Тёмный

NADIPISTHAADU || Audio Jukebox || A R Stevenson || Symphony Music || Telugu Christian Songs || 

SYMPHONY MUSIC
Подписаться 362 тыс.
Просмотров 837 тыс.
50% 1

#arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
00:00 - Intro
00:26 - నడిపిస్తాడు
08:04 - మనసున్న
15:05 - సజీవుడేసుని
22:38 - వేదనతో
29:22 - ఉన్నతమైన
36:53 - అన్నివేళలా
42:03 - మధురమైన
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.com/store/apps/de...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : a.r.stevens...
Twitter: arsymphonymusic?s=08
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Видеоклипы

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 220   
@gangadharmentimi3289
@gangadharmentimi3289 Год назад
2023 లో ఎంత మంది వింటున్నారు ..ఒక లైక్ చెయ్యండి
@ashokkumarboggula8531
@ashokkumarboggula8531 9 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤
@edukondaluvallala261
@edukondaluvallala261 9 месяцев назад
@murikipudiyesubabu7571
@murikipudiyesubabu7571 9 месяцев назад
​😅@@ashokkumarboggula8531to 😅😅send 😅😅k kokokkkooooookoioojjk كي iioojov طيب oh0hojiiiiiiiiiiiiiissaiiijjiboo00ooooihho😊😊😊
@kotramurali700
@kotramurali700 9 месяцев назад
❤❤❤❤❤❤
@avygaming1873
@avygaming1873 8 месяцев назад
​@@ashokkumarboggula8531😊😊o
@sureshjakka4248
@sureshjakka4248 10 часов назад
ఘోర పాపులను గుణపరచే ప్రేమ వైద్యుడు నా యేసయ్య....
@aashalucky2839
@aashalucky2839 5 месяцев назад
యేసయ్యా నాకు తెలుసు మీరు నన్ను, మమ్ములను ఎప్పుడు విడువరు అని😢😢
@dkrishnakumari5913
@dkrishnakumari5913 4 дня назад
Prizethe lord ayyagaru vandanamulu gobbles u
@prasadtatipaka5121
@prasadtatipaka5121 10 месяцев назад
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా నా మది నీ కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజదేవుడా చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి దీనమనస్సుతో నీకడ శిరము వంచితి పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా
@venkatramanvenkatram1949
@venkatramanvenkatram1949 10 месяцев назад
😊
@venkatramanvenkatram1949
@venkatramanvenkatram1949 10 месяцев назад
P
@venkatramanvenkatram1949
@venkatramanvenkatram1949 10 месяцев назад
😊
@kasimkalakasimkala1235
@kasimkalakasimkala1235 10 месяцев назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@tuluguprakasamma3614
@tuluguprakasamma3614 Месяц назад
Praise the lord amen ❤❤❤
@ManishaGaddala
@ManishaGaddala Месяц назад
God bless you Brother Stevenson 🙏❤️
@MAHESHYADAV-xr3rl
@MAHESHYADAV-xr3rl 3 часа назад
Praise the lord annaya
@ganeshganesh5409
@ganeshganesh5409 8 месяцев назад
నిరీక్షణ అనుభూతిని అందించిన మిమ్మల్ని మీ పాటలకు మరియు ఆయన వాడుకొనుటకై దేవునికి వందనాలు
@bhavyasribhimaneni1951
@bhavyasribhimaneni1951 Месяц назад
వేదనతో గుండె రగులుచున్నది ఆదరణే లేక కుములుచున్నది బాధల వలయాన చిక్కి - రోదనచే బహుగా సొక్కి మనసు మూగగా మూల్గుచున్నది అప: న్యాయాధిపతి యేసయ్యా - న్యాయము తీర్చగ రావయ్యా 1. పగవారిముందు ఘనమైన విందు సిద్ధము చేసేదనంటివే పొగలా నను కమ్మిన నా శత్రువు క్రియలు చూచియు మిన్నకుంటివే నా పక్షమందు నిలిచి పగతీర్చుము నెమ్మది కలిగించి నా స్థితిమార్చుము 2. నీ సేవకులను ప్రత్యేకించితివే వారిని హెచ్చించెదనంటివే నీ సేవకులనే వేదించువారిని వర్దిల్లనిచ్చుచుంటివే అవమానమునే వారికి కలుగజేయుము నీ ప్రజలను ధైర్యముతో బ్రతుకనీయుము 3. అరచేతియందు నను చెక్కుకుంటివే కీడేమి రానీయనంటివే చెరపట్టగా నన్ను చెలరేగిన వారిని ఆటంకపరచకుంటివే నమ్మదగిన దేవా నను ఎడబాయకము విరోధుల చేతిలో నను పడనియ్యకుము
@rameshtejavath7291
@rameshtejavath7291 Год назад
హృదయానికి హత్తుకునే పాటలు పాడి నందుకు మీకు వందనాలు బ్రదర్ god bless you.
@commonmanchannelpydikondas518
ఈ పాటలు ముందు మీరు మాట్లాడే మాటలు కూడా ఎంతో బలపరిచాయి ఆధ్యాత్మికంగా ఎంతో బలపరిచిన ఈ ఈ పాటలను ఎలా అందించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము
@bethamsuguna3893
@bethamsuguna3893 22 дня назад
Praise the lord 🙏
@kattadineshbabu1714
@kattadineshbabu1714 Месяц назад
Praise the lord hallelujah
@BhupalR-zu3ib
@BhupalR-zu3ib 9 дней назад
Annaya ki baat baat🙏🙏🙏🙏 my son govardhan and pavitra bhreya bharathlu vidi Poenaru vavri cosam paryar chyadi praise the Lord 🏠✝️🛐🙏🏿😭
@prasadtatipaka5121
@prasadtatipaka5121 10 месяцев назад
నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు (2) అడుగులు తడబడినా - అలసట పైబడినా (2) చేయి పట్టి వెన్నుతట్టి - చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
@borraprabhudas2244
@borraprabhudas2244 2 месяца назад
సార్ ప్రైస్దలార్డ్ మధురమైన ఈ సమయన పేటను, 🌹, నడిపిస్తాడు నాదేవుడు అనేపాతవిదంగా పెట్టండి సార్
@tuluguprakasamma3614
@tuluguprakasamma3614 Месяц назад
Nadi pesttadu na duvudu saamalo nyana nanu vedavadu
@munnabhai4622
@munnabhai4622 7 дней назад
😢😢
@Bujjijasmitha
@Bujjijasmitha 23 дня назад
ఎన్నిసార్లు వినిన మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్స్ ఇవి 😍😍😍😍
@brovaraprasad
@brovaraprasad Год назад
Excellent Album... ఎంతో బాధ లో ఉన్నపుడు ఈ పాటలు వింటే చాలా నెమ్మది కలుగుతుంది
@Shiromani.R
@Shiromani.R 11 дней назад
Praisethalord 🙏
@chapalakrishna1042
@chapalakrishna1042 Месяц назад
God bless you sir
@MAD_EDITS230
@MAD_EDITS230 Год назад
ఈ ఒక్క పాట మా అమ్మ జీవితాన్ని మార్చివేసింది మా అమ్మ ఇప్పుడు దేవుని లో ఇంత బలంగా ఉన్నారు అంటే ఈ పాట మరియు నిన్ను నమ్మిన చో పాట లే పునాది❤❤❤
@venkatvenkat933
@venkatvenkat933 Год назад
Praise the lord annayya 🙏🙏🙏 ఇ పాటలు ఎప్పుడు విన్న ఆత్మను బలపరిచే విదముగా వుంటాయ్ అన్నయ్యా upload చేసినందుకు చాల ఆనందకరముగా వుంది tq annayya 🙏🙏🙏వందనాలు
@yesuraju5999
@yesuraju5999 Год назад
Mmm
@harshasaiannafans4318
@harshasaiannafans4318 3 месяца назад
111111111​@@yesuraju5999
@SamuelRaju-rk1sl
@SamuelRaju-rk1sl 3 месяца назад
8​@@yesuraju5999
@pandupandu583
@pandupandu583 3 месяца назад
❤😂😂😂🎉😅
@mummiidivarapusandeep4586
@mummiidivarapusandeep4586 2 месяца назад
.Nv6​@@pandupandu583
@supervideos9997
@supervideos9997 4 месяца назад
Lovely 🌹🌹🌹 melodious songs brother .,All Glory to our Almighty God....😊
@siridouglas4852
@siridouglas4852 Месяц назад
Praise the Lord brother 🙏
@MRajashekar-jx5uw
@MRajashekar-jx5uw 4 месяца назад
Happy ga, udhi, anya
@wonderstv1694
@wonderstv1694 6 месяцев назад
ప్రభు నడిపించే స్వర రత్నం,... స్టీవెన్ సన్ అన్న... మాకు.మంచి వాక్య ఆధార పాటలును అందించడానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు... 🙏🙏🙏🙏
@gangumallaravi9348
@gangumallaravi9348 Год назад
Praise the Lord ayyagaru 🙏🙏🙏
@user-ej6lu2uv2x
@user-ej6lu2uv2x 10 месяцев назад
Praisethelordanna
@PaladiKiranKumar-ok3pg
@PaladiKiranKumar-ok3pg 8 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunijesus3413
@sunijesus3413 Год назад
Praise the lord ayyagaaru
@tangil461
@tangil461 Год назад
Praise the lord annayya
@user-jc1hh9hh5o
@user-jc1hh9hh5o 7 месяцев назад
Hallelujah hallelujah hallelujah
@chaitanyafiresafety869
@chaitanyafiresafety869 Год назад
Old is gold songs
@jyothijyothika2319
@jyothijyothika2319 Год назад
నేను బాధలో ఉన్నప్పుడు ఓదార్పును ఇచ్చే పాట అన్నయ్య thanks annaya
@murtyjanapareddy739
@murtyjanapareddy739 Год назад
దేవునికి స్తోత్రములు. ఆమేన్
@BroDSolomonRaju
@BroDSolomonRaju Год назад
thank you brother
@SireeshaKothimera-bq9si
@SireeshaKothimera-bq9si 9 месяцев назад
Vandanalu annaiah badalo nemmadinisthundi ee patalu
@ponukumatianusharani9094
@ponukumatianusharani9094 Год назад
Praise the lord ayyagaru 🙏
@kiranaluri6873
@kiranaluri6873 Год назад
Praise the Lord sir very good songs sir God bless you sir
@suneelathamuppidi586
@suneelathamuppidi586 9 месяцев назад
PRAISE THE LORD
@sanamalaRamasubbaiah-jd7wz
@sanamalaRamasubbaiah-jd7wz 7 месяцев назад
Amen praise the lord Jesus
@sunithamasa3634
@sunithamasa3634 10 месяцев назад
Praise lord annaya meru padepatalu anekamandini balaparustunnai naku me songs chala chala estam annaya garu 🎉
@sudhirbabu7133
@sudhirbabu7133 6 месяцев назад
You are truly a blessing 🙏
@rajeshjeeva7520
@rajeshjeeva7520 Год назад
Good songs నడిపిస్తాడు సాంగ్ చాలా సార్లు విన్నాను పాస్టర్......థాంక్స్...
@CharanBandrapalli
@CharanBandrapalli 4 месяца назад
🎉🎉❤❤
@MAD_EDITS230
@MAD_EDITS230 Год назад
ఈ ఆల్బమ్ మీ మొదటి విజయం❤❤❤
@crazyactors566
@crazyactors566 11 месяцев назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటలను ఎంతో ఆనందంగా ఉంది ఆత్మీయంగా బలపరచిన ఈ పాటలు అందిచునందుకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jinkadaniel5801
@jinkadaniel5801 5 месяцев назад
Good bless you brother,,,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏
@padalammkrishnakrishna-jn1fg
@padalammkrishnakrishna-jn1fg 9 месяцев назад
I love this song praise the loard I love my "LOARD JESUS CRIST "LOARD was died for Me thank you myloard. Thank you Stevenson sir
@deenachilaka4386
@deenachilaka4386 10 месяцев назад
Mind go peace when i listen these songs Praise the lord
@ganjiPranathi
@ganjiPranathi 10 месяцев назад
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenkona000
@praveenkona000 2 месяца назад
Super
@vaddeadi634
@vaddeadi634 5 месяцев назад
Maranatha❤❤❤❤❤amen
@jyothimekala3930
@jyothimekala3930 5 месяцев назад
Super Song Anna ❤
@lellasudharani3664
@lellasudharani3664 Год назад
Thank you lord
@arunbabu3955
@arunbabu3955 11 месяцев назад
wonderful songs anna its blessed to me i listen I pray God use more more more like ur father, for His Kingdom... God bless you and your family Phillip 4;4 Ps 150 ... Amen
@CHANDRASEKHAR-yn3jj
@CHANDRASEKHAR-yn3jj Год назад
Good song Good singing thank you sir 🙏🙏
@chinnimekala
@chinnimekala 9 месяцев назад
Thank you brother badhalo vunnapudu aadarinche songs ivi
@kuwaitstar6787
@kuwaitstar6787 10 месяцев назад
🙏🙏
@henaudayasree6075
@henaudayasree6075 7 месяцев назад
Praise the lord brother 🙏🙏🙏 adbhuta maina pàtalu🙏🙏🙏🙏
@Oramvinodkumar
@Oramvinodkumar Год назад
Beautiful songs brother
@Venkatlakshmi-li5vg
@Venkatlakshmi-li5vg 2 месяца назад
❤🎉🙏🙏👌👌
@dakegangaratnam1281
@dakegangaratnam1281 4 месяца назад
Amen 🙏🙏🙏
@BUSHANKRKL
@BUSHANKRKL Год назад
19 year's completed .this album .but still future music. Thank you lord ...
@bujjikumar6262
@bujjikumar6262 9 месяцев назад
Thanks brother God bless you
@ChandrakalaNaidu-tr2lq
@ChandrakalaNaidu-tr2lq 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@sanamalaRamasubbaiah-jd7wz
@sanamalaRamasubbaiah-jd7wz Год назад
Amen praise the lord Jesus and God bless you brother
@jedidiahm3670
@jedidiahm3670 11 месяцев назад
PRAISE THE LORD A. R . STEPHEN SON GARU HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 💅👋🤝👌👍🤗🙌📖⛪🏳️‍🌈🕎👏🛐🧎🙇💯🙏✝️
@ranejanu6624
@ranejanu6624 9 месяцев назад
Song.super
@Pavanijohn-iy1gf
@Pavanijohn-iy1gf Год назад
Praise the Anna we all the glory in Jesus name Amen amen amen God bless you family and ministry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@njayaprakash6049
@njayaprakash6049 Год назад
Praise the lord ayyagaru 🙏 ee album ante na kentho yistam .nadipisthadu ane song na kentho yistam .thanks you ayyagaru 🙏🙏🙏
@manjubranson3837
@manjubranson3837 Год назад
Sir your songs r simple and very soft touching hearts..
@creator692
@creator692 Год назад
Ee album songs chala baguntai thanks for uploading sir 🙏
@anjaneyulukorukonda5370
@anjaneyulukorukonda5370 4 месяца назад
❤❤❤
@nareshkavati2403
@nareshkavati2403 Год назад
Praise the lord pastor garu 🙏🙏
@vijaykumar-fr8ph
@vijaykumar-fr8ph Год назад
I & my family very comfort with the songs and before your words are really encouraging thanks bro
@RamaBollepalli-fi4yh
@RamaBollepalli-fi4yh Год назад
Tq so much for this valueble songs
@subbuyelubandi8251
@subbuyelubandi8251 7 месяцев назад
Priesd the lord 🙏
@sandaragirisujatha169
@sandaragirisujatha169 11 месяцев назад
Hallelujah
@paparao5634
@paparao5634 Год назад
Praise the lord anna 🙏
@preethimonteiro4880
@preethimonteiro4880 2 месяца назад
Praise the Lord...wonderful song of encouragement and joy to the soul.
@sunithagaderaju8178
@sunithagaderaju8178 6 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙏 God bless you
@ravipl984
@ravipl984 4 месяца назад
All Glory to Jesus Christ & tq Bro GOD bless you with more& more
@DrTejaDerek
@DrTejaDerek Год назад
Praise the Lord Anna this is my FAVORITE Album
@shruthiemmu6349
@shruthiemmu6349 Год назад
Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️ devrgee sthothraa 🙏🙏❤️
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 Год назад
Praise the Lord
@prasanthkumark4616
@prasanthkumark4616 Год назад
𝐌𝐲 𝐟𝐚𝐯 𝐀𝐥𝐛𝐮𝐦 👌👌👌
@colechannel6943
@colechannel6943 Год назад
Praise the lord
@goluguridosareddy7997
@goluguridosareddy7997 11 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙏
@devipampana9447
@devipampana9447 9 месяцев назад
7 song exlent
@user-yg1lj9kg9w
@user-yg1lj9kg9w 4 месяца назад
😊
@VardhanapuSujathamohan
@VardhanapuSujathamohan 14 дней назад
Vandanamulayyagarani MeerupadinapataluAni Nakubhaganachinai Epataluchala samvacharalo Nagupatalurvasukunnanumegatha MudupataluscrinshortTisukunnan MeekunupadinaBiddalaku NaaHrudayapurvakavandanamulu Telupukuntunnanu
@jyothimekala3930
@jyothimekala3930 5 месяцев назад
Praise The Lord Anna Super Song Anna Jagan Anna CM Ga Ravalani Dayachci Prayer Chyandi Anna Please
@VedamSatyam
@VedamSatyam 3 месяца назад
Vastadu....God is with him ❤
@nllipushpa1338
@nllipushpa1338 Год назад
Praisethelord amen🙏
@murtyjanapareddy739
@murtyjanapareddy739 3 месяца назад
praise the lord brother
@ranirani5555
@ranirani5555 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏👏👏👏 amen
@pavanimellacheruvu7959
@pavanimellacheruvu7959 Год назад
Praise the lord brother
@bhavyasribhimaneni1951
@bhavyasribhimaneni1951 Месяц назад
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద ఎంత ఘోర పాపులనైన మార్చివేయును ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో యేసు రక్త ధారలే క్షమా సహితము కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం హింసయైన బాధయైన లేదు యే భయం యేసు మథుర నామమే రక్షణ కారణం
@stevebillygraham4543
@stevebillygraham4543 Год назад
Thank you so much for the jukebox ...Best album ever...Blessed ❤❤
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC Год назад
Our pleasure!
@PrabhukumarJesusmessages
@PrabhukumarJesusmessages Год назад
Glory to Jesus
@DrRaviRajKumar
@DrRaviRajKumar Год назад
Thank you brother Praise the Lord
@panduvishnuprasad4461
@panduvishnuprasad4461 Год назад
praise the Lord sir very good Song .God bless you.
Далее
Неожиданно?
00:25
Просмотров 90 тыс.
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32
Big Baby Tape, Aarne, Toxi$ - Ameli
3:00
Просмотров 253 тыс.
MASSA Feat. DITTO - Boss (Official Music Video)
3:23
Big Baby Tape, Aarne - Supersonic
2:44
Просмотров 400 тыс.