Тёмный

Mysterious mystic trilinga Swami.. Risa 

Kanth’Risa
Подписаться 85 тыс.
Просмотров 113 тыс.
50% 1

india is a mystic land
there are many sages walked on this beautiful land one of them was/is
sri trilinga swami garu. just sharing my joy
‪@KanthRisa‬
#meditation #yogi #spirituality

Развлечения

Опубликовано:

 

8 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 195   
@Sanatana800
@Sanatana800 Год назад
కాశీక్షేత్రం లో ఆయన వున్న ఆశ్రమం నేను చాలాసార్లు దర్షించాను. అక్కడ ఒక పెద్ద శివలింగం వుంది. ఆయన ప్రతిరోజూ దాన్ని చంకను పెట్టుకొని గంగా నదికి స్నానానికి వెళ్ళేవారు. ఇపుడు ఆ శివలింగం పది మంది కూడా ఎత్తలేరు. అక్కడ వారిసమాధి వుంది. అక్కడ కూర్చొని ధ్యానంచేస్తే ఇప్పటికీ మంచి అనుభూతి కలుగుతుంది.
@KanthRisa
@KanthRisa Год назад
బాగుంది
@sunithavasudev751
@sunithavasudev751 Год назад
R u laki
@asridharworld1609
@asridharworld1609 Год назад
నేను వెళ్ళాను చాలా బాగుంది.రామ్ ఘాట్ నుండి భిందు మాధవుని దర్శనం తరువాత ఎడమ వైపు సందిలో ఉంటుంది 🙏
@Sanatana800
@Sanatana800 Год назад
@@asridharworld1609 చాలా సంతోషం తమ్ముడు. అక్కడ తైలంగస్వామి ఆశ్రమం లో కృష్ణవిగ్రహం కూడా చూసారా అది 16 వ శతాబ్దం లో మహారాష్ట్ర సంతమహాపురుషుడు ఏకనాథ మహారాజ్ స్థాపించారు. అది మీరు చూశారా తమ్ముడు.
@asridharworld1609
@asridharworld1609 Год назад
ఆశ్రమం లోనికి వెళ్ళగానే స్వామి వారి వస్తువులు మనకి ఎదురుగా విగ్రహం కుడిపక్కకు చుస్తే పెద్ద శివలింగం ఆ ముందుకు ఎడమ వైపు దేవతల విగ్రహాలు శివలింగం పక్కనుండి కిందికి దారి ఒక చిన్న ధ్యాన మందిరం ముందు స్వామివారి విగ్రహ రూపం
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 Год назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
@suryaanarayana828
@suryaanarayana828 Год назад
జైశ్రీరామ్ మీకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు మంచి సమాచారాన్ని అందించారు త్రిలింగ స్వామి గారు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిగ్రామంలో జన్మించినారు nh 16-4km
@revathidalavayi2402
@revathidalavayi2402 Год назад
ఒక 10years back మా ఇంటి left side నా ఒక ఫ్యామిలీ rent ki వుండే వారు . వారి లైఫ్ చాలా నిరాడంబరంగా వుండేది.. ఒక రోజు నేను వారి వాకిట్లో ఆమె నేను మాట్లాడుతున్న సమయంలో ఈయన photo మా ఇంటి వైపు కి పెట్టీ వుంచటం తో నా చూపు ఆ ఫోటో పై పడింది. అది చూడగానే నాకు ఎదో ఒక రకంగా అనిపించింది. ఎదో ఒక రక మైన ఫీలింగ్ వచ్చింది. అది ఆమెకి అదే సెకండ్ లొ చెప్పటం తో అక్కడ ఆ ఫోటో తీసే సారు. మరల ఇపుడు విన్నాను . Nice 👍
@KanthRisa
@KanthRisa Год назад
బాగుంది
@vijayvinay2026
@vijayvinay2026 Год назад
🙏🌹🙏🌹🙏🌹........... ఓం నమః శివాయ నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం
@rnag5291
@rnag5291 5 месяцев назад
ఆసాంతం అద్భుతం....,🙏🙏🙏🙏
@gasuvarchala8793
@gasuvarchala8793 Год назад
It's true that Yogic power is eternal and can be experienced by many with their wil.
@111saibaba
@111saibaba Год назад
త్రిలింగ్ స్వామి టైం లొ వారి వలె నగ్నం గా తిరిగే యోగులని భారత దేశం వింతగా చూసేది కాదు. చాలామంది హిమాలయ యోగులు ఆ స్థితి లోనే ఉండేవారు. సుమారు వారి సమకాలీను లనచ్చేమో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, తదుపరి వచ్చిన అక్కలకోట బాబా, గజనన్ బాబా లూ కూడా అదే స్థితి లొ ఉండేవారని తెలుస్తుంది. వీరు అవధూతలు. త్రిలింగస్వామి పంథా వేరు గా కనిపిస్తుంది. వీరిది అపూర్వమైన యోగశక్తి. ఫైగా సుదీర్ఘ మైన జీవిత కాలం లొ ఆ సాధన ఇంకా తీ వ్ర స్థాయి కి చేరుకొని ఉండాలి. చాలా మంది యోగులు తమ మహిమలు ఉపయోగించరు. వారి తపోబలం క్షేణి నిస్తుందని కావచ్చు. లేదా ప్రజలను ఆక ర్శించడం ఇష్టం లేక కావచ్చు. లేదా సిద్దులు వ్యామొహం పాలు చే స్తాయని కావచ్చు. కొందరు ఉపయోగించినా తరగని తపోబలం కల వారు. మన ancient ఋషులు. అలా ఉపయోగించినా రీఫిల్ చేసుకోగలిగిన వారు త్రిలింగ్ స్వామి. ఆల్మోస్ట్ పంచభూతాల ప్రభావా నికి అతీతం గా ఎదిగిన వారు. వారు ప్రజల ను ఆ కర్ర్షిన్చడానికి చేసి ఉంటారని అని పించదు. ఫ్రీ విల్డ్ పర్సన్ గాబట్టి వారి కి తోచి న విధం గా నడచు కునే వారండం సమంజసం. వీరు మిస్స్టిక్స్. There is always an enigma in their characters. Sri Ramakrishna parama hamsa oka పడవలో ప్రయాణిస్తుంటే చుట్టు ఉన్న వారు భజనలు చేస్తు ఉంటారు. ఆదే పడవ లొ ప్రయాణిస్తున్న ఒక సాధకుడు ఈ పిచ్చి వానికే ఇన్ని భజనలు చేస్తున్నారు. నా గొప్పతనం చూస్తే ఇంకేమి చేస్తారో అని మద్యలొ దిగి నీటి పై నడవడం మొదలు పెడతాడు . అవతలి గట్టు కు పడవ చేరింది. జనం అంతా ఆయన్ను చూసి చప్పట్లు కొట్టడం మెదలు పెట్టారు. రామ కృష్ణ పరమహంస పడవ దిగి ఇంత గొప్ప గా నీటి మీద నడిచారు, ఇది ఎన్ని సంవత్సరాలు సాధన చేసి సం దించారు? అని అడుగుతారు. అతను గర్వం గా పదిహేను సం వత్సరాలు అంటాడు. అపుడు రామకృష్ణులు ఒక పావలా పెడితే ఆ గట్టు నుండి ఈ గట్టుకు పడవ వాడు చేరుస్తాడు కదా. ఇది నేర్చు కోడానికి నీ జీవిత కాలం లొ విలువైన 15 సంవత్సరాలు వృధా చేసావు కదా! అంటాడు. అదే రామకృష్ణులు త్రిలింగ స్వామి ని చూసి శివుడే నడిచి వస్తున్నాడు, ఆయన వెలుగు తో కాశీ వె లిగి పోతోంది అంటారు. . ఒక మహాత్ముడి శక్తి అంచనా వెయ్యడానికి మళ్లీ ఒక మహాత్ముడే సమర్ధుడు. మనం ఇంగ్లీష్ చదువుల పుణ్యమాని ఇన్స్టింక్ట్స్ ఇంకా బుద్ధి సహజ గ్రాహ్యత కు విలువ నివ్వడం మానేసాము. ఇప్పటి బుద్ధి పలు ఆహార, వాతావరణ, ఆలోచనా కలుషితా లతో కప్పబడి సహజత్వాన్ని కోల్పోతోంది కూడా. మీరు చెప్పిన slow మోషన్ జీవితా ల్లోభూమి ఇంత తా డనానికి గురి అవ్వడం లేదు. ఇ థెర్ ను పంచు కోడానికి ఇన్ని tele ప్రకంపనాలు, గగన తలాన్ని కుది పేసే airplane శబ్దతరంగాలు, satellites లేవు, సముద్ర చరాలను గాలించి పొసే ఇన్ని మర పడవలు లేవు. ఇన్ని జంతు హత్యలు, తిండ్లు, ఇన్ని ఆక్రోశాలు లేవు. So ఇప్పటి బుద్ధి కీ ప్రక్షాళన అవసరం.టెస్ట్ ట్యూబ్ లొ నిరూపణ అయిందే నిజం అన్న నమ్మకానికి వచ్చేసాం. తెల్లవాడు మూఢనమ్మకం అన్న పద మ్ మన చేతిలో పెట్టి పోయాడు. So మనం నమ్మం. ఈ రోజు మహిమల పేరిట మొసాలు కూడా కోకొల్లలు. ఫైగా ఎన్నో అరువు చట్టాలు మనకి చుట్టాలయినాయి. పబ్లిక్ డిసెన్సీ, ఒబ్సెనిటీ, ఆ నరింగ్ ఒన్స్ ఓన్ బాడీ, మెంటల్ ఇం బాలన్స్, schizophrenia ఇలా పలు మానసిక వ్యాధులు అంటగట్టి వారిని asylum పా లు చేస్తాం. ఇప్పుడే desire ని ప్రకృతి పరమైనది సమాజ పరమైనది ( సరిగ్గా విన్నానో లేదో )అని నేను డివైడ్ చేస్తున్నా అన్నారు. నాకు తెలిసి చాలా గొప్ప వారు ఈ డివిజన్ తెలిసిన వారే కాని వారు ప్రకృతి పర మైన desire లైక్ ఆకలి దప్పులు, అవసరాలు ఇటు వంటివి కూడా తమ అదీనం లోకి తెచ్చు కున్నవారు. వాటిని అంతర్లీనం చేసుకుని వాటిని ఒక potentential సోర్స్ గా వాడు కుంటారు.
@KanthRisa
@KanthRisa Год назад
బాగుంది
@vishnuentertainment6915
@vishnuentertainment6915 Год назад
❤️
@akileshhsp4048
@akileshhsp4048 Год назад
77lp8⁷
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Год назад
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
@incognito2465
@incognito2465 Год назад
i have been taking fresh breathing daily. so this is a wonderful miracle in my life
@KanthRisa
@KanthRisa Год назад
Yes
@vejayanandch3454
@vejayanandch3454 Год назад
Sri Trilinga Swamy born in a Royal Family near Kurupam, Vizianagaram dt. He was the eldest son refused to accept Zamindar status and offered to younger brother, took permission from his mother and left the place went to Rameswarm, later to Kashi. To many he is visible even today. Late Sri Ustad Bismillah Khan many times experienced Sri Trilinga Swamy.
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@pras178
@pras178 Год назад
Etc C300
@krishnagaanamrutam34
@krishnagaanamrutam34 Год назад
Hare Krishna 🙏
@gmalesh
@gmalesh Год назад
Good information. Chala bagundhi
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@rameshrameshrokkam5099
@rameshrameshrokkam5099 Год назад
Namaste sir mee veedios chala vinna sir knowledge and adytmika study ki selute sir mee simpli city meelo unna vividha talents ki hats off sir okayogi oka mahatmunni parichayam chesinanduku dhanyavadalu sir.
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@lakshmichandra1500
@lakshmichandra1500 Год назад
E yogi gurinchi telusu kovali anukuna so nice mi Dwaara andindi tq annaya 🤝🌺
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@rkpraveen123
@rkpraveen123 Год назад
Sree Gurubhyo Namaha 🙏🏻💐🙏🏻
@rajendarnetha1563
@rajendarnetha1563 4 месяца назад
Thank you...Risa ❤❤
@arunakasireddy2236
@arunakasireddy2236 Год назад
Thank you Risa
@arjungollavalli8187
@arjungollavalli8187 Год назад
Good video thank you sir
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏🙏
@ChantabbaiOfficial
@ChantabbaiOfficial Год назад
మీ వివరణ అత్యద్భుతం💐🙏
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏🙏
@ChantabbaiOfficial
@ChantabbaiOfficial Год назад
Pls send me mail id andi
@KanthRisa
@KanthRisa Год назад
@@ChantabbaiOfficial artofkanthrisa@gmail.com
@ChantabbaiOfficial
@ChantabbaiOfficial Год назад
@@KanthRisa tq andi
@lokavenkatasnkumar5295
@lokavenkatasnkumar5295 Год назад
బాగుంది మీరు చెప్తున్నది... మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం లో తగిలినవి చదివినవి వాటి గురించి చెప్తున్నారు....చిన్న సందేహం మీరు చెప్తున్న వాటిలో చాలా చోట్ల చరిత్రలో వ్రాయబడింది....అపాదించబడినది....చెప్పబడింది అని చెప్తున్నారు....ఇవి అన్ని మీరు నమ్మి చెపుతున్నారా....లేక పుస్తకాలను పరిచయం చేస్తున్నారా....ఇక్కడ పుస్తకాలను పరిచయం చెయ్యడం ఐతే మీరు ఇక్కడ కూడా మీ ఆధ్యాత్మిక ప్రయాణ విషయాలను పోల్చుకోకూడదు.....అదే మీరు నమ్మి చెప్తున్నారు అంటే ""పద ప్రయోగం లో కొంచెం అధ్యాత్మిత జోడించండి....అప్పదించబడింది..చరిత్ర లో చెప్పబడింది...శిష్యులు చెప్పారు అని....మూఢ విశ్వాసం అని చెప్పకండి....""ఇప్పుడైనా అప్పుడైన లాజిక్ లేకుండా మనిషి నమ్మకండ ఆలోచించకుండా మూడంగా మూర్ఖంగా విశ్వసించలేదు....ఇప్పుడు అన్నిటా వేగం జీవనం నరకం చేకుంటున్నారు...ఆరోజుల్లో అదే వేగం అప్పుడు ఇదే పరిస్థితి..... ప్రతి తాత మనవడికి మా రోజుల్లో ఐతే ఇటువంటి పరిస్థితి లేదు అని చెపుతారు.... అలాగే వేగం ఎప్పుడు ఉంది లాజిక్ ఆలోచన నమ్మకం మూడం మూర్కం ఎప్పుడు నిత్యనూతనాలు.....ఆధ్యాత్మిక ప్రయాణం లో చెప్పండి....అంతా శుభాశీస్సులు
@KanthRisa
@KanthRisa Год назад
నా అనుభవం కొంచెమే ఉంటుంది చెప్పడానికి.. నా అనుభవానికి దగ్గరగా ఉన్నవి కొంత ఎక్కువుంటాయి.. అది పరిచయం చేసినప్పుడు.. స్పష్టంగా చెప్తా అది నా అనుభవమా లేక ఉత్త సమాచారమా అని.. వీటన్నింటికీ బియాండ్ గా నా సాధారణ జీవితం ఉంది.. నా వంట సంగీతం గిన్నెలు కడుక్కోవడం యోగ చేయడం ఊరికే అట్లా బతికేయడం
@muralimohanp3164
@muralimohanp3164 Год назад
Tata gari di ....maa ...uri dagara....eppatiki ratri pura vasataru....🙏🙏🙏jai kasi viswanathaa....
@chandrasekharpuranam2562
@chandrasekharpuranam2562 Год назад
త్రైలింగ స్వామి గురించి శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానందభారతీ స్వామివారు చెప్పగా తెలుసుకున్నాను.. 🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@TheGeeyes
@TheGeeyes 5 месяцев назад
thank you
@bogasri2290
@bogasri2290 Год назад
We know very little of the world There is so much to know
@pvprasad364
@pvprasad364 Год назад
జై సాయి రామ్
@saidurajashekarsaidurajash4466
Thank you so much
@KanthRisa
@KanthRisa Год назад
సరే
@bhanuprakashsurya
@bhanuprakashsurya Год назад
Thank you
@KanthRisa
@KanthRisa Год назад
మీకు కూడ
@papajonnalagadda5781
@papajonnalagadda5781 Год назад
🙏🙏🙏🌹🌹
@koradaprasadarao1959
@koradaprasadarao1959 Год назад
ఈ భూమ్మీద చాలామంది ఉన్నారు మనకి తెలియదు అంతే
@KanthRisa
@KanthRisa Год назад
S
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Год назад
Jai Guru Dev
@arunaprasadavadde6499
@arunaprasadavadde6499 Год назад
Jal gurudrv
@jyothikolla6270
@jyothikolla6270 Год назад
🙏🙏🙏😍😍😍🙌🙌🙌👌
@KanthRisa
@KanthRisa Год назад
Namaste
@iamrich8882
@iamrich8882 Год назад
🙈🙉🙊
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 Год назад
🌺🙏🌺
@jyothibandlapalle2325
@jyothibandlapalle2325 Год назад
Telling of story at it's best.
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@girijaskitchen6250
@girijaskitchen6250 Год назад
🙏🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Год назад
Namaste
@lavetisrinivasarao1967
@lavetisrinivasarao1967 Год назад
🌺🙏🙏🙏🌺 శ్రీ రామ చంద్ర పరబ్రహ్మే నమః
@KanthRisa
@KanthRisa Год назад
🙏
@solutions3297
@solutions3297 10 месяцев назад
🙏🙏🙏
@nageswararaorevuri2904
@nageswararaorevuri2904 Год назад
Master C.V.V. Namaskaram.
@ashokdudam100
@ashokdudam100 Год назад
Please tell about Devara baba who has lived 300 years above
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandhya7340
@sandhya7340 Год назад
Trilinga swami gurunchi chala interesting chepparu. Me voice srothalani attract chesthundhi. Me visleshana kuda. Meeku velairhe Nisaragadatta maharaj gurunchi cheppandi. Iam that book lo being lo yela sthirapadali adi thelusukovalani vundi.
@KanthRisa
@KanthRisa Год назад
చదివాను.. వీలున్నప్పుడు చెప్పుకుందాం
@lalithakarumuri2242
@lalithakarumuri2242 Год назад
ధన్యోస్మి
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏
@shanmukeshwarraodonkada9156
Looking forward to meet you in person oneday.
@KanthRisa
@KanthRisa Год назад
sare
@shanmukeshwarraodonkada9156
​@@KanthRisaplease let me know when.
@umabitr8157
@umabitr8157 Год назад
Rama krishna paramahansa vivekanadha such a great monks they cannot use electronic media for their personal use because they know which is best
@KanthRisa
@KanthRisa Год назад
They didn't exist then.. Swami Vivekananda used books.. printing.. etc.. use.. don't misuse.. that's the crux
@erukaarivu6404
@erukaarivu6404 Год назад
Bro aghori vimalananda meeda oka program cheyyandi. You should read aghora trilogy by robert svoboda to know about him
@KanthRisa
@KanthRisa Год назад
Sare. Nenu చదవలేదు. చూస్తాను
@srinivasrao9182
@srinivasrao9182 Год назад
This swamy research on swadisstana chakra also As of some kasi ashram statement he sit in ganga river and did meditation long time and passed away later the devotes did samadhi in tailinga swamy ashram
@eversunnyguy
@eversunnyguy Год назад
Personally, I don't deny mystical experiences. (because it is part of their experience not mine). But I also wonder why there are not many miracles in 20/21st century. Most miracles are in performed way back in the history. In modern age, Sai Baba tried to do some miracles (spitting lingas, creating golden necklaces from thin air) and they were all proved fraudulent. The interesting thing some of the modern Godmen is that also talk brilliantly about liberation and spiritual concepts. If these miracles are proved genuine empirically claiming God, I will be immediately start worshiping God...
@KanthRisa
@KanthRisa Год назад
Now we have media and CC camera.. era of fake miracles have no place now
@user-jz1fb3tp4u
@user-jz1fb3tp4u Год назад
Just do 1 thing. Keep a pic of God which attracts u most in front of u and look that picture very keenly and close ur eyes , try to remember that picture.. Do it for 36 days ..everyday use the most of time in meditating You will experience something which is nothing..then reply to my msg..
@KanthRisa
@KanthRisa Год назад
@@user-jz1fb3tp4u wow.
@priyankapriyanka5283
@priyankapriyanka5283 Год назад
U get job because you struggle for it. God will not come to you easily. First you struggle for it. Even now there are many miracles.
@ashishsharma1211
@ashishsharma1211 Год назад
Good question! There is no place to perform miracles now, if it were to happen then the yogic baba's would need to take karma of millions of people because they had exposed their powers to mass of large crowd who would run to them for small problems. We don't see it happen these days, it should be this way for everyone's own good. Watch nanduri srinivas videos, you will come to know the whole picture.
@mnrr746
@mnrr746 Год назад
E lanti mahathmulu chala Mandi unnaru vetakandi sir e lokaniki andichandi pls
@someshkondeti6942
@someshkondeti6942 Год назад
Sir nenu mimmalni kalavaali chala wait chestunnanu pls sir, meru akkada untaaro cheppandi sir pls request sir,
@lakshmichandra1500
@lakshmichandra1500 Год назад
Annaya Divine mrng 👍🙏
@KanthRisa
@KanthRisa Год назад
Morning
@srikantharunachala7294
@srikantharunachala7294 Год назад
Kaashi lo thrailinga swamy matam chusanu anna, panchaganga ghat lo untundi
@KanthRisa
@KanthRisa Год назад
అవునా.. సరే.. నేనూ వెళ్తా త్వరలో కాశీ
@srikantharunachala7294
@srikantharunachala7294 Год назад
@@KanthRisa velletapudu chepandi nenu Mitho ravataniki prayathnam chestha
@KanthRisa
@KanthRisa Год назад
@@srikantharunachala7294 సరే
@madhuriphil
@madhuriphil 5 месяцев назад
You have not done extensive research sir. I am disappointed with the distorted version of your story narrations
@mohankrishna648
@mohankrishna648 Год назад
He lived 280 years..
@parijathap8203
@parijathap8203 Год назад
Hi sir
@KanthRisa
@KanthRisa Год назад
Hello
@srikanthbejawada7804
@srikanthbejawada7804 Год назад
Anna nee videos edhi vinna chusina naku Na pani nannu chesuko Ni gurunchi nike telusu annatte ardhamaithundhi anna Iam not getting anything more even i don't know what i want. But feeling some what better connecting with your voice thx
@KanthRisa
@KanthRisa Год назад
Santosham
@naturetourwithmurthypadala4939
ఈ శివ లింగం కి అభుషేకం చేసుకుండె అవకాశం నాకు ఇచ్చారు శ్రీ త్రైలింగ స్వామి వారు.
@tejuvarma-ue5km
@tejuvarma-ue5km Год назад
Namaskaaramandi , Chaala chakkati vishyaalu chebuthunnaru, Dhanyavaadhamulu Meekoka vinnapamu, Jesus gurinchi vasthavaalu cheppahalaru, meeru Bible chadhavandi , Jesus is not what you believe Read Mathew 10: 34-37 like many things are there in Bible those are not acceptable to Common human beings Thank you
@KanthRisa
@KanthRisa Год назад
సరే
@erukaarivu6404
@erukaarivu6404 Год назад
Vivekananda laanti vaallu eeroju kooda unnaaru, sir. Kaani nigoodhanga unnaaru.
@KanthRisa
@KanthRisa Год назад
అవును
@krlsarma1933
@krlsarma1933 Год назад
కాశీ లో చూసాము
@Physics-Fitness
@Physics-Fitness Год назад
U said , he lived for 280 yrs as per history? Any proofs for that history sir???? Pls dont use that unrealistic thoumbnails sir..... Your clarity in speech is at next level...
@KanthRisa
@KanthRisa Год назад
No proof
@madhuriphil
@madhuriphil 5 месяцев назад
Vinta jeevi enti sir? He is special ante appropriate ga vuntundi kada?
@bosemsc4009
@bosemsc4009 Год назад
Sir...Pl make it the theory clearly as continuously pl
@KanthRisa
@KanthRisa Год назад
Ok
@chnagarajuchinmudra4454
@chnagarajuchinmudra4454 Год назад
We need vigyan bhairav tantra video risa rasooooo
@KanthRisa
@KanthRisa Год назад
చేస్తా
@mon0075
@mon0075 6 месяцев назад
Toooo... many ads😢
@balagarre5497
@balagarre5497 5 месяцев назад
Sukinobhavantu
@BARATH2047
@BARATH2047 Год назад
ప్రతి సారి కొత్తగా
@KanthRisa
@KanthRisa Год назад
అదే life
@Parusavedhi
@Parusavedhi Год назад
Are you there on spotify?
@KanthRisa
@KanthRisa Год назад
No
@BARATH2047
@BARATH2047 Год назад
Nisargadatta maharaj Allan watt Gurinchi cheppu bayya....waiting... లేకపోతే నేను mimmalni kalisinappudu మాట్లాడండి
@KanthRisa
@KanthRisa Год назад
ఎలాగైనా సరే
@rameshb9555
@rameshb9555 Год назад
అలాగే PAPAJI గురించి కూడా
@venkatramruvalmiki4257
@venkatramruvalmiki4257 Год назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kasivisweswararao7506
@kasivisweswararao7506 Год назад
మిత్రమా ఇవి కథలు కావు నిజాలు ఒక సారి వివేకానంద స్వామి ఒక పెద్ద కుండనిండా పాయసం వండి ఈ స్వామి కి వడ్డించి నాడు ఆయన పూర్తిగా భుజించడం జరిగినది
@KanthRisa
@KanthRisa Год назад
సరే..
@jaysgmailaccount9430
@jaysgmailaccount9430 Год назад
Bavundi ba chepparu Last lo risa vaiso risa annaru Ante enti is that your signature?
@KanthRisa
@KanthRisa Год назад
Oka ananda స్థితి
@jaysgmailaccount9430
@jaysgmailaccount9430 Год назад
@@KanthRisa u mean state of happiness
@KanthRisa
@KanthRisa Год назад
@@jaysgmailaccount9430 కొంతవరకు
@jaysgmailaccount9430
@jaysgmailaccount9430 Год назад
@@KanthRisa ok
@potharajukanigiri8181
@potharajukanigiri8181 Год назад
Pp
@sahanaavavatu
@sahanaavavatu Год назад
సొరకాయ స్వామి అని ఈయననే అంటారు కదా మహోదయ ?
@KanthRisa
@KanthRisa Год назад
తెలియదు sir
@krishnagaanamrutam34
@krishnagaanamrutam34 Год назад
Srila Prabhupada gurinchi meeru raayandi
@KanthRisa
@KanthRisa Год назад
చూద్దాం
@parashuram4495
@parashuram4495 Год назад
స్వామి మీ పొన్ నంబర్ కావలి
@KanthRisa
@KanthRisa Год назад
Messages lo వెతకండి.. దొరుకుతుంది
@anandalla
@anandalla Год назад
Amma, risha inni chadivesi emi avasaram ledu antavaaa
@KanthRisa
@KanthRisa Год назад
అవును.. ఎన్ని చదివినా.. మన జీవితాన్ని మనం అనుసరించాలి.. జీవితం ఒక పారడాక్స్.. మీకు మీరు తెలిస్తే.. నేను telustanu.. అంతవరకు ఈ ఆట నడుస్తుంది
@anandalla
@anandalla Год назад
అందుకే ఏమి chadavanavasaram ledu ani evarni follow అవవలసిన అవసరం లేదు ane నిర్ధానకు rakudadhu mitramaaaaa
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
@@anandalla 👌
@Physics-Fitness
@Physics-Fitness Год назад
280 yrs ????? Sir, u also started to depend on meaningless thoumbails..... Why????????
@KanthRisa
@KanthRisa Год назад
take easy. its past no body knows what is truth. i also said.. i am sharing just as information sir. thank you
@chinnaking166
@chinnaking166 Год назад
Anna nuvvu hindu shashrala dwara prabavitham pondhava...ledha nee philosophy lo hindu shasralu vunaya.chepandi "risa"
@KanthRisa
@KanthRisa Год назад
చెప్తా.. మంచి ఎక్కడున్నా స్వీకరించాలి
@manjulabolla7334
@manjulabolla7334 Год назад
​@@KanthRisa 😂..
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Год назад
నే ఆయన్ని పెంచుకుంటా,ఎక్కడ ఉన్నారు?
@KanthRisa
@KanthRisa Год назад
ఏమో
@ankalavenkateswarasai4830
@ankalavenkateswarasai4830 Год назад
Anna, do a video on RGV version of sexual education,as he is trending with Ashu Reddy, is he right or wrong in his sex education aspect, as he is very confusing youth now to follow or not
@KanthRisa
@KanthRisa Год назад
That's not education.. or that's not the way.. he is just having fun.. or killing time..
@eversunnyguy
@eversunnyguy Год назад
Whatever RGV is doing is working with women because he is a celebrity....if ordinary person starts behaving like him with women (like stating sexual intentions right away in the name of honesty), most of the time it won't work... 😃
@KanthRisa
@KanthRisa Год назад
@@eversunnyguy he will be put into jail.. if an ordinary man does
@eversunnyguy
@eversunnyguy Год назад
@@KanthRisa Yes. 🤣. RGV is a attention seeker and just playing around ..stirring up youth passions. lol
@erukaarivu6404
@erukaarivu6404 Год назад
Venkat, build your own life donot follow any celebrity
@seshadrivathyam5825
@seshadrivathyam5825 Год назад
మీరెందుకు అంతటి మహానుభావుణ్ణి 'అతడు' అని ఎందుకు సంభోదించారు. 'ఆయన' అని అంటే అది మర్యాద సంబోధన కదా...
@KanthRisa
@KanthRisa Год назад
క్షమించండి
@Dammusai
@Dammusai Год назад
Jesus Christ wak water💧 your show why jeses
@VVSATEESHRASABTTULAA
@VVSATEESHRASABTTULAA Год назад
Lahiri mahasaya trilinga స్వామి శిష్యులు kadu
@KanthRisa
@KanthRisa Год назад
History lo konni vishayalu చెప్పారు.. మనకు తెలియదు
@no-one1937
@no-one1937 Год назад
Telangana people speaking spiritually teaching intuition is good but you people speak clearly with not any masala.
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏
@sarcasticsoul9326
@sarcasticsoul9326 Год назад
Rupayi sampadinchadam chathakanodu 100 yellu bathikina 200 bathikina na drusti lo waste
@KanthRisa
@KanthRisa Год назад
I understand
@kumarvsb4175
@kumarvsb4175 Год назад
Word to word take too much time.
@KanthRisa
@KanthRisa Год назад
Why hurry.. life is not a running race.. I am done with running..
@eliselanaveenkumar
@eliselanaveenkumar Год назад
Mutthata maamulodu kadu 🔥
@KanthRisa
@KanthRisa Год назад
Ya
@prathapreddyirugula7776
@prathapreddyirugula7776 Год назад
Mutthata 🥰
@BullyTecg
@BullyTecg Год назад
Amit shah: what is this budget you are announcing for? Nirmala sitaraman: it will mostly help farmers and many jobless stalkers , I want to increase the funds intake from corporates, corporates which is into services , naked fat corporates which have 100s of billion dollar revenue but based out of America, Indians will serve those companies to the best of our abilities
@KanthRisa
@KanthRisa Год назад
👍
@rupeshkaki117
@rupeshkaki117 5 месяцев назад
orey kantah velli japam chesuko ra
@KanthRisa
@KanthRisa 5 месяцев назад
🙏
@sreenueslavath3196
@sreenueslavath3196 Год назад
అందర్నీ బట్టలు ఇప్పుకుని ఆ విధంగా తయారవ మని సూఛిస్తున్నారా
@chappakurminaidu6621
@chappakurminaidu6621 Год назад
ఇటువంటి వి విని అవి నిజమే అని గుడ్డిగా ప్రజలు వాళ్ళని పాలో అవుతారు
@jagadeeswarigarikapati1199
@jagadeeswarigarikapati1199 Год назад
🙏🙏🙏🙏
@sreeramniyogi4510
@sreeramniyogi4510 Год назад
🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Год назад
🙏🙏
@sureshdr7319
@sureshdr7319 Год назад
Dhanyavaadhamulu gurubrahmanyena parabramanyena 🙏
Далее
moments of enlightenment.. we all have.. రీసా
50:06
КРАСИМ ДЕНЬГИ В РОЗОВЫЙ!
01:01
Просмотров 363 тыс.
Money - mystery or misery.. …. Mythili + Me
1:09:38
Просмотров 13 тыс.
Лимон жиросжигающий
0:21
Просмотров 1,9 млн
20 июля 2024 г.
0:11
Просмотров 2,7 млн
Да блин 😀
0:19
Просмотров 4,6 млн