Laxmi గారు మీరు పాడే ప్రతి నేను వింటాను వింటుంటే న మనసంతా ఏదో ఫీలింగ్ లోకి వెళుతుంది...ఈ పాట ప్రత్యేకంగా మీ expration మరియు back ground music exlent మీరు ఇలాంటి జానపద సంగీతలు ఇంకా మాకు అందించాలని కోరుతున్నాను.. 🕺🕺🕺🕺💃💃💃👌👌👌👌
ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.... మీ ప్రోత్సాహంతో మరిన్ని పాటలను చేస్తాం.. ఈ పాటకు సహకరించిన లక్మి , నాని భోజన్న , హరీష్ పటేల్ కు ధన్యవాదాలు Thank you....Keep watching kaithoju studios.........
ప్రాణం అంతా padu చేయకు gangadari అనే daggara laxmi expressions super nenu ithey daily repeated pettukunna song entha vinna bore ravatle laxmi voice soo nice 😍👌👌👌
ఇలాంటి ఫోక్ సాంగ్స్ విని కొన్నెండ్లు అయ్యింది...మల్లి కాయితోజు ప్రవీణ్ భాయ్ రూపంలో మంచి పాటలు మాకు అందిస్తున్నారు. ప్రవీణ్ భాయ్ మీరు ఇంకా ఎన్నెన్నో ఇలాంటి ఆణిముత్యపు పాటలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నా.
ఈ పల్లె పాటలు వింటుంటే ...చాలా సంతోషంగా ఉంది ...తెలియని ఎంతోమంది గాయని గాయకులని పరిచయం చేస్తూ ...రోజులో ఎన్నోసార్లు వినాలనిపించేటట్లు మ్యూజిక్ మరియు లిరిక్స్ తో చాలా బాగా తీసి ....వీడియోస్ ని అందరి ముందుకు తీసుకొస్తున్న మీ యూట్యూబ్ చానెల్స్ కి నా ధన్యవాదాలు 🙏🙏
లక్ష్మి గారు మీరు పాడుతుంటే ఆ ఫీలింగ్ ఎట్లున్నది మాటల్లో చెప్పలేను.. రోజుకు కనీసం ఓ పది సార్లు వింటున్న.. మీ పాటకు తగ్గట్టు మ్యూజిక్ కూడా అదరగొడుతున్న డైరెక్టర్ కి నా యొక్క వంద 🙏🙏🙏🙏.. మీ సాంగ్ సెలక్షన్ అధ్బుతం.. నువ్ పాడుతూ ఇచ్చే ఎక్స్ప్రెషన్ 👌👌👌👌.. ఈ పాటని DJ lo కూడా వినాలని ఆశగా ఉంది..🕺🕺🕺
Laxmi Garu me Voice super fewchare lo machi singer avtharu meru padina song s ani vettanu Chala bhaguttuye me song's dialy vettanu super song s all best madem