Тёмный
No video :(

My Best Experience | Jaundice Patient Story | Types of Jaundice | Yellow Urine |Dr.Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 122 тыс.
50% 1

My Best Experience | Jaundice Patient Story | Types of Jaundice | Yellow Urine |Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#jaundice #urine #patientstory #65yearsage #myexperience #drravihospital #drravikanthkongara

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 552   
@User__9963sr
@User__9963sr Год назад
దైవం మానవ రూపం లో అవతరించండం అంటే ప్రస్తుత కాలంలో DR కొంగర రవికాంత్ గారి రూపంలో.ఇది మన సమాజం చేసుకున్న అదృష్టం.
@shahinsikiligiri8817
@shahinsikiligiri8817 Год назад
Avunu correct cheppyaru
@visalavalluri7739
@visalavalluri7739 Год назад
yes chala correct ga chepparu
@9989866924
@9989866924 Год назад
Edhi aksharala satyam
@charishmaswriting1092
@charishmaswriting1092 Год назад
Avunu
@JayaSri-xr3re
@JayaSri-xr3re Год назад
@madhavigopal5754
@madhavigopal5754 Год назад
మీ అమెరికా ప్రయాణాన్ని ఆపి దేవుడు ఎంతో మేలు చేసాడు. ఆయనకు, మీకు 🙏🙏🙏
@anjliramesh3531
@anjliramesh3531 Год назад
డాక్టర్ గారు కరీంనగర్ వచ్చి ఒక ప్రాణాన్ని బతికించారు మీకు ధన్యవాదాలు 👍🏻🙏🙏🙏
@abhinavchinthala4276
@abhinavchinthala4276 Год назад
A hospital
@radhikareddy8544
@radhikareddy8544 Год назад
Devudu yekadoleru doctor ravikanth sir rupamlone vunadu
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 Год назад
మీరే మాకు ఆదర్శం డాక్టర్ గారు. మీ మాటలు మాకు ఆదర్శం.
@swarna413
@swarna413 Год назад
డాక్టర్ గారూ, మీరు ఇస్తున్న వివరణ వింటుంటే జబ్బు రాగానే భయం అవసరం లేదు, మనకు డాక్టర్ రూపంలో దేవుడు మన పక్కన వున్నాడు అని dhiyryam వస్తున్నది. డై్వం మీకు నిండు నూరేళ్ళ సంతోష ప్రాథమైన జీవితాన్ని ప్రార్ధిస్తాను. 🙏🏼
@rmc5347
@rmc5347 Год назад
సర్ మీరు నిజంగా అంత పెద్ద సర్జరీ విషయాలు ఫ్రెండ్లీగా చాలా సింపుల్ గా మన ఊరిలో అందరం కూర్చుండి మాట్లాడుకున్నట్టు చెప్పడం చూస్తే చాలా ఆనందం అవుతుంది సర్, ఎన్నో విషయాలు మీద్వారా ప్రజలకు తెలుస్తున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏🙏🙏 K.Ramamohan achary, Kamareddy.
@venkteshwarlukatta7563
@venkteshwarlukatta7563 Год назад
You are a great humanist sir
@venkatmurikipudi3236
@venkatmurikipudi3236 Год назад
మీరు చాలా గ్రేట్ సర్.అంత ఎత్తులో ఉండి కూడా ఇంత తగ్గింపుతో వివరంగా వివరించడం గ్రేట్
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Год назад
హలో ఫ్యామిలీ డాక్టర్ గారు, సో నైస్ టు హియర్. మీ వృత్తి ని ఎంత ప్రేమిస్తారో మరోసారి ఈ వీడియో ద్వారా మాకు అర్థమైంది. ఆయుష్మాన్ భవ,,,🙏🏻👏👏
@nagalakshmib5652
@nagalakshmib5652 Год назад
మీలాగా ఇలా అన్ని మాలాంటి సమాన్యులతో పంచుకున్నప్పుడు డాక్టర్ల పట్ల జనాల్లో ఉండే అపోహలు తొలగిపోతాయి..
@rammohanrao4374
@rammohanrao4374 Год назад
డాక్టర్ గారి మనోభావాలు అందరితో పంచుకోవటం చూస్తే కుటుంబ పెద్ద ఇంట్లో కుటుంబ సభ్యులతో అన్ని విషయాలు share చేసుకునే అనుభూతి కనబడుతుంది. హ్యాపీ డాక్టర్ సార్
@mogulurijyothi521
@mogulurijyothi521 Год назад
దేవుడు ఇంకా ఎంతో విజ్ఞానం ఇవ్వాలని కోరుకుంటాము sir
@madhurohanam
@madhurohanam Год назад
అద్భుతం సార్ మీ ఫ్లాష్‌బ్యాక్ వివరణ,దేవుడెక్కడో లేరండి మీలాంటివారిలో వుంటారని అనడంలో సందేహం లేదు🙏
@ysgaming9932
@ysgaming9932 Год назад
డాక్టర్ గారికి🙏 మీ అనుభవాలు మాతో పంచుకోవడం ఎంతో అభినందనీయం.
@pentirambabu7875
@pentirambabu7875 Год назад
సార్ ..ప్రతి మనిషికి ఆరోగ్యం విషయంలో..... ప్ర్రాధమిక అవగాహన చాలా అవసరం అని మీ వివరణ వలన తెలుస్తుంది. ఏ. డాక్టర్ కూడా ఇలా ముందు జాగ్రత్తలు చెప్పరు. అంతా క మ ర్షి యల్. డబ్బుకంటే అమూల్యమైన మీ సలహాలు సూచనలకి మేము మీకు చాలా రుణపడి ఉంటాము.
@rajukoviri999
@rajukoviri999 Год назад
సార్ మీ లాంటి డాక్టర్ అంధురు హుదయల్లో దేవుడి లా ఉంటారు🙏🙏🙏🙏🙏
@pranoav7583
@pranoav7583 Год назад
మీరు చెప్పే మాటలు ఎందరికో దైర్యన్ని ఇస్తుంది thank you to sir🙏💐💐💐💐💐
@riddhiapoorvaa9218
@riddhiapoorvaa9218 Год назад
Dr
@adi-allinone9923
@adi-allinone9923 Год назад
The way you explain your experiences ... 1.........shows... Your honesty 2........Makes us feel.... as you are our family member 3.......Widens our horizons of medical knowledge
@shobharani5195
@shobharani5195 Год назад
మానవ రూపంలో ఉన్న దేవుడు. 🙏
@balacbs1132
@balacbs1132 Год назад
👏👏👏🙏🙏🙏 మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారు. కేవలం రోగికి మంచి ఆరోగ్యం అందింషాలనే మంచి సంకల్పం వక్ల ఇలా ధైర్యంగా ఎటువంటిసంశయము లేకుండా చేయగలుగారు. 🙏
@ramadevip3359
@ramadevip3359 Год назад
మీరు వివరించే విధానం చాలా బాగుంటుంది డాక్టర్ గారు.
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Год назад
మీ ఉత్సుకతా... ఉత్సాహం... ఆత్మవిశ్వాసం అభినందనీయం. శుభాకాంక్షలు.
@bro.srinivasayepuri3544
@bro.srinivasayepuri3544 Год назад
ఇది నిజంగా ప్రోత్సాహకరమైన సంఘటన.
@padmakumari919
@padmakumari919 Год назад
డాక్టర్ రవికాంత్ గారు plesse లేడీస్ మెనోపాజ్ గురించి కూడా వివరంగా చెప్పండి plesse , దాని symptoms దాని వల్ల ఎలాంటి problems గురించి చెప్పారా 🙏🙏
@kalagotlakhasim0264
@kalagotlakhasim0264 Год назад
చాలా grate sir. మీ video's ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. 🙏🙏🙏🙏🙏
@ramakarempudi199
@ramakarempudi199 Год назад
Hastavasi మంచిది sir meeru మంచి manasuto చేస్తారు so మంచి ఫలితాలు ఉంటాయి
@sailajasubramanyam6534
@sailajasubramanyam6534 Год назад
Meeru explain chese vidhanam చాలా mandi పేషెన్స్ ku ఉపయోగంగా ఉంటుంది థాంక్స్ డాక్టర్
@vinodkumarrajavaram8666
@vinodkumarrajavaram8666 Год назад
That was the first step in your marathon career sir! Hat's off to you sir
@venkateswaraprasad6449
@venkateswaraprasad6449 Год назад
మీ ప్రొఫెషన్ చాలా గొప్పది🙏..prevention is better than cure అనే మీ ప్రయత్నం success అవ్వాలి
@keerthanapeddi7472
@keerthanapeddi7472 Год назад
Hiatal hernia surgery tho cure authudha
@satyanarayana-rm7kl
@satyanarayana-rm7kl Год назад
డాక్టర్ గారు మీకు ధన్యవాదములు. సత్యనారాయణ విశాఖపట్నం.
@SatishKumar_chinni
@SatishKumar_chinni Год назад
Enka chala mandiki pranam poyali meru.god bless you
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 Год назад
'Simham single ga vastundi" anipinchindi. Mee confidenc level chaaala ekkuvani arthamavutondi.keep it up Dr handsome.
@chandanaputta3020
@chandanaputta3020 Год назад
🎯💯That's why doctor is almost like a god .To have so much patience, mentally stable and energetic really hatsoff.sir🙏
@mdkarishma5399
@mdkarishma5399 Год назад
Doctor ni God tho polustaru anduke sir meelanti vaariki varthistundi . maa kosam meeru vachharandi great sir 👏👏
@ananthpodagatlapalli6437
@ananthpodagatlapalli6437 10 дней назад
రవికాంత్ గారు, నేను అనంత్ మీదగ్గర ఏప్రిల్ 9తో 2022 pancrias సర్జరీ చేయించుకున్నాను... ఆరోజు ఉదయం మీరు 6:30 కి ఆపరేషన్ స్టార్ట్ చేసారు... సుమారుగా 3 గంటలు పట్టింది... బాగా జరిగింది & నేను బాగా స్పీడ్ గా కోలుకున్నాను... అంతకుముందు నేను ఫేస్ చేసిన సమస్యలు ఇప్పటివరకు రాలేదు... Tku రవికాంత్ గారు... మీకు నేను గుర్తు వొచ్చి ఉంటాను అని అనుకుంటున్నాను
@jyothii947
@jyothii947 Год назад
Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 chala bauidhi me explain vedhanam I like it bangaram 👌👌👌👌👋👋👋👋
@munilakshmi978
@munilakshmi978 Год назад
no words to say sir.... hats off to u sir🙏🙏
@tejathenaturelover11
@tejathenaturelover11 Год назад
I am connected to your emotions sir... because I am a staff nurse " your honest and simplicity super Sir "
@SiddhaandAyurveda
@SiddhaandAyurveda Год назад
If I watch your videos, I feel like watching more
@gundamanenichandana4098
@gundamanenichandana4098 Год назад
Hi sir ravi meaning udhainche sun ☀️. Meru ma life ni kuda rise chestunaru. So beautiful
@natraj.nagavelli
@natraj.nagavelli Год назад
Sir Hats off, your videos are inspirational to coming generations to go into Medical Services
@lakshmischeedarla4545
@lakshmischeedarla4545 11 месяцев назад
Great doctor gaaru...friendly doctor gaaru.. ,Peace full doctor gaaru...
@suprajajagir5425
@suprajajagir5425 Год назад
నిజం... మీ experience చెపుతుంటే ధైర్యంగా ఉంటుందిGreat sir మీరు,maadhi karimnagar రే
@padmaneti6799
@padmaneti6799 Год назад
Hats off to you andi. You are not only a great doctor, but also a very down to earth person. 🙏
@anvesh935
@anvesh935 Год назад
Me and my entire family is a die hard fan for you and my daughter wants to become a Doctor like you
@chinthireddykavitha608
@chinthireddykavitha608 Год назад
Sir,god always bless you Meeru surgery nundi vachi ventane video chestunnattunnaru. Ikkade ardamoutundi Mee alochana Janalaki oka manchi vishayam share cheyadaniki time to Pani ledu.
@venkatalakshmi1963
@venkatalakshmi1963 Год назад
Happy ga vuntundi me matalu vintunte teleeni vishayalu telustunai
@marrydola3831
@marrydola3831 Год назад
andhariki devudu brathikinche avakasam ivadu oka doctors ki mathrame andhulonu miru oka success full doctor
@moolaiahjss3755
@moolaiahjss3755 Год назад
Will power coupled with God's 🙏 nod, made you life giver to critical patients with your surgery and lively treatment
@nagaraju.lankoji
@nagaraju.lankoji Год назад
డాక్టర్ గారు మీరు దేవుడు సర్ 👍🙏🙏🙏🙏
@ganirajuvaralakshmi5744
@ganirajuvaralakshmi5744 Год назад
Sir naku mi videos chustunte nenu doctor chaduvuthunnu amo anipistundi adariki miru cheppe vishyalu ani cheptunnanu thanks for the videos
@izmechandu0079
@izmechandu0079 Год назад
Sir big fan from warangal nd respact ❤️ such a honour ur professional sir 🙏🙏🙏
@valugondanagalaxmi3006
@valugondanagalaxmi3006 Год назад
Hii... మా ఫ్యామిలీ డాక్టర్ రవి గారు... నైస్ వీడియో sir...sooo sweet of you sir
@mudumalajyothi5840
@mudumalajyothi5840 Год назад
God always be with you sir.🙏🙏🙏
@vaniedukulla2523
@vaniedukulla2523 Год назад
Hat's off to you sir. You are a wonderful human being. Blessings of god always upon you. Have a long life.
@rashmisunku9212
@rashmisunku9212 Год назад
I am speechless .....
@lifebeginsfrom606
@lifebeginsfrom606 Год назад
Great ....... Doctor Fortunate ... Patient
@prupaannapurna8042
@prupaannapurna8042 Год назад
Super Ravi garu...it's Will power andi..you are having it andi ...that's why you're success...God bless you with all the happiness Ravi garu..
@shanthikumar1266
@shanthikumar1266 Год назад
Blood sample collection నరాలలో నుండి ఎలా తిస్తారో ,ఎక్కడి నుండి తిస్తారో,దాని ప్రాసెస్ మొత్తం వీడియో చేసి మాకు కాస్త చెప్పండి సర్ please. మీ explanation చాలా బాగుంది సర్.
@vijayalakshmichilukuri8763
@vijayalakshmichilukuri8763 Год назад
Excellent &extremely Efficient Doctor sir, I am really proud of your genius 👌
@ranganathjoe
@ranganathjoe Год назад
Super suspense thriller story..with happy ending😍👏👏👏👏👏
@kittu529
@kittu529 Год назад
Yes sir definitely you are a family doctor for the people in this group.
@marymadanu1790
@marymadanu1790 Год назад
Doctors ni davudi tho polustharu mee lanti vallu Aruduga vuntaru davuda mee rupam lo bumi Meediki vachhara ani pisthundi meeru matladuthunta😊👌
@ysunithareddy5954
@ysunithareddy5954 Год назад
Meeru great doctor garu
@145creations3
@145creations3 Год назад
సార్ మీ లాంటి వాళ్ల చాలా తక్కువ మంది ఉంటారు మీ లాంటి వాళ్లను ఒక్కసారి వచ్చి చూడాలనుకుంటున్నాను మేము ఉండేది అనంతపురం సార్ ఒక్కసారి వచ్చి మీ లాంటి వాళ్ల కు దన్యవాదాలు చేపాలి
@keralaayurvedic3659
@keralaayurvedic3659 Год назад
Good information Tq very much Doctor
@kalikiharshitha1246
@kalikiharshitha1246 Год назад
Doctor garu okasari me family ni choopinchandi please
@chanikareddy
@chanikareddy Год назад
Sir, nijanga ma jathalo Dr Garu unnaru,,, memu Chala happy ga unnamu,, thanks a lot sir🙏🙏🙏🙏🙏
@anasuyadevimovva8060
@anasuyadevimovva8060 Год назад
My dear son dr Ravi should live long long long may god bless you nanna
@kandulaprabhujyothi7171
@kandulaprabhujyothi7171 Год назад
Sir nijamga mi sevalaku hatsoff sir . Prajalaku konni melakuvalu salahalu evadam chaala santosham sir
@santhoshbhavani1705
@santhoshbhavani1705 Год назад
Sir After gallbladder removal care ela theskovali..pls oka video cheyandi..ma father ki ivala ayindi surgery..
@ganeshganesh181
@ganeshganesh181 Год назад
ప్యాంక్రియాస్ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి చెప్పండి
@avinashrockstar
@avinashrockstar Год назад
Eat on time, reduce sweets and carbs. Increase physical activity. Eat more greens and reduce red meat.
@sitareddy5094
@sitareddy5094 Год назад
సార్ టెస్ట్ ల గురించి ఒక వీడియో చేస్తూ ఉండండి
@shanthipagadala189
@shanthipagadala189 Год назад
Mee hands tho chysy treatment adhyna success avuthundhi ani thylusundhi sir and Mee matalu vunttuvunty chipotham anukuny valaku kuda bhayhalali anipisundhi 🙏🙏🙏
@sujathamahankali7565
@sujathamahankali7565 Год назад
Meeru spr sir meeru cheptunte chala dyryam vastundhi 🙏🙏🙏 meeru chanel petti ma drushti lo meeru kanipinche dhevudu sir 👏👏👏
@user-rq7ln3yq9t
@user-rq7ln3yq9t Год назад
మీరు గ్రేట్ సర్
@pkamalesh2079
@pkamalesh2079 Год назад
God. Blessing .you. Ad. you're family...Member's Doctor garu. .. Me. Video's Chusena. Vallu. Chala. Diryamga. Uatunnaru. ... Thank you. So much. Doctor garu. 👍
@padmavathiangara7919
@padmavathiangara7919 Год назад
Take a bow.... Hat's off to your confidence. 🙏🏿🙏🏿🙏🏿
@rekham9587
@rekham9587 Год назад
Really amazing stories,😎meeru cheptu unte inka vinaali ani untadi sir anthaloki video ayipothadi sir,keep posting such intresting situations thanks a lot 🙏
@indukumariindu7612
@indukumariindu7612 7 месяцев назад
God is great sir maku memmalli eiichinadhu.... 🙏🙏🙏🙏
@rajasreeinturi7415
@rajasreeinturi7415 Год назад
Really you’re like a God Doctor 🥰
@sonymortha4121
@sonymortha4121 Год назад
God bless you doctor garu
@devaraosindhe9009
@devaraosindhe9009 Год назад
Dr.babu.meerudinunadi. Bhuviki digivachia.manavaroopamu. Lo.devudu.sir.thanks.
@vanajaraniutla5447
@vanajaraniutla5447 Год назад
Doctor gariki dhanyavadalu madi karimnagar sir 🙏🙏🙏😊
@SivaNeesu
@SivaNeesu Год назад
Could you please explain about IBS What are the main reasons for IBS, how to cure IBS permanently
@vyatasunitha8458
@vyatasunitha8458 Год назад
Your all real experiences are telling like stories very interesting really your great. Thank you for lot of time spending for us. But how it's possible even though you're very busy.
@radhakrishna9511
@radhakrishna9511 Год назад
🙏sir Filaria gurunchi chepandi please
@pravallikab4329
@pravallikab4329 Год назад
Dr. Great 🙏👌
@bhavanivishwa6650
@bhavanivishwa6650 11 месяцев назад
Sir, my best wishes and blessings to you, hope one day I will be lucky to speak to you, Quite interesting as always ur talks are, God bless
@gamingdudes2069
@gamingdudes2069 Год назад
Gud afternoon Andi 🙏eee experience life Naku chalaa sarlu jarigindi but iam hapy nd nameda naku ok confidence vachindi
@sunitharavishanker7801
@sunitharavishanker7801 Год назад
Great Doctor
@ramabhaisamadhanameliezer6185
You are so great sir ,I underwent histectami, galbloder in Chennai in2015 GH wonderful sir God bless you you like father to many in medical field
@durgaganesh4912
@durgaganesh4912 Год назад
Namaste sir The way you are explained your memories and your ideas are very beautiful and very useful to all the followrs in their daily life, how to upcome in life and how to learn, earn the knowledge which help them in their life. Your version of expressing your thoughts help everyone how to capture and how to concentrate on main points . No one can share thier ideas like you for us. Thank you so much doctor garu Sorry for poor English
@durgaganesh4912
@durgaganesh4912 Год назад
Sorry for my poor English
@tavvagopal2341
@tavvagopal2341 Год назад
డాక్టర్ గారు మీరు మానవ రూపంలో ఉన్న దైవం ధైర్యే సాహసే లక్ష్మి ధైర్యంగా చేశారు సక్సెస్ అయ్యా రూ
@Chantij123
@Chantij123 Год назад
First up all you spoke about surgical procedure and anatomy, thats a Good Knowledge Doctor.
@sitareddy5094
@sitareddy5094 Год назад
నమస్తే నండి ఈ వీడియో చూసి నాకు చాలా సబ్జెక్టు తెలుస్తుంది చాలా మంచి గా చెప్తున్నారు నా హస్బెండ్ కు ఏ పీ టి టి టెస్ట్ రిజల్ట్ ఎక్కువ వచ్చింది దాని గురించి కొంచెం చెప్పరా ప్లీజ్
@manasathuniki4549
@manasathuniki4549 Год назад
Super gha chepthunnaru sir👌👌👌👌 frm... Mulugu
@sujatham.8118
@sujatham.8118 Год назад
Doctor gariki danyavadalu ,me dairyaniki me opikaki,me cool mind ki, take above sir.
@jagadeeswarisomu1671
@jagadeeswarisomu1671 Год назад
Meeru manava roopam lo vunna devudu sir
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Год назад
Mi experience ni mato panchukovatam anandangaa undi sir.
@prahladaravali
@prahladaravali Год назад
Ee madhya kalam lo Naa right hand sholder daggara nunchi Baga pain. Vastondi. And heart lo kuda oka rakamayina gubulu kinda untondi. Like naaku edayina jarigite.. Ela untundi Naa family members em avutaru.ilanti oka rakam ayina feel ekkuva ga untondi andi.
Далее
what will you choose? #tiktok
00:14
Просмотров 6 млн
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
Просмотров 10 млн
Woman = best friend🤣
00:31
Просмотров 2,8 млн