Тёмный

Chicken mandi || చికెన్ మండి || Arabian Mandi Recipe || ఈ కొలతల తో పర్ఫెక్ట్ మందీ గ్యరంటీ 

Food on Farm
Подписаться 1,6 млн
Просмотров 2 млн
50% 1

#chickenmandi #Noovenchickenmandi #arabchickenmandi #Easychickenmandi

Опубликовано:

 

25 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 632   
@saikittuyarramalla3250
@saikittuyarramalla3250 Год назад
Miru cheppinatte chesanu babayi gaaru chaala bhaaga vachindhi Tq babayi gaaru maakosam elanti video lu marenno cheyalani korukuntunna
@ahmadshaik50
@ahmadshaik50 2 года назад
మీరు చేసేది ఒక రెంజ్ లో ఉంటే .... మీరు తినే తీరు మరో లెవెల్ .... Super అండీ ..... నోరూరుతొంది .....❤️❤️❤️❤️
@SrinuSrinu-kk6rd
@SrinuSrinu-kk6rd 2 года назад
ప్రపంచం లో అదృష్టవంతులు ఎవరో కాదు మిరే ఎన్ని కోట్లు సంపాదించిన వాడైనా మిల మనసుపూర్తిగా తినలేరు బాబాయ్ ఎంత చేసిన జానెడు కడుపు కోసమే ...
@chandrasekharreddyk8108
@chandrasekharreddyk8108 Год назад
సూపర్ బాబాయ్! మీరు తింటూ వుంటే భోజన ప్రియుడైన మా తండ్రిగారు గుర్తొచ్చారు. మీపేరు ఊరు తెలియజేస్తే సంతోషిస్తాను. తినడం ఒక భోగం.. వండటం ఒక యోగం.. ఏదీ ఆనందించలేక పోవడం ఒక రోగం!!
@MutukuriStevenHp
Mashala kadhu babai masala
@naninaidu7113
అంకుల్ గారు చికెన్ నగ్గెట్స్ ఒకసారి ప్రయత్నించండి వీడియో పెట్టండి❤ చాల బాగుంటాయి😊
@ashokmiryala5120
@ashokmiryala5120 Год назад
Super chepedi emi ledu
@maruthibongoni7480
@maruthibongoni7480 Год назад
సూపర్ బాబాయ్ , చాలా బాగుంది మీరు తింటూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది, మీ చేతివంట ఒకసారి రుచి చూడాలని వుంది బాబాయ్ నా కోరిక నెరవేరుతుందా బాబాయ్? 🌹🙏
@manishnaikbanoth3170
@manishnaikbanoth3170 Год назад
Naludu,Bheemudu ,tarvatha meeru babai.....
@AnandKumar-zk2rb
@AnandKumar-zk2rb Год назад
వందడం సూపర్. తినడం ఇంకా సూపర్. నీళ్లూరుతున్నాయి
@krisgray1957
@krisgray1957 Год назад
As a matured man, without cooker, mixie, gas stoves you are cooking so well, young women with all these things are lazy to cook like you. Hats off to you sir.
@astakalasuswith6946
@astakalasuswith6946 2 года назад
My mouth became Pacific Ocean while watching this video 🤤🤤
@satyasrilokanandham7684
@satyasrilokanandham7684 Год назад
సుత్తి లేకుండా సూటిగా చెపుతున్నారు,చక్కని వాయిస్ తో వివరిస్తున్నారు, మంచి గా చేయటమే కాకుండా, ఆస్వాదిస్తూ, తింటూ అలరిస్తున్నారు,నలభీమ పాకాలని నిరూపిస్తున్నారు.
@Asif-alwaysawesome
@Asif-alwaysawesome Год назад
We tried🤤 The taste was awesome nd yummy compare to other channels😋
@himanshu2351
@himanshu2351 2 года назад
Superb cheseru simple recipe.....try chesi chepthanu uncle 👍👍
@jyothijoseph520
@jyothijoseph520 Год назад
Uncle your family members are so lucky.This is my son"s favourite food . Many times I tried but my son says that it does not taste like the restaurant
@NaniYenika
సూపర్ బాబాయ్ మీరు చేసే విధానం మీరు చెప్పే విధానం చాలా చాలా బాగున్నాయి నాకు కూడా ఇలాగ చేసి తినడం అలవాటు మీరు చేసిన ఈ చికెన్ మండిని ఒక్కసారి ట్రై చేసి మా ఫ్యామిలీ మొత్తం తినేలాగా చూస్తాను 🙏🙏🙏
@sriramyakarthik_kathalu
@sriramyakarthik_kathalu Год назад
Village atmosphere lo super ga chepparu .. wow
@rajgopalm5257
@rajgopalm5257 2 года назад
Mouthwatering preparation. Super. 👌👌👌
@maqsoodali3380
@maqsoodali3380 Год назад
Superb..hatsoff simply superb
Далее