Тёмный
No video :(

Naga Bandham Cave | First time on YouTube | Village Vihari 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 643 тыс.
50% 1

Опубликовано:

 

15 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@VillageViharichannel
@VillageViharichannel 3 года назад
Follow us Shahid [story teller] : instagram.com/shahid_village_vihari Narendra (Camera) : instagram.com/narendra_notable Village Vihari: instagram.com/villageviharivlogs
@ismartmohan3424
@ismartmohan3424 3 года назад
First comment
@sivachaithanya2365
@sivachaithanya2365 3 года назад
Hii Anna excepting a heart from you Shahid anna
@dedorff331
@dedorff331 3 года назад
😀😀
@manoharkoppula3322
@manoharkoppula3322 3 года назад
Money
@pranadeep1487
@pranadeep1487 3 года назад
I am old subscriber bro i am fan of u bro
@noobgaminginfreefire2843
@noobgaminginfreefire2843 3 года назад
అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలుసుకోవాలనుకునే వారు Like కోటండి.
@sahithireddy8959
@sahithireddy8959 3 года назад
Yes maku kavale plz
@haripriyam9577
@haripriyam9577 3 года назад
S i want that video
@angrybirds1437
@angrybirds1437 3 года назад
S bro telusu kovali
@bindudoddapaneni3026
@bindudoddapaneni3026 3 года назад
Yes...We want 🙋
@vishnuffgamer5466
@vishnuffgamer5466 3 года назад
I play free fire
@maheshalijala575
@maheshalijala575 3 года назад
శివయ్య భక్తులకు అంటే లైక్ కొట్టండి ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@sirajbasha665
@sirajbasha665 3 года назад
😂😂😂😂
@muni0148
@muni0148 3 года назад
Why u laugh bevakkof
@mandhatirajithareddy7841
@mandhatirajithareddy7841 3 года назад
Yes I am
@balufffreefire7634
@balufffreefire7634 2 года назад
Why u laugh bavakuf
@dsatyanarayana729
@dsatyanarayana729 3 года назад
చాలా ధైర్యంగా షూటింగ్ చేతి మాకు చూపించారు ధన్యవాదాలు.
@052shivashanth3
@052shivashanth3 3 года назад
అన్న, తెలుగు చాలా స్పష్టంగా వుంది. మీ ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి.
@maheshmandla3464
@maheshmandla3464 3 года назад
వీడియో సూపర్ బ్రదర్స్...అక్కడ ఉన్న పుర్రె ఒక బాలుడు/బాలిక పుర్రె...చాల మంది గుప్త నిధుల కోసం చిన్న పిల్లల్ని బలి ఇవ్వడం చాలా సార్లు వార్తల్లో విన్నాం....మీరు ఆ గుహ అడ్రెస్ చెప్పకుండా చాల మంచి పని చేసారు.
@sivasaicreations6458
@sivasaicreations6458 3 года назад
😂😂😂😂😂
@bonuramesh4556
@bonuramesh4556 2 года назад
Super
@lasyameena6734
@lasyameena6734 3 года назад
Me voice chala chala clear ga vinipistundi...vere channels lo inta clear ga undadu..vinipinchadu koda...it's true...nijamena friends ...ite like kottandi
@janagamrajkumar8389
@janagamrajkumar8389 3 года назад
నాని జాగ్రత్త మేము ఇంట్లో చూస్తాము కానీ మీరు వెళుతారు ,మేము కూడా మీతో వంస్తున్నాము అన్నట్టు వుంది, అంత గా డేర్ చేయొద్దు ,మేము రవలంటై మాతో కాదు కాని ఇప్పుడు మీరు చూపేంస్తున్నారు సూపర్ all the best నాని.
@thumatileelavathi1964
@thumatileelavathi1964 3 года назад
నిజం గానే థ్రిల్లింగ్గా ఉంది shahid అన్న ఆ ఎముకలు మనిషివి లానే ఉన్నై
@mabbuvihari
@mabbuvihari 3 года назад
వీడియో తీస్తే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చేయాలి సూపర్ అంటే సూపర్ వీడియో
@sivasai576
@sivasai576 3 года назад
Be careful Narendra Anna ki Oka like
@shivamanu788
@shivamanu788 3 года назад
Narendra 💓
@gurujiraju8639
@gurujiraju8639 3 года назад
Hi
@3Starsai
@3Starsai 3 года назад
@@gurujiraju8639 hi
@dr_amulya8381
@dr_amulya8381 2 года назад
@@shivaking908 emii endk edustnav
@nagnyk8750
@nagnyk8750 3 года назад
అది మనిషి పుర్రె అన్న అనంతపద్మనాభ స్వామి గుడి గురించి ఒక విడియెా చెయ్యి
@rajashekarmyakala9430
@rajashekarmyakala9430 3 года назад
అనంతపద్మనాభస్వామి గురించి చేయండి బ్రదర్ 🤝
@bapanapalliharikrishna8134
@bapanapalliharikrishna8134 3 года назад
అన్నా మీరు జాగ్రత్త మీరు చేసే ప్రతి వీడియో చాలా డేంజర్ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ వీడియోస్
@mungantirani9146
@mungantirani9146 3 года назад
షాహిద్ అన్నయా మా అమ్మ నిన్ను 100 సంవత్సరాలు నువ్వు బాగుంటావని ని వీడియో చూసిన తరువాత అంటూ ఉంటారు, ఇప్పుడు కూడా అంది.
@VillageViharichannel
@VillageViharichannel 3 года назад
❤️
@thirupathireddythirupathir1681
@thirupathireddythirupathir1681 3 года назад
Anna number pattu please
@gouthamgaming2750
@gouthamgaming2750 3 года назад
Guys thanks for 4 subscribers Please complete 10 subscribers guys I hope that u will complete it. Thanks and love u all😘😘🥰🥰🥰
@deepaknani3602
@deepaknani3602 3 года назад
Antha padhma swami rahasam kosam video thiyanikuna varu like vasukodi
@tungaobulesu1190
@tungaobulesu1190 3 года назад
Haa yes anna do it anna
@gmb7559
@gmb7559 3 года назад
Touch chey leda place cheppu veldam we want nidhi
@gouse.s8262
@gouse.s8262 3 года назад
Yes Bro
@swethaskitchenvlogs8457
@swethaskitchenvlogs8457 3 года назад
మాకు చూపించడానికి ఎంతో రిస్కుతో మీరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నారు జాగ్రత్త ఇద్దరు . thanks for sharing
@gmingwithzuber2806
@gmingwithzuber2806 3 года назад
Bro!! it is surely monkey's skull..I am an veterinary student ,so I have an Idea about this.👍👍👍👍👍
@rtvlogs.
@rtvlogs. 3 года назад
Bro need to talk with about veterinary course do u have Instagram
@Childworld9
@Childworld9 3 года назад
@@rtvlogs. yeah am also interested with veterinary course anna ....
@rtvlogs.
@rtvlogs. 3 года назад
@@Childworld9 r u applied to eamcet
@Childworld9
@Childworld9 3 года назад
@@rtvlogs. Haa kani mostly 2000. ...nd thakuvaloo ravali kadha rank...
@yeshwanthkumaryerpula1193
@yeshwanthkumaryerpula1193 3 года назад
It is human's
@ranjithkumarthuniki97
@ranjithkumarthuniki97 3 года назад
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు చరిత్ర గురించి తెలియని వారికీ తెలిసేలా అలాగే చూడలేని వారికీ చూసేలా చేస్తున్నారు థాంక్స్ బ్రదర్. నాది ఒక చిన్న విన్నపం అనంతపద్మానాభసింహ టెంపుల్ గురించి టెంపుల్ కింద ఉన్న గదూల గురించి వీడియో చేయండి ప్లీజ్...
@mahiydl5791
@mahiydl5791 3 года назад
Village vihari channel video kosam wait chesevallu oka like
@kpramod5308
@kpramod5308 Год назад
అదేవరో create చేసినట్లు అనిపిస్తుంది.... గుహ లోపల ending ఉంది... అసలు దారి లేదు... నామాలు, డ్రాయింగ్ వేసి create చేసారు... Yes అనేవాళ్ళు 👍 కొట్టండి.....
@muralidunaboina3772
@muralidunaboina3772 3 года назад
Ryali is a village in East Godavari district of the Indian state of Andhra Pradesh Jagan Mohini Kesava temple - the exquisite idol, made of black stone and depicting Maha Vishnu and Mohini on its front.....This place was purely a wild forest during 11th century and was ruled by Cholas. Raja Vikrama Deva originally constructed a small temple during 11th century and later renovated.
@muralidunaboina3772
@muralidunaboina3772 3 года назад
Visit this temple
@durgaprasadn1825
@durgaprasadn1825 3 года назад
Evaraite anantapadma Swamy varini chudalani vunte oka 👍🙏 kottandi 🙏
@srinivasulum907
@srinivasulum907 3 года назад
Shahid Anna next video lo Anantha padmanaba Swami gurinchi cheppu Anna please How many people like this ❤️🌹🙏👍
@fayazfayyucreations5648
@fayazfayyucreations5648 3 года назад
ముందుగా మీ ధైర్యానికి 🙏🙏Bro ūr so great 👌
@shaikfayaj4161
@shaikfayaj4161 3 года назад
Hi
@fayazfayyucreations5648
@fayazfayyucreations5648 3 года назад
@@shaikfayaj4161 hii
@sivayoutubechannel7896
@sivayoutubechannel7896 3 года назад
అలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నా
@sreenivasnaikdungavath5322
@sreenivasnaikdungavath5322 3 года назад
Anamthapadmanaabha swaami aalayam gurinchi videos cheyalenu vallu like cheyandi👍
@chavvalatha8892
@chavvalatha8892 3 года назад
Yes we want that video
@PavanKumar-uc8iz
@PavanKumar-uc8iz 3 года назад
Good work 👍👍👍👍🙏 antha padma nabhaswami kosam oka like vesukondi
@destroyergamer9779
@destroyergamer9779 3 года назад
Ne amna
@destroyergamer9779
@destroyergamer9779 3 года назад
Puku
@AnuDANAV_Candy_Island
@AnuDANAV_Candy_Island 4 месяца назад
ఆ గుర్తులన్నీ శుభ్రం గా chalk piece లేదా paint పెట్టీ చాలా చక్కగా గీశారు .... అధ్భుతం మహా అద్భుతం అని కామెంట్ పెట్టే గొర్రె లకు అభినందనలు ... క్రైస్తవం లోనే అనుకున్నా హిందువులు కూడా ఈ కాలం లో ఉన్నారు ఇలాంటి గొర్రెలు.... ఏంటో ఈ ఖర్మ😮
@sanhappyhours785
@sanhappyhours785 3 года назад
Suuuuuperb video...mi videos anni chustanu bt 1st time comment chestunanu...I love ur videos.. keep going...
@harigudumala2743
@harigudumala2743 3 года назад
అలాగే మన నరేంద్ర అన్న ఒక్క విడియోలో ఉండేటట్టు చూడు షాహిద్ అన్న
@vizagraviindia
@vizagraviindia 3 года назад
Village vihari fans oka like kottandi
@maheshwaridasari4938
@maheshwaridasari4938 3 года назад
Video pitandi
@shaiksajid6993
@shaiksajid6993 3 года назад
9i7 and his
@loveyoudaddy540
@loveyoudaddy540 3 года назад
Gupta nidhula kosam chala prayatnalu chestunnaru...ma village lo kuda chala sarlu vinna nidhula kosam thavvakalu kuda chestunnaru. Video nijanga chala bagundi
@kondraprashanth541
@kondraprashanth541 3 года назад
అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురుంచి వీడియో తీయండి బ్రో
@chanikya2342
@chanikya2342 3 года назад
అన్నా ఆ పుర్రి కచ్చితంగా మనిషిది అనంత పద్మనాబస్వామి గుడి చూపిoచండి
@sivasaicreations6458
@sivasaicreations6458 3 года назад
Kadhu adhi kothidhi nadhi a urye
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 3 года назад
@@sivasaicreations6458 ey vlg bro ekkada aa guha?
@sivasaicreations6458
@sivasaicreations6458 3 года назад
@@baleshwarmadgula9561 anthapuram district bathallapalli
@manikondalatha7334
@manikondalatha7334 3 года назад
Anna your voice is so sweet
@anujasirimane8357
@anujasirimane8357 3 года назад
Am Big fan for you two guys.....am karnataka Mysore Manchi manchi videos pedthunnaru thanking you ......🥰
@munjapraveengoud9964
@munjapraveengoud9964 3 года назад
చాలా బాగుంది మీ వీడియో నేను కూడా అలాంటి గుర్తులు చూసాను ఇలాంటివి ఎక్కువగా రాజుల కాలంలో వారి సంపదను దాచిపెట్టిన తరువాత సూర్య చంద్రుల గుర్తులు మరియు ఒక శాసనం కూడా ఖచ్చితంగా ఉండవచ్చు ఉంటుంది కూడా కానీ మీరు మన చరిత్రను మాకు చూపించడానికి కష్టపడుతుంటే మరి కొందరు గుప్త నిధులకోసం మరీ లోతుగా తవ్వి నాశనం చేస్తున్నారు మన దేశ చరిత్ర చాలా గొప్పది థాంక్యూ బ్రదర్.
@pranadeep1487
@pranadeep1487 3 года назад
Within 13 minutes 4k views that is power of village vihari channel
@pharmawisdom3808
@pharmawisdom3808 3 года назад
సూర్యుడు మరియు చంధ్రుడు గుర్తులు చూస్తే సూర్య గ్రహనానికి, చంద్ర గ్రహనానికి ఏదో లింక్ ఉన్నట్టు ఉంది... అవి రెండు ఒక కక్షలోకి గాని లేదా... రెండు గ్రహనాలు ఒక రోజు వొస్తే నిధి జాడ కనుక్కోవచ్చు అని అనిపిస్తుంది బ్రదర్.... 😉
@btsunkireddy6343
@btsunkireddy6343 3 года назад
Yes anna chadamma
@rbroyal8831
@rbroyal8831 3 года назад
Yes
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 3 года назад
అంత డెప్త్ గ ఎలా ఆలోచించావూ బ్రో..గ్రేట్
@Ansi341
@Ansi341 3 года назад
Movies effect
@laxminarayana9358
@laxminarayana9358 3 года назад
adhe ayye undavacchu kani sun and moon east and west ki dari chupisthunnai. kindha symbol chusara east,west,north,south.....
@aravindreddy5367
@aravindreddy5367 3 года назад
Govinda Govindhaaaa🙏🙏
@yaswanthbathala7056
@yaswanthbathala7056 3 года назад
This cave in bathalapalli mandal anantasagaram..see the tati munjalu video in village Vihari vlogs
@varshithyerram7083
@varshithyerram7083 3 года назад
Intha varaku bhayya mee lanti sahasulanu chudaledhu pedha fan anna meeku
@deepaknani3602
@deepaknani3602 3 года назад
Shaedi ki like vasukodi
@kasanirevanth7253
@kasanirevanth7253 3 года назад
Hats off to you for doing such a great job bro And bee carefull while doing those videos.. becoz nothing is more important than our lives.. All the best bro....
@yuktha3381
@yuktha3381 3 года назад
Chala kastabaduthunaaru. Oka vishayamlo very very good. Yekkada ye step theskovaali chakkaga adi follow avuthunnaru. Manchiga, matured ga adugulesthu yentho mandi viewers ki favourite ga avuthunnaru. Congratulations VV.
@VillageViharichannel
@VillageViharichannel 3 года назад
Thanks amma😀🙋🏻
@prathimakanadam505
@prathimakanadam505 3 года назад
Take care of yourself Andi.. choostunte goosebumps vasthunnay...scary feel undhi bro...hats off to ur guts . Thanks for letting us know..
@harigudumala2743
@harigudumala2743 3 года назад
షాహిద్ అన్న కథ సూపర్ అలాంటి గుహలోకి వెళ్ళింటే బాగుండు వెళ్ళేది నిధి కోసం కాదుకదా వెల్లింటే విలేజ్ విహారి ఒక తోపు
@balachanderchandu6668
@balachanderchandu6668 3 года назад
Excellent job 👏 👍 👌 🙌
@yoganandha7934
@yoganandha7934 3 года назад
అన్నా అది చుద్రపూజలు చేసి ఎవరినైనా బలి ఇచ్చి ఆ నిధిని తీసుకోవడానికి, చాలా మంది ప్రయత్నిస్తారు Very Danger అన్నా మీరు భద్రం అలాగే అలాంటి విషయాలు మా ఊర్లో చాలా ఉంది All Interesting Fact s
@SriMahalaxmitextiles123
@SriMahalaxmitextiles123 3 года назад
అన్నా లోకల్ వాళ్ళ సపోర్ట్ తీసుకోని గుహ లోపలకు వెళ్ళడానికి try చెయ్ బ్రో.. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ పుర్రె ఒక బాలుడిది అనుకుంటున్నా బ్రో
@anshugoshika8469
@anshugoshika8469 3 года назад
Yes..interesting to know what is inside it......I think that skull belongs to monkey.
@murali.anyapu2023
@murali.anyapu2023 3 года назад
Sir నాకు ఇంత మంచి channel గురించి చెప్పింది stock market investres దేవుడు money purse channel , Sai sir,
@kaparaboinasunil9752
@kaparaboinasunil9752 3 года назад
హాయ్ బ్రదర్ మీరు చేసే వీడియోస్ బాగున్నాయి ప్లేసస్ చెప్పాకపోవం మంచిది 👌👍నాగబంధం గురించి మీరు వెళ్లే టప్పుడు కొద్దిగా చూసుకోండి జాగ్రత్త 👍 జంతువు పుర్రె అనుకుంట
@user-lm3tr6qx1w
@user-lm3tr6qx1w 3 года назад
Village Vihari channel subscribers ayte oka like
@chinnumamindla
@chinnumamindla 3 года назад
Oyabbaa.,..,, baagundhi sumi 🌹🌺💞
@badrinath2772
@badrinath2772 3 года назад
Scripted Videos వద్దు Brother....Nv ఎదో మంచి వీడియోస్ చేస్తున్నావని నిన్ను Subscribe చేస్తే...Nv Andharii Laane Scripted Start Chesthe...Memu బుగ్గ గల్లాం Avtham బ్రో...😂😂👍🏻👍🏻
@yamini9079
@yamini9079 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IXTMhWjGqXU.html
@nehabommareddy1752
@nehabommareddy1752 3 года назад
Anantha padmanabha swamy video kavali vihari....❤️
@vasavinarigandla6586
@vasavinarigandla6586 3 года назад
Naku kuda.
@prashanthiyadav4125
@prashanthiyadav4125 3 года назад
మంచి పని చేసావ్ అన్న place చెప్పకుండా అ పురె ఒక. బలుడిది అనుకుంటున్నా అన్న నేను ఏకువ అబ్బాయిలనే బాలి ఇస్తారు అని విన్న so this is my opniyan
@neelubasha2217
@neelubasha2217 3 года назад
👦 ni kaadu. 5 ni istharu.. Ikkada knl dt allagaddda lo oka abbai ni alage champinaru
@prashanthiyadav4125
@prashanthiyadav4125 3 года назад
Ooo అవునా బ్రో నాకు తెలియదు
@madalaprasad4443
@madalaprasad4443 3 года назад
Hi
@bksankarappa3115
@bksankarappa3115 2 года назад
Super bro mee videos Anni chusaanu Anni adbutam gaa unnaay
@PRANAVI983
@PRANAVI983 3 года назад
Devudaa... Nijamgaa chala thrilling ga undi
@pavanyt9977
@pavanyt9977 3 года назад
Kishkinda gurinchi teluskonewalu like kottandi
@rakeshramagiri6727
@rakeshramagiri6727 3 года назад
వీడియో మాత్రం కెవ్వు సోదర. కానీ ఒక్కటి చాలా బాధ పెట్టింది ఆ ఎముకలు పుర్రె ఎవరివో పాపం😒 వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడి ఉంటారో. అప్పుడప్పుడు చిన్నపిల్లలు కిడ్నాప్ అయ్యారు అని చూస్తుంటాం వాళ్ళని ఎలాంటి వటికొసమో కిడ్నాప్ చేస్తారేమో మీరు కూడా కొంచం జాగ్రత్తగా ఉండండి సోదర
@diliptejanaidu4661
@diliptejanaidu4661 3 года назад
Adhi manishi purre kaadu bro. Kothi purre
@sivamaniullindala6989
@sivamaniullindala6989 3 года назад
Ekkuva alochinchakandi bro
@rakeshramagiri6727
@rakeshramagiri6727 3 года назад
@@sivamaniullindala6989 👍
@eswarrao6946
@eswarrao6946 3 года назад
You and your Team are Great👍
@nageshganesh547
@nageshganesh547 2 года назад
Anna nekonamaskaram chala bayamkaramina vediolu chesthunnaru Jagratha anna
@divinityultimate
@divinityultimate 3 года назад
Sarigga chuste, inside the cave on the rock where there is a sign of compass directions (East, West, North, South) and 5 number, a nd a snake at the bottom of directions. DID ANYONE ALSO NOTICE THE SHAPE OF A BIG SNAKE ALSO CARVED ON THE SAME ROCK TO THE LEFT SIDE OF THE DIRECTIONS SYMBOL? OBSERVE CAREFULLY AND YOU WILL SEE IT.
@itsmeneha6827
@itsmeneha6827 3 года назад
Sahid Anna and Narendra Anna both are really beautiful people
@g.prabhakargoud8751
@g.prabhakargoud8751 2 года назад
Hi. Boss. You are super Hero. Makunuvu supper. Veedeyos tes .Tunavu neku.Handsap,🇮🇳🇮🇳🤗😐😎😀😀:-D
@Prakash-wz2kb
@Prakash-wz2kb 3 года назад
ఆ ఎముకలు కోతివి అయ్యుంటాయి ఎందుకంటే ఆ పళ్ల దవడ ఉందిగా అది క్రింది దవడ అందులో పళ్లు ఎక్కువ ఉన్నాయి చిన్న పిల్లలకు అన్ని పళ్లు రావు. కాబట్టి అవి కచ్చితంగా కోతి ఎముకలే.
@shanthis4091
@shanthis4091 3 года назад
You guys impressed me by not saying place name...apude video like chesesa ❤️
@dokurrajitha1945
@dokurrajitha1945 3 года назад
సూపర్ వీడియో brothers ....address చెప్పకుండా చాల మంచి పని చేసారు bro 👌👌👌👍👍
@shivarajuvh768
@shivarajuvh768 3 года назад
Meeru chala baga chupincharru & Nagabandam gurinchi baga expline chesaru
@Alikhan-qn7js
@Alikhan-qn7js 3 года назад
Assalamualaikum bhai me videos chala baguntay bhai mei b muslim hu but i like your views n videos on Hindu culture
@SARAPTORYT
@SARAPTORYT 3 года назад
Bro Ananatha Padmanadam gudi video gurinchi Chala sarlu adiga bro meru reply ivvala Ippudu malli aduguthuna Dani meeda video cheyyandi bro
@srijogi6643
@srijogi6643 3 года назад
అన్న నమస్తే నా పేరు శ్రీధర్ ఎవరో నిధి కోసం ప్రయత్నిస్తున్నారు ఇంకొక మనిషి పోకుండా ఉండటం కోసం వేరే వాళ్ళు ఆ కోతి పులి ని తెచ్చి పెట్టి భయభ్రాంతులకు చేయడమే తప్ప అక్కడ ఎటువంటి సంబంధం లేదని నా అభిప్రాయం
@anchorvishnupriyafanpage5799
@anchorvishnupriyafanpage5799 3 года назад
Edhi unna వాస్తవం
@hariprasaddara84
@hariprasaddara84 8 месяцев назад
BECAREFUL SHAHIDH SAFETY FIRST' GOD BLESS YOU RISK CHEYAVADHU BRO.
@srianvaru6519
@srianvaru6519 3 года назад
Super video annaya really ur so great ur fan from Karnataka😍
@nallabothulaveeranjinyelu8310
@nallabothulaveeranjinyelu8310 3 года назад
వామ్మో ఎటైనా బ్రో మన పూర్వ ఆచారాలు చాలా గొప్పవి
@djprasadsmiley173
@djprasadsmiley173 3 года назад
Ee Channel Subscribers Oka Like Vesukondi 👍 Friends❤️
@filmymasthy8834
@filmymasthy8834 3 года назад
Ana me vedios ani chala antea chala intresing vuntay and chala baguntay
@umak6500
@umak6500 3 года назад
Miru chala bagachaputunaru prati visani kluptamga chaputunaru jagrta brother good luck
@vamsikumar2275
@vamsikumar2275 3 года назад
Tack care brothers ❤️❤️❤️
@gudellagokul2172
@gudellagokul2172 3 года назад
Love from Tirupati ❤️❤️
@Druthi_official
@Druthi_official 3 года назад
Waiting for your next exiting historical place..Well done 👍
@durgaprasaddurgaprasad6255
@durgaprasaddurgaprasad6255 2 года назад
Supar bro All the bast bro Jagratta brother s
@call_me_anil2009
@call_me_anil2009 3 года назад
సూపర్ బ్రదర్స్ జాగ్రత్త🙏🙏🙏
@NewBeginnings04
@NewBeginnings04 3 года назад
Be safe while travelling anna 🙂❤️🙏
@vamshipriya821
@vamshipriya821 3 года назад
yeah ah temple gurinchi kuda tiyandi video we all wanna see.... n will wait fa dat..
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 2 года назад
My son youare a great good stori ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️a n mani
@pavanredditala1587
@pavanredditala1587 3 года назад
Do video about anantapadmanabaswami temple
@dreamer1777
@dreamer1777 3 года назад
నువ్వే మంత్రాలను బాగా చదువుతున్నావు అన్న 😁😉
@pyarishaik4895
@pyarishaik4895 3 года назад
Super brother care full
@omsrisai8632
@omsrisai8632 3 года назад
చూడని చూడవలసినవి మేము చూడలేము అనే ప్రేదేశలు చూపిస్తున్నారు చాలా రిస్క్ చేస్తున్నారు ,
@sugurusindhura2302
@sugurusindhura2302 3 года назад
Meru eppudu grt ,down to earth persons
@poojasri8271
@poojasri8271 3 года назад
U have a very sweet voice. Your story telling is very clear. Everyone can understand it very easily.👏
@venkatsatishyadav
@venkatsatishyadav 3 года назад
U have good anchoring skills shahid bro 😀
@SHAFIULLA9
@SHAFIULLA9 2 года назад
Super video's in village vihari
@HariHaran-ed4ey
@HariHaran-ed4ey 3 года назад
Fully... excited...... Anantha padma swamy 6th room reviewal
@sivasri4787
@sivasri4787 3 года назад
super బ్రో నేను కుందేలు చూసినా నువ్వు. పెంచేటే మిల్కీ blacky please etti position లొ కుక్కలు రాకుండా చూస్కో కుక్కలు తింటేయి చంపంక కుందేలు నాకు చాల ఇష్టం నీ విడియోలు సూపర్ గా ఉన్నాయి దెయ్యం వీడియోస్ వొద్దు బ్రో నువ్వు ఇవే కంటిన్యూ చెయ్యి keep it up
@patnamsubhash5838
@patnamsubhash5838 3 года назад
Thankyou bayya vijay vihari channal
Далее
Муж на час 😂
00:37
Просмотров 1,2 млн
Qora Gelik
00:26
Просмотров 528 тыс.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 7 млн
Муж на час 😂
00:37
Просмотров 1,2 млн