్థితి వలన NTR గారు పెళ్లి చేసుకొన్నారు కానీ.. వాళ్ళు చిన్న పిల్లలు కారు కదా .. ఆ age లో పరిస్థితి తనకు తోడు కోసం చేసుకొన్నారు తప్పు లేదూ కదా..
@murthygolagani2965
@murthygolagani2965 2 года назад
అనాడు..వైస్రాయ్ హోటల్ లో జరిగిన డ్రామా...ఈనాడు కౌంటింగ్ డ్రామా ప్రజలందరికీ తెలుసు....ఇక ఆపండి చాలు....
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 3 года назад
ఏదిఏమైనా లక్ష్మీ పార్వతి గారి వల్లనే రామారావుగారు ఇబ్బందులు పడ్డారు ఇది సత్యమే
@madanmohankari4731
@madanmohankari4731 3 года назад
Kaadhu,,,,NTR family members valle NTR ni CM numchi dhimpi,,,party ni aasthulanu handover chesukuni NTR chavuku kaaranam ayyaru,,,,,
@subhasinimortha4292
@subhasinimortha4292 3 года назад
Appudo jarigi poendi ayana chanipoyaru enka anduku sagateeta pagalu avarunnaru thindiki adichi chachedau antaru enka saviti pillalemiti andaru marriage ipoe asthulu panchukunnaru enka saviti pillalemiti avida kante ntr pillalu peddavaru
@Legend-jn4gm
@Legend-jn4gm 3 года назад
Murali mohan oka panikimalinavadu
@rameshkrishna7772
@rameshkrishna7772 3 года назад
gunta nakka
@chandrasekharj6604
@chandrasekharj6604 3 года назад
కులగజ్జి కుక్క కూడా
@kanthamathaje8412
@kanthamathaje8412 3 года назад
Jagan gadu antinchi kulagajji bagane antukuni duradapeduthundi
@chandrasekharj6604
@chandrasekharj6604 3 года назад
@@kanthamathaje8412 I have noticed one thing, caste factor in AP became very crucial from 1983 onwards, from TDP time. TDP has become a caste party, this is the public opinion. BTW I am not reddy
@gundimedavlogs
@gundimedavlogs Год назад
Lakshmi parvati deenni kuda scean create chesindi
@tamballaanandarao3921
@tamballaanandarao3921 3 года назад
Donganaa duduku.
@srinivasbandaru8118
@srinivasbandaru8118 3 года назад
మురళీమోహన్..... త్పూ....నీ బతుకంతా అబద్ధాలే. 1. బాలకృష్ణ, రామారావుగారి దగ్గరకు వెళ్ళింది అబద్దం. 2. అన్నగారు చైతన్య రథం లోకి పిలిచారట...ఈ తోపు గాడిని మరల CBN దగ్గర వుండగా అన్నగారు రథం లో వచ్చారంట. ఒరేయ్ జరిగిన సంఘటన అన్నగారి అభిమానులు రిక్షా కార్మికులు కు కూడా తెలుసు. మూసుకో పీత ముఖం నాయల.
@muralirajgoud5369
@muralirajgoud5369 3 года назад
Veedu kuda dhonge
@nagendrareddy9255
@nagendrareddy9255 3 года назад
Chandra babu gurinchi meeku telisina nijam 2 minutes lo cheppandi . Stayi gurinchi cheppakandi. NTR stayi ki cbn alludu kavadam emiti.
@thinkngrowright
@thinkngrowright 3 года назад
NTR wanted his daughter to get married to a minister in the AP cabinet. What is wrong with that, any father would do the same.
@wuritichantibabu7328
@wuritichantibabu7328 2 года назад
ఈయన నిజాలు ఎలా చెప్పగలరు!!
@guruvireddi5285
@guruvireddi5285 3 года назад
వీడు కూడా N T R ku ద్రోహం చేశాడు
@vyseerx
@vyseerx 3 года назад
All human relationships are business relationships. Practice Win-Win. That’s the only possible and plausible option. Try practice Win- lose where you win and others lose. They won’t do any business with you. Practice lose-win. You lose all the time and other person wins . That’s not possible. Try practice lose-lose -where no one wins ! That’s not even an option. So, optimally - only win -win works. You can practice no relationship but that’s essentially lose -lose as well. Also be an adult - i am OK -they are OK
@pusalaappiah4894
@pusalaappiah4894 3 года назад
1aq jii
@sathuriparameshwargoud7559
@sathuriparameshwargoud7559 2 года назад
Pĺ1
@batreddivenkataramarao8115
@batreddivenkataramarao8115 2 года назад
Muralimohan would be still doing grade B films if not for the generosity of NTR.THE FAMILY OF NTR NEGLECTED NTR AND NTR HEROICALLY ACCEPTED AND MARRIED SMT.LAXMI PARVATHI. MAKING HER A SCAPEGOAT TO TO GRAB POWER FROM NTR AND TODAY THE SAD DECLINE OF THE NTRS PEOPLES PARTY DUE TO THE GREED OF TAMMULLU IS THE BAD KARMA WHICH THESE PEOPLE DESERVE.
@sidhusiddu5457
@sidhusiddu5457 2 года назад
oooooooooooooooooooooooooooooo O oooooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooooo
@stanchill6174
@stanchill6174 2 года назад
You are wrong. I offered win-win in which i offer greater win and take only a smaller win. Even then, no one's taking it. They prefer lose-lose. How do you explain this destructive attitude? Chaalaa vichitramgaa nammalekundaa undi kadaa? But it is fact. This is my real life experience I am sharing with you.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 3 года назад
All relationships are economic relationships only. డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో రెండవ వివాహానికి అభ్యంతరం చెప్పడానికి కారణం క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఆస్తి లో వాటాదారులవుతారని లేదా వాళ్ళ వాటాలకు ఎసరు తగులుతుందని. ఎవరి మధ్య సంబంధాలైనా ఆర్ధిక సంబంధాలే! (A quote by William Bates)
@SVL.Tejasri
@SVL.Tejasri 3 года назад
1000 percent right 🙏🏻🙏🏻🙏🏻👆👍💐💐💐
@kcnaidukcnainolu5670
@kcnaidukcnainolu5670 2 года назад
ఆర్థిక సంబంధంలో మరి రక్త సంబంధంలో నిరులక్షణ యంత? అన్నేది సమాజ విమర్శన జన సాంధ్రత శాతం యంత? వున్నత సమాజ స్థానవ్యక్తిపై జరుగు ఛర్చకార్యక్రమం అతి ఏక్కవ సామ్యనుని ఏవరు గుర్తించరు.
@vravikumar007
@vravikumar007 2 года назад
కొత్తగా వచ్చేవాళ్ళు కూడా అంతే కదా ?
@surimerla2318
@surimerla2318 2 года назад
emi lenodiki ayite musali vayasulo pelli kadu kada kaneesam sayam cheyyataniki kooda radu
@rmtguest6389
@rmtguest6389 2 года назад
Karl Marx quote మానవ సంబంధాల న్నియు ఆర్థిక సంబంధాలే అని
@ummidiramakrishna2281
@ummidiramakrishna2281 2 года назад
👺👹🙈🤮👿🦴💀🤯 Interview..... Dongala dram. Jai NTR💚
@bhaskarreddyatchala6724
@bhaskarreddyatchala6724 2 года назад
Vedu బాబుకు suport chestadu
@venkykandukuri497
@venkykandukuri497 3 года назад
Cbn adhikaara daham. Intike parimitam ani cheppaka kuda ,nenu vachina verevarini elect chesukuntaru ani cbn anadamlo arthamunda ? Nammala ?
@das2355
@das2355 3 года назад
సార్ మీ ఆస్తులు అన్ని షిరిడీ సాయిబాబా ట్రస్ట్ కి వ్రాసయ్యాoడి
@babudhulipala9241
@babudhulipala9241 3 года назад
షిరిడి సాయి అనే ఆయన దేవుడే కాదు... అయిన కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ట్రస్ట్ లకి ఇవ్వాలా, దేశంలో ఒక్కరైనా అవినీతి దోపిడీ లేకుండా ట్రస్ట్ లను నడుపుతున్నారా.
@maruthilvy
@maruthilvy 3 года назад
@@babudhulipala9241 correct sir
@rajeshk5751
@rajeshk5751 3 года назад
Mi astulu meru radayandi mi local templeki das garu
@archana5020
@archana5020 3 года назад
@@rajeshk5751 👍👍👍👍👍
@nageswararao5643
@nageswararao5643 3 года назад
Vadi mukham. Vadu anduku rastadu. Me puchi gani
@JeremyBaxter_Dunmow
@JeremyBaxter_Dunmow 3 года назад
Sthai gurunchi matle … feudal mindset.. this is the problem with most of kammas
@gollapudishankar1278
@gollapudishankar1278 3 года назад
Kammas feudalist Le kani Reddlu valla talatanne feudalistlu, goondalu and factionalistlu
@JeremyBaxter_Dunmow
@JeremyBaxter_Dunmow 3 года назад
@@gollapudishankar1278 kammas are modern day feudalists… that’s why TDP is screwed bug time
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Год назад
పాపం జనం ఎంత పిచ్చోళ్ళ,ఐ.వెంకటరావుగారు రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి మాట్లాడారు అని పదవి కోసం ఎవరిని బ్రతిమిలాడనని యన్ టి ఆర్ చెప్పి ఫోన్ పెట్టేసి నిద్రించారని ఒకరు,నే వెళ్ళా, బాలకృష్ణ చెప్పాడు అని ఒకరు మేము నమ్మాలి.బాబు, రామోజీ, కలిసి పి వి కి చెప్పి రామచంద్రరావు తో కలిసి ఆడిన డ్రామా,పావులు యన్ టి ఆర్ కుటుంబం, మానవత్వం ఉన్న మహోన్నతుడిని కోల్పోయింది తెలుగు ప్రజలు.ఆ రోజు ఆయన్ని పట్టించుకోని కుటుంబానికి,,ప్రజలకి నేటి పరిస్థితులు చూపుతున్నాయి.
@venkatrvk8778
@venkatrvk8778 2 года назад
ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు కొంచెం కూడా లేదు మురళీమోహన్ గారు ఆరోజు వైస్రాయ్ దగ్గర ఎన్టీఆర్ మీద చెప్పులు వేసేటప్పుడు ఎన్టీఆర్ రధం మీద ఉన్నావా ఆయన లక్ష్మీపార్వతి పక్కన ఉన్నావా సినిమా ఇండస్ట్రీలో చంద్రమోహన్ కంటే లిస్టు నువ్వు చంద్ర మోహన్ నెంబర్ వన్ యాక్టర్ ఆయనతో కంప్లీట్ చేస్తే మీ యాక్టింగ్ చాలా తక్కువ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ని పైకి పంపించేశారు కదా చంద్రబాబు నాయుడుకి బినామీ అయ్యావ్ కొండాపూర్ గచ్చిబౌలి భూములు కొని కుబేరుడు అయ్యో రైతులకి క్యారేజీలు మూసుకొని పట్టుకెళ్ళి వాడివి అంట ఇది నిజమేనా ఒకటేమో నువ్వు వాచ్ మేకర్ అని చెప్తారు సరేగాని అబద్ధాలు చెప్పకు ఉన్నది ఉన్నట్టు చెప్పు ఇప్పుడు నేను పెద్ద హోదా లో ఉన్నాను నేను అబద్ధం చెప్పినా జనాలు నిజమనే నమ్ముతారు అని జనాలక నందిని పంది పందిని నంది అని చెప్పకు దయచేసి
@RSK252
@RSK252 3 года назад
Oka loafergaadini nuvvu loaferva ani adigithe avunu ani chepthaada Prabhu?? veedu anthe !!
@cskcsk9858
@cskcsk9858 2 года назад
పశ్చి నిజాలు కాదు యెండిపోయ అబద్దాలు super covering
@besthabramanjaneyulu952
@besthabramanjaneyulu952 2 года назад
Pachi.nijam.ra.vedhav
@shyamraosamala5599
@shyamraosamala5599 2 года назад
ఇపుడు చేపి ఏమి లాభం ఎంపీ పదవి అనుభవిచారు బాబు అండ
@vnr2165
@vnr2165 2 года назад
ఆ వయస్సులో ఆత్మీయంగా పలకరించే వారు ఉండాలి. కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లు ఆత్మీయత ను పంచవలసి ఉండే..
@madanmohankari4731
@madanmohankari4731 3 года назад
NTR,,,Laxmi parvathi ni marrage chesukunna maatraana NTR ni CM numchi dhipi,,,aayana party ni aasthulanu handover chesukovatam thappu,,,vaariki marrage istem lekapothe,,vere party ni petti NTR ni elections lo odinchali,,,,
@artistkedarkarri9467
@artistkedarkarri9467 3 года назад
యి0కొకరు భార్యను తెచ్చు కొంటారా .
@brightstars9827
@brightstars9827 3 года назад
Nee bharyanemi kadhu kadha
@pekatapaparao1379
@pekatapaparao1379 3 года назад
@@brightstars9827 mee Amma garu kadhu kadha ani Kedar garu antunnaru
@somusomu708
@somusomu708 3 года назад
@@brightstars9827 ne pellanni evditho aina paduko peduthav🤩🤩🤩🤩
@brightstars9827
@brightstars9827 3 года назад
@@somusomu708 nee intlo vallani naa pakkana padukopettu
@oops9437
@oops9437 3 года назад
@@pekatapaparao1379 Baaga chepparu, family ne involve chesai bright star laanti gaandu lani Gudda pagali dengaali
@maddireddykrishnareddy6821
@maddireddykrishnareddy6821 3 года назад
MM is benami of CBN That's y he purchased lot of land around hitex city
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 3 года назад
మీరు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్లేటప్పటికే cbn.నాయకుడుగాఎన్నుకున్నారు అంటే దానినే కదా కుట్రా అంటారు
@lakshmikumarim8345
@lakshmikumarim8345 3 года назад
మీ వయస్సు కి అభధం అవసరమామీరు ఎవరి కి బినామీ గా వున్న దీ అంరికీ తెలుసు
@danielmanohar4336
@danielmanohar4336 3 года назад
వీడు అన్నా గారి పక్కన ఉంటూనే సీబీయన్ కొవర్టుగా పనిచేశాడు. అన్నగారు అసెంబ్లీ రద్దు చేస్తున్నారన్న అపద్దాన్ని సృష్టించి.,ఎమ్మెల్యేలను ఒక తాటి పైకి టెచిన కుట్రదారుడు
@revanthkumar2132
@revanthkumar2132 3 года назад
@@lakshmikumarim8345 haa niku cheppi chesaru kada motham tekiyakapothe telusuko
@rampakala8357
@rampakala8357 3 года назад
@@revanthkumar2132 G musuko ra *Revanth Cheddiga*
@Legend-jn4gm
@Legend-jn4gm 3 года назад
Inka ayanagurinchi a ya nap el light in ho alochinchala .Rashtramlo aneka samasyalu vunnayi.Panilenivallu pettukune waste panulu.prajalu corona to alladutunte epanikimalina interview avasarama
@iambhavanishankar
@iambhavanishankar 3 года назад
antha honest unna CBN gurinchi okka negative talk undadhu
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 2 года назад
Marriage / companion is a personal issue, it was conspiracy of PVN, Ramoji, Babu to overthrow Annagaru with mask of marriage, if so why party fought election under NTR, to have changed Before 1994 election, so TDP lost to cong under Babu leadership...like in TS, Jagan in AP...Babu is a secretary not a politician...
@yaswanthnutakki3128
@yaswanthnutakki3128 Год назад
Mee mediocrity and hipocracy bayata padtundi. So sad that people aged like u are talking like this. So sad.
@prasannalatha24
@prasannalatha24 Год назад
​@@yaswanthnutakki3128 please note his surname.. it shows reddy.. you cant expect more understanding than this
@yaswanthnutakki3128
@yaswanthnutakki3128 Год назад
@@prasannalatha24 hey hi...actually that reply is ment for someone else...he might have deleted his comment. I totally agree with the comment. I stand for cbn.
@rajtarunnayak5434
@rajtarunnayak5434 Год назад
NTR chesina big mistake malli pelli cheskovadam
@narsarajugunturu4085
@narsarajugunturu4085 Год назад
Murali Mohan gaaru kooda CBN maniseeee....
@sirikotisanyasiraosanyasir1382
@sirikotisanyasiraosanyasir1382 2 месяца назад
Harikdhalu cheppedaniki bhajana chesevaduu dorikadu
@radhakalathur777
@radhakalathur777 Год назад
NTR malli pelli chesukovalani anukoni unte, ayana sthayiki tagga chala ladies vacche vallu. Kaani, Biography raasthanani vacchi, eku mekai koorchoni, TDP lo velu pettadam, tane CM ayipovalani durasa kooda unnindi aa daridrapu raaliki.
@gognene1513
@gognene1513 2 года назад
Murali మోహన్ is ఫ్రెండ్ of CBN.
@nirmalar7185
@nirmalar7185 Год назад
Cinimalalo hero practically father-in-law choodaleru
@seshagiriraod661
@seshagiriraod661 3 года назад
బలహీనత. ఒక లెజెండ్ గురించి ఏమిటండి ఆ ప్రశ్న.
@kavithaidevendreddy7978
@kavithaidevendreddy7978 3 года назад
Anchor oka lady ni Neechanga maatladi na words thappu. Rama Rao yemanna SRI Rama chanruda ? Krushnude kadhandi nenu vinnaa nandi Ayana personality , popularity fame money ameni longa theesukonaaru 70% ayane thappu wife' gaa sincere ga vunnindi . Congress son in law ki rights vundhi wife ki Ledaa ? .
@Pbnayakudu
@Pbnayakudu 3 года назад
అందరూ కలిసే మహానుభవుడ్ని చెంపేశారు... ఈ విషయం లో మీరు నిజం చెప్పుటం లేదు సార్.....చంద్రబాబు స్వార్ధానికి ఎన్టీఆర్ చనిపోయారు....వైస్రాయ్ లో ఎవరో వేశారా...లైవ్ లో అందరూ చూశారుగా... ఎవరు వేశారో....
@bobbyzdude
@bobbyzdude 3 года назад
ఇది కచ్చితంగా లక్ష్మీ పార్వతినే, ఎన్టీఆర్ ఫ్యామిలీకి,పార్టీకి చేసిన ద్రోహం సీయం అవడానికి, అది అవనివక పోయేసరికి పగభట్టి సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసి ఓడి పోయింది ఇప్పుడు వైసీపీలో చేరింది....
@devarajtripathy5036
@devarajtripathy5036 Год назад
Murali mohan idu chandrababu chemucha idu nijalu ala chepataru
@anandkoti1134
@anandkoti1134 2 года назад
Murali Mohan is of same social strata of NTR, BABU. Hence, TDP gave all out support to Murali Mohan.
@jrnamboori5831
@jrnamboori5831 3 года назад
మురళీ మెూహన్ గారు! హరికష్ణ గారు అవ్వాలి సియమ్ గా. హార్ట్ ఆపరేషన్ అయిన మనిషి పార్టీ నిర్మాత ,శత వృద్ధులు, బిడ్డనిచ్చిన మామగారు....ఆ పార్టీ ఆయనది. ఆ ప్రజలు ఆయనకు ఓటు వేసేరు. వడ్డించిన విస్తరి ని బాబు ,లక్ష్మీ పార్వతి గారికి కోరలు,కొమ్ములు పెట్టి ఆమెను కుటుంబ శత్రువుని చేసి ,తదుపరి రాజకీయ శత్రువుని చేసి, కుల శత్రువుగా మార్చి, తోడల్లుడను, బావమరుదులను ఏమార్చి సియమ్ కుర్చీ దక్కించుకుని జిత్తులు , కుట్రపూరిత ఎత్తులతో కధ నడిపి , కూలబడ్డ చరిత్ర జగమెరుగు... ప్రజా నాడి జగనెరుగు చరిత్ర హీనులు చరిత్రకారులు ఇరువురు చరిత్ర సంపుటాలలో నిక్షిప్తమై వుంటారు. మీరు కత్తిమీద సాములా పుట్టలోని పాములా గోడమీద పిల్లిలా వ్యవహరించేవారిని చాలమందిని చూసేవుంటారు. చాటపర్రు అంటేనే రాజకీయానికి ఓనామాలు కదా!
@jrnamboori5831
@jrnamboori5831 3 года назад
యన్ టి రామారావు గారికి హరికృష్ణగారిని ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పం. అందరికి ఆ వార్త అందకుండా జాగ్రత్తలు తీసుకుని ,పార్టీరక్షణ పేరుతో మీ అందరికి లక్ష్మీ పార్వతి గారిని బూచిగా చూపి శాసనసభ్యులకు శాఖలు పదవులు ...... నందమూరిగారు ఇంటి శత్రువులతో పోరాడలేక..... తనువు చాలించేరు. యాచక యాచకో శత్రః
@ಸಂಗಮೇಶ್ಸಂಗಂ
ನಿಕೊಡುಕುಲು ನಿಕು ಆನಂ petakunda ಬೈಟ್ taramesthe ನಿಕು ಯೇಲ untadi
@rampakala8357
@rampakala8357 3 года назад
Well Said
@krupadevi2675
@krupadevi2675 Год назад
Steroids aenduku ivvali NTR ki
@rajulankadi3349
@rajulankadi3349 2 года назад
ఇంత వయసు వచ్చింది ఇప్పటికైనా నిజాలు చెప్పు మురళీమోహన్.అందరూ కలిసి ఎన్టీఆర్ నీ హత్య చేశారు ఈ పాపం ఊరికే పోదుమురళీమోహన్
@gouthamkidschanel1809
@gouthamkidschanel1809 3 года назад
Nuvukudaa goda midha pilli laga n
@madhavaraoala9054
@madhavaraoala9054 3 года назад
భోజనంలో కూరన్నం తింటుంటే అందులో బలవంతంగా మజ్జిగ పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మీ ప్రకటనలు నేపద్యం.
@mahalakhmi7929
@mahalakhmi7929 2 года назад
o
@mahalakhmi7929
@mahalakhmi7929 2 года назад
ooinkooollll😊ll😊9l😊😊MP kmoo😊okm😊kmo😊9😊😊9okoo😊lo😊loo😊😊o😊I'mo😊
@mahalakhmi7929
@mahalakhmi7929 2 года назад
oooo😊olloo😊😊o9ooplll
@mahalakhmi7929
@mahalakhmi7929 2 года назад
oooo😊olloo😊😊o9ooplll
@nageswaraiahpagadala7320
@nageswaraiahpagadala7320 2 года назад
ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైతే రాజకీయాలకు వచ్చే హక్కు వుంది. భర్తకు ఇష్టమైతే రాజకీయాలకు రావచ్చు.
@madhurilatha5070
@madhurilatha5070 Год назад
Avida ntr ki seva chesthaanani vachhiantha nasanam chesindi worst fellow
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Год назад
సేవ చేయడానికి వచ్చిన వారి సేవ చేయాలి కానీ రామారావు గారికి ఒంట్లో బాగుందా ఉంటే సేవ చేయడం మానేసి ఈవిడ రాజకీయాల్లో తిరిగితే ఇంకా పెళ్లి కి విలువ ఉంది పెళ్లి చేసుకోవడం సేవకా వచ్చింది సేవ చేయడానికా రాజకీయాలు చేయడానికి
@asvasrao
@asvasrao 3 года назад
Rajakeeyam cheyakudadu.......enduku.......Babbu munduninde planned ga unnadu........ninnu vaddante manestava......babu......
@kappalasuryakiran758
@kappalasuryakiran758 3 года назад
Oka mahanubhavuni meeda cheppu visratam yenti andi sardaki ela kuda chestara ah cheppu vesina vadu valla nanna gari meeda vestadamtara
@k.m.r4602
@k.m.r4602 3 года назад
Ntr ni panikirakunda chesina kutralo bagaswamy .strategy success hyderabad / Telangana prajala resources Land s kajesina Dongala muta. amayaka Andarivadina Ntr ni kondarivadiga telangana prajala manasuloki Chisina Kula gajjigallu..Jai NTR
@devarajtripathy5036
@devarajtripathy5036 Год назад
Atanalati gopa manisi mahaniyaduki mikindaru swartha rajakiyam tho Laxmi parvathi shock chipinchi padabilagi chi chitrahinsapeti champyaru allati valulo kodari srabanasamai kokachabu chachyaru antaniki droham chesinavalu koka chavi shastaru idi nijam
@devarajtripathy5036
@devarajtripathy5036 Год назад
Atanu unchina party amount ni court veluapyesyaru ipudu atanukavali vradikinapudu atanu ki chitra hinsa peti champyaru
@krishyprat2479
@krishyprat2479 Год назад
Ippudu inka asala party ey ledhu sukhibava…
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
Papam ntr gaaru
@sR-nn7rh
@sR-nn7rh 2 года назад
Venkanna chowdary garu baagunnara
@venkateswarareddy4471
@venkateswarareddy4471 3 года назад
Ee pedda manishi venkateswara swamy ni venkanna chowdary ani anna mahanubavudu
@m.r.prasad
@m.r.prasad 3 года назад
మురళీ మోహన్ , చంద్రబాబు ఎప్పుడు నిజాలు చెబుతారు అంటే సూర్యుడు పశ్చిమంగా ఉదయించినప్పుడు .
@nageswararao5643
@nageswararao5643 3 года назад
U r absulety correct Sir
@madhavaraoala9054
@madhavaraoala9054 3 года назад
భగవంతుడు ప్రత్యక్షమైతే నమ్మరు అటువంటప్పుడు నిజాలు కూడా కొందరికి అలా ఉంటాయి.
@ramanareddy7355
@ramanareddy7355 Год назад
As NTR has the right to give the power to Laxmi parvathi or Hari krishna or Bala krishna. That he can think about it later on power distribution. Why you guys are telling Laxmi parvathi should stick to home. Why you have the fear of Laxmi parvathi.. Be like LEADERS .. Akaliga unna vedi Kukklulaga behave chesaru.. Shame on you ..
@bhaascer
@bhaascer 3 года назад
He's CBN binaamee..all Hypocritical talk..all bland talk..reality is different
@indiradeviseru6464
@indiradeviseru6464 3 года назад
Andaruu dongale karma anubhavinchukuntaaru
@nagendrareddy9255
@nagendrareddy9255 3 года назад
Mm nijalu cheppivuntadani evaru anukovatledu
@rampakala8357
@rampakala8357 3 года назад
Murli M(ohan)unda *Lanja Kodaka* Apara Nee *Pacha Langa Lanja Puranam* 😠😠😠😠😠😠😠
@VijayKumar-ps7xj
@VijayKumar-ps7xj 3 года назад
Tdp party and political affiliation was properly misused by mm.. for building up his property... Vijay Kumar sr advocate cine artist
@madhavikamasamudram2508
@madhavikamasamudram2508 3 года назад
Selfish good acting in real life too
@rampakala8357
@rampakala8357 3 года назад
Well Said
@sriindusri6596
@sriindusri6596 3 года назад
వీరగ్రంధం సుబ్బారావు గారికి లక్ష్మీ పార్వతి విడాకులు ఇవ్వలేదు.. ఆవిడ ఎప్పటికి వీరగ్రంధం గారి భార్య మాత్రమే...
@krishranga862
@krishranga862 3 года назад
All he said is totally Manuplated, and bias. He is land Mafia king. Supported by cnb. Latest incident in which he paid corrers of rupees in ap govt.
@nageshwarraovasireddy1098
@nageshwarraovasireddy1098 3 года назад
55 1 .. Gangamma to
@kirankrsh19
@kirankrsh19 3 года назад
ela abbadalu inka enni rojulu chebutharu ra..
@rohitnunna5545
@rohitnunna5545 3 года назад
Lava da😂
@telugugaming4993
@telugugaming4993 3 года назад
King kadu 420
@goodluck6691
@goodluck6691 4 года назад
Boku gadu abaddam cheputanndu
@chinthapallynarsimha4537
@chinthapallynarsimha4537 2 года назад
Shobanbabu . Muralimohan friends with real Estate. Tq. Land ,.land land, Land Land, Land . Yandamuri veerendranath. Dabbu, Dabbu, Dabbu. 🙏🙏🙏🙏✌👌🙏🙏🙏
@ARAMU75
@ARAMU75 3 года назад
NTR జీవితంలొ పెద్ద తప్పు అది. లేక పోతే భారతరత్న వచ్చి ఉండేది. PM కూడ అయు ఉండేవారు.
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 3 года назад
Viniki kamma kula gajji vunndhi
@rohitnunna5545
@rohitnunna5545 3 года назад
Neeku kapu Kula gajji unda?
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 3 года назад
@@rohitnunna5545 are langa koduka nenu vadiki reply isthe neku emi ra npooi
@rohitnunna5545
@rohitnunna5545 3 года назад
@@raghavenderbandaru4333 anthe mari orukuntara ora kukka morigithe? Nope ralla toh kottali... Lekapothe ivvalla athanni karisina kukka repu nannu katavachhu...
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 3 года назад
@@rohitnunna5545 pora langa koduka ne kanti pandylu shit tintunte vunati ra
@raja2yuvraj
@raja2yuvraj 3 года назад
U are kojja
@krupadevi2675
@krupadevi2675 Год назад
NTR garu chanipoyinappudu L.parvathini jail ki pampinchalsindi.
@begarikrishna7679
@begarikrishna7679 3 года назад
Cinimalo yiddharu iroyindlu vuntaru mari rendava pelli chesukute thappemmundho
@harikapriyadarshini6518
@harikapriyadarshini6518 2 года назад
nonsense..NTR received news when he was at KGH vizag visit..
@sreedharduggaraju4291
@sreedharduggaraju4291 3 года назад
All false information. All together cheated to great NTR
@FrenchStudentDance
@FrenchStudentDance 2 года назад
Murali mohan garu bale cover chesaru. Party ki problem vastumdi Ani NTR tho vellaledu anta. Asalu aa party pettimde NTR garu kada. Sollu bagane chepparu
@sujaajus267
@sujaajus267 3 года назад
Prema balaheenatha rendu kadu.avasaram anthe.
@ratanboda7858
@ratanboda7858 3 года назад
Murali Mohan is biggest opportunist after Ramoji, looted Hyderabad, that's why Andhra and Telangana divided.
Далее
Se las dejo ahí.
00:10
Просмотров 5 млн
🦊🎀
00:16
Просмотров 415 тыс.
Se las dejo ahí.
00:10
Просмотров 5 млн