Vanitha TV - Home Minister - Chit Chat with Smt. Vijayalakshmi W/o Murali Mohan VANITHA TV - First Women Centric Channel in India Click here to Subscribe for more Videos: goo.gl/O9N2d1 LIKE us on FACEBOOK : / vanithatv
పార్వతి పరమేశ్వరల్గా చక్కటి మంచిమనసున్న మా మన మురళీమోహన్ దంపతులు గారు నిండు నూరేళ్ళు ఇలాగే వునుOడలని అలాగే వారు వారి ట్రస్ట్ దిన దినము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్న
ఈ interview ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు, ఎంతో అందంగా ఉంటారు మురళి మోహన్ సిర్, అంతకంటే మంచి మనసు, successful business mind and good actor, ఆమె చాలా natural'గా, మాట్లాడారు. పరిపూర్ణమైన జంట. Congratulations sir ,& madam
ఇలాంటి పెద్దవాళ్ళే చక్కగా చూసుకుంటున్నారు భార్యలని .కాని మామూలు మగవాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు భార్యలని అలాంటి వాళ్ళుఈయనలాంటి వాళ్ళని చూసినేర్చుకుంటే బాగుంటుంది
All respects to Murali Mohan garu and family. His discipline, steadfast commitment to movies and hard work are touchstones for other actors. A non-controversial actor and family. We enjoyed his family oriented movies as we can easily relate to his characters. Wishing Murali mohan garu a long happy life and may God bless their family with all the best things in life.
ఆంకర్ గారికి, మీ సహోదరిగ ఒక సలహా. తప్పకుండా మీరు పాటిస్తే ఎంతో మంది ఆడవారు సంతోష పడతారనుకొంటా. మీ ముందున్న ఆవిడ దేవతలా కనిపిస్తుంటే మరి మీరేమో బాపు బొమ్మ లా ఆవిడకన్నా అందంగా ఉండాలనుకోలేదా? ఎందుకు hairని జడలా అల్లుకోక passionకు పోయి వున్న అందమంతా చేజేతులా నాశనం చేసుకుంటున్నారు ఇప్పటి ఆడవారు. ఇప్పటి నుంచైన మన సంస్కృతి, సాంప్రదాయాలకు గౌరవాన్ని ప్రసాదించమని విన్నవించు కొంటున్నాను.