మటన్ లివర్ ఫ్రై చాలా బాగా చూపించారు బాబాయ్ గారు మేము కూడా మీలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము కానీ మీ రూం పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతారు బాబాయ్ గారు థాంక్యూ అప్పుడప్పుడు ఓల్డ్ సాంగ్స్ వింటుంటే కూడా కొంచెం చాలా బాగుంటుంది బాబాయ్ గారు థాంక్యూ చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ
Understood him so well that i literally made, the liver the same way he made, I'm from North India didn't needed the cc captions to see the translation, its just the essence of the person who was giving the information. And his song it bought tears in my eyes. Would love to have food with him in his farms.
గుడ్ ఈవీనింగ్ వెంకటేష్ గారు.. మంచి విషయాలు చెప్పారు.. వండి వార్చటం నలుగురికి పెట్టటం గొప్ప కళ.. మీరు ఆ కళలో సూపర్ స్టార్.. మరిన్ని మంచి మాటలు వంటలు చేయండి..❤
నాకు కూడా రుచులు ఆస్వాదించటం చాలా ఇష్టం నేను కూడా ఆహార ప్రియుడినే నేను రోజుకి నాలుగు రకాల కూరలు వండుతుంది మా అమ్మ ఒకసారి మీరు చేసిన చపాతీ ఆలు కుర్మా వీడియో చూసి చాలా రుచికరంగా వండింది చాలా బాగుంది మరిన్ని రకాల కూరలు చేయండి బాబాయ్ గారు 😍
Excellent..... I couldn't understand the language ...but the food cooking and later while eating was very nicely made :)) ..... When uncle said "Swargam" it was a genuine expression :)) ..... I will try the recipe...from Odisha Fan follower