Тёмный

Nalanda University History In Telugu | 

Naa Anveshana
Подписаться 2,2 млн
Просмотров 117 тыс.
50% 1

/ naa_anveshana
1.Portugal vlog
• Beautiful Portugal And...
2.Spain Vlog
• Beautiful Barcelona in...
3.USA vlog
• Top 10 Expensive Brand...
4.Paris Vlog
• Eiffel Tower | World W...
5.London Vlog
• Beautiful London Vlog ...
6.Mexico Vlog
• బొంగు తో తయారుచేసిన బట...
7.Egypt Vlog
• Suez canal ship crossi...
Nalanda university, who destroyed nalanda university, nalanda university history in hindi, nalanda university information, nalanda university bbc documentary, nalanda university library, nalanda university documentary, nalanda university bihar, nalanda university 1193, old nalanda university, new nalanda university, nalanda university hindi, nalanda university rajgir, history of nalanda university, nalanda university in hindi, nalanda university ruins, nalanda university tour, ruins of nalanda university, ancient nalanda university, nalanda university history, nalanda, nalanda university new campus, nalanda university india, how nalanda university was destroyed, destruction of nalanda university, nalanda university vlog, ranking for nalanda university, university, rajgir, nalanda travel, buddhism, nalanda vishwavidyalaya, indian history, bakhtiyar khilji, bihar tourism, buddha, abhi and niyu, bihar, ancient indian history, mahabodhi temple, ruins of nalanda
#Nalanda #NalandaUniversity #Bihar

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 587   
@pavankumarpavan8720
@pavankumarpavan8720 4 года назад
🇮🇳🙏నలంద విశ్వవిద్యాలయం లేకపోవడం వాళ్ల మనం చాలా నష్టపోయం.
@samathacharvakar1482
@samathacharvakar1482 4 месяца назад
ఒరే ఆర్ఎస్ఎస్ సన్నాసి నీకు ఎవ్వడు చెప్పడు రా నలందా ని నాచనం చేసిన వాడూ అంటూ ఎదవ వాగుడు వాగుతున్నావు మూర్ఖ .. దాన్ని దొంగ బాపన గజ్జి కుక్కులు కుట్ర తో పాడు చేశారు ఎర్రి గొర్రె అనవేసి గే
@prasanthgupta2956
@prasanthgupta2956 4 года назад
Anveshna fans like here 😁😉
@NaaAnveshana
@NaaAnveshana 4 года назад
Ok
@broadcastbybharath
@broadcastbybharath 4 года назад
@@NaaAnveshana bro what's the issue with Ramu Anna ??
@sriharijadi8367
@sriharijadi8367 7 месяцев назад
బౌద్ధం విలసిల్లిన రోజుల్లో భారత్ కి విదేశీయులు వచ్చి చదువుకునే వారు.. ఎలా బౌద్ధం అనేది తగ్గుకుంటు వస్తుంటే అలా అలా మనవాళ్ళే విదేశాలకి విద్య కోసం వెళ్ళే పరిస్థితులు వచ్చాయి.
@SunilKumar-ct4uf
@SunilKumar-ct4uf 4 года назад
Thankyou brother chalamandi nalanda university chudaledu .Nee vlog dwara chustunnamu
@durgaraosadanala9397
@durgaraosadanala9397 2 года назад
ఇది మన దేశ చరిత్ర గొప్పతనం🙏🙏🙏
@sravanthandarapally6597
@sravanthandarapally6597 4 года назад
Ippati varaku miru chesina volgs lo best vlog idhi super anna
@lomadabhaskar7210
@lomadabhaskar7210 4 года назад
మీ యుట్యూబ్ ఛానెల్ లోని అన్ని విడియోలకంటే ఈనలందా యూనివర్సిటీ వీడియో చాలా చాలా మంచివిడియో
@vihariyatrachannel
@vihariyatrachannel 3 месяца назад
దేశ సంస్కృతిని నాశనం చేసి...... విదేశీ సంస్కృతిని అలవాటు చేశారు మనకి....... అలాగే విదేశాలకి జాబ్స్ పోవడానికి కారణం కూడా..... నలంద యూనివర్సిటీ తగలబెట్టడం వల్లనే.... విదేశాలకు పోవాల్సిపడుతుంది....... కానీ మనవిదేశీయులు..... మారరు.... ఇప్పటికి కూడా బ్రిటిష్ పరిపాలనే కావాలనుకుంటున్నారు
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 3 месяца назад
ఇపుడు పూర్తయిన కొత్తగా నిర్మించిన బిల్డింగ్ 🏢 2024 june 19 న ఓపెన్ చేశారు మళ్లీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో కొత్తగా నిర్మించినారు
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 2 года назад
ఖురాన్ చదువుతూ కూడా తనకి ప్రాణం పోసిన గ్రంధాలను తగలెట్టేసాడు అంటే క్రెడిట్ అదంతా ఖురాన్ కే ఇవ్వాలి.
@Manideep6557
@Manideep6557 2 года назад
🤣🤣
@srikanthnarukulla5351
@srikanthnarukulla5351 Год назад
ఖురాన్ కీ ఒక రకమైన మెడిసిన్ పూయడం వలన....
@mvrss-b6i
@mvrss-b6i 8 месяцев назад
ni బొచ్చు రా
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 3 месяца назад
Quran ni antaventi? Bakthiyar Khijli ne anali.
@ouruniverse2129
@ouruniverse2129 3 месяца назад
అన్ని దేశాలవారు ఇక్కడికొచ్చి అన్నిరకాల విద్యలు నేర్చుకున్నారు కాబట్టేనేమో.. మన భారతదేశం విశ్వ గురువు అని కీర్తించబడింది...True.. words anna . we are proud to be Indians.
@Property39acresRameshkumar
@Property39acresRameshkumar 4 года назад
నలంద బీహార్ స్టేట్ లో ఉందన్న విషయం మాకు ఇప్పటివరకు తెలియదు, చాలా హ్యాపీ, i🙂ఇక్కడే దేవానంద్ హేమమాలిని గారితో డ్యూయట్ షూట్ చేసారు, mera naam joker. OK tq,
@DARKMYSTERIESTELUGU
@DARKMYSTERIESTELUGU 4 года назад
నేను కూడా ఒక HORROR & MYSTERY CHANNEL START చేశాను, BUT ఎందుకో SUBSCRIBERS, VIEWS రావట్లేదు, ఒకసారి నా CHANNEL ని చూసి ఏమైనా SUGGESTIONS ఉంటే ఇవ్వండి BRO, చాలా TRY చేస్తున్నాను, కొత్త CONCEPTS కూడా చెప్తున్నాను, PLZ ఒకసారి చూసి SUGGESTIONS ఇవ్వండి.
@Ur_World
@Ur_World 4 года назад
*Aa THATHA nu chusthe Mana* *Charithra kanumarugu kavadu ani* *Poraduthuna yodhudu la vunadu* *Hats off* 🙏
@Ur_World
@Ur_World 4 года назад
@@MinuteFactsInTelugu Done 916
@samathacharvakar1482
@samathacharvakar1482 4 месяца назад
ఒరే ఆర్ఎస్ఎస్ సన్నాసి నీకు ఎవ్వడు చెప్పడు రా నలందా ని నాచనం చేసిన వాడూ అంటూ ఎదవ వాగుడు వాగుతున్నావు మూర్ఖ .. దాన్ని దొంగ బాపన గజ్జి కుక్కులు కుట్ర తో పాడు చేశారు ఎర్రి గొర్రె అనవేసి గే
@kkalluri1
@kkalluri1 3 месяца назад
ఈ రోజు మళ్ళీ చూశాను.. కన్నీళ్లు వచ్చాయి మళ్ళీ.
@laxmandharavath93
@laxmandharavath93 4 года назад
నీలాంటి వాళ్లకు 10lakh subscribers ఉన్న తక్కువే బ్రో, అనవసరమైన చెత్త గా ఉండే vlogers కి లక్షల్లో ఉంటారు. This is our india
@sriramakrishnakatepalli1610
@sriramakrishnakatepalli1610 4 года назад
నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం Bro...
@gopiswamyyemineniayyappaba1604
@gopiswamyyemineniayyappaba1604 4 года назад
చాలా బాగా చెప్పావ్ అన్న నువ్వు చెప్పినది అంతా కూడా నిజమే ఎందుకంటే ఎక్కడెక్కడి వారు సైతం మన భారతదేశం వచ్చి ఎన్నో విద్యలు నేర్చుకున్నారు .కానీ ఇప్పుడు అది అంతా కూడా మర్చిపోయారు, అన్ని విద్యల్లో కూడా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.......❤️❤️❤️👍👍👍
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 4 года назад
Excellent
@gopiswamyyemineniayyappaba1604
@gopiswamyyemineniayyappaba1604 4 года назад
@@subramanyamcheenakula1215 tq
@bapathimoolareddy6452
@bapathimoolareddy6452 6 месяцев назад
NV India ni Indians pakkadesallo takkuva chesi matladutu paruvu teestu vuntav anduko
@pjmullagiri6652
@pjmullagiri6652 4 года назад
సూపర్ అన్నయ్య.. మీ టూర్ వాళ్ళ .. మాకు కూడా.. తెలియాని ఎన్నో అద్భుతమైన ప్రాంతాలు.. మన దేశం యొక్క చరిత్ర.. ఇంకా ఎన్నో .. చాలా చాలా బాగా చూపిస్తున్నారు.. పైగా మాకు అర్థం అయ్యే విధంగా.. మీ మాటలు.. మీరు చెప్పే విధానం అంత చాలా చక్కగా ఉంది.. అన్నయ్య... సూపర్.. మీరు.. 🤗😘😘👌👌.. ఇంకా చాలా మంచి గొప్ప విషయాలు మాకు పర్చియం చేస్తారు ఆశిస్తున్నా . అన్న.. Love you..👌..
@samathacharvakar1482
@samathacharvakar1482 4 месяца назад
ఒరే ఆర్ఎస్ఎస్ సన్నాసి నీకు ఎవ్వడు చెప్పడు రా నలందా ని నాచనం చేసిన వాడూ అంటూ ఎదవ వాగుడు వాగుతున్నావు మూర్ఖ .. దాన్ని దొంగ బాపన గజ్జి కుక్కులు కుట్ర తో పాడు చేశారు ఎర్రి గొర్రె అనవేసి గే
@TeluguCycleRider
@TeluguCycleRider 4 года назад
ఆ పెద్దయనకి 200/- చాలా తక్కువ అయన చాలా ఓపికతో చెబుతున్నాడు . TELUGU CYCLE RIDER
@SatyamKumar-px1ch
@SatyamKumar-px1ch 3 года назад
Thanks for coming to Bihar sir. Lots of love to our Telugu brothers and sisters. Jai Hind ❣️🇮🇳❣️
@bunn7
@bunn7 3 года назад
Evvaru chupinchani intha Manchi video 60k views vundatam badakaram .
@nanich3205
@nanich3205 4 года назад
150 kadhu bro 1000 evachu. Meru unna room Kanna yakuva bro if u ask us we will give you
@shivakrishnaallam2874
@shivakrishnaallam2874 2 года назад
Muslim raajulu ..British vaallu..mana sanskruthulu sampadalu..padhathulanu nashanam chesharu
@VarunKumarB0597
@VarunKumarB0597 4 года назад
Sir Mask pettukoni thatha tho matladandi...if you have Corona.. indirectly you killing him
@sriharijadi8367
@sriharijadi8367 7 месяцев назад
వాళ్ళ ఆరామాలను విజ్ఞాన కేంద్రాలుగా చేసి ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన బౌద్ధo. నమో బుద్ధాయ 🙏✊
@nanichowdary596
@nanichowdary596 4 года назад
Nvu eacha 200 ki marala video lo chupinchalaa 4 members vunnaru kanisam 400 aina eavachu ga
@kprgoodnewschannel4338
@kprgoodnewschannel4338 4 года назад
ఒక చిన్న వాస్తవం చెపుతాను. 500 years old BABRI MASJID ని మన కాలంలో కూల్చ లేదా? ఇలాంటి sadists ఏ కాలంలో నైనా ఉంటారు. 2. Budhism కి మన దేశం పుట్టిన ఇల్లు. ముస్లిం రాజుల కంటే హిందూ రాజులే బుద్ధ సంస్కృతి కి ఎక్కువ నష్టం కలుగజేశారు. అపుడే బుద్దిస్టులు చుట్టుపక్కల దేశాలకు వెళ్లారు. ఇపుడు బర్మ, ధాయ్లాండ్, జపాన్, చైనా (టిబెట్ )సిక్కిం, భూటాన్, శ్రీలంక ఇలా బుద్ధి జం వ్యాపించింది. Twist: 21st century లోనే మత మౌడ్యం ఉండగా😆, feudal రాజరికాల కాలంలో ని మత మౌడ్యం గురించి ఇక ఏమని చెప్పుకుందాము ?? Babri maszid, demolition case లో అందరూ నిర్దోషులే -- కోర్టు తీర్పు. రాజరికాల విద్వంసంలో కూడా అందరూ నిర్దోషులే అనుకోవాలేమోమరి😈
@NaaAnveshana
@NaaAnveshana 4 года назад
Yes it’s true
@iamnitheesh1218
@iamnitheesh1218 4 года назад
ఇలా తప్పుడు ప్రచారం చేయడం నీకు భావ్యమా సోదర ❓ ఇస్లాం పుట్టిన ప్రదేశం నుండి భారత దేశము కి ఎలా వచ్చింది..... అక్కడ ఎవరైనా తన్ని తరిమేశార❓ అలాగే బుద్ధిజం కూడా వారి శిష్యుల ద్వారా ప్రపంచ దేశాలకి వెళ్లి ప్రచారం చేశారు...... చరిత్ర తెలియకుండా వాటికి నలుపు రంగు వేయ ద్దు........ బాబర్ మసీదు కంటే పూర్వమే అక్కడ గుడి ఆనవాళ్లు వున్నాయని... పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు...... మన సంస్కృతి వేరే సంస్కృతి లను నాశనం చేయలేదు.... పరాయి సంస్కృతి ల వల్ల నాశనం కాబడింది, కాబడుతుంది
@iamnitheesh1218
@iamnitheesh1218 4 года назад
@@NaaAnveshana ఏది true ❓❓❓❓❓
@kprgoodnewschannel4338
@kprgoodnewschannel4338 4 года назад
@@iamnitheesh1218 బుద్ధి జం మన చుట్టుపక్కల అంత బాగా వ్యాపించి మన దేశంలో ఎందుకు అలా లేదు? 2. ఇస్లామేమోగాని, Christianity కి దాని జన్మసతలమైన Israel లో విపరీతమైన హింస కలిగింది. So వారంతా చెదరిపోయారు అనేక దేశాలకు. ఇప్పుడు అక్కడ లేకుండా వేరే దేశాలలో వ్యాపించింది. Same budhism లాగానే. ఇక మన దేశంలో బుద్దిజాన్ని ఎలా అణచి వేశారో ఇపుడు చెప్పుకోవడం.😨 గుడి, మసీదు, గుడి మసీదు లా ఉంటది. ఇక మతాలు, మన దేశంలో కులాలు ఇవి అన్నీ just అవసరాలకొద్దీ ఏర్పాటు చేసుకున్నవే. రాజులు, రాజ్యాలు. ప్రభత్వాలు మారుతుంటే , పరిస్థితులూ అలానే మారుతూ ఉంటయ్. Quite natural.
@animeprapancham242
@animeprapancham242 3 года назад
Annaya entha manche video Naku chupivaledhu
@MrVishnunishant
@MrVishnunishant 4 года назад
Bro we r really disappointed with ur 100 days travel in India videos. Most of the part in ur videos shows only ur talking, fight with police, traffic jam, what u eat. U r not showing the places and nature heartfully. U must have confirmed and make sure of the borders that are open or closed. Many places are closed due to virus and u must have confirmed abt this before making a plan to the tour... Its really silly and awkward about ur travel plan that u started from south and after visiting few places in 3 states u r again coming to south without making a round trip and this shows how ur travel plan is... 😀😀 take my msg to improve in ur videos, trips and plans... Take it positive...thank u
@NaaAnveshana
@NaaAnveshana 4 года назад
Yaaa man
@mlpmlp3757
@mlpmlp3757 4 года назад
Bro Vasanth bro quit ayipothunanru Nijjama
@MPRCREATES
@MPRCREATES 4 года назад
DONT BE AGAINST TO ANVESH ANNA anna migathavallu ninnu migathavallatho kalisi upload cheyamantunnaru kani ivala vallu mundhu upload chesaru dhini ardham batti editing speed evaru chesthey evari internet bagutey valladhi mundhu vastundi
@NaaAnveshana
@NaaAnveshana 4 года назад
Yes
@MPRCREATES
@MPRCREATES 4 года назад
@@NaaAnveshana oh my god got from anvesh anna reply safe journey anna meeru maku places choopinchaka poyina parledhu mee voice e maku entertainment
@hassanmohammed4446
@hassanmohammed4446 4 года назад
Bro Vasanth Ramu papam bro rojanta drive chesi videos chesi edit cheyadam. Meeru and Raju Roju Carlone edit chesi video upload chestunnaru views meeke vastayi valaki Raavu. This is not fair. Meeru Raju anta kalsi trip tarvata 4 members video upload cheyandi.
@laxmiganapathi9987
@laxmiganapathi9987 Год назад
Nee videos annintikante chala goppa video idi
@jashwanth3609
@jashwanth3609 3 года назад
Ee magic eppudu kavali anna
@akhandbharat1250
@akhandbharat1250 3 года назад
Yo yo maka maka phaka phaka
@nalokam3216
@nalokam3216 3 года назад
Inlanti content cheyyara babu.. Ippudu chudu neeku like le like lu
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 22 дня назад
4:04 exactly మన వాళ్ళు మన దేశం గొప్పతనం మరిచి విదేశాలకు వెళుతున్నారు
@sriman1999
@sriman1999 4 года назад
ఆ టైం లో వేసిన ఎరువులు 🤣🤣🤣🤣
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 4 года назад
mr profficer wonderful story,,,, anvesh always helping to others,,,,,,I like always this type of attitude,,,,,👍👍👍👍👍
@helixgaming8286
@helixgaming8286 4 года назад
What is profficer?
@satishsatishunboxing6192
@satishsatishunboxing6192 4 года назад
@@helixgaming8286 anvesh explain to story look like a profficer,,,,, therefore i called profficer I think this time u understand 🙄🙄🙄
@helixgaming8286
@helixgaming8286 4 года назад
@@satishsatishunboxing6192 it's professor
@suryalucky1292
@suryalucky1292 4 года назад
Reached 1 lakh subscribers fastely plz friends
@learncode005
@learncode005 4 года назад
Anna nee matalaki,kahaniki ,jokes ki,timings ki,proverbs ki evaraina fida.
@sivakodali6479
@sivakodali6479 4 года назад
Meeku avasaram lekapoina ah old man ki help cheyalani ochina alochana yedaithey undho..no words Anna..Hatsoff
@AbhiUnknownfacts.
@AbhiUnknownfacts. 4 года назад
First comment first like love from wanaparthy ❤️
@allrounder9579
@allrounder9579 3 года назад
.
@sridharb4973
@sridharb4973 3 года назад
Nalanda unte carona ki medicine vachedi
@sriharijadi8367
@sriharijadi8367 7 месяцев назад
ప్రపంచం లోనే మొట్ట మొదటిసారిగా విశ్వ విద్యాలయాలు స్థాపించింది బౌద్ధ భారత్.
@indianrideromkar191
@indianrideromkar191 4 года назад
కామెంట్స్ చూస్తూ వీడియో చూసే వాళ్ళు ok like వేసుకోండి
@RahiSai
@RahiSai 3 месяца назад
ఎన్ని సార్లు అయినా వినొచ్చు, మరి 1600సంవత్సరాలు అవుతున్న దాన్ని reconstruction ఇందుకు చెయ్యలేదు.
@prahladudupanthadi8138
@prahladudupanthadi8138 3 месяца назад
Miru super annaa nalandha విశ్వవిద్యాలయం భారతీయులకు వరం
@prathapsirmahi3428
@prathapsirmahi3428 3 года назад
వెయ్యి రూపాయలు ఇచ్చిన పర్వాలేదు 2000 ఇచ్చిన పర్వాలేదు అదేం గ్రేట్ కాదు కదా 50 రూపాయలు ఎక్కువ ఇవ్వడం
@munagasudheerkumar6618
@munagasudheerkumar6618 3 года назад
Spail the .bakthiyarkilji
@sudhakarraobollarapu3848
@sudhakarraobollarapu3848 3 месяца назад
ఈ దేశంలో బౌద్దాన్ని అంతం చేయడంతో జ్ఞానం కూడా అంతమై పోయింది. బౌద్ధం చైనాకి పోయింది దానితో పాటు విజ్ఞానం కూడా
@satishreddy1958
@satishreddy1958 4 года назад
Even our telugu channels have not explained this well... thank you.... you will be very popular ....God Bless you...
@bunn7
@bunn7 3 года назад
Super but explain lo tadabadtunnaru bro Malli voice iste bagundu
@KIRAN-rg9qf
@KIRAN-rg9qf 9 месяцев назад
Buddist lo stapisthe chaduvu cheppindi vallu …anni kanukundi vallu….bramanulu anni meme chesemu ani yechulu chepukuntaru…
@Babydoctor215
@Babydoctor215 3 месяца назад
Modi gaari Valla...e video baga popular avuthundhiii eroju 19/06/24
@srinivasaraoaluri11863
@srinivasaraoaluri11863 3 месяца назад
కాలచక్ర పెద్దలు పొరబడ్డారు వృత్త సూత్రం గ్రహించ లేక ఫై =3.14 గా నిర్ధారించారు. పై = 3.14 కాదు. అది తప్పు. వృత్తం = విశ్వం = వాస్తవం. పై=విశ్వ చలన చక్ర రహస్యం. వాస్తవ పై=3.333 or 10/3. విశ్వ నిర్మాణం గణిత ఆధారం.
@AmanDixit1994
@AmanDixit1994 3 года назад
👍I'm proud from Nalanda 🙏🙏 New excavation oldest world's University telhara university near 30km ago in nalanda 🙏🙏
@classicalmusic6927
@classicalmusic6927 9 дней назад
baga chupistunnaru gani, takku tamara vidyalu kadu nayana. Akkada Maths,science,history,phylosophy ilanti modern subjects nerpinche varu.
@aryanrajaatheist496
@aryanrajaatheist496 7 месяцев назад
బౌద్ధులు తక్షశిల,నలంద,నాగార్జున కొండ వంటి విద్యా సంస్థలతో విద్యను పంచితే వైధికులు(బ్రాహ్మలు) అంటరానితనం,వర్ణ వ్యవస్థ ను పాటిస్తూ ప్రజల్ని విద్యకు దూరం చేశారు. చరిత్ర చూసుకుంటే హిందూ రాజులు,ఇస్లామిక్ ఆక్రమణ దారులు ఈ నలంద విశ్వవిద్యాలయం ను ద్వంసం చేశారు
@stolen630
@stolen630 4 года назад
😭antha knowledge poindhi Khalji ki karma sindhantham varthinchada?? Anni papalu chesadu...
@munagasudheerkumar6618
@munagasudheerkumar6618 3 года назад
Construction Kumara gupthudhu
@9603228056
@9603228056 Год назад
Super gd international very very important information ilantivi chala varaku vishayalu theliyachesevalle leru theliyanivvaru ala undhi mana dhesa paristhiti 😔😔😔
@Yunis801
@Yunis801 4 года назад
Andaru western culture nerchukovadaniki vrllatla, nee laage edokati cheddam ani velthunnaru, nuvvu vellyav ga nee work kosam countries ki. Just think before say somthing.
@bharathsaitv8228
@bharathsaitv8228 4 года назад
Maa vasanthh ki Ramu ki chukala chupistaranta meetho inka trip veyaranta yyyyyy andharu okasari video upload cheste ee problem vundedi kadu bhayya
@bharathsaitv8228
@bharathsaitv8228 4 года назад
Tokesaru ga chinna youtube vallani bagupadaru bhayya
@nagar8970
@nagar8970 4 года назад
Evaru thokkesaru
@bharathsaitv8228
@bharathsaitv8228 4 года назад
@@nagar8970 mana anvesham bro, raju bro bcoz of them vasanth,Ramu dropping the trip
@Mrudhula..
@Mrudhula.. 4 года назад
Vasanth Gay ani telisindhi. Andukey vellipothunnadu. Tents lo hotel rooms lo problem ayyindi anta
@maaintakammanivanta2072
@maaintakammanivanta2072 4 года назад
@@Mrudhula.. em chesaadu vasanth ...?
@pushparaj9154
@pushparaj9154 3 года назад
Eppudu chese varu 1 like vesukondi
@sairamathikam2675
@sairamathikam2675 3 года назад
The great nalanda University ki salam
@sidduaufroze
@sidduaufroze 3 года назад
Aa rojulo yepuda yeruvu yesinattu unnaru, inka gaddi molustundi kindana! Haha nuvu mamulodivi kadu bayya 🤣🤣🤣🤣
@shannushannu6609
@shannushannu6609 3 месяца назад
Nalandha = Unstopable fowing of knowledge Na means unstoppable , Lan means flow, Dha means knowledge
@guruteachings1667
@guruteachings1667 4 года назад
aa thata garu 1600 years back proffessor ayyuntadu , entha hardworking really great
@AGS_303
@AGS_303 3 месяца назад
Now Modi Rebulited it
@maheshbabu3725
@maheshbabu3725 Год назад
Mana indian culture pakka vadiki Manchi cheyalani chusina konni bayata kukkalu akramanga chorabadi (moghals kilji )edavalu tagalabetesaru
@suryakiran9208
@suryakiran9208 4 года назад
I appreciate you continuously explaining many interesting information with out a break... Keep up your energy.
@laxmanjeee5895
@laxmanjeee5895 4 года назад
Bro ramu yendhuku 100 days tour lo exit avuthunadu.. Plz make a vedio
@TheSIXHANDS
@TheSIXHANDS 4 года назад
piccha lite , madya lo vadhilesi vellipothe assala vala peru kuda etta kudadhu a ramu 21k subscribers chala ekkuva , vella manu ippudu uma deggariki , gaddi pethadu
@N_Chowdary
@N_Chowdary 4 года назад
Brother konchem netho unna co RU-vidrs gurinchi alochinchu views kosam kakunda vallatho kalisi upload cheyi nuv driving cheyatle ga bro neku as badha telidhu konchem valla pain kuda ardham chesuko view's kosam money kosam kakunda unity ga undandi stay safe happy journey..❤️
@mahejhon341
@mahejhon341 Год назад
Epudu mana daggara mantralu yagnalu yagalu unnai vatitho prajalasommunu dochukovadam thappa etuvanti upayogam ledhu anduke mana desham elaa thayaraindhi
@justforgood1668
@justforgood1668 4 года назад
Hi all please support him 😊 👍 ✌
@akhandbharat1250
@akhandbharat1250 3 года назад
Manam movie chustaniki nalanda university
@pranaypranu4620
@pranaypranu4620 4 года назад
U earned money freely from subscribers as donations, Thatha gariki oka 500 ayina ichi vuntey me pedda manasuki, aa donations ki ardham undedhi, i strongly dislikes 50 rupees egastra isthunam ani cheppadam. Tqs for you given atleast 50 rs extra. I like naa Anveshna anna 🙊
@sairamathikam2675
@sairamathikam2675 3 года назад
Total konni lakshala books ni thagalabettadu aa rakshasudu aa books Kanuka ippatiki unte manam 15 century lone moon ki vellevallam
@gorijavaramtharunkumar645
@gorijavaramtharunkumar645 4 года назад
Guide chahiye aap ko ???@appude pattaparam modalu pettesadu
@KiranKumar-pd7oe
@KiranKumar-pd7oe 4 года назад
500 ivachu kadha anna mari nu nv😞😞😞😞😞😞
@NaaAnveshana
@NaaAnveshana 4 года назад
Pisanari
@abhishekm4996
@abhishekm4996 4 года назад
@@NaaAnveshana bro nenu kuda meelage 'Dayahrudaya Pisinari'...😁
@shivakumarp9867
@shivakumarp9867 4 года назад
Nice video but...........tatha gari ki 500 rs ichina tappu leduuuu
@arigalaramesh6294
@arigalaramesh6294 8 месяцев назад
Bayati vaallu manalney nashanam cheyadaniki vastaru, mana vaallu manalney nashanam chestaru.
@narendarraju
@narendarraju 4 года назад
emo bayya,,,,history sangthento emo kani manam 70 years oka road sarrigga vesuko leka poyam
@muddanaamarnath8307
@muddanaamarnath8307 4 года назад
Tatha paregeythe kodhatadu bro business ke tender veysava ane telesetey jagartha 😂🤣😅
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 4 года назад
Anna Neelantollu okadu unte trip ke andham ❣️
@anaparthiraviteja1238
@anaparthiraviteja1238 3 месяца назад
Mana bharath lo unna goppa goppavi anni paduchesaru videshiyulu and thurkeeyulu
@omsaikrupachannel
@omsaikrupachannel 3 месяца назад
To go to nalanda u have to reach bhaktiyar khilji railway station 😢 (Name of station was changed from nalanda to bhaktiyar in 1953)
@mekamshiva2015
@mekamshiva2015 4 года назад
Are selfish batta Content andharu oke sari release cheyanivvu Shugar undha neeku
@ktrtechinsider5563
@ktrtechinsider5563 4 года назад
భారతదేశంలో ఇంకా అనేక సంపద అనేక జ్ఞానం వుండేది కని మనల్ని బయట దేశం వాళ్ళు వచ్చి చెడ దొబ్బారు
@gantaramakrishna3197
@gantaramakrishna3197 4 года назад
bro...nenu ganta ramakrishna ... parvathipuram,...200k tour ayyelopu vastayi....all the best please call
@kumarkumar-tk2lg
@kumarkumar-tk2lg 4 года назад
Nuv gaddam lo okla.....! Ipdu okla unnav anna...!😎 Chala difference...!☺️
@classicalmusic6927
@classicalmusic6927 9 дней назад
Nalanda ante Nalandudu ane Naga vamsapu raju peruna kattinadi
@pradeepkandikonda
@pradeepkandikonda 4 года назад
First I am sharing a you tube video on my whatsup just to tell the history of India
@pradeepkandikonda
@pradeepkandikonda 4 года назад
Anvesh Garu thanks I for the heart
@telugu8524
@telugu8524 4 года назад
4:16 daridram dhourbhagyam ayithe nuvvvendhuku America velli job chesthunnav ra
@NaaAnveshana
@NaaAnveshana 4 года назад
Bayata dabbu india loki testunna sami
@telugu8524
@telugu8524 4 года назад
@@NaaAnveshana vallu kuda bhayata knowledge ni India Loki testhunnaru anukovachuu kadha
@ramsparksramevents803
@ramsparksramevents803 4 года назад
Super.. Miru explain chesedhi frndztho matladukuntlu...vuntundhu... Madhyalo funny tho paatu thamashatho kalisina ventakaram vundhi... Super
@ramsparksramevents803
@ramsparksramevents803 4 года назад
@@MinuteFactsInTelugu facts intrest kani avi tru aithe k konni alavundav kk
@codewithkg
@codewithkg 4 года назад
Asalu yellaga edit cheystaaro miru intha thwaraga ,, can you plz share the app you use it for thumbnails
Далее
80 Ghats In Varanasi Telugu Traveller
16:32
Просмотров 158 тыс.
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
КАК БОМЖУ ЗАРАБОТАТЬ НА ТАЧКУ
1:36:32
All India Trip In 100 Days | Day 41 Vlog
5:37
Просмотров 54 тыс.
Honey Trap Girls Scams In Jordan
16:24
Просмотров 2,5 млн
Yamunotri dham yatra 2023
23:10
Просмотров 345 тыс.