20 రోజుల విరామం తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ప్రపంచాన్ని అందంగా చూపించడానికి నాకు తగినంత సమయం కావాలి రాబోయే ప్రతి దేశం వీడియో అద్భుతంగా ఆణిముత్యాల్లా మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను ప్రతి మూడు రోజులకి ఒకసారి వీడియో వస్తుంది ఛానల్ కి లైక్లు కామెంట్లు చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రకు నా అన్వేషణ
Anvesh, thanks for entertaining us with your videos. We know that it’s not that easy what you are doing it’s not a 9 to 5 job. We are glad watching these places along with you. Take care bro.
అన్న, మీరు పెట్టే కొత్త కొత్త విషయాలతో.. మరో ప్రపంచాన్ని చూపించే మీ వీడియో లకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము. మీరు వీడియోలను రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. మాకు విజ్ఞాన్నాన్ని.. వినోదాన్ని అందిస్తారని.. మీ వీడియోలను వీక్షించే మీ అభిమాని.. నేను సింగపూర్ లో ఉంటాను.
Hai Welcome back So nice to see you again Nice Combodian exploration like this video very much 👍 enjoyed a lot keep go on waiting for your next video 🎉
👌👍కంభోడియా లో నా రారాజు.. తోపు నా అన్వేష్...15 రోజులు తరవాత మళ్ళా మనలని ప్రపంచం చూపిస్తూ.. హైందవ ధర్మంలో నుంచి బౌదం ధర్మము జైన్ ధర్మం వికసించడం.. ఇలాంటి చరిత్ర లు ఎనాలిస్టు చెప్పడం 👌🇮🇳🇮🇳🇮🇳
అన్న అన్వేష్ అన్న, వచ్చావా. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు అన్న, నీ కోసమే నా నిరీక్షణ ని కోసమే నా అన్వేషణ..మీరు వీడియోస్ అప్లోడ్ చేయనిదే నాకు బోరింగ్ అనిపించేది ...❤❤మల్లీ వచ్చావు. తోపు అన్వేష్ అన్న.. 💐💐💐💐
i will appreciate your efforts anvesh garu go slowly and win your efforts. lovely spread to your loving families with more knowledge. I am also waiting for your videos
వీడియో కోసం ప్రతి రోజు చూసాను.. ఏ అమ్మాయినో తగులుకొని మొత్తం నీ అకౌంట్ డబ్బు దొబ్బి నిన్ను దేవుని దగ్గరకి పంపింది ఏమో అని భయం వేసింది బ్రో.. వీడియో చూసాక హ్యాపీ బ్రో..
అన్వేష్ అన్న...... వచ్చిండు..... ఇప్పటినుండి వేరే లెక్క....iam very very happy 😁😁😁 అన్వేష్ అన్న.... ఒట్టు వేసి ఒకలాగా వేయకుండా వేరే లాగా మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వీడియోలు తీసే విధానం లో తేడా ఉండదని తెలియజేస్తూ ...... ఎన్ని రోజులైనా వెయిటింగ్ ఇక్కడ....... 🔥🔥🔥👏
Very informative and interesting facts about Cambodia. Culture and the place looks somewhat similar to Vietnam. This is defiantly on our list of places to visit from Shanghai. Anveshana garu, next time when you visit Shanghai, try to come to Pudong side.
To be honest even tho Cambodia is a poor country their roads and streets are much cleaner than our city streets. Not only education but education with practice and implementation is very important.
థాంక్యూ బ్రో నువ్వు మళ్ళీ వచ్చినందుకు ఐ యాం సో హ్యాపీ వీడియో సూపర్ ఉంది పోరి కూడా సూపర్❤ నీ వీడియో కోసం మీ ఛానల్ చాలాసార్లు ఓపెన్ చేస ఆఖరికి నువ్వు వీడియో అప్లోడ్ చేసావు అదే నాకు 10 వేలు 🎉❤,
Hii anna this is B. GIRIDHAR. Your videos super anna asalu mee editing and screen play and shooting also very very nice and screen background music also wonderful. No words kevu keka. Guntur karam............. All the best and bright future. I Love Your videos all your videos.
వీడియోలు తీస్తావా తీయవా అనే డౌట్ వచ్చింది అయినా కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చావు సూపర్ ఉంది వీడియో పాపతో పులిహార వావ్ వావ్ వీడియో మాత్రం అద్భుతంగా ఉంది అన్వేష్ చేస్తుంటే నే వీడియోలు అదిరిపోతుంది ప్రపంచ గడగడ నడుస్తాం
Anna we will always wait for your video, doesnt matter how long it takes for you to upload. Its a great decision to prioritise yourself. Lots of love and support from chennai.
Good Morning and Good Day Ji. Really highly apprecible for your Bew Year New Video with your Cambidia travel. Again you recouped with full energy to continue your travel with full enjoyment tonyou and too your subscribers. Really that temple is so famous . You are clearly and in lucid manner explaining its revival with neughbouring countries.