ఔను ఈవిషయం ఎప్పుడో విన్నాను ఎంతో ఆనందంగా చెప్పుకునే వారు నా చిన్నతనములోనే అంటే యాభై ఏళ్ల క్రితమే ఆయనని దర్శనము చేసుకోవాలని కోరిక కలుగుచున్నది ఈ వీడియో చూసి జై పానకాల స్వామి తండ్రికి జై
Very powerful god iam visiting mangalgiri temple since 18 yrs every year Jan first week ,iam very happy to say I go by steps way by walk Om laxmi narasimha swamy
Thanks for your videos There's no doubt that we are in God and God is within us he's everywhere all of us belongs to God hence no need to search for him. Our forefathers and rushis are great we can't measure God
అన్న... నేను నరసింహ స్వామి నీ మెట్టుల మెడగ మోసుకొని కొండపైకి తీసుకొని వెళ్ళేం దేవుడి పల్లకిని... నేను మామూలుగానే మెట్లు ఎక్కలేకపొయ్యను... కానీ దేవుడిని బుజ్జన బరువు మోసుకొని ఎక్కేను... అంత దేవుడు శక్తి నీ ఇస్తాడు... నిజంగా దేవుడు ఉన్నాడు... దేవుడు లేకుంటే నేను లేను... మనం... లేము... జై పానకాల లక్ష్మి నరసింహ... ప్రతి రోజు కొండ ముందు మా ఇల్లు అన్న... దేవుడు ఉన్నాడు.... స్వామి
Just visited... everything is divine and spiritual experience... But things are commercialized.... 1) you can not bring your own panakam....you need to buy at 55 rupees..but they force to buy tulasi and prasad for 75 rupees... 2) again they will make upu to biy a bottle to take your panakam back home.... Now a days, its stressful to go to indian temples.....
EO garu 2days back Mangalagiri temple family members tho visit chesam...memu tirupathi nunchi vaccham kani temple visistatha and Swami gari Pramukyata adigina cheppey okka Pujari kuda lekapovadam nijamga maku shocking ga anipinchindi and Panakam prasadam ga icchey place daggara vunna pujarulu money dakshina isthey kani Panakam prasadam ga icchey situation kanipinchaledu...Varu bakthulu andaru kanukalu Hundi lone vestunnaru maku kastam ga vundi maku dakshina ivvandi ani force chestunnaru...
Prapanchaaniki samskruthi nerpindha..a la westron style ki India maarindhi , e nka maaruthundhi kaani Indian style ni prapancham. ..anukarinchadam ledhe..!
దేవుని గురించి భక్తి భావంతో మనసా వాచా కర్మణా మీ మనసంతా నిండి వున్నప్పుడు ఆ స్వామి యొక్క అనుభూతిని పొందవచ్చు. పరిశోధనలు చేస్తే తెలిసేది కాదు. ఇది అక్షరాలా నిజం