Experienced well organised n established coaching centre kadhu ... నీలా అర్థం చేసుకుని చద్విందే రిపీట్ రివిజిన్ వన్ బుక్ or material more revision... very good congratulations brother... inspiring teacher thank u 🙏🙏🙏🙏👌👏
అందురు సక్సెస్ gurirnsi చెప్తున్నారు sir kani పేద కుటుంబంలో వున్నవలికి ఫ్రీ గా మెటీరియల్స్ andistai బాగుంటుంది కదా ఫ్రీ గా యూట్యూబ్ లో videos PDFs pedtai use avtayi kada amount Leni valiki kani pdf ki meterial ki amount pay chestai kani emi open avtam3ledhu anni channels alAnai vunnayi
Anna nenu recent ga b.ed biological science and English lo complete chesanu aptet paper2 ki ela preparation start cheyali chepndi books emina refer chesthara
DSC కి చదవడానికి కోచింగ్ అవసరం పెద్దగా ఏమీ ఉండదు.అయితే మేథమెటిక్స్ లో పూర్ అయి SGT పోస్ట్ కు ప్రిపేర్ అవ్వాలంటే లెక్కలు ముందు నేర్చుకొని తీరాలి.మెథడాలజీ ప్రిపరేషన్, స్కోర్ సక్సెస్ లో చాలా ముఖ్యం. 'మీరు టీచర్ అయితే ఒక సబ్జెక్టు లోని ఒక అంశాన్ని ఏ మెథడ్ ఉపయోగించి బోధిస్తారో ఆలోచించండి.మీ ఆలోచన, పుస్తకం లో ఉన్నదీ ఒకటే అయితే well& good.తప్పు అయితే పుస్తకంలో మరో మెథడ్ ను ఎందుకు సూచించారో బాగా తర్కించి ఆలోచించి పుస్తకంలో సూచించిన మెథడ్ కు మీ మైండ్ ను షిఫ్ట్ చేయండి.పుస్తకంలో సూచించిన మెథడ్ కు మైండ్ కట్టుబడేటట్లు ట్యూన్ చేసుకోవాలి.అలాగే మెథడాలజీ text book ఫైనల్.జస్ట్ ప్రాక్టీస్ కోసమే మెటీరియల్.పరీక్ష రాస్తున్నప్పుడు మెథడాలజీ బిట్ ఆన్సర్ చేయలేకపోతే మీకు మీరు ఒక మంచి టీచర్ అయితే ఆ అంశం ఏవిధంగా టీచ్ చేస్తారోనని ఆలోచించి సమాధానం ఎంచుకోండి.మీ ఆన్సర్ 80శాతం కరెక్ట్ అయ్యే చాన్స్ ఉంది.
Sir good afternoon sir mi video s nenu regular ga follow avutanu sir but fist time msg chesthunna tet lo 80 vachai bc i am house wife below 5years kids vunnaru coaching ki vellalli anukuntunna pls reply me ssir