#NPK134013 #innovativefarmingtelugu Innovative farming telugu వ్యవసాయం మరియు ఆధునిక పద్ధతులను తెలియజేయడమే నా ధ్యేయం Please subscribe innovative Farming telugu / innovativefarmingtelugu
భూమికికిందికి బలాన్ని ఇవ్వాలి,నేను ప్రస్తుతంకేవలం పశువులు ఎరువుల్ని కిందకి వాడి పై పాటుగా వాటర్ సాల్వ్ ఫెర్టిలైజర్ వాడుతూ ఆకర్షణీయమైన పంటను తీయబోతున్న వీలైనంత త్వరలో ఎలా చేయాలి అనేది ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను 🙏
వాటర్ సాల్బులు ఫెర్టిలైజర్స్ గతంలో ఇచ్చిన కంపెనీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి పంపించడం లేదు, చైతన్య గారు వీరిని సంప్రదించండి కొంచెం తక్కువ ధరలో దొరకడానికి అవకాశం ఉంటుంది 6379463237