Тёмный

Naa anveshana three years of world tour journey 

Naa Anveshana
Подписаться 2,1 млн
Просмотров 1,2 млн
50% 1

Facebook
NaaAnveshana...
Prapancha yatrikudu
youtube.com/@prapanchayatriku...
Instagram
naa_anvesha...
Take a trip around the world with Naa Anveshana's three-year journey. Join us as we explore different cultures, try new foods, and share our adventures from all corners of the globe. Get ready to be inspired to travel and discover new places!
Naa anveshana three years of world tour journey
#naaanveshana #prapanchayatrikudu #travel #traveller #travelvlog #adventure #telugutraveller #traveling

Опубликовано:

 

14 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,5 тыс.   
@rupeshkillampalli9048
@rupeshkillampalli9048 2 месяца назад
దృఢ సంకల్పం" "తరగని ఆత్మవిశ్వాసం" "బలమైన కోరిక" ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. Example nuvve annya. ❤
@kurubamahesh9818
@kurubamahesh9818 2 месяца назад
Ok mari aa videos kanapadaledu what happened brother
@rupeshkillampalli9048
@rupeshkillampalli9048 2 месяца назад
@@kurubamahesh9818 ?? A video S.?
@eoprrdvmadugula5073
@eoprrdvmadugula5073 2 месяца назад
1​@@kurubamahesh9818
@TELUGUDUDO
@TELUGUDUDO 2 месяца назад
Enthaina anvesh ki "ధృడ మైన సంక ల అప్పం" Korika baaga balam ga vunda Vasthunda vijaya ..?
@sajjathshaik7722
@sajjathshaik7722 2 месяца назад
Erripuvu
@saikumar8732
@saikumar8732 2 месяца назад
Ee 3 ఏళ్లలో అసలు పిచ్ ఎలా ఉంటుందో కూడా తెలియని మా అంధరికి పిచ్ లో ఎలా sixలు కొట్టాలో చూపించి ఆటగాళ్లని తయారు చేసినందుకు దన్యవధాలు... ఇట్లు మీ ఆటగాడు😂❤️
@sruthiamor9076
@sruthiamor9076 2 месяца назад
hahahaha
@Rangapuramshiva
@Rangapuramshiva 2 месяца назад
Hi ❤​@@sruthiamor9076
@prasad283
@prasad283 2 месяца назад
😀😀😀😀😀
@prasannakumar-dm5vl
@prasannakumar-dm5vl 2 месяца назад
😅😅😅😅😅😅😅😅
@suryayamala836
@suryayamala836 2 месяца назад
😅😅😅😅
@veerababu1602
@veerababu1602 2 месяца назад
ఒకడు శాసించి ఆనందిస్తాడు.... మరొకడు ఆనందనే శాసిస్తాడు.... 😊😇
@chirchan
@chirchan 2 месяца назад
annaaaa perfect dialogue
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 2 месяца назад
Mee too
@veerababu1602
@veerababu1602 2 месяца назад
@@chirchan 😇🥰
@srinumanche1202
@srinumanche1202 2 месяца назад
Superb bro
@veerababu1602
@veerababu1602 2 месяца назад
@@srinumanche1202 😍
@jadav.vishu94
@jadav.vishu94 2 месяца назад
మంచో చెడో ప్రపంచ చూశారు... ఒక్క తెలుగు జాతి గౌరవం పెరిగింది... జై హింద్ 🇮🇳
@babypriyankasaka1784
@babypriyankasaka1784 2 месяца назад
సోషల్ స్టడీస్ లో చదువుకున్న దేశాలు, వింతలు , ఖండాలు, మహా సముద్రాలు, అమెజాన్ అడవులు, సహారా ఎడారి,ఎన్నో ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీ వలనే వీడియో రూపం లో చూసే అవకాశం మాకు కలిగినందుకు ఎంతో సంతోషం. మీరు తెలుగు వారు అయినందుకు గర్వపడుతున్నాను.3సంవత్సరాలు దిగ్విజయం గా పూర్తి చేశారు. రాబోయే రోజులన్నీ దేవుని దయ వల్ల మంచిగా వీడియోస్ చేసుకుంటూ మిగిలిన దేశాలు మాకు చూపిస్తూ క్షేమంగా ఇండియా తిరిగి రావాలని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤.
@trk9trk968
@trk9trk968 2 месяца назад
Skip చెయ్యకుండా ఎంత మంది చూశారు👉like👍
@joylinecrazyvlogs
@joylinecrazyvlogs 2 месяца назад
I am watching
@Junnuraviteja
@Junnuraviteja 2 месяца назад
I'm
@bokka123
@bokka123 2 месяца назад
a antha kaliga unnara
@trk9trk968
@trk9trk968 2 месяца назад
@@bokka123 నికెందుక్ రా నింజొడ్క బెంగెయ్
@ravimadchannle
@ravimadchannle 2 месяца назад
A​@@bokka123arripuka
@madagoninagaraju7146
@madagoninagaraju7146 2 месяца назад
Skip చేయకుండా comolete చేసా ❤ అన్వేష్ అన్న మాటలోనే magic undhi ❤❤
@user-xj2oe1wb8e
@user-xj2oe1wb8e 2 месяца назад
మూడేళ్లలో ఏ దేశం అయినా సరే మన తెలుగోడి ఆట చూపించినా, మన గురువు గారు, the greatest master off నా అన్వేషణ కి ఘన స్వాగతం.... పిచ్ ఏదైనా సరే మ్యాచ్ మందే అని నిరూపించావన్న 🥰🥰🥰... నీ ఆట చూసి మాకు కూడా ఆడాలని ఉంది 😄😄😄
@KrupadeviPaatalu
@KrupadeviPaatalu 2 месяца назад
లైఫ్ లో గెలుపు అంటే.. ఏమి లేదు.. అనుకున్న పనిని ఏన్నీ సమస్య లు వచ్చినా.. వెనకకు చూడకుండా ముందుకు సాగిపోవటమే.. అని నిరూపించారు బ్రదర్.... 👌👌👌🙏🙏🙏
@KrupadeviPaatalu
@KrupadeviPaatalu 2 месяца назад
మీరు book వస్తుందని చెప్పారు కదా బ్రో మీ వీడియో లో ఈ names అయితే బాగుటాయని.. నాకు అనిపించింది.. అందుకే, మీకు ఈ msg చేసాను.....1. ఇట్లు మీ ప్రపంచ యత్రికుడు అన్వేష్..2. ఇండియా నుంచి ప్రపంచానికి పయనం. 3. అన్వేష్ ప్రపంచ యాత్ర 4. ఈ ప్రపంచ అన్వేషణ లో అన్వేష్
@Pavanexplorer11
@Pavanexplorer11 2 месяца назад
నీ జర్నీ తెలిసిన ఆ లక్ష మంది లో నేను ఒకడిని Proud of you అన్వేష్ భాయ్ …
@trk9trk968
@trk9trk968 2 месяца назад
నేను అన్నని 5k sub ఉన్నప్పటి నుంచి follow avthunna apudu anna 2 times Naa comments ki rply ఇచ్చాడు...ఇప్పుడు అవి ఫ్రెండ్స్ కి చూపిస్తున్న
@srinudeluxe9391
@srinudeluxe9391 2 месяца назад
నేను కూడా 10 వేల మంది సబ్సక్రైబ్ ఉన్నప్పుడు అందులో నేనొకడిని.
@bingiravikumar1691
@bingiravikumar1691 2 месяца назад
తోటి యుట్యూబర్లు ఎదగాలన్న నీ ఆలోచనకు నా కృతజ్ఞతలు అన్నా God bless you Love from KURNOOL ❤❤
@ghouseshaik2792
@ghouseshaik2792 2 месяца назад
సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి మనోడు ఎదిగింది 2 యూటూబర్సని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద అబద్దాలు ఆడి ఇంకా ఆడవాళ్ళను అడ్డుపెట్టుకొని చదువును అవమానించి పిల్లలను చెడగొట్టాడు ఇ ఎర్రి పు… ఆట గాడు
@pbalaji1748
@pbalaji1748 2 месяца назад
కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుంది ఇప్పటికైనాఎప్పటికైనా దక్కుతుందని నిరూపించారు
@prashanthkumar6956
@prashanthkumar6956 2 месяца назад
Video kosam entha mandi wait chesaru❤❤❤❤❤❤❤❤
@essampalliganeshsandhyagan9364
@essampalliganeshsandhyagan9364 2 месяца назад
Endhuku nv pani poooova
@manishankarthumula8686
@manishankarthumula8686 2 месяца назад
Mrng nunchi waiting eppudu vasta video ani
@srikanthrajareddypalaparth4176
@srikanthrajareddypalaparth4176 2 месяца назад
Evadu wait cheyadu ayithey entii
@viswanath7329
@viswanath7329 2 месяца назад
Telusukoni em peekutav ippudu...
@prashanthkumar6956
@prashanthkumar6956 2 месяца назад
@@essampalliganeshsandhyagan9364 weekend ra pooka
@bagadinarasimha5411
@bagadinarasimha5411 2 месяца назад
Welcome back అన్వేష్ అన్న నీకు భారత్ నీకు గణ స్వాగతం పలుకుతుంది
@mgmedia7763
@mgmedia7763 2 месяца назад
వెనుదిరిగే వారు కొందరు... పట్టుదలతో అక్కడినుండీ మొదలెట్టేవారు కొందరు, ఎక్కడనుండీ మొదలెట్టామనేది ముఖ్యంకాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. మీ సంకల్పానికి జోహార్లు
@JacobHerbertHandley
@JacobHerbertHandley 2 месяца назад
3 సంవత్స్రాలలో 7 ఖండాలు తిరగడమ్ అనే మహాగొప్ప విషయమే కాక అత్యద్భుతంగా మాకు ఈ ప్రపంచ వింతలను చూపిన మీకు… 🎉🙏🙏🙏🙏
@harishreddymavuram3850
@harishreddymavuram3850 2 месяца назад
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@kirankommineni9996
@kirankommineni9996 Месяц назад
Plg baya shivudu tho polchaku
@ASTARGAMING686
@ASTARGAMING686 Месяц назад
Avunu bro😂😂​@@kirankommineni9996
@Ammaigaru457
@Ammaigaru457 2 месяца назад
నిజాయితీ గలిగినా తెలుగు ప్రపంచ ప్రయాణికుడు అన్వేష్ No.1 RU-vid Telugu Traveller ..👏👏Naa Anveshana... Congratulations to 1.98 million Subscribers..soon 2M ❤
@indirak7539
@indirak7539 2 месяца назад
Nice video anvesh garu it's encouraged everyone with your words, take care of your health
@Raju-hs8mz
@Raju-hs8mz 2 месяца назад
అన్న నువ్వు ఇండియా వస్తే వైసీపీ వాళ్ళ వల్ల ప్రమాదం వుంది అనిపిస్తుంది జాగ్రత్త
@maheshoggu5837
@maheshoggu5837 2 месяца назад
ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియదు భయ్యా😢 నీ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తెలుస్తది
@vangarocks7797
@vangarocks7797 2 месяца назад
ముందుగా Congratulations తెలుగు ప్రపంచ యాత్రికుడు గా గుర్తింపు తెచ్చుకున్నందుకు మాకు కూడా ఎంతో గౌరవ కారణంగా ఉంది మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను శక్తిని ధైర్యాన్ని ఎల్లవేళలా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం (మీ రవి)P.K.D Gajapati ఒడిస్సా
@ssonlinegdk3172
@ssonlinegdk3172 2 месяца назад
అందరికి 🌍 ప్రపంచం లో అన్ని చూడాలని ఉంటది కానీ చూడలేము .. ఈ విధంగా నైనా చూసాము అది నీ(అన్వేష్ )వల్లే ... Thanq Very much Bro........... 👋👋👋👋ఎప్పటికి మర్చి పోలేము
@chandrapalyanati9449
@chandrapalyanati9449 2 месяца назад
చాలా మంచి విషయాలు చెప్పారు అన్నా మిమ్మల్ని ఎప్పటినుంచే ఫాలో అవుతున్నాను మీ వాయిస్ యదార్థంగా మాట్లాడే తీరు మాకు బాగా ఇష్టం ఇష్టం
@Chillwildlifedude-kq5fo
@Chillwildlifedude-kq5fo 2 месяца назад
ముర్సీ ట్రైబల్స్ దేగర్కు వెళ్లవ్ అంటేనే గ్రేట్ అన్న ❤❤❤❤❤. I AM PROUD BE INDIAN ❤
@kumarp.v.1606
@kumarp.v.1606 2 месяца назад
కాకినాడ వారు ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి
@srinubabu531
@srinubabu531 2 месяца назад
I am from kakinada bro
@Nanaji__volg
@Nanaji__volg 2 месяца назад
Iam from kkd bro
@pandu8842
@pandu8842 2 месяца назад
G. mamidada
@DrAnilkumarpoduri
@DrAnilkumarpoduri 2 месяца назад
From kakinada
@rajeshdrummer1283
@rajeshdrummer1283 2 месяца назад
Iam also brother
@nageshdarling7963
@nageshdarling7963 2 месяца назад
సూపర్ అన్న ఈ ప్రపంచంలో మన ఇండియాలో ఆంధ్రాలో నువ్వు పుట్టడం మన ఆంధ్ర గొప్పతనం❤
@shaikshamsheer4380
@shaikshamsheer4380 2 месяца назад
అంత బాగుంది అన్న last lo చాలా బాగా చెప్పావు అన్న love you అన్న ❤
@khajababuguduguntla7009
@khajababuguduguntla7009 2 месяца назад
హాయ్ అన్వేష్ అన్న..... 🤝 పడిపోయిన లేచి నిలబడతాను...... అనే నీ గుండె ధైర్యాన్ని కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను అన్న....🙏......🙏 నీవు Reality లో ఉంటున్నావు అన్న.... నువ్వు పడిపొవు.... అన్న...... నీవు వేసిన బేస్మెంట్ చాలా గొప్పది.... నిన్ను పడిపొకుండా చూస్తుంది అన్న.... నువ్వు మంచి మంచి బుర్రపాడు వీడియోలు చేస్తారని కోరుకుంటూ.... "All the best Anna" 🤝💐
@Ashok_official80
@Ashok_official80 2 месяца назад
నేను మీ అన్వేషణ ప్రపంచ యాత్ర కు నీ భారతదేశపు గడ్డపై అడుగు పెడుతున్న అన్వేషణకుస్వాగతం సుస్వాగతం
@rathnakumari1380
@rathnakumari1380 2 месяца назад
Well come to india my son.
@pspk-world
@pspk-world 2 месяца назад
సున్న తో మొదలు పెట్టి ఈ స్థాయి కీ వచ్చావు చూడు గ్రేట్ అన్న ❤️
@Maagrotechtelugu
@Maagrotechtelugu 2 месяца назад
అన్న సూపర్ 🥰👍👌 కష్ట జీవి నువ్వు ఒక inspiration 🥰🥰 Keep going Allah bless you Lot's of happiness and success 😍
@Olympusmons9
@Olympusmons9 2 месяца назад
Anvesh bro nuv subscribers tho genuine and transparent ga untav, adhi chaala nachuthundhi..
@manishdayaanidhi30
@manishdayaanidhi30 2 месяца назад
ఏదీ.......! ఏమైనా మీకులాగా ప్రపంచానీ యాత్రించలంటే అద్రుష్టం ఉండాలి భయ్యా
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 2 месяца назад
అన్న సక్సెస్ కి నువ్వొక గొప్ప ఉదాహరణ అన్న...పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు సక్సెస్ ను ఎవరు ఆపలేరు అని నిరూపించావు❤😍
@Bujjicellpoint2011
@Bujjicellpoint2011 2 месяца назад
వెరీ గుడ్ బ్రదర్, నేను ఈ మధ్యనే మీ నా అన్వేషణ అనే మీరు చేసిన వీడియోస్ చూడటం మొదలు పెట్టాను.మీరేమో నా అన్వేషణ అని ప్రపంచం అంతా తిరిగి చూపిస్తున్నారు.వెరీ గుడ్, నేను నా కళ్ళతో నేనే అక్కడ ఉండి చూస్తున్నట్టుగా ఉంది.ఇప్పటి వరకు మీరు ప్రపంచాన్ని అన్వేషించారు నేనేమో ఇప్పటి నుండి యూట్యూబ్ లో మీరు చేసిన వీడియోస్ నీ అన్వేషిస్తున్న
@drpsubbarao520
@drpsubbarao520 2 месяца назад
Congratulations for Successfully completed Three Years. It's Great achievement
@shivakrishna1712
@shivakrishna1712 2 месяца назад
Anna good morning welcome to India
@saan341
@saan341 2 месяца назад
ఈ one hour lo 3 years ni కళ్లకు కట్టినట్లు చూపించారు super bro keep going like this.. All the best
@chittimuggulu4767
@chittimuggulu4767 2 месяца назад
నిజాయతి నీ మాటల్లో తెలుస్తుంది. ❤️👍🙏.
@shyamalap2273
@shyamalap2273 Месяц назад
Anveshanna nuvvante naaku chaala abhimaanam, e 4 months nunde ni videos chustunna, memu chinnappudu chaduvukunnavanni maaku kanlaku kattinattu chupistunnav👏👌
@sairithasunchu6303
@sairithasunchu6303 2 месяца назад
3 సంవత్సరలు విజయవంతం గా పూర్తిగా ఎన్ని బాధలు,ఎన్ని ఒదుడోడుకులు,ఎన్ని ఆటలు,ఎన్ని అనుభవాలు,,మొత్తానికి పూర్తిఅయినందుకు కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య....
@NatureNirvana3
@NatureNirvana3 2 месяца назад
నువ్వు సాధించినది chinna విషయం కాదు ఒకే ఒక్క జీవితం లొ 100 జీవితాలను jeevinchavu, అన్ని దేశాలు Chudadam మాకు చూపించడం చాలా great అన్న ❤
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 2 месяца назад
Very good comment sir💐.
@sankarsunkara1254
@sankarsunkara1254 2 месяца назад
అన్వేష్ నువ్వు పడ్డ కష్టం భారత దేశ ప్రజలు నీకు రుణపడి ఉంటారు నీకు ఎల్లవేళలా శుభం జరుగు గాక
@GBGallinone
@GBGallinone 2 месяца назад
Nenu meeku 6k subs unnapati nundi follow avutunna annaya మీరు ఎదుర్కొన్న కష్టాలు నేను చూశాను మిమ్మల్ని చాలా మంది మోసం చేశారు మిమ్మల్ని చాలా మంది bad comments పెట్టారు మీ మీద చాలా youtubers నిందను వేసారు. ఆ నిందను మీరు మీ చేతి తో ఎదుర్కొని మీరు ఇంత గొప్ప స్థాయికి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా మీరు ఇలాగే సంతోషంగా ఆనందంగా మాకు ప్రపంచాన్ని చూపించాలని ఆశిస్తున్నా . Reply aasistunna annaya.❤❤
@mnagaraj6087
@mnagaraj6087 2 месяца назад
ప్రపంచం అంటే ఇంత చిన్నదిగాచేసి మాకు చూపించిన నీకు చాలా థాంక్స్
@PadmaRatnam-bo4pw
@PadmaRatnam-bo4pw 2 месяца назад
Present em chestunnaru
@mnagaraj6087
@mnagaraj6087 2 месяца назад
@@PadmaRatnam-bo4pwhyd లో టీచింగ్ చేస్తున్న. మీరు?
@bvvravikumar
@bvvravikumar 2 месяца назад
తమ్ముడు నువ్వు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను నీ ఛానల్లో వీడియోలు చూడమని చాలా మందికి రికమెండ్ చేశాను చాలా అష్ట కష్టాలు పడి ప్రపంచాన్ని మాకు చాలా అద్భుతంగా చూపించావు ఇక్కడి నుంచి నీ భవిష్యత్తు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍🏻💐
@vijaypuppala9365
@vijaypuppala9365 2 месяца назад
తెలుగు లో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు..నేను చూసిన మొదటి ప్రపంచ యాత్ర అన్వేషణ మీదే అన్నా. చదువు, డబ్బు, సమయం విలువ తెలిసిన వాడివి కాబట్టే మిమ్మల్ని కూడ ప్రేమతో హెచ్చరిస్తున్నారు, చైతన్య పరుస్తున్నారు. ఇది అందరు చేయలేరు.అది మీ గొప్పతనం. మున్ముందు మీరూ మరిన్నీ ప్రపంచ యాత్రలు చేయాలని మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని కోరుతూ....మీ లక్షలాది అభిమానుల లో ఒకరిని. ❤🎉😊
@d.kiranpandu9774
@d.kiranpandu9774 2 месяца назад
అన్వేష్ చాలా సంతోషంగా ఉంది నాకు.చాలా రోజులు తర్వాత ఈ వీడియో త్వరగా మిలియన్ చేరింది.
@slaxmanarao9109
@slaxmanarao9109 2 месяца назад
మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏 భారతదేశానికి 🇮🇳స్వాగతం ధన్యవాదాలు సార్ 🙏👌👌
@ramanakonda164
@ramanakonda164 2 месяца назад
కష్ట పడి పనిచేస్తే ప్రతిఫలం వెంటనే దొరకపవచ్చు,దొరకకపోవచ్చు కానీ నువ్ చూపించిన వీడియోస్ మాకెంతో సంతోషాన్ని ఇచ్చై అన్న tq tq so much
@jampalavenkateswarlu2122
@jampalavenkateswarlu2122 2 месяца назад
అన్వేష్ అన్నా ఆ లక్ష మందిలో నేను ఒకడిని ఆ కార్పోరేట్ కంపెనీలు మరియు ఆ ఉప్మా గాడితో జరిగిన ఆన్లైన్ పోరాటంలో నేను ఒకడిని.. నాకు చాలా రోజులు యూట్యూబ్ లో మెసేజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా చేసారు.. అంతా మనమంచికే.. అన్నా నువ్వు ఇలానే మూడు పువ్వులు ఆరు కాయలు గా లాగా ఆయురారోగ్యలతో ఉండాలని ఆ దేవుడినక ప్రార్దిస్తున్నాను అన్నా..❤❤
@Ragnarok_7917
@Ragnarok_7917 2 месяца назад
1st video nundi chusthunnam bro ... 1st anukune vaadini ... non stop ga lag lekunda matlade meeku views raavu enti ani .. Tharwatha Sucess ayyaka ..Chala happy feel ayyevaadini
@yeahshhhh
@yeahshhhh 2 месяца назад
miru 25 years travelling complete chese varaku India vachedhe led...run run around the world bro congratulations 🎉❤❤❤❤
@Durgasri_natureshorts
@Durgasri_natureshorts 2 месяца назад
నమస్తే ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ 🙏🏻🙏🏻 ఈ నాల్గవ సంవత్సరం ఇంకా మంచి వీడియోస్ చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకుని గొప్ప youtuber గా చరిత్ర సృష్టించి అన్ని న్యూస్ చానల్స్ లో నువ్వు రావాలి 😍😍
@SathireddyRajahmundry87143
@SathireddyRajahmundry87143 2 месяца назад
రాజమండ్రీ వారు ఎంత మంది చూస్తున్నారో లైక్ చెయ్యండి....... 😊
@gurujin2487
@gurujin2487 2 месяца назад
Kastamo nastamo first try cheyadam ithey aapakoodadhu adhi mimmalni choosi nerchukovachu annaya hatsoff to your brave and wise 🎉🎉🎉🎉🎉 keep going on we will see more videos from you with good content in future 🎉🎉🎉🎉
@Writer_praveen
@Writer_praveen 2 месяца назад
నువ్వు చేసినా అన్వేషణలు విన్యాసాలు... అన్ని ఇన్ని కావు ఎన్నో సాహసాలు చేసి భరతమాత దగ్గరకి వస్తున్నందుకు మేము చాలా సంతోషస్తున్నాము.... లవ్ you అన్నయ్య ❤
@JsTeluguone
@JsTeluguone 2 месяца назад
Mee Amma garu , mimmalni ee stage Ku nadipinchi nandhuku , meeru mana Telugu varu ainandhuku , mee Amma gariki padhabi vandhanam , 🙏🙏🙏
@venuexploringteluguvlogs
@venuexploringteluguvlogs 2 месяца назад
Daring Dashing world No.1 Telugu Traveller. Anvesh Anna Thopu Dominate Appu, jai Anvesh Anna.
@bangtae_nian
@bangtae_nian 2 месяца назад
waah incredible and great journey anna 🥺💜 3 years kshtam kanna nachina pani chesthuna ane happiness ae akuvundhi milo....lost words
@gudikatha4185
@gudikatha4185 2 месяца назад
Hi anvesh congrats ఇప్పటి వరకు అన్ని వీడియోస్ చూసాము మిస్ అయినవి చాలా తక్కువ నువ్వు ఒక inspiration చాలా మందికి welcome ఇండియా మాకు దర్శన మిస్తావా from babystep studio hitech city madhapur Hyderabad
@saviourjesuschristchurch886
@saviourjesuschristchurch886 2 месяца назад
Mari Memu Mimalanu chusi chala chala nerchukovali Nijamaga " Erouju చెట్టు మూలిస్తే ఆ చెట్టు 'A'diegi కాయ కాశీ ఓక మాంచి పాండుని ఇవాలి అంటే మీలాంటి వల్లు Inspiration gaa unnaru కాబాటి ❤. AND YOUR ONLY PURE SOUL PERSON IN RU-vid.😊❤
@sayedrafi143
@sayedrafi143 2 месяца назад
Welcome to india Happy journey 🎉
@sumalatha3681
@sumalatha3681 Месяц назад
Starting lo nenu chala chidarinchukudhanni oka 2 yrs back yentra veedu ani 😅 1 year nundi I am respecting God bless you
@Raghu773
@Raghu773 2 месяца назад
మీరు పడే కష్టం దగ్గరుండి ఐదు రోజులు చూసినవాడిగా చెప్తున్నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికి ఉంటుంది...మస్కట్లో మీతో పరిచయం చాలా సంతోషం ఇచ్చింది మీరు ఇలాగే చాలా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఇట్లు..... శ్రీకాంత్ Muscat
@ananyarajvolgsinyoutube5927
@ananyarajvolgsinyoutube5927 2 месяца назад
Prapanchayatrikudu evarani inka 10 tharala tharvatha adigithe nee pere cheppukuntarannaa 🙌🙌😢😢 congratulations to this success anaa 🎉🎉 welcome to our country 👏👏👏
@RajKumar-rz7eg
@RajKumar-rz7eg 2 месяца назад
Ye 3 years lo naku nachina dilouge ye prapancham muthan donganakodukulu em chepparu bro....👌
@MANOJKUMAR-me4ri
@MANOJKUMAR-me4ri 2 месяца назад
Africa lo modhalaina nee prapancha yathra nunchi ninnu follow avuthunna. Good job 👏🏻
@vasanthk0lati616
@vasanthk0lati616 2 месяца назад
Ni journey motham telisina kani malli malli nv cheppina chustunna .... Ni journey chala inspired gaa vuntumdi ... All d best anna
@Maheshrayol
@Maheshrayol 2 месяца назад
Broooo insta lo kastalu chupinchukuntaraaa ani song undi bro visvak di evaru ala chupinchukoru but you are the only legend kastalu anni chupinchukuntav hatsofffff❤
@chinnaofficial8850
@chinnaofficial8850 2 месяца назад
Welcome to India, happy journey
@srinukaraka2802
@srinukaraka2802 2 месяца назад
Skip cheyyakunda total video chusanu.... nice super 👌👍👏
@phanikumar5541
@phanikumar5541 2 месяца назад
Anvesh bro only matladina kuda video motham chustham memu.....one hour unna kuda happy ga feel ayyanu me 3 years journey vintunte....all the best....Good luck
@ram-zt1jy
@ram-zt1jy 2 месяца назад
దమ్ముంటే అపు అన్వేస్ అన్న తోపు ఆ లక్ష లో నేను ఒకరు రాకాసి నావక నుంచ్చి చూస్తున్న లవ్ ఫ్రామ్ అరకు
@NaniTelanganayoutuber
@NaniTelanganayoutuber Месяц назад
@Naa Anveshana like share subscribe please
@dilipvarmaforyou
@dilipvarmaforyou 2 месяца назад
Anvesh garu, proud to be your subscriber from almost 3.5 years. Initially, I thought you are showing countries with funny words and even b*d words. But, I felt you are not acting and showing all genuinely. So, starting seeing your videos. You have upgraded in all means and shown all countries openly to all of us. Hats off to you for not used subscriber's base for promoting betting apps and other promotions like lot of other youtubers are doing. When anyone do good, same good will come to them. May god bless you and your family with good health, wealth, and all good things .
@durgaprasad5256
@durgaprasad5256 2 месяца назад
Good morning brother. స్పీచ్ అద్భుతం బ్రదర్. మీ పర్సనల్ గోల్స్ కూడా ముఖ్యం కద. But dont stop your youtube వీడియోస్. Best of luck bro. 👍👍👍
@rajuchavan8153
@rajuchavan8153 2 месяца назад
అన్నాన్న నువ్వు గ్రేట్ నీ ఆంత వోపిక ఉండదు సో ఎన్ని దేశాలు తిరగలేరు కూడా so నువ్ great
@raniactorvlogschannel3467
@raniactorvlogschannel3467 2 месяца назад
సూపర్ జర్నీ అన్వేష్ గారు నిజంగా మీరు పడినంత కష్టం ఎవరు పడి ఉండరు మా కోసం ఎంత కష్టమైనా డబ్బులు ఎక్కువైనా సరే మీరు అక్కడికి వెళ్లి మా కోసం వీడియో తీసి పెడుతున్నారు రియల్లీ గ్రేట్ మాన్ మీరు మీరు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు ఇన్ని దేశాలు చూస్తున్నారు మీ కళ్ళతో మీ ఆల్ వీడియోస్ సూపర్ మీరు మీ కంటితో చూసిన దాన్ని మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు రియల్లీ గ్రేట్ పర్సన్ అన్వేష్ గారు 👏🏻👏🏻👌👌👍
@Deva7780
@Deva7780 2 месяца назад
యువర్ గ్రేట్ ట్రావెలర్ అన్నా...మీరు మారిటానియా కంట్రీ వెళ్ళారు అది చాల గ్రేట్....నేను ఈ కంట్రీ లో వర్క్ చేసా నాకు తెలుసు ....
@bhavika6847
@bhavika6847 2 месяца назад
First time mi video skip cheyakunda full ga chusanu really chala Baga chepparu and chala kastapaddaru.. really great.
@ashwini4376
@ashwini4376 2 месяца назад
మీ youtube journey చాలా బాగుంది 😊 ఇలా దేశదేశాలు చూపించడం సాహసమే అవుతుంది 💐💐💐మీరు youtube ఆపవద్దు ఎప్పటికీ 🔥
@animeprapancham242
@animeprapancham242 2 месяца назад
Iam very proud to be a proof of your evry struggles beacuse iam subscribed and watched your videos from starting of akhanda barath yatra.
@jyothiyedla8904
@jyothiyedla8904 2 месяца назад
Congratulations brother mi videos anni chusamu enni tensions unna mi videos chusthe chala relax vachedi very great person e journey motham enni problems face chesiunntaro ardamavtundi very great job
@vssrao7691
@vssrao7691 2 месяца назад
Congratulations for your successful world tour. Grand Welcome to our lovely "Bharat". 🕉️✡️🔱🚩🙏🚩 భారత్ మాతా కీ జై 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩
@tradefx5601
@tradefx5601 2 месяца назад
Welcome Back Anvesh Bhai. Bohot Kushi hoye hai aapka achievement dekh kar...
@TEJSP
@TEJSP 2 месяца назад
God bless you all. Welcome to India. All the best.❤
@anilarji8507
@anilarji8507 2 месяца назад
Heartly Congratulations to u brother... great job.. great work👏
@Biddika.Rajesh_
@Biddika.Rajesh_ 2 месяца назад
Anvesh anna thopu dammunte aapu,,, manchi ఆట గాడు, మాటల మాంత్రికుడు
@durgavenkataprasad6242
@durgavenkataprasad6242 2 месяца назад
Motivational and self-confident, lion heart, Natural speaker, vastavikudu futuristic, fact predictist ❤
@user-zg7mg6hy2d
@user-zg7mg6hy2d 2 месяца назад
Thank you for your videos you expose for som many contries for us taking with out rest
@ampolusiva5492
@ampolusiva5492 2 месяца назад
Heartfully welcome to india.... Anvesh broo🎉🎉
@sandeepgoud6704
@sandeepgoud6704 2 месяца назад
Bro I was watching u r videos from 20000 subscriber's.hatsoff to u r hardwork and dedication.
@krishnavenig7574
@krishnavenig7574 2 месяца назад
వీడియోలు చాల తగ్గించారు. చాల కష్టపడ్డారు. థాంక్స్ 🎉
@gudayteja3299
@gudayteja3299 2 месяца назад
As you said, Subscriberlu devullu....❤ But for a change, ... Nijayithigala Swayam krushitho asadharananga kastapadee youtuber Devudu/Devullu.... Naa Anveshana Devudu/Devullu...❤.. you are inspiring lot of hard workers.....❤ Jai Bharath....❤
@RajaCookingRecipes
@RajaCookingRecipes 2 месяца назад
మీమలని ఎంత పొగిడినా త్కువే అన్న 😇 కానీ మీ ప్రయాణం కి జై ✊ ఇండియన్ మన్🤙❤️❤️❤️
@kalaramkuddana913
@kalaramkuddana913 2 месяца назад
నా మంగళ షాప్ కి రా అన్న దేవుడు పక్కనే నీ పిక్ వుంది ,నా షాప్ కి వచ్చిన ప్రతి ఒక్కడికి చెప్తూ న్న వీడు దేవుడు అని,,నీ నిజాయితి నిన్ను నిలబెట్టింది,,రా రా బాబు షాప్ కటింగ్ ఫ్రీ
@Gkvillageboy420
@Gkvillageboy420 2 месяца назад
😂
@Bhadrachalam.tribal
@Bhadrachalam.tribal 2 месяца назад
మీరు చాలా గ్రేట్ అన్వేష్ గారు అన్ని దేశాలు తిరిగి పరిస్థితులు నిజాన్ని నిర్భయంగా చెప్పిన భారతీయ ప్రపంచ యాత్రకు👏
@watsonbrothers5382
@watsonbrothers5382 2 месяца назад
Annayya India ki ragaane rest tisukovali anukovaddu, yendukante nu india lo adugu pettagaane, news chaanal vallu,youtubers ninnu opiri adanivvaru.. Annayya nu oka history create chesav india lone, a Grand Welcome to India... God Bless You Abundantly.... keep rocking annayya,.. waiting for your india videos from home town
@Anatomy1234
@Anatomy1234 2 месяца назад
I love ur patients on working and progress.
@uday217
@uday217 2 месяца назад
I'm your subscriber but to be honest I didn't watch all your videos..but I watch you when I'm depressed...you are my inspiration
Далее
Cambodia capital Phnom penh city tour
31:02
Просмотров 1,3 млн
Разница подходов
00:59
Просмотров 163 тыс.
Пробую торты
00:43
Просмотров 364 тыс.
Waar het de komende 5 jaar in de EU over gaat
20:25
Просмотров 58 тыс.
Sleeping In Amazon Rainforest Brazil
44:19
Просмотров 4,8 млн
How People Live In  North Korea | Uma Telugu Traveller
36:04
Разница подходов
00:59
Просмотров 163 тыс.