Тёмный

N Convention Nagarjuna: N కన్వెన్షన్ టాప్ సీక్రెట్! | నాగార్జునకి నష్టం ఎంత!? | Journalist Srinivas 

Srinivas LifeBook
Подписаться 37 тыс.
Просмотров 175 тыс.
50% 1

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 566   
@kalapalasrinivas1961
@kalapalasrinivas1961 Месяц назад
కెసిఆర్ డబ్బులు దొబ్బి వదిలేసాడు, అక్రమణలవల్ల వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సీఎం రేవంత్ గారు చేస్తున్నది కరెక్ట్
@geethureddy4117
@geethureddy4117 Месяц назад
💯 Currect bro
@KasiPeriyaswami
@KasiPeriyaswami Месяц назад
Absolutely right
@umeshrao8316
@umeshrao8316 Месяц назад
N కన్వెన్షన్ కు పర్మిషన్ లు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది చాలా మందికి తెలియదు
@jaishreeramjairavan2116
@jaishreeramjairavan2116 Месяц назад
Mooda 😂😂😂
@mr.handycha5932
@mr.handycha5932 Месяц назад
Nav aa poi echav atta ga kcr ki
@PSRao_1712
@PSRao_1712 Месяц назад
రేవంత రెడ్డి గారు - Hydra మొదలు పెట్టి మంచి పని చేశారు.
@vikranthbabu9183
@vikranthbabu9183 Месяц назад
రేవంతన్న... మాములోడు కాదురోయ్.😊😊 We feel very proud on you.
@DODDIBALAKRISHNA
@DODDIBALAKRISHNA Месяц назад
We feel proud of him
@thisissrinivas
@thisissrinivas Месяц назад
కెసిఆర్ చేయానిధి, రేవంత్ చేసాడు 👍
@narasimharaosangani8386
@narasimharaosangani8386 Месяц назад
Kcr బెదిరించి డబ్బులు దొబ్బి సైలెంట్ అయిపోయాడు
@acharimusirana5441
@acharimusirana5441 Месяц назад
సినిమా ఫీల్డ్ లో వేస్టు గాడు ఎవడైన ఉన్నాడంటే నాగార్జున తప్ప వేరే ఎవరు లేరు.
@sivajagannadham1940
@sivajagannadham1940 Месяц назад
1000%right
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
సినిమా ఫీల్డ్ లో అత్యంత తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది నాగార్జున మురళీమోహన్ మాత్రమే
@bhanuk4235
@bhanuk4235 Месяц назад
నాగార్జున అయితే ఏంటి? వాడేమన్నా దేవుడా!! వంద బుడోజర్లు తీసుకెళ్ళి కూల్చేయండి... నాగేస్ జీ ఆ కూల్చివేత ఎలా ఉండాలి అంటే... ఈ సిటీ లో ఎవడైనా చెరువులో ఇల్లు కడతా అంటే భయం రావాలి.
@PMNCJ_GAMERZ.
@PMNCJ_GAMERZ. Месяц назад
వంద ఎందుకు బుజ్జా ఒక్కటి చాలదా?
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 Месяц назад
ఇండియా మొత్తం ఆక్రమించిన ఎన్ని ఉన్నాయి😂😂😂😂😂 అన్ని కుల్ చేస్తే సంతోషిస్తాం😂😂😂😂
@SrinivasaRao-wu7yq
@SrinivasaRao-wu7yq Месяц назад
Nagarjuna పూర్తిగా commercial, ప్రజలకు ఉపయోగపడే మనిషి కాదు
@kravivarma1567
@kravivarma1567 Месяц назад
Pilliki biccham pettadu..actors lo venkatesh nagarjuna oka rupaayi donate chesinattu ekkada chudaledu
@vijaykumar-be1zv
@vijaykumar-be1zv Месяц назад
@@kravivarma1567correct cheparu andi
@boddynanna
@boddynanna Месяц назад
Avunu nagarjuna venkatesh suresh babu okka rupayi viralam evaru evariki help cheyani swarthaparulu
@raghuramapuri8051
@raghuramapuri8051 Месяц назад
మల్లారెడ్డి అక్రమాలను కూడా ఒక పట్టు పట్టండి
@manureddy533
@manureddy533 Месяц назад
10 years లో 3 వేల కోట్లు దానిపై సంపాదించాడు
@KasiPeriyaswami
@KasiPeriyaswami Месяц назад
Yevadu kcr ktr gada
@madhubabualikana5074
@madhubabualikana5074 Месяц назад
Nuvvu nagarjuna daggara accountant vaa antha correct ga chepthunnaav
@mr.attitude..
@mr.attitude.. Месяц назад
​@@madhubabualikana5074arey mundu telusuko నిజాలు
@vamsi8669
@vamsi8669 Месяц назад
నష్టమా బొక్క వాడికి బాగానే సంపాదించాడు N convenient meda. లాభం ఏ తప్ప నష్టం లేదు
@krishnak7
@krishnak7 Месяц назад
కరెక్ట్. ఇప్పటి దాకా 3000 కోట్లకి పైగా సంపాదించాడు దాని మీద.
@Sairam30722
@Sairam30722 Месяц назад
​@@krishnak7😮 marriages kosam peddapeddavallu order istara sir adi
@krishnak7
@krishnak7 Месяц назад
@@Sairam30722 Avunu andi. 12-13 years nundi nadusthundhi. Daily 1Cr-2Cr adhayam vasthundhi. 3 halls unnayi. Oka hall lo 3000 seating, 5000 floating capacity undhi. Bhojanalaki oka plate veg 1600Rs, non-veg 1800Rs avuthundhi anta. Mottham 10 acres lo undhi. Functions ne kakunda vere vaatiki kooda use chestharu. Meere alochinchandi, 10 years adhayam entha untundhi anedhi.
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Месяц назад
Daani mida vachedi lekkemundi ..vela kotlu sampadincharu kastamthone legani ...vallu bagane vuntaru
@MohanRaoMelam
@MohanRaoMelam Месяц назад
Bokkalay. ... Chambaa gaadiki. 40 years Vyavasthalni manage cheyyatamlo...Expert Kadhaa. Mana AP lo Krishna Karakatta Pai Chambaa house sangathaynti. Chambaa gadi house gurinchi koodaa video chey...
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад
రాజశేఖర్ రెడ్డి కాలంలోనే చెరువుల ఆక్రమాణాలు జరిగాయి తన అనునాయులకి కట్టబెట్టారు
@VenubabuMeda
@VenubabuMeda Месяц назад
నాగార్జున ని ఎవరు నమ్మరు
@Shockwavee3402
@Shockwavee3402 Месяц назад
Mee bollodni evaru namutaaru le 😂😂
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
Nammeru kabbate 164 ra thammudu ​@@Shockwavee3402
@zter44
@zter44 Месяц назад
​@@Shockwavee3402jalaga kukka ni evadu nammuthaadura
@Pinky143.
@Pinky143. Месяц назад
​@@Shockwavee3402 60% people mammaru kabattey .. gelicharuu ✋👍. .cry and cry until 2029😂😂😂
@veerabhadraraodvs3062
@veerabhadraraodvs3062 Месяц назад
​@@Shockwavee3402Velli 420 Jaggadu ni nammi mogga gudisipondi
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 Месяц назад
నాగార్జున ఎవ్వరికీ పైసా దానం చేయడు
@RameshBonthala-y8c
@RameshBonthala-y8c Месяц назад
ఇది నిజం
@mahendrareddy6625
@mahendrareddy6625 Месяц назад
Danam cheyyalsina avasaram ledu
@bogguvenkatachennareddy867
@bogguvenkatachennareddy867 Месяц назад
Ante pawan kalyan laagaa advertising chesukovali
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
దానం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు.. ఏఎన్ఆర్ గారి స్టూడియోలు కట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.. నాగార్జున గారు బిజినెస్ చేసి ఎంతోమందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చారు.. వాళ్ల వల్ల మూడు పూటలా అన్నం తిన్న వాళ్ళు ఎంతోమంది.. దానం చేస్తే ఒక పూట తింటారు అంతే
@gk-fc3vc
@gk-fc3vc Месяц назад
రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు నాగార్జున ,దానం నాగేందర్,భారీగా భూములు అక్రమించారు
@lax20662
@lax20662 Месяц назад
Ysr..anduke demudu
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 Месяц назад
Yes
@nandamratnakumar8307
@nandamratnakumar8307 Месяц назад
ఇండియా లో ప్రతి ఒక్క సామాన్యుడు కు తెలుసు .చట్టాలు శిక్షలు వాళ్ళకే అని.
@pramarao341
@pramarao341 Месяц назад
ఆక్రమణ పక్క
@jakkireddyveerareddy5326
@jakkireddyveerareddy5326 Месяц назад
నాగార్జున... ఇప్పటి వరకు తిన్నదే చాలా వుంది... ఇదంతా ప్రభుత్వానికి నష్టమే గదా... అంటే ప్రజల డబ్బు నాగార్జున తిన్నాడు 😂
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
మేము అక్కినేని అభిమానలమే,కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే పని ఎంత ఉన్నత వారైనా చేయకూడదు.హైదారాబాద్ లో ఈ ఆక్రమణ వలన వర్షాలు పడినప్పుడు జన జీవనం చాలా నరక ప్రాయ మౌతోంది.అందుచేత అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలి
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
నేను నాగార్జున గారి అభిమానిని.. n కన్వెన్షన్ విషయం పక్కన పెట్టండి.. హైదరాబాదులో ఉన్న సామాన్య ప్రజలకు ఏది చెరువు ఏది స్థలము ఏమీ తెలియదు.. ఇక్కడ రిజిస్టర్ లో పనిచేసే ఆఫీసర్లు చెరువులకు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి అమ్ముతున్నారు.. లంచాలు దండుకుంటున్నారు రిజిస్ట్రేషన్ charges వేస్తారు.. బ్యాంకులో ఏమో ఇండ్లు కట్టుకోవడానికి లోన్లు ఇస్తాయి.. కష్టపడి కష్టపడి లోన్లు కట్టి కొనేళ్ల తర్వాత అది చెరువులో ఉందని తెలిస్తే వాళ్ల పరిస్థితి ఏంటి.. నాగార్జున గారు శ్రీమంతుడు కాబట్టి నష్టమేమీ లేదు.. మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటి.. రిజిస్టర్ ఆఫీస్ లలో ఆ పని చేసే ఉద్యోగుల క్రూరత్వానికి బలి అవుతున్నారు..
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
@@seethasravani8263 అందుకే స్థలం కొన్నప్పుడు లింక్ డాక్యుమెంట్స్ ,మరియు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కొనాలి.కొన్న తరువాత అధి ప్రభుత్వ భూమి ఐతే ఎవ్వరం ఏమీ చెయ్యలేం.
@donakondagangulappa2609
@donakondagangulappa2609 Месяц назад
ఆయనది ఐనప్పుడు కూల్చినది కట్టాలి.ఓడిపోతే 10సంవత్సరాల నుండి సంపాదించినది కట్టాలికదా?
@koushik-l1d
@koushik-l1d Месяц назад
🎉
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад
పరువు పోతుందనే లీగల్గా పోరాటం చేస్తానన్నాడు
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Месяц назад
@@E.HanumantharayappaE.Han-lb9ro నాగార్జునకు పరువు లేదు. అపర దుర్మార్గుడు... బయటకు కనిపించడు.
@kollurivijaykanth3933
@kollurivijaykanth3933 Месяц назад
నాగార్జున ఒక అవినీతిపరుడు👍👍👍
@venkateswararao6211
@venkateswararao6211 Месяц назад
నాగార్జున గెలిచే అవకాశం లేదు
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki Месяц назад
జడ్జీల ను బట్టి వుంటుంది
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
నాగార్జునకు ఏమి నష్టం ఉండదు ఎందుకంటే అవినీతిగా కట్టుకున్నాడు కాబట్టి సినిమా టికెట్ల లో కూడా అందరూ హీరోలు ఒకలాగా ఉంటే నాగార్జున మాత్రం వైసీపీకి ఒత్తుగా మారాడు
@satyanarayana113
@satyanarayana113 Месяц назад
Neeketi ra problem. NTR emyna neethi manthuda, chiru emyna nijayithi Paruda....andaru dongale,political vendetta that's it
@mahegulagula3307
@mahegulagula3307 Месяц назад
చిరు చట్టం ప్రకారం దొంగతనం చేస్తారు...
@yss299
@yss299 Месяц назад
న్యాయము లో కూడా పేదవానికి జరగదు పేదవానికి న్యాయం జరిగినప్పుడు ఎందుకీ న్యాయస్థానాలు
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Месяц назад
@@yss299 డబ్బున్నవాడికి బానిసలు.
@srinivassns9591
@srinivassns9591 Месяц назад
సరే మోక్షం నుండి విశ్వేశ్వరయ్య గారు 100 గొలుసుకట్టు చెరువులను తయారు చేశారు... ఇది చరిత్ర... చంపేస్తే చిరిగేది కాదు
@MDNageswarRao
@MDNageswarRao Месяц назад
మోక్షగుండం 👌🏽👌🏽👌🏽🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@evpstudio
@evpstudio Месяц назад
🙏🙏🙏🙏
@gk-fc3vc
@gk-fc3vc Месяц назад
అన్నపూర్ణ స్టూడియోలో కూడా ప్రభుత్వం భూములు ఉన్నాయి,రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు కాగితాలు మార్చారు,
@SivaPrasadBandla
@SivaPrasadBandla Месяц назад
Yenti marche di Anr. Court lo gelichadu. Ntr. Unnappude
@krishnak7
@krishnak7 Месяц назад
@@SivaPrasadBandla బొక్క ఏం కాదు. ANR ఇంటర్వ్యూ చూసి చెప్తున్నవా? ఎన్టీఆర్ ప్రభుత్వం పోయాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ కేసుని బలహీనపరిచి ANR కి లబ్ది సెకూర్చింది. కృష్ణ పద్మాలయా చాలా ఆక్రమణ జరిగినది, వైఎస్ఆర్ దానిని వాళ్ళకి కట్టబెట్టాడు. ఇప్పుడు అవి సర్విస్ అపార్ట్మెంట్స్ కింద నడుపుతున్నారు.
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t Месяц назад
నాగార్జునకు అనుకూలమైన పార్టీలో ఉన్నప్పుడు అంతా ఆక్రమించుకున్నారు ఇప్పుడు అది లాక్ ఉంటుంది
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy Месяц назад
The costs of DEMOLITION & CLEARANCE should also be billed to that owner. Those costs should not be born by TAX PAYERS/Govt.
@srinivassns9591
@srinivassns9591 Месяц назад
ఈ అక్కినేని బ్యాచ్ అనేవాళ్లే వేస్ట్ బ్యాచ్
@mahendrareddy6625
@mahendrareddy6625 Месяц назад
Niku telusa evaru chepparu prove cheyyagalava ?
@prasadbabu9256
@prasadbabu9256 Месяц назад
మరెవరు బెస్ట్ చెప్పు 😂😂😂
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
సినిమా ఫీల్డ్ లో అత్యంత తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది నాగార్జున మురళీమోహన్ మాత్రమే
@kadambariprasad7604
@kadambariprasad7604 Месяц назад
నాగార్జున కి నష్టం లేదు 10 సంవత్సరం లు డబ్బు సంపాదించారరు
@manureddy533
@manureddy533 Месяц назад
డబ్బులు పిచ్చి అతిగా వున్న హీరో
@satyatarra246
@satyatarra246 Месяц назад
avunu dabbu pichi
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 Месяц назад
డబ్బు పిచ్చి ఒకటేనా?
@ravia9880
@ravia9880 Месяц назад
😊​@@muralikrishnareddy8994
@manureddy533
@manureddy533 Месяц назад
తినడానికి కూడా తిండి ఉండదేమో నాగార్జున కు
@SivaPrasadBandla
@SivaPrasadBandla Месяц назад
Ha ha ha Joke. 10 tara laki sari papà undhi . Kani nag akraminchaledu. Kani akraminchindhi konnanu nso court lo gelavadu
@venkik8316
@venkik8316 Месяц назад
అమల పక్షుల సంరక్షణ కేంద్రం కింద భూమి కొట్టేసి పక్కన ఉన్న చెరువు ఆక్రమించాడు. ఇది వాస్తవం
@vinodkumarinti5909
@vinodkumarinti5909 Месяц назад
Wrong
@ramanaguduri2325
@ramanaguduri2325 Месяц назад
ముందు అమల గారి గురించి కూడా చెప్పండి.. కుక్కల సంఖ్య బాగా పెంచి మనుషులు చనిపోయేలా చేస్తున్నారు
@gnr4694
@gnr4694 Месяц назад
Adi pattabhume kakapote ftl lo undi kabatti etuvanti permission lekunda kattadalu kattakudadu only agricultural chesukovali
@dhdhdhdjfk
@dhdhdhdjfk Месяц назад
జనాల డబ్బుతో బతుకుతున్నారు వాళ్ళు ప్రజలకు ఉపయోగo లేని వ్యక్తులు
@pavankumarbonkuri9387
@pavankumarbonkuri9387 Месяц назад
నాగార్జున ఏమి సమాజంలో పరువు గల వ్యక్తి ఏమి కాదులే😢😢😢😢
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 Месяц назад
నిజంగా ఆక్రమించి ఉంటే కూల్చినా తప్పు లేదు. ఆయనకి నష్టమేం లేదు. బాగానే సంపాదించాడు.
@bogeanreddy
@bogeanreddy Месяц назад
రోజుకి 1.7 కోట్లు ఆదాయం వచ్చేదానికి తెరాస లీడర్లు సపోర్ట్ పెట్టుకొని కోర్టు వెళ్లి స్టే తెచ్చుకోవడం పెద్ద కష్టమా సార్???
@sandeep4285
@sandeep4285 Месяц назад
Judge ammudupoyi untadu
@karthikshiva9593
@karthikshiva9593 Месяц назад
విజయవాడ చంబా గాడు ఇల్లు కూడా కులాచాలి కరకట్ట మీద ✊✊
@anivams
@anivams Месяц назад
​@@karthikshiva9593 orey gorre bidda daaniki permission ichindi maha metha time lone ra konda gorre... Neelanti matha pitchi konda gorrelaki burra thakkuva noru ekkuva...
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Месяц назад
క్రిమినాలజీ లో phd చేసినోడు నాగ్ కి ఫ్రెండ్ కదా సైకోగాడు హౌస్ మోషన్ కి స్టే కి హెల్ఫ్ చెసివుంటాడు
@bogeanreddy
@bogeanreddy Месяц назад
@@karthikshiva9593 వైచిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి పీకినారు జఫ్ఫాగాడు
@adithyabl2010
@adithyabl2010 Месяц назад
నాగార్జున సమాజానికి ఉపయోఎపడే ఒకపనికూడా చేసిన సందర్భాలు లేవు
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
దానం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు.. ఏఎన్ఆర్ గారి స్టూడియోలు కట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.. నాగార్జున గారు బిజినెస్ చేసి ఎంతోమందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చారు.. వాళ్ల వల్ల మూడు పూటలా అన్నం తిన్న వాళ్ళు ఎంతోమంది.. దానం చేస్తే ఒక పూట తింటారు అంతే
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
ఏఎన్నార్ తన సంపాదించిన సొమ్మును హైదరాబాదులోని బండలను పిండి చేసి స్టూడియో కట్టి, ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాదులో ఉండేటట్టు చేశాడు.. కనీసం విశ్వాసం లేని కొంతమంది అనరానీ మాటలు అంటున్నారు పిసినారి వెధవ అని.. ఆరోజు ఆ భూమి విలువ 0..
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 Месяц назад
అయ్యా కోర్టులు వున్నవి ధనవంతులుకి గాని పేదలకి కాదు ఇవన్నీ పేదవాడి ఖర్మ
@rajeswarivenkatakoti238
@rajeswarivenkatakoti238 Месяц назад
N Convention మీద బాగానే సంపాంచాడు.
@srinivasarao9238
@srinivasarao9238 Месяц назад
ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూలిస్తే నాగార్జునకు నష్టం ఉండదు.ఎందుకంటే ఇప్పటికే 3500 కోట్లు సంపాయించాడు.రాబోయే ఇన్కమ్ ను మాత్రమే పోతుంది.
@krishnamarajuulchi600
@krishnamarajuulchi600 Месяц назад
ఎన్నాళ్ళుగా ఆక్రమించి ఉంటే అధికారులు ఏం బొచ్చు పీకుతున్నారా ఆక్రమణ ని అధికారులకు తెలియదా ముందు ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Месяц назад
@@krishnamarajuulchi600 👌🙏
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Месяц назад
@@krishnamarajuulchi600 👌🙏
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
సూపర్ సూపర్ కృష్ణం రాజు గారు
@lokhiradha8705
@lokhiradha8705 Месяц назад
N కన్వెన్షన్ కూల్చినారు 👌 మిగతా వాళ్ల సంగతి ఏంది ముందు కూల్చిన వాళ్ళ దగ్గర నుండి వచ్చివుంటే బాగుండేది
@ramananaik6017
@ramananaik6017 Месяц назад
ఎక్కడో ఒక చోట మొదలెట్టాలి కదా. ముందు వెనుక ఏంటి
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Месяц назад
నిజంగా మన న్యాయ్యవస్థ కు ఒక దండం
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
కరెక్ట్ గా చెప్పావు బ్రో
@PrasadReddy-bm8bn
@PrasadReddy-bm8bn Месяц назад
హైదరాబాద్ కీపబ్లుకిమూల౦ నాగార్జున
@sanjusakinam3025
@sanjusakinam3025 Месяц назад
అధికార పార్టీ,ప్రతి పక్ష పార్టీ ఎంఎల్ఏ ల భవనాలు కూడా కూల్చండి.
@venatisuresh6759
@venatisuresh6759 Месяц назад
ప్రజలు కు పనికి రాని వ్యక్తులు ఎవరు అయిన ఉన్నారు అంటే ఒకడు నాగార్జున ఇంకొకడు వెంకటేష్
@madhurachapalli1272
@madhurachapalli1272 Месяц назад
మీరు స్టే ఇచ్చారు అంటున్నారు కానీ హైకోర్టు స్టే ఇవ్వలేదు
@ginniprakasharao4025
@ginniprakasharao4025 Месяц назад
మరి ఎవ్వరు ఇచ్చారు?
@madhurachapalli1272
@madhurachapalli1272 Месяц назад
@@ginniprakasharao4025 ఎవరు ఇవ్వలేదు
@gnr4694
@gnr4694 Месяц назад
Evvaru ivvaledu stay kosam vesina petition waiting lo undi
@venkik8316
@venkik8316 Месяц назад
శ్రీనివాస్ నువ్వు దీని గురించి enquary చేస్తే అసలు నిజం బయట పడుతుంది.అది పక్షుల సంరక్షణ కేంద్రం.
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 Месяц назад
ఇప్పుడు గ్రామ లేద ఆప్రాంత పెద్దల పంచాయితీ తీర్పులు నిక్కచ్చిగా ఉంటాయని పలువురు పేర్కొనతున్నారు.
@ratnaanne1212
@ratnaanne1212 Месяц назад
పరువు అనేదానిని ఎవరూ పట్టించుకోవడం లేదు శ్రీనివాస్ గారు. పెద్దంటివాళ్లయితే అసలే don't care
@venkatabasavaiah1391
@venkatabasavaiah1391 Месяц назад
నాగార్జున అక్రమంగా కట్టినది
@AkKhan-kr3yl
@AkKhan-kr3yl Месяц назад
కోర్టు లు చట్టాలు.. పేదోడికి... డబ్బు ఉన్నోడికి కాదు.. ఎందుకంటే పేదోడు లంచం ఇవ్వలేడు కధ..
@venkateswararaonadella2308
@venkateswararaonadella2308 Месяц назад
బాబు రామోజీ ఫిలిం సిటీ ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కున్నాడు భారతదేశంలో భూమి ఎక్కడైనా కొనుక్కునిఏదైనా కట్టుకోవచ్చు.
@chinnisktalli4164
@chinnisktalli4164 Месяц назад
నష్టం ఉండదు అన్న ఎప్పుడో సంపాదించేసుంటాడు
@sivaramarajup3201
@sivaramarajup3201 Месяц назад
డబ్బుకి. లొంగిన. Kcr డబ్బుకి లొంగని. నిజాయితీ. Cm. రేవంత్. Heates. Of. Cm. Sir
@murthyvsrl9349
@murthyvsrl9349 Месяц назад
Court తీర్పు వచ్చేసరికి నాగార్జున మనవలు కూడా భూమి మీద వుండరు, అంత త్వరగా తీర్పు వస్తుంది
@kaparapunagaraju483
@kaparapunagaraju483 Месяц назад
నాగార్జున ను ఆంధ్ర, తెలంగాణ లో ఎవరు నమ్మరు
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
Cheruvu akaraminchi kattadam chala thappu varsham padinapudu neru ekkadaki potaniki undatam ledhu anduke Hyderabad lo okka roju varsham padina mungipothundhi so cheruvu mali venaki theskuni thavi cheruvu ga marchali
@madanmohan9535
@madanmohan9535 Месяц назад
Bro he earned a lot of money from N convention.
@SASTRYBHAGAVATULA-w2p
@SASTRYBHAGAVATULA-w2p Месяц назад
Reel hero real villan.. apart from demolition all the amount earned on the convention centre from all these years with interest should be recovered.
@lakshmimangalapalli7512
@lakshmimangalapalli7512 Месяц назад
ఆయనకేమి నష్టం లేదు దానిమీద ఇన్నాళ్లు చాలా సంపాధించేసి ఉంటుంది
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Месяц назад
కేటీఆర్ బాగా వల్ల ఈ అక్రమ నిర్మాణాలు బాగా జరిగాయి.
@ESrinivasulu-j1p
@ESrinivasulu-j1p Месяц назад
డబ్బు ఉన్నోడు కి ఎలా స్టే వస్తుందో ఈ సన్ని వేషం చూస్తే తెలుస్తుంది.. అక్కడ అంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తే స్టే ఇవ్వటం ఎంటి...ప్రభుత్వ ఉద్యోగులు చాలా డ్రామాలు చేస్తున్నారు.. వారికి అనుమతులు ఎవరు ఇచ్చారు ఉద్యోగులు కదా
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
సమాజం లో అవినీతికి కారణం ప్రభుత్వ ఉద్యోగులే. ఆ నా కొడుకుల వల్లనే సమాజం లో అవినీతి, అక్రమాలు, అసమానతలు
@arugollu
@arugollu Месяц назад
Great job by Revanth ji. Govt is showing equality. If Nagarjuna has occupied land and court decides it in that way, govt should recover the money he earned on the asset. Connections and influence cannot save celebrities always. Govt should start suspending all the officers that approved plan, did registration, etc. Corrupt staff are doing damage to the society.
@ravienterprises8696
@ravienterprises8696 Месяц назад
Don't compare film city and N convention.
@cvrsriharsha
@cvrsriharsha Месяц назад
Hydra to take stringent action againt encroachers without discrimination between Nagarjuna , poilticians and common man..
@swastikom5301
@swastikom5301 Месяц назад
నాగార్జునకు నష్టం ఏమిటండి, పిల్లికి బిచ్చం వేయకుండా తన జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు. సామాజిక స్పుహ లేనివ్యక్తి. అభిమానులు ఎవరైనా అభిమానం చూపిన్చండి కానీ ఇలాంటి వ్యక్తీ వ్యక్తిత్వాన్ని కూడా గమనించండి
@seethasravani8263
@seethasravani8263 Месяц назад
దానం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు.. ఏఎన్ఆర్ గారి స్టూడియోలు కట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.. నాగార్జున గారు బిజినెస్ చేసి ఎంతోమందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చారు.. వాళ్ల వల్ల మూడు పూటలా అన్నం తిన్న వాళ్ళు ఎంతోమంది.. దానం చేస్తే ఒక పూట తింటారు అంతే
@raghuomfs
@raghuomfs Месяц назад
He already made 2000 to 3000 crs, land cost might be 300 crores, he already made enough money in illegal land
@sreenuravuri1788
@sreenuravuri1788 Месяц назад
Naag pedda dhonga reventh gaaru good desesion
@realistar
@realistar Месяц назад
నాగార్జున కి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నోళ్ళ్ళు అమ్మి ఉంటే న్యాయం ఎలా?
@wingg0
@wingg0 Месяц назад
అధికారులు అన్నీ ఆలోచించే ఆక్రమణ గుర్తించి కూల్చివేత చేపట్టారు. నాగార్జున ఈ కన్వెన్షన్ మీద ఒక రోజు అద్దె రెండు కోట్ల రూపాయలట, ఇప్పటివరకు దానిమీద వచ్చిన ఆదాయం 3600కోట్ల రూపాయలు అని ఒక అంచనా కాబట్టి నాగార్జునకి ఏం నష్టం లేదు, సినిమాలకంటే ఆయనకి ఇదే మంచి ఇన్కమ్ సోర్సు
@cherukumallidurgaprasadpra7693
@cherukumallidurgaprasadpra7693 Месяц назад
వాడికి పరువు లేదు బొక్కలేదు
@Achive-Sucess
@Achive-Sucess Месяц назад
ఆ స్థలం నాగార్జున కొన్న స్థలం మరి ఎవడు రిజిస్ట్రేషన్ చేశారు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మరి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఎన్ని చెరువులు ఉన్నాయి
@srinivasrao6592
@srinivasrao6592 Месяц назад
Adi kodameeda untadira eeka kooda peekaleru konda gorre
@krishnak7
@krishnak7 Месяц назад
రామోజీ ఫిల్మ్ సిటీ గుంట కూడా ఆక్రమణ లేదు అని తాగుబోతు దుబాయి శేఖర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, వీడియొ చూడలేదా? తెలియక 13 ఎకరాలు అసైన్డ్ లాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ లోకి తీసుకుంటే, తెలిసాక ఆ 13 ఎకరాలు తిరిగి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చిన మనీ కూడా వెనక్కి తీసుకోలేదు. కేసీఆర్ నే చెప్పాడు, ఆ వీడియొ యూట్యూబ్ లో ఉంటుంది చూడండి.
@krishnak7
@krishnak7 Месяц назад
రామోజీ నాగార్జున లెక్క చిల్లరమనిషికాదు. రామోజీ నిజంగా ఆక్రమిస్తే వైఎస్ఆర్ వదిలేవాడా? ఒకసారి లాజికల్ గా ఆలోచించండి. రామోజీ ప్రతి అంగుళం కొన్నాడు. ప్రభుత్వ భూమి ఇంచ్ కూడా లేదు.
@balaramkona2697
@balaramkona2697 Месяц назад
చెరువులు బావులు మాత్రమే కాదు. మూసీనది ప్రక్షాళన అనేది సిఎం గారి మయిన్ కాన్సెప్ట్ . అది జరిపించి వరకు ఆయన్ని పదవిలో ఉంచాలి తెలంగాణ ప్రజలు .
@chandramuppaluri6557
@chandramuppaluri6557 Месяц назад
N CONVENTION -- నాగార్జున DI కాదు. అది Fabilo Escobar leven రెడ్డి di. నాగార్జున A1 కు బినామీ. నాగార్జున ku నష్టం ఏమీ లేదు.
@dvenkateswararao21
@dvenkateswararao21 Месяц назад
Well said
@maddisuresh2496
@maddisuresh2496 Месяц назад
రేవంత్ రెడ్డి కు దమ్ము ధైర్యం వుంటే రామోజీ ఫిల్మ్ సిటీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వెళ్ళి కూల్చ మనంది
@ktheja-hd7lo
@ktheja-hd7lo Месяц назад
Common people ki courts nunchi stay radhu sir 😢
@yaswanthkumar2004
@yaswanthkumar2004 Месяц назад
నాగార్జున ఇన్ని రోజులు N convention మీద బాగా సంపాదించారు. అయన నష్టం ఏమి ఉండదు... దాని మీద ఆదాయం రాదు అంతే
@tirupathiraomatcha6109
@tirupathiraomatcha6109 Месяц назад
కోర్ట్స్ కి విలువ లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. డబ్బు మాయలో చట్టాలు పడ్డాయి.
@janicherukuri7589
@janicherukuri7589 Месяц назад
నిజం చెప్పారు. కోర్టు లు విలువ పోగొట్టుకుంటున్నాయి. ఇన్ని అన్యాయాల, అక్రమాలు, అనినీతి నీ భరించలేని ప్రజలు త్వరలో తిరగబడతారు
@ratnakumari1348
@ratnakumari1348 Месяц назад
First notice evvalle kaddha
@kumarraj351
@kumarraj351 Месяц назад
రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కొండలు,రాళ్లు ఉండేవి.అలాంటి దాన్ని రామోజీరావు గారు,ఫిల్మ్ సిటీగా తీర్చిదిద్దారు.అది రామోజీరావు గారి గొప్పతనం.
@pratapk3904
@pratapk3904 Месяц назад
Great Revanth garu..u r doing excellent job ❤
@prakashraosv8180
@prakashraosv8180 Месяц назад
ఓడిపోతే దానిమీద సంపాయించినా వేల కోట్లు govt కట్టాలి ఎటూ సుప్రీం కోర్టు స్టే అరనిముషంలో కొట్టేస్తుంది అని ప్రజలు గోల గోల గా చెబుతున్నారు
@ratnakumari1348
@ratnakumari1348 Месяц назад
Nagarjuna only cheyrruvvu okkattey kaddha Ramoji City akramammugaa unnaddhi
@chaladipurnachandrarao6290
@chaladipurnachandrarao6290 Месяц назад
సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ వున్నాయి చెరువులు, పార్కుల్లో ఉంటే కూల్చి వేయమని
@sudamsanthosh9874
@sudamsanthosh9874 Месяц назад
Jai revanth reddy ana cm very good
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 Месяц назад
Samanyudu dhaggara dabbu ledhu kadha.dabbu unte anni panulu chala chaka jariginpothaie
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Месяц назад
Exactly true brother correct explanation. 🎉🎉🎉🎉🎉🎉
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 Месяц назад
అది ఖచ్చితంగా ఆక్రమణే! అయినా నాగార్జునకు నష్టం ఏముందిలే! ఇప్పటికే ఆ 'ఎన్'కన్వెన్షన్ మీద కొన్ని వేలకోట్లు సంపాదించేశాడు😅
@kantipudivenkateswararao1088
@kantipudivenkateswararao1088 Месяц назад
N convention ki permission ichchina Officers meeda kuda action thisukovali.
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 Месяц назад
వాడు 100% ఆక్రమించాడు... వాడు పెద్ద మెటీరియలిస్ట్
@ramponnamanda6456
@ramponnamanda6456 Месяц назад
Good decision revanth reddy sir
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
Anna revanth Reddy gari govt meda eppudu ela undi o oka videi chey anna alage run mafia entha varku chesaru entha chesaro kuda oka video chey anna antha kalpi oka video lo
@svvsmurthyv
@svvsmurthyv Месяц назад
Corrupted money?!
@Telanganavoice111
@Telanganavoice111 Месяц назад
You are correct bro ❤
@rambabusanaboyina4547
@rambabusanaboyina4547 Месяц назад
జై జై రేవంత్ అన్నా.
@ratnakarraopotluri1124
@ratnakarraopotluri1124 Месяц назад
దాని మీద కోట్లు సంపాదించాడు
@naidupsteacher4236
@naidupsteacher4236 Месяц назад
పోగొట్టుకునేంత పరువూ ఆయన దగ్గర లేదు.. N conventions pote నష్టపోయేంత పేదవాడు కాదు... పక్కా కమర్షియల్
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 Месяц назад
Nagarjuna అనేవాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు...
Далее
САМАЯ ТУПАЯ СМЕРТЬ / ЧЕРНЕЦ
1:04:43
САМАЯ ТУПАЯ СМЕРТЬ / ЧЕРНЕЦ
1:04:43