Тёмный

బ్రహ్మం గారు తాటి ఆకుల మీద రాసిన నిజమైన తాళపత్ర గ్రంధాలు చూడండి Real Kalagnana thalapatra grandhalu 

Village Vihari
Подписаться 1,8 млн
Просмотров 1,5 млн
50% 1

Address :
Mudumala village,
Siddaiah Mattam,
Brahmam Gari Mattam,
Kadapa District,
Andhra Pradesh.
G Maps Location : g.co/kgs/nZr44Z
మీరు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంధాలు చూడాలి అనుకుంటే దసరా పండుగకి 3 రోజుల ముందు ఈ సిద్దయ్య మట్టానికి వెళ్లారంటే అక్కడ అందరికి చుపివ్వడం జరుగుతుంది
Follow us on insta : / villageviharivlogs
Like Our FB Page : / villageviharivlogs
Become a Member to our Channel : / @villageviharichannel
🎶 Music Credits 🎶
Song: AQVILS - Imperium
Music provided by RU-vidrs Music
Link to song: • Video
"Reality" by ASHUTOSH is under a Free To Use license
Music promoted by BreakingCopyright: • 🌏 Copyright Free India...
#Kalagnanam #Historicalplaces #brahmamgarikalagnanam #kalagnanamtelugu #kalagnanamintelugu #siddaiahmattam #siddayyamattam #siddhaiahgarimatham #brahmamgarimatham #veerabrahmendraswamy #veerabrahmamgarikalagnanam #kalagnanambrahmamgaru #veerabrahmamgarikalagnanam

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,3 тыс.   
@LondonTeluguVlogs
@LondonTeluguVlogs 3 года назад
I can't Degarde this video by saying good/wow ,ఎందుకంటె ఇంతగా ఇన్ఫర్మేషన్ collect చేసి మాకు ఇస్తున్నందుకు చాల థాంక్స్. నాకు తెలుసు ,ఇది అంత ఈజీ జాబ్ కాదు అని. BUT మా అందరికి కోసం మీరు చాల కష్టపడుతున్నారు. Thank you so much for sharing unknown things with proofs. Presentation and Camera work awesome. And also credit goes that priest/Person for in detail explanation. Thanks again. A big big Like for Village Vihari Team.
@hyperfacts6399
@hyperfacts6399 3 года назад
Ok. Anna
@sairock111
@sairock111 3 года назад
Super mam
@rajkumarcgr3436
@rajkumarcgr3436 3 года назад
Hammoo
@karthik20187
@karthik20187 3 года назад
Kindha meedha parachoddhu, scratches padipothai.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 года назад
1st line correct cheyyandi.
@harihruday4580
@harihruday4580 3 года назад
నేను ఒక కన్నడ అబ్బాయి ఐనప్పటికీ నాకు తెలుగు భాషా ప్రేమతొ పాటు రాయడం చదవడం కూడా నేర్చుకున్నాను, మీరు ప్రస్తుతపరిచిన ఇలాంటి నిగూఢ విషయాలు చూడడం ఎంతొ ఇష్టం,మీయోక్క పరిశ్రమానికి నాయోక్క జోహార్లు 🙏 నా తెలుగు భాషలొ ఏదైనా దొషమున్న క్షమించండి 🙏
@MJcreatives
@MJcreatives 3 года назад
తెలుగు వారు అయిఉండి తెలుగు తప్పు రాస్తూ ఉన్నారు వారితో పోల్చితే మీరు great Anna
@harihruday4580
@harihruday4580 3 года назад
@UCDvZbb8oBVJ_EjN2cxxztjw kannada telugu bahu samyathagala bhashalu,nerchukovadam chala easy.
@chinnikanna9739
@chinnikanna9739 3 года назад
Super
@chinnikanna9739
@chinnikanna9739 3 года назад
Kannadiga
@vennelavennela1827
@vennelavennela1827 3 года назад
Hi నేను కన్నడ😊
@kedikakavitha7556
@kedikakavitha7556 3 года назад
అద్భుతం.. అమోఘం... బ్రహ్మం గారి ఉంగరం.. పవిత్ర కాలజ్ఞానం.. మీరు తాకడం .. నిజంగా మీరు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం.. అదీ అందరికీ లభించదు.. Am allso touch feel.. So nice video.. Best of luck villege vihari teem 💐💐💐💐💐
@umasree2737
@umasree2737 3 года назад
మీరు చాలా అదృష్టం చేసుకున్నారు అన్న తాళపత్ర గ్రంధాలూ పట్టుకోవడానికి రాసి పెట్టి ఉండాలి
@rajsekhark5426
@rajsekhark5426 3 года назад
తమ్ముడూ చాల మంచి సమాచారం అందరికీ అర్థం అయ్యేలా చాలా చక్కగా వివరిస్తున్నారు...మీ ఇద్దరి ఈ ప్రయత్నం...ప్రస్తుత సమాజానికి...చాలా అవసరం...ప్రతి ఆలయానికి ఒక..స్థల పురాణం ఉంటుంది చాలా బాగా వివరిస్తున్నారు..👏👏👏👏👏👏👏👏👍👍👍👍
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 3 года назад
Great job bro.. భిన్నత్వం లో ఏకత్వం అంటే ఏమిటో మీరు నిరూపించారు 🙏 నిజంగా మీరు భారత దేశం యొక్క ఉనికిని, గొప్పతనాన్ని తెలియచేశారు ❤️
@kalyansivvala185
@kalyansivvala185 3 года назад
షాహిద్ అన్న నువ్వు సూపర్ అంతే..! ఇంకా మాటల్లో చెప్పలేమ్ 🥰 తీసుకో.. ❤️
@mashamrohith3726
@mashamrohith3726 3 года назад
చాలా మంచి వీడియోఅన్న ఇలాంటి వీడియోస్ చూపించి నందుకు చాలా ధన్యవాదాలు,❤️❤️
@naresh6884
@naresh6884 3 года назад
Super
@bhimeshburju6115
@bhimeshburju6115 3 года назад
400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J3maN30AjPY.html
@dhonestars2218
@dhonestars2218 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pd-p3VtwE6s.html
@solmonraju8631
@solmonraju8631 3 года назад
👌👌😊
@multefoods5129
@multefoods5129 3 года назад
Superrr
@srinagajyothi1
@srinagajyothi1 3 года назад
God bless you తమ్ముడు...మేము వెళ్లలేని పుణ్య ప్రదేశాలు..చూపిస్తున్నారు...you are so blessed...may be God choosen child..❤️🙏
@ramakrishna654
@ramakrishna654 3 года назад
ఆ తాళపత్రలు తాకి మీ జన్మ ధన్యం చేసుకున్నారు
@shekmastan628
@shekmastan628 3 года назад
కానీ కు
@gayatrit6029
@gayatrit6029 2 года назад
Yes
@rajukolguri8214
@rajukolguri8214 2 года назад
Yess divine
@maheshalijala575
@maheshalijala575 3 года назад
ముఖం. చూసుకోవాలంటే అద్దం.కావాలి జీవిత రహస్యాలు తెలుసుకోవాలని మీ వీడియోలు కావాలి ❤️❤️
@giridhargirish8014
@giridhargirish8014 3 года назад
Gangulamma1969
@sreshma3171
@sreshma3171 3 года назад
చాలా మంచి వీడియో షాహిద్ తాళ పత్ర గ్రంధాలు తాకి మీ జన్మ ధన్యం అయింది తమ్ముళ్లు👏👏👏
@neelimabagana4799
@neelimabagana4799 3 года назад
Nijam
@kattamanikanta1010
@kattamanikanta1010 3 года назад
Anna Meru chall Luck person meru
@kattamanikanta1010
@kattamanikanta1010 3 года назад
Anna em village
@jaganswathientertainment4174
@jaganswathientertainment4174 3 года назад
ధన్యవాదాలు షాహిద్ భాయ్ & నరేంద్ర.... స్వయంగా బ్రహ్మము గారు తన స్వహస్థలతో రాసిన తాళపత్ర గ్రంథాలని చూపించారు.... చాల ఆనందనంగా ఉంది....
@rbalajinaik5005
@rbalajinaik5005 3 года назад
Lucky bro ... తాళ పత్ర గ్రంధాలు చూసా ... అప్పటి కాలంలో రాసినవి వున్నాయి అంటే నిజంగా దేవుడు వున్నాడు
@ismart.guru.i.7
@ismart.guru.i.7 3 года назад
అన్నా మీరు చాలా మంచివాళ్ళు ఇలాంటివి ఇంకా చాలా చాలా కనిపెట్టాలి మిమ్మల్ని ఫాలో అవుతున్న
@venkataripakula8810
@venkataripakula8810 3 года назад
ఏ తల్లిదండ్రులు కన్నారోనిన్ను తెలియదుకాని తమ్ముడు నిజంగా నీవు కారణజన్ముడివి, మీ తల్లితండ్రులకు నాపాదాభివందనాలు,ఆంధ్రరాష్ట్రంలో పుట్టినప్పటికి నేనెప్పుడూ శ్రీ పోతూ లూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం దర్శించలేదు ! కానీ ఈరోజు స్వామి వారి తాలపత్రం, ఉంగరం, బ్రహ్మం గారి సమాధి, మరియు సిద్దయ్య స్వామి వారి సమాధి, పెద్ద పీరయ్య స్వామి వారి సమాధిని ఎన్నో సంవత్సరాలుగా చూడాలని ఎదురు చూస్తున్న నాకు నీమూలాన ఆ కోరిక తీరింది తమ్ముడూ.... నేను నిజంగా ధన్యుడిని నీకు సహాయపడుతున్న మిత్రబృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు,ఇలాగే ఇంకా ఎన్నో తెలియని విషయాలు తెలుపుతూ వుండాలని కోరుకొంటున్నాను, ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ చిరంజీవిగా నీ జీవన ప్రయాణంలో ఎలాంటి విభేదాలు కానీ, బాధలు కానీ, కలగకూడదని మరియు ఆయురారోగ్యాలతో నిత్యం ఉత్సహంగా నీ ప్రయాణం సాగాలని పరమేశ్వరుని ప్రార్దిస్తున్నాను తమ్ముడూ.... జై శ్రీరామ్.
@crazy-hp5oi
@crazy-hp5oi 3 года назад
U r the great bro
@cvnrajeshwari123
@cvnrajeshwari123 3 года назад
Village Vihari neelo vinna tapanaku hatsoff.chaala videos manchivi choopinchav.god bless you.
@sreeram.kanakadurgarao6138
@sreeram.kanakadurgarao6138 3 года назад
Yes it's truth Bro...jai gurudev
@narayansomu3897
@narayansomu3897 3 года назад
మీరు ముస్లిం అయ్యుండి...హిందూ టెంపుల్స్ గురించి వాటి చరిత్రల గురించి చాల బాగా చూపిస్తున్నారు...అందరూ..మీలాగే ఉంటే హిందూయిజం ఎప్పుడో గొప్పది అయ్యి ఉండేది...నాకు తెలిసి హిందువులని అర్థం చేసుకున్న వారిలో సిద్ధయ్య తరువాత నువ్వే....జై షాహిద్ అన్న
@narayansomu3897
@narayansomu3897 3 года назад
@@srinurs4678 yes bro
@rameshram5825
@rameshram5825 3 года назад
చాలా మంచి విషయం చెప్పారు అన్న, దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒక్కటే.
@shaikakbar7695
@shaikakbar7695 3 года назад
alagemiledu.bro.enkachalamandhi.unnaru.bro.evvaro20.p.ala
@swamylangar8725
@swamylangar8725 3 года назад
@@narayansomu3897 ę65þ566655555555555
@pavanmaheshsoma1096
@pavanmaheshsoma1096 3 года назад
Anna Meru super
@ringtonesworld2.0
@ringtonesworld2.0 3 года назад
ఇలాంటి channel never before ever after
@sivatechs7615
@sivatechs7615 3 года назад
బ్రో దేవునికడప,ఒంటిమిట్ట కూడా చుపియంది
@lovefromnandyal414
@lovefromnandyal414 3 года назад
Avunu bro
@bsrbsr1962
@bsrbsr1962 3 года назад
ya reddy bro
@bhimeshburju6115
@bhimeshburju6115 3 года назад
400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J3maN30AjPY.html
@jaswanthorampadu2068
@jaswanthorampadu2068 3 года назад
@@lovefromnandyal414 ,,
@maddurshiva99
@maddurshiva99 3 года назад
అన్న మీ వాళ్ళ మీము చూడలేనిది... మాకు చుపించావ్ కృతజ్ఞతలు అన్న...
@anuvegcooking9865
@anuvegcooking9865 3 года назад
మీరు ఇద్దరూ కారణ జన్ములు సరదాగా మొదలుపెట్టి,(డబ్బు కోసం కూడా) క్రమంగా మెల్లగా ఒక యజ్ఞం లాగా చేస్తున్నారు. రాయలసీమలో మొదటి రికార్డ్ కూడా మీదే. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
@sankurusrinivasareddy2622
@sankurusrinivasareddy2622 3 года назад
Camera Man Narendra Annaku Oka Like Vesukindi
@bhimeshburju6115
@bhimeshburju6115 3 года назад
400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J3maN30AjPY.html
@ravichimala5370
@ravichimala5370 3 года назад
Super bro
@rajendherraj697
@rajendherraj697 3 года назад
ఆ తాళపత్రలు తాకి మీ జన్మ ధన్యం చేసుకున్నారు
@saivishnu4091
@saivishnu4091 3 года назад
@@cookbookbyanshu5845 okk
@cookbookbyanshu5845
@cookbookbyanshu5845 3 года назад
@@saivishnu4091 thank you
@saivishnu4091
@saivishnu4091 3 года назад
@@cookbookbyanshu5845 channel name send chi
@cookbookbyanshu5845
@cookbookbyanshu5845 3 года назад
@@saivishnu4091 cook book by anshu
@harsha2441
@harsha2441 3 года назад
నువ్వు ముస్లిం అయి కూడా హిందూమతం గూర్చి చాలా తెలుసుకున్నావు. నీపై ప్రేమాభిమానాలు పెరిగినాయి తమ్ముడూ. Keep doing this good work of exploring new places and showing it to us. You will certainly reach new heights in RU-vid vlogging.
@echakri5576
@echakri5576 3 года назад
Really appreciate bro
@raviteja850
@raviteja850 3 года назад
Good Harsha(great VVhari) We are all indians Proud 2 B an indian .malli hindu muslim enti Mana generation ayina konchem mari manushulugaa brathukudham Kulam,matham godalu baddalu kotti🇮🇳🙏🏻🙏🏻🙏🏻
@gvnreddygudivema7709
@gvnreddygudivema7709 2 года назад
Lkgsl
@nabisaheb6187
@nabisaheb6187 2 года назад
Q
@gvnreddygudivema7709
@gvnreddygudivema7709 2 года назад
@@nabisaheb6187 Zmvxxxxxxxxxx
@naturesfriend4836
@naturesfriend4836 3 года назад
My god ..meru a uddesam tho ee historical vedio start chesaro theliyadu kani, meru aa thalapathra grathalu pattukunna aa kshnam I felt it's like an achievement for u guys...👏👏👏👏👏👏👏👏👏 It's not a small thing... Chusthhappudu goosebumps vachhai... Maku kuda vatini prathyaksham ga chusina feel kalpinchinanduku tq bro🙏🙏🙏🙏
@gudururajeswari1051
@gudururajeswari1051 2 года назад
ఎన్ని సంవత్సరాలు అయినా తాళపత్ర గ్రంధాలు చెడిపోకుండా భద్రపరచి కాపాడుతున్నారు మీకు మా ధన్యవాదాలు
@ysudhakarreddyysreddy4652
@ysudhakarreddyysreddy4652 3 года назад
తమ్ముడూ నీ జన్మ ధన్యం👌👌👌👌👌
@vishwanathseelam2409
@vishwanathseelam2409 3 года назад
@@cookbookbyanshu5845 hi 👍
@sakeshkamindla4958
@sakeshkamindla4958 3 года назад
60 comments aina okkaru kuda like kottale 1 St like bro
@sakeshkamindla4958
@sakeshkamindla4958 3 года назад
@@cookbookbyanshu5845 sure akka
@bhimeshburju6115
@bhimeshburju6115 3 года назад
400 సంవత్సరాల నాటి బావి లో దొరికిన విగ్రహాలకు కాపలా నాటి నాగుపాము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J3maN30AjPY.html
@pinnintianuradha8886
@pinnintianuradha8886 3 года назад
సూపర్ .మీ వలన తాళపత్ర గ్రంథాలను చూడగలసం.🙏🙏🙏🙏🙏🙏🙏..
@sivasankard9087
@sivasankard9087 3 года назад
అన్న గారు మీ వల్ల ఇరోజు నా జన్మ ధన్యం అయింది
@nageshbabu4050
@nageshbabu4050 3 года назад
సూపర్ చాలా బాగుంది ధన్యవాదములు
@mgovardhan7478
@mgovardhan7478 3 года назад
తాళపత్ర గ్రంథాలు చూపించినందుకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య మీకు,
@rajchinni4859
@rajchinni4859 3 года назад
మంచి వీడియో చేశారు స్వామి వారు రాసిన తాళపత్రాలను, ఉంగరము ముట్టుకున్నరు మీ జన్మ ధన్యం అయింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@1986kranthi
@1986kranthi 3 года назад
Very good and useful information for those who wish to go there. Thank you and greetings for your effort 👏💐
@mamathareddy1989
@mamathareddy1989 3 года назад
Me channel valla maku pothuloori brahmamgari thalapathra grandham lanu chuse bhagyam kaliginincharu....meku dhanyavadamlu....
@Shannuroyal
@Shannuroyal 3 года назад
Super video chala baga clarity ga chepparu
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 года назад
మీ జన్మ ధన్యం అయింది తమ్ముళ్లు, మీరు తాకితే నేను కూడా తకినట్లు ఫీల్ అయ్యాను, బ్రంహమ్మ్ గారు రాసిన కాల జ్ఞానం ఇంకా భద్రంగా ఇలాగే ఉన్నాయని మాకు తెలియదు. చాలా విలువైన వీడియోస్ చేస్తున్నారు, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.🙏🙏🙏🙏🙏
@maruthirao1186
@maruthirao1186 3 года назад
మీకు సహాయము కావలసిన charges, expenditure s nenu ఇస్తాను
@yamagoniramulu3835
@yamagoniramulu3835 3 года назад
Un buh
@srilakshmiramireddy6795
@srilakshmiramireddy6795 3 года назад
Thank you sir ,Please get the Thalapatra patralu grandhalu digitalized and safe guard the precious documents written by swamiji.Thank you for virtually showing this divine place.
@rajashekhar2225
@rajashekhar2225 3 года назад
@@thodetidnmalleswararao2281, @
@Mohansai03
@Mohansai03 3 года назад
@@srilakshmiramireddy6795 అవును మన పూ్వికులు ఇంకా మన సనాతన ధర్మం ఇచ్చిన వాటిని మనం కాపుడుకోవాలి. ఐపాటికే బ్రిటిష్ వాళ్లు చాలా వాటిని ద్వంసం చేసారు 👍
@Saikrishna---22
@Saikrishna---22 3 года назад
ఓం హ్రీమ్ క్లిం శ్రీమ్ శివాయ బ్రహ్మణే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు అన్న గారూ.... మహానుభావులు రాసిన తాళ పత్ర గ్రంథాల్ని చూపించినందుకు
@amruthavani8684
@amruthavani8684 3 года назад
IAM very happy to see all this because we didn't when the god give us the way to see this thank you brother for making such a excellent video there's no words to say more my heart is filled with such an happy I can't Express in words thank you so much
@marlasuresh2388
@marlasuresh2388 3 года назад
Ah thalapathra grandhalu thaaki mee Janma Dhanyam ayyindhi bro And maaku kooda choopinchinandhuku meeku chaala dhanyavaadalu thelupukuntunnamu Meeru really great brother🙏🙏🙏
@poweroflife9765
@poweroflife9765 3 года назад
షాహిద్ నువ్వు నిజంగా అద్రుష్టవంతుడివి.super bro.
@yamjalavittal7531
@yamjalavittal7531 3 года назад
అన్న తాళపత్ర గ్రంధాలు మీరు తాకి మీ జన్మ ధాన్యం చేసుకున్నారు అన్న జై శ్రీ పోతులూరి వీర భ్రమేహేంద్ర స్వామికి జై...
@crazygamers4454
@crazygamers4454 3 года назад
Anna come to Alampur jogulabam temple most famous temple
@vartyasureshnayak4676
@vartyasureshnayak4676 3 года назад
అలంపూర్ & బీచుపల్లి
@gaddammaheshvlogs8234
@gaddammaheshvlogs8234 3 года назад
@@vartyasureshnayak4676 మీరు తుంగభద్ర పుష్కరాలు చూడాలనుకుంటే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-sWBReoBc1vw.html ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి ప్లీస్ subscribe cheyandi plesee🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajukarri4375
@rajukarri4375 3 года назад
Like this video before seen
@Skrishnaveni686
@Skrishnaveni686 2 года назад
Medi vere మతం ఐనా మా హిందూ మతం గురించి ఎంతో గొప్పగా చెపుతున్నారు అన్ని చూపిస్తున్నారు గ్రేట్ sir నాకు మీ ఆటో గ్రాఫ్ కావాలి ఇస్తారా sir plz
@bhavikayadavjeelaga9083
@bhavikayadavjeelaga9083 2 года назад
👏🙏 you are very lucky to touch those great property of our hindu culture 🙏👏
@Hareshuuuu
@Hareshuuuu 3 года назад
We r very lucky to have the best channel .❤️👍 Best of luck for the bright future
@maithriskitchen4144
@maithriskitchen4144 3 года назад
Shahid you are great and I have no words to type. I'm from kadapa and my in laws are form uravakonda, anathapuram. Hats off to camera man and editing 👏👏👏👏
@srithikbellala6502
@srithikbellala6502 3 года назад
తమ్ముడు నా కల నెరవేర్చవు నీకు ధన్యవాదములు
@asambragavi5656
@asambragavi5656 3 года назад
Good
@srithikbellala6502
@srithikbellala6502 3 года назад
@@asambragavi5656 thank you
@bantykunta5275
@bantykunta5275 3 года назад
@@asambragavi5656 àpaàa
@hariiroy5197
@hariiroy5197 3 года назад
Anna Naku chala Baga nachae.mi video s na chala entret ...tq u Anna suparb
@g.naveen2529
@g.naveen2529 3 года назад
Sai & Narendra Anna మీరు చాలా అదృష్టవంతులు and thank you soo much for making this video.
@surendrareddy1065
@surendrareddy1065 3 года назад
మీరు చాలా మంచి వీడియో చేశారు, మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి
@aerukondasambaraju1786
@aerukondasambaraju1786 3 года назад
మీరు నిజంగా ధన్యులు కష్టంతో అదృష్టవంతులు మీకు వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా
@sampleraja8026
@sampleraja8026 3 года назад
I strongly believe in ancient India Vishwakarma Community played a very very important role. Just see today's fabulous temples in India, all were built by Vishwakarma Community only. Even the real genius of India brahmam gaaru who predicted future also was from Vishwakarma Community.
@kishorkatkam8136
@kishorkatkam8136 3 года назад
2017 డిసెంబర్ 19వ రోజు ఆ ఉంగరాన్ని తాకే అదృష్టం మాక్కూడా వచ్చింది మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మాక్కూడా చూపించాడు తాళపత్ర గ్రంథాలు కూడా చదివినం కాని అర్థంకాలేదు మా జన్మ ధన్యమైంది...🙏🙏🙏
@vvsiva007
@vvsiva007 3 года назад
తాళపత్రాలని స్కాన్ చేసి digitization చేయించండి - అప్పుడు ముందు తరాల వారు కూడా చక్కగా చూస్తారు.
@dragondevil8481
@dragondevil8481 3 года назад
అన్న మేము గత 7 సంవత్సరాలనుండి వెళ్తున్నాం, చాలా బాగా వుంది మఠం, ఈ వీడియో చేసినందుకు ధన్యవాదములు.
@9985076642
@9985076642 3 года назад
శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మంత్రం:- ఓం హ్రీం క్లీం శ్రీం శివాయః బ్రహ్మణే నమః
@twinsworld9130
@twinsworld9130 3 года назад
@@thodetidnmalleswararao2281 avna...endku ala antunaru....
@lavanyaarun2092
@lavanyaarun2092 3 года назад
@@thodetidnmalleswararao2281 tanu devude
@lavanyaarun2092
@lavanyaarun2092 3 года назад
@@thodetidnmalleswararao2281 meru ndhuku ala anttunnaru
@twinsworld9130
@twinsworld9130 3 года назад
@@thodetidnmalleswararao2281 avna....
@twinsworld9130
@twinsworld9130 3 года назад
@@thodetidnmalleswararao2281 Meru yela cheptunaru Andi ala....endku ante tanu chepinavi konni jarigay kadandi....
@nirmalachaudhary7052
@nirmalachaudhary7052 3 года назад
Hi I am from darglling West Bengal. I am big fan bro. God bless you🙏. Bro you and narendra is like my brothers. But be safe and my bless for you. Both are good boy's. And good person's.
@vakitakeshav6502
@vakitakeshav6502 3 года назад
Hiii
@maddamsrikanth6637
@maddamsrikanth6637 3 года назад
Hello
@xparadoxbg6307
@xparadoxbg6307 3 года назад
@@vakitakeshav6502 Bello Bello
@xparadoxbg6307
@xparadoxbg6307 3 года назад
@@maddamsrikanth6637 Bello Bello
@maddamsrikanth6637
@maddamsrikanth6637 3 года назад
How are you
@mastanp5181
@mastanp5181 3 года назад
హాయ్ బ్రదర్ మీకు వీలైతే అనంతపురం జిల్లాలోని శ్రీ గూగూడు కుళాయి స్వామి ఆంజనేయ స్వామి గుడులు పక్క పక్క లో ఉన్నాయి వాటి గురించి ఒక వీడియో తీయండి
@vijayeppalapelieppalapelli8394
@vijayeppalapelieppalapelli8394 3 года назад
Wow😍😍😍😍miku janma danyam aindi annayya
@rkytac
@rkytac Год назад
దర్శించు కోవాలంటే.. నంద్యాల --> మైద్కూరు -> బ్రహ్మం గారి మట్టం కి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది.. సందర్శించడానికి ఒక గొప్ప ప్రదేశం.. భోజనంతో పాటు బస కూడా అందుబాటులో ఉంది... మేము 30 సెప్టెంబర్ 2022 న దర్శించుకున్నాం. వీడు వీడియోల chuyinchi nattu talapatra Grandhalu ఎవ్వరి చేతులకి ఇవ్వరు..
@rukmini008
@rukmini008 3 года назад
Thanks a lot, Ma Kula daivam, Sri veera brahmendra swami vaaru. Ma grand parents chusaru ee video... Detailed explanation.
@thirupathidanderathirupath5145
@thirupathidanderathirupath5145 3 года назад
ఇంతకన్నా నీకు ఇజాన్మలో ఏమికవలి నిజన్మ దన్యమైది సూపర్
@amma116
@amma116 3 года назад
First sarda ga start chesaru videos cheyatam. Ippudu matram professional ga chestharu. Good Shahid and Narendra. 🤝🙌👍
@venigallakalpana2029
@venigallakalpana2029 3 года назад
chalabagundi bro meru chese vedios dont stop forever mevalla chala thelusthunnayee past days gurinchi
@devisrichandhu3006
@devisrichandhu3006 3 года назад
Super video and very good information. meru emka elamti teliyani vishayalu gurimchi Emma maku video's tiyalani all the best
@maheshwaramvenkatesh728
@maheshwaramvenkatesh728 3 года назад
Chala chala thanks brooo 😘😘😘.....ma జన్మ ధన్యం ఐయ్యింది... మీ ఛానల్ కి మరియు మీ అందరికీ పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏.... ఈ జన్మలో చూడలేను అనుకున్న దేవాలయాలు అన్ని మకు చూపిస్తున్నారు...🙏🙏🙏🙏🙏
@CommonManGani
@CommonManGani 3 года назад
ఆ తాళ పత్రాలు బ్రహ్మంగారి పాదాలు, అవన్ని చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది బ్రదర్ . చాలా చాలా ధ్యాంక్స్
@puransankararreddy8435
@puransankararreddy8435 3 года назад
Nice
@madupuumamadupuuma3162
@madupuumamadupuuma3162 3 года назад
జేజినాయన గారిఆశీశులు ఎల్లవేళలా మీకుఉడాలనికోరుకుంటూ🙏
@anushakolagani2841
@anushakolagani2841 3 года назад
Awesome bro nijamga manchi information esthunaru no words to express .
@bhavanishankarpalakollu1701
షాహిద్ నువు చాలా గొప్పగా చెపుతున్నావు.చాలా థాంక్స్
@shaikfiroz_47
@shaikfiroz_47 3 года назад
Nee hardwork ki hats off guru
@bhashabhasha4140
@bhashabhasha4140 3 года назад
శ్రీ వీరభద్రస్వామి వారు వ్రాసిన తాళపత్ర గ్రంథాలను చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
@jaintr6388
@jaintr6388 3 года назад
చాలా మంచి వీడియో ఓం నమో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి యే నమః 🙏
@mohan3377
@mohan3377 3 года назад
Super excited to see original writings of legend. Thanks brother for your effort of reaching somany diffrent which many of us can't
@ashokreddy701
@ashokreddy701 3 года назад
Chala bagundi super
@kaladar5377
@kaladar5377 3 года назад
మీరు lucky బ్రదర్ బ్రహ్మం గారు రాసిన తాళ్ళ పత్ర గ్రంథాన్ని మీ చేతులతో ముట్టుకున్నారు. నేను వీడియో పౌస్ చేసి చదవాలనుకున్నాను కానీ అప్పటి లిపి కదా ఓ రెండు తెలుగు అక్షరాలు అర్థమయ్యాయి. బ్రహ్మం గారి హ్యాండ్ రైటింగ్ చూస్తుంటే కొంచెం మా నాన్న రైటింగ్ గుర్తుకు వచ్చింది. మా నాన్న కూడా ఇలాగే గొలుసులు లాగా రాస్తుండే
@thanvikadommalapati5017
@thanvikadommalapati5017 3 года назад
Super anna camera man Narendra anna ki oka like
@boss_yt7452
@boss_yt7452 3 года назад
Ni jamma dhayam aipoinde anna😍😍😍
@itsmythoughts121
@itsmythoughts121 3 года назад
చాలా బాగుంటుంది 👌 చాలా చాలా బాగుంటుంది
@rojagoudshankargari5638
@rojagoudshankargari5638 3 года назад
Meru chala lucky bro aa thala pathra grandaalu thakaru nd nice use full video meru super 👍
@nagulakondasatyasri3206
@nagulakondasatyasri3206 3 года назад
Cameraman ( Narendra anna) rockz subscribers shockz....😎
@jahnavin3948
@jahnavin3948 3 года назад
😎clarity super , yes!!
@jahnavin3948
@jahnavin3948 3 года назад
💯💯💯
@pranithkumar4802
@pranithkumar4802 3 года назад
Anna నీవు గొప్పవారివి చాలా విషయాలు నీ వల్ల అందరకి తెలుస్తాయి God bless you anna
@MurthyMurthy-qx6fy
@MurthyMurthy-qx6fy 3 года назад
Thefirstoc
@csrinivasmp4265
@csrinivasmp4265 3 года назад
జై జగద్గురువు వీరబ్రహ్మణే నమః
@mmohanrao1548
@mmohanrao1548 2 года назад
కాల జ్ఞానము చాలా అద్భుతంగా చూపించినందుకు ధన్యవాదాలు
@kommumohanbabu134
@kommumohanbabu134 3 года назад
అన్న సూపర్ వీడియో నా జన్మ ధన్యమైంది
@vamshigoud6479
@vamshigoud6479 3 года назад
షాహిద్ నువ్వు కావాలి అనుకుంటే ఒక ముస్లిం వ్యక్తి గా అనేక పురాతనమైన ముస్లిం మాతనికి చెందిన మజిద్ ల గురించి మాత్రమే వీడియోస్ చేయొచ్చు కానీ నువ్వు ఇంత మంచిగా హిందూ దేవలయపై చేస్తున్నావ్ .. కుల మాతలకి వ్యతిరేక మనిషివి అని అర్ధం అవుతుంది
@muddavaramvillagevlog55
@muddavaramvillagevlog55 3 года назад
వీరబ్రహ్మేంద్రస్వామి 🙏🙏🙏🙏
@chandinisweety2036
@chandinisweety2036 3 года назад
Super video Nice job and take care of yourself....💐💐
@villageboys4343
@villageboys4343 3 года назад
Hi
@villageboys4343
@villageboys4343 3 года назад
7659985010
@sitharamayasripadaexcellen8591
Excellent Coverage.
@gadapalaxman4582
@gadapalaxman4582 2 года назад
Chala great bro good information
@kaminimalli1234
@kaminimalli1234 3 года назад
Bro naadi siddayyagaari matam pakkane kaani ippudu aa gudi construction lo ledu bro construction ayyepoyye 3,4 years avutundi Mari idi eppudu teesaru
@Dimension-mind
@Dimension-mind 3 года назад
Your unity, the way of your talking ki take a bow!! అప్పట్లో ప్రతి ఒక దేవుడికి ప్రియ శిష్యుడు/ భక్తుడు కానీ నమ్మకానికి మార్గదర్శకంగా ఉండేవాళ్ళు, షాహిద్ and your team గత చరిత్ర లో జరిగిన వాస్తవాలకు youtubers కి తెలియచేస్తూ మార్గదర్శకులు గా నిలుస్తున్నారు ❤️❤️❤️🙏🙏🙏🙏
@sweetyas4825
@sweetyas4825 3 года назад
🙏🙏🙏om namo virabramhendra swami a namaha 🙏🙏🙏
@monthireddym6503
@monthireddym6503 Год назад
Thank you very much brother Nenu chudali anukunnanu kani chudaledu but e vedio chusaka naku chusinatha Anipinchindi
@vijayeppalapelieppalapelli8394
@vijayeppalapelieppalapelli8394 3 года назад
Siddayya garidi jeeva samadi kuda chupinchandi
@rupadevimakkena7716
@rupadevimakkena7716 3 года назад
This is my 1st comment entire in my past 8years I saw your every video... really impressed you learn a lot and improve so many things... initially I thought some lag in your videos but now your hosting is impressive brother ☺️ good luck 👍
@indiancitizen0727
@indiancitizen0727 3 года назад
Sare sarle at least #like anyina koduthunnara Leda leka pothe alavatu chesukondi
@srijayasrinivascreativedes7687
@srijayasrinivascreativedes7687 3 года назад
Dislike లుఏంది రా , ఇటువంటి వీడియోలకు చ..ఎమ్మానుషులు రా.
@AshwiniSantosh7
@AshwiniSantosh7 3 года назад
తమ్ముళ్లు మీరు పెట్టి పుట్టారు గ్రేట్
@kalyanichekka
@kalyanichekka 3 года назад
Thanks for beautiful darshan 🙏 u r very lucky
@rameshm1599
@rameshm1599 3 года назад
Ur..Ur really really great Ur presenting very very nicely
Далее
У КОТЕНКА ПРОБЛЕМА?#cat
00:18
Просмотров 624 тыс.