Тёмный

The Great Pyramids Of Giza in Telugu Egypt 🇪🇬 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 1,3 млн
50% 1

The Great Pyramids Of Giza in Telugu Egypt 🇪🇬 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

28 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@srinathchenna9460
@srinathchenna9460 2 года назад
పిరమిడ్ లు బయట నుంచి ఎలా ఉంటాయో చూశాం...కానీ లోపల చూడటం ఇదే మొదటి సారి... Thank you brother 💐
@rajmenswear
@rajmenswear 2 года назад
It's true
@fbsaios
@fbsaios 2 года назад
Very good and happy
@anithaanu266
@anithaanu266 2 года назад
Yes
@ramanarao123perisetti7
@ramanarao123perisetti7 2 года назад
Ĺ
@RamRam-df7nj
@RamRam-df7nj 2 года назад
Ok maaa
@premkumar-gi8kf
@premkumar-gi8kf 2 года назад
Single rupee కర్చు లేకుండా,, కళ్ళకి కట్టినట్లు పిరమిడ్స్ ని చూపించి నందుకు ధన్యవాదాలు అన్నయ్య 😍😍😍 take care
@Memesaddatelugu
@Memesaddatelugu 2 года назад
Net lekundaa chusara leda net kuda free ga vachindaa
@premkumar-gi8kf
@premkumar-gi8kf 2 года назад
@@Memesaddatelugu free wifi use chesi chusa ... Happy now ?
@SAiKANNA164
@SAiKANNA164 2 года назад
@@premkumar-gi8kf 🤣🤣
@sathyanarayanakotla3886
@sathyanarayanakotla3886 2 года назад
Recharge cheyadaniki Rupees karchi kaka racks ayaya badakow
@Memesaddatelugu
@Memesaddatelugu 2 года назад
@@premkumar-gi8kf wi fi mi jagan mavayya free ga eesthunada enti beyh
@srinusingidi438
@srinusingidi438 2 года назад
ఉమా గారు...మేము పిరమిడ్స్ కోసం పుస్తకాలలో మాత్రమే చదివాము.. కానీ మీ వీడియో లో మాత్రం చాలా బాగా చూపించారు...సూపర్...ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి మీరు....థాంక్యూ
@vennusridhar3665
@vennusridhar3665 2 года назад
ఉమ గారు :- ఫుడ్ చాలా బాగుంది ఎవరైనా వస్తే గనుక తప్పకుండ ట్రై చేయండి నేను :- ఈజిప్ట్ వచ్చే మెుహాలేనా బయ్యా మావి.. 😄😆😇
@balrajthirupathi5659
@balrajthirupathi5659 2 года назад
నిజమే కదా😀😀
@skhasanvali2500
@skhasanvali2500 2 года назад
😀😄😄😃😃😄😁😁😀😀😀😀
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 2 года назад
నిజం bro
@kunalarya4740
@kunalarya4740 2 года назад
Yeah exactly 😂😂😂
@satishch895
@satishch895 2 года назад
💯🥺 for me
@rayuduvcs
@rayuduvcs 2 года назад
ఇదివరకు పిరమిడ్స్ చూపించినవారికంటే అన్నా, చాల అద్బుతమైన కట్టడాల్ని చాలాఅద్భుతంగా చూపించారు వివరించారు. బలమైనవాడివి.
@sripathikaryampudi6052
@sripathikaryampudi6052 2 года назад
Hi ! ఈజిప్టునాగరికతకు ప్రతిబింబంగా నిలిచిన pyramids ని beautiful ga చూపించారు. అధునిక విజ్ఞానంకి, సైన్సుకు అంతు చిక్కని అద్భుతాన్ని చాల చక్కగా చూపించారు. Your explanation is very good Overall awesome.Feel happy to see this video. Take care of your health.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Thakyou sir
@hariprakash9662
@hariprakash9662 2 года назад
O
@bingi.basavaraju432
@bingi.basavaraju432 2 года назад
@@UmaTeluguTraveller హ
@aneshk6526
@aneshk6526 2 года назад
అన్న ప్లీజ్ హెల్ప్ మీ
@giddalurusuresh76
@giddalurusuresh76 2 года назад
మీరు చాల అదృష్టవంతులు అన్న గారు, ఇలాగ చూడడం చాల సంతోషంగా ఉంది మాకు
@nani9963614903
@nani9963614903 2 года назад
మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య, ఈజిప్టునాగరికతకు ప్రతిబింబంగా నిలిచిన pyramids ని beautiful ga చూపించారు............Thak u anna
@shok1014
@shok1014 2 года назад
చాలా థాంక్స్ బ్రదర్ నేను నా కళ్లతో నేరుగా చూడలేని ప్రాంతాలని మీరు మీ కళ్ళతో చూపిస్తున్నారు ❤️❤️❤️
@laxmancheepelly4826
@laxmancheepelly4826 2 года назад
4500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రపంచంలో ఎత్తయిన పిరమిడ్ ను మీ వీడియో ద్వారా చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.. It's different experience...tqs Uma bro...
@jsm5079
@jsm5079 2 года назад
అద్బుతం....ఆశ్చర్యం.....మాటల్లో చెప్పలేని....కట్టడాలు. మీ ముద్రలు ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతాయి. ALL THE BEST, KEEP SMILING.
@kavlogs7282
@kavlogs7282 2 года назад
నువ్వు సూపర్ బ్రో.... ఎప్పుడూ కొత్త ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండు
@gvijayakumar9813
@gvijayakumar9813 2 года назад
ఎంతో ఎంతో కష్టపడి మీరు చూపించిన వీడియో అద్భుతం గా ఉంది. అంతా ఎత్తు ఎక్కడం చాలా కష్టం.nice 👍👍 వీడియో. ఆరోగ్యం జాగ్రత్త,
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య, love from Hyderabad anna ❤️
@arunnayak980
@arunnayak980 2 года назад
Ok
@srinivasulussrinivasulus9497
@srinivasulussrinivasulus9497 2 года назад
Yes Confirm My Support Hyderabad My Favourite City I Love My Telangana 🎉
@rajasekharpanduru8547
@rajasekharpanduru8547 2 года назад
@@arunnayak980 ggv
@Madhu_0746
@Madhu_0746 2 года назад
Andharu mi pic chudalani try chesthunaru
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
@@Madhu_0746 y
@urstruly1727
@urstruly1727 2 года назад
బలమైన సంకల్పం, కృషి, పట్టుదల మనిషిని ఎంత దూరమైనా నడిపిస్తాయి..మీరు ఎంచుకున్న బాటలో ముళ్ళు ఉండొచ్చు.. అవరోదాలు అడ్డంకులు ఎదురుపడొచ్చు.. కానీ మీరు ఎక్కడ నిరూత్సహపడకుండా చెక్కు చెదరని అందమైన చిరునవ్వుతో, మనసుని ఉల్లాస పరిచే మాటలతో అన్ని పరిస్థితులని అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు....👌👌👌👌👌💚💚💚 Travelling అంటే మాటల్లో చెప్పేంత సులభమైన పని కాదు.. అది చేసేవారికే తెలుస్తుంది... రోజూ మీ కష్టం మీ కళ్ళలో, మీ మొహం లో స్పష్టంగా కనపడుతుంది.. కానీ ఆ కష్టాన్ని నవ్వుతో కప్పేస్తూ సాధారణంగా కనిపిస్తారు.. ఒక నిజమైన అభిమానిగా మీ కష్టం నాకు తెలుసు.. జీవిత లక్ష్యని చేరుకోవాలంటే అన్ని భరించాలి... మీరు అన్నిoటిని challenge చేస్తూ ప్రయాణం సాగించారు కాబట్టే విజయం మీ తోడుగా ఉంది. ఉంటుంది 💚👌👍👍👍😇😇😇.. సంతోషంగా ఉండండి 👍😇 .
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu 2 года назад
వామ్మో నిజంగానే మహ అద్భుతం sir great affort అసలు మీరు లోపలికి వెళ్తుంటే ఎంతో ఎగ్జాయిట్మెంట్ గా అనిపించింది 🙏🙏🙏🙏 రియల్లీ wanderfull 👌👌👌👌👌👌
@ammanannailoveyou1056
@ammanannailoveyou1056 2 года назад
Nijamaa😟
@chinnamnaidutentu
@chinnamnaidutentu 2 года назад
నువ్వు నిజమైన world traveller , thank you
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr 2 года назад
తెలుగు వీడియో వీర. అనుభవించు రాజా. ఇప్పటికే పిరమిడ్ వీడియో లు కొన్ని వేలు చూసాను. మీ వీడియో some thing special గా ఉంది. Super bro 💖😀🇳🇪🙏👍💕☮️
@jamesjyothi206
@jamesjyothi206 2 года назад
లోపల.....భాగమును......చూపించారు..... brother.....మీకు.....ధన్యవాదములు....పిరమిడ్స్ Very great ప్లేస్..... good.....🙏🙏🙏
@nareshkola9633
@nareshkola9633 2 года назад
మనవల్ల కొందరు తెలుసుకుంటారు అని వీడియో చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు బ్రదర్ 💯💥❣️🔥🕊️🤳
@nareshkola9633
@nareshkola9633 2 года назад
ధన్యవాదములు సోదరా
@gv.ramana
@gv.ramana 2 года назад
చాలా బాగా చక్కగా వివరించారు. మీరు ఇలాగే ఇలాగే వీడియోలను చేస్తూ పోండి.
@sivatulasi6003
@sivatulasi6003 2 года назад
పిరమిడ్ చాలా చక్కగా చూపించారు మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నాం, 🤗🤗👌👌
@thupakulamadhu7222
@thupakulamadhu7222 2 года назад
Nice
@pyatabagaiah1293
@pyatabagaiah1293 2 года назад
Hi
@kalavahinivizag
@kalavahinivizag Год назад
Great uma ee video neela evaru chupincha leru thank you
@arjundasari1463
@arjundasari1463 2 года назад
చాలా సహజంగా, అందంగా చూపించారు...మీ మాటలు కూడా బాగున్నాయి....Keep it up..👍
@naturelovervizag4459
@naturelovervizag4459 2 года назад
మీ videos చూస్తుంటే జీవితం లో బ్రతకాలనీ ఆశలు కలుగుతున్నాయి ఉమా bro నిజంగా నిన్ను కన్నా.. తల్లి తండ్రి కి పాధాభివందనాలు. 🙏🙏🙏🙏🙏
@ragivenkataramana2210
@ragivenkataramana2210 2 года назад
Over exite
@ramsai7244
@ramsai7244 2 года назад
నేను ఈజిప్ట్ లో ఉండి పిరమిడ్ చూసినట్లుగా ఉంది thanks bro
@nulilakshminarayanachinni1403
@nulilakshminarayanachinni1403 2 года назад
అద్భుతంగా చూపించావ్ తమ్ముడు...చాలా బాగుంది...నీ ఆరోగ్యం చాలా జాగర్త ప్రపంచం మొత్తం మా కళ్ళముందు ఉంచుతున్నావ్
@aaars8708
@aaars8708 2 года назад
Wonderful,.Bro memu chuda leni aneka wonders chupisthunnaru , special thanks to you,God Bless You
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 2 года назад
చాలా అద్భుతంగా చూపిస్తూ వివరించారు ఉమగారు మీకు మాయొక్క కృతజ్ఞతలు👌👌👌🙏🙏🙏
@saitejashivva3919
@saitejashivva3919 2 года назад
అన్న.. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు నాకు ఇన్స్పిరేషన్ అన్న..మీరు మీ వృత్తి లో ఎంతో కష్టపడతారు, అది నాకు ఎంతో నేర్పించింది. మీరు ఇలాగే మమల్ని గర్వపడేలా చేయాలి అన్న. జై హింద్🇮🇳
@sneelavenisalla1617
@sneelavenisalla1617 2 года назад
సూపర్ 👌sir మీరు చూడడం మే కాకుండా.. మాకు కూడా చూపించారు.. &మీరు చేలా గ్రేట్.. లోపల.. వక్ చేసి వెళుతుంటే.. నాకు చేలా భయం వేసింది.. కానీ, మీరు చెల సింపుల్ గా.. వెళ్లారు 👏🏻👏🏻🙏
@GRNaidu-ft8fk
@GRNaidu-ft8fk 2 года назад
తిరిగే కాళ్ళకు పాదాభివందనం.... ఉమ.... సంచారం జ్ఞానవికాసం...
@kanji8561
@kanji8561 2 года назад
మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్నయ్య
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 года назад
పిరమిడ్ అనీ సూపర్ గా చూపించారు ఉమా గారు థాంక్యూ 🙏🇮🇳💐♥️ జై ఇండియా జై కర్నాటక
@shakiramohammad2793
@shakiramohammad2793 2 года назад
Exlent
@rakesh-ig7xy
@rakesh-ig7xy 2 года назад
Thank you so much anna for showing the interior of the pyramid
@uppalaramarao3013
@uppalaramarao3013 2 года назад
గిజా పిరమిడ్స్ గురించి, చాలా అద్భుతంగా చూపించారు క్రియేటర్ మీకు ఆత్మాభివందనములు.
@suvaranauppaluri1284
@suvaranauppaluri1284 2 года назад
Asalu anukoledu Ila vuntayani .. meme velli vachina feel kaligindi . Thank you so much ..
@venkateswararaochandrani6712
@venkateswararaochandrani6712 2 года назад
శుభోదయం ఉమా అన్నా చాల హ్యాపీ గా ఉంది.చాల బాగా చెప్పరు.i love Egypt permids
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 2 года назад
Next level 🇪🇬🤩 thanks Uma 🙏 for your hardwork 💐💯🌈
@lalitha.foods.8775
@lalitha.foods.8775 2 года назад
ఉమా.గారు. 🙏మి.వీడియో లు.అన్ని. చూస్తూ. ఉంటాము.మా.పాప.లలిత.ఎక్కువ. చూస్తాది.నిజానికి. చాలా. బాగా.దేశాలు..చూపించారు.మేము.వెళ్లి. చూచినట్లు.గా.అనిపించింది. చాలా సంతోషం గా. డంది.GOD.MORE.BLESS.YOU.UMA.GARU
@jayalakshmiworld860
@jayalakshmiworld860 2 года назад
ఈజిప్ట్ పిరమిడ్ హిస్టరీ explonation very nice sir🙏🙏
@vijayabalaji4499
@vijayabalaji4499 2 года назад
చాలా బాగుంది వీడియో..Different experience...చూస్తుంటే mummy movie గుర్తుకు వచ్చింది..
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
పిరమిడ్ లు అన్నీ చాల బాగా చూపించారుఉమగరు మీరు వివరించే విదనం చాల బాగుంది సర్ రియలి గ్రేట్ విడియో ఇది I like it Sir God bless you❤ 🙏
@palletijanardhan3020
@palletijanardhan3020 2 года назад
The Mummy సినిమా లో చూసాను ! మళ్ళీ మీ వల్ల చూడడం సూపర్ బ్రదర్!
@lakshmipriyanka2562
@lakshmipriyanka2562 2 года назад
Wonderful video Uma garu.. memu velli chusinate undi.. tq for explaining Pyramids 🙏🏻👍🏻sunrise to sunset chala bagundi Pyramids
@prasannac.h9739
@prasannac.h9739 2 года назад
Thank you so much brother ఇంత వరకు పిరమిడ్ లోపల చూడలేదు ఇప్పుడు చూసాను 👍
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 2 года назад
I am looking one of the seven wonders with your eyes. Thanks for narration like history lecturer . Keep going.
@pramodaithal7921
@pramodaithal7921 2 года назад
Egypt - Pyramids at Giza are NOT one of the wonders!
@Sharatkuchi007
@Sharatkuchi007 2 года назад
Great Video Uma Brother , Beautiful Egypt Pyramids is awesome
@Daily__shortzss
@Daily__shortzss 2 года назад
I am new to this channel.i saw every video that you uploaded anna.. really grateful to see your videos.....enka pyramid of Giza video is amazing.....nice direction, screenplay,and explanation 🙌👏.... Your lovely subscriber krishna❤️
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే ఉమా గారు 🙏 ఈజిప్ట్ పిరమిడ్స్ అద్భుతం 👌👌 పిరమిడ్ లోపల చాలా కష్టపడి ప్రయాణించి చక్కగా చూపించారు మూడు తరాల చరిత్రని చక్కగా వివరించారు. ఏదైనా వివరించి చెప్పడంలో మీదే మొదటిస్థానం ఉమా గారు. కళ్ళకి కట్టినట్లుగా చెబుతారు. పగటి పూటే కాకుండా రాత్రి కూడా పిరమిడ్స్ ఏ విధంగా కనిపిస్తాయి అని ఆ అద్భుత దృశ్యాన్ని కూడా చూపించారు మీ వల్ల అద్భుతమైన పిరమిడ్స్ చూసాము మీ ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు ధన్యవాదములు 🙏
@suryaapendyala3612
@suryaapendyala3612 2 года назад
I am so glad that you visited one of the Wonders! Felt very good.. All the best for your next journey
@naveensharma.8794
@naveensharma.8794 2 года назад
నిజం గా కృతజ్ఞతలు..ఇలాంటి అధ్భుతలు చూపిస్తున్న మీకు
@ravihearthealer3417
@ravihearthealer3417 2 года назад
Nenu ee year lo chusina best video idhi......❤️
@PrakashGR7
@PrakashGR7 2 года назад
You are the One of the best content developers in RU-vid UMA ANNA ❤️
@ananthavihari6670
@ananthavihari6670 2 года назад
శుభోదయం "ఉమా ప్రసాద్"🙏🏻
@pulicharlasireesha2073
@pulicharlasireesha2073 2 года назад
Superb anna. మేము ఎలాగూ వెళ్లలేము atleast ని వల్ల నిజంగా చుసిన ఫీల్.... Thank you
@ChinniShootspot
@ChinniShootspot 2 года назад
Amazing... Great place, thanks for exploring..
@TheNalas_USA_TeluguVlogs
@TheNalas_USA_TeluguVlogs 2 года назад
One of the best video on Egypt 🇪🇬 and pyramids 👌
@No-one404
@No-one404 2 года назад
More Information: Each stone of the pyramid weights about average 2.5-15 tons. And all that stones are aligned by humans without any Machines. Now, imagine how strong those people were 💪 back that time.
@harshrood
@harshrood 2 года назад
super bro nenvu
@vijaykumardevi1307
@vijaykumardevi1307 2 года назад
Banisale nirminchi untaru..power of black love it..
@No-one404
@No-one404 2 года назад
@@vijaykumardevi1307 anteh ga
@sanset567
@sanset567 2 года назад
@@vijaykumardevi1307 antey ga :-(
@sathikrishnabharat
@sathikrishnabharat 2 года назад
Very nice
@chinmayeep7012
@chinmayeep7012 2 года назад
E video lo pyramids chustunte burrapadu brother,thnq brother
@premilarani7309
@premilarani7309 2 года назад
చక్కగా వివరిస్తూ చూపిస్తున్నారు అన్ని ప్రదేశాలు 👌👍
@sureshuppar1193
@sureshuppar1193 2 года назад
Rest in peace for south india mj puneeth rajkumar we definitely miss him
@srinujarajapu144
@srinujarajapu144 2 года назад
పిరమిడ్ లోపల వెళ్ళడానికి దారి చూస్తే గూసబంప్స్ 😲😳😲
@santhigummadi2778
@santhigummadi2778 2 года назад
Super uma garu...memu piramid chusina feeling kaligindhi... Thank you so much
@padmavathij6487
@padmavathij6487 2 года назад
చాలా మంచి వీడియో చూపించారు ధన్యవాదాలు ఉమగారు.అస్సలు అలా వంగుతూ ఎత్తుకు ఎక్కడం అంటే చాలా కష్టమైనది.
@rajeshwargoudmalegouni
@rajeshwargoudmalegouni 2 года назад
Nice info sir .books lo read chesina intha clear ga arthamavadhu .You went beyond books and you explained practical and exact information what really pyramid is? Keep it up sir .chala unknown facts medwara telusukuntunandhuku chala happy (wonderful information)
@akcolor
@akcolor 2 года назад
Thank you, this is a great coverage. I too visited this place in late 70's and found to be very exciting and interesting.
@ravitejabl7464
@ravitejabl7464 2 года назад
Omg u visited this place in late 70's ! U must be atleast 70-80 years old sir?
@Rajkumar-qf7lq
@Rajkumar-qf7lq 2 года назад
మాకు బయటిదేశాలకు వెళ్లే స్తోమత లేదు కానీ మీవల్ల ఫిరమిడ్స్ నిజంగా చూసిన ఫీలింగ్ వచ్చింది, పిరమిడ్స్ గురించి విన్నాం చదివం కానీ పిరమిడ్స్ లోపల ఎలా ఉంటాదో మివల్లనే చూసే అదృష్టం మీవల్లే వచ్చింది thanks brother మీ వీడియో చాలా బాగుంది
@subhapradha.lks1969
@subhapradha.lks1969 2 года назад
చాలా అధ్బుతమైన, అరుదైన , గొప్ప ప్రదేశం. ధన్యవాదములు
@Srikanth_2
@Srikanth_2 2 года назад
Ur so genuine ❤️ Wow the transition from sunset to night 👌
@dr.bharathballa6142
@dr.bharathballa6142 2 года назад
Very nice, thank you very much
@madhupathakota137
@madhupathakota137 2 года назад
Eagerly waiting for this day 😍 🙌 😀
@tcsadventist1014
@tcsadventist1014 2 года назад
Uma గారు మీకు ధన్య వా దములు.. Your great sir... So excited... Sir..
@mostafaali1807
@mostafaali1807 2 года назад
شكرا لك انا مصرى واحب الهند كثيرا واتمنى رحله سعيده لك ولكل زائر هندى
@imelfridav9730
@imelfridav9730 2 года назад
U deserve history teacher award ❤️
@smtpiggerybreedingfarmkart1926
@smtpiggerybreedingfarmkart1926 2 года назад
RIP Puneeth raj kumar... Love from Bangalore...
@atnature1259
@atnature1259 2 года назад
Some truth in life are hard accept,but memories will never forgotten. we really miss you sir ,rip sir 💔
@sravanim9938
@sravanim9938 2 года назад
😭😭
@sreedharreddy255
@sreedharreddy255 2 года назад
Uma garu mi videos anni chustunnanu.great...mi sankalpaaniki devudu yepudu miku dhyryanni,aarthika balaanni chekurchaalani manasara ma ilavelu ayina sri maddileti swamy vaarlanu vedukuntunnanu.
@rajumarati8244
@rajumarati8244 2 года назад
బ్రదర్ మీరు చాల క్లారిటీగా వివరిస్తారు.
@d.j.reddylovepeople1171
@d.j.reddylovepeople1171 2 года назад
Wow, well done brother , it's beautiful. మీరు చెప్పే విధానం చాలా బాగుంది, thank you
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 2 года назад
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻👌🏻
@satishreddy4506
@satishreddy4506 2 года назад
Wonderfull video piramid chala daggara nundi chupincharu very very thank full to u bro u grat
@urindana
@urindana 2 года назад
Thq so much brother, నాకు ఎప్పటి నుండో ఆశ ఉండేది, పిరమిడ్ లోపల ఎలా వుంటుందో చూడాలని, మీ ద్వారా ఈ విధంగా చూడగలిగాను, thq very much
@KrishnaA1219
@KrishnaA1219 2 года назад
When it comes to providing details and going to straight to the point is simply unmatched. Also you cover so much info in one video that others take 3(may be you need to learn those tricks). Once again… SUPERB
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 2 года назад
దారి అంటేనే మార్గం అని అర్ధం. అగ్గి నిప్పు లా దారి మార్గం ఏంటి బాబు
@lovelyrams1432
@lovelyrams1432 2 года назад
Bro nuv history అకాడమీ పెట్టచ్చు ..... మమ్ములగా explain చేయలేదు గా.... 😂😂😂 చించేసావ్ 🙏
@ManjuNGowda
@ManjuNGowda 2 года назад
Thank u sir mi dedication ki, meve deggara ninchi choosinat undi,
@vikramviral1107
@vikramviral1107 2 года назад
హాలో ఉమా ప్రసాద్ గారు మీరు మన తెలుగు వారైనా0దూకు చాలా సంతోషం మీరూ చాలా చాక్కగా మాట్లాడుతారు మీరూ మరిన్ని విడియోలు చేయాలని మన స్పూర్తిగా కోరుకుంటున్నాను your tha Honest parson in the RU-vid's లో keepta up and God bless you మాకోసం చాలా చాలా వీడియోలు చేయండి thank you మీరు చాలా కష్టపడుతున్నరు మీ కష్టనికి ఫలం పొందూకుంటరూ అలాగే మీరు చాలా అదృష్టవంతులు would చుట్టివాస్థున్నారూ
@malathirayapu4051
@malathirayapu4051 2 года назад
నిజం గా పిరమిడ్స్ ని చూసాము.. అన్నట్టు ఉంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👏👏👏👏. God బ్లెస్స్ యు.. ఆక్సిజన్ అందుతుందా అండి . చూస్తుంటే నాకే ఊపిరి ఆడటం లేదు 🙏🙏
@gjagannatham9777
@gjagannatham9777 2 года назад
క్రీస్తుపూర్వం లో కట్టిన మానవ నిర్మిత కట్టడం ఈ పిరమిడ్స్ గురించి చక్కగా వివరించడం లో మీకు మీరే సాటి ఉమా గారు ధన్యవాదాలు.
@sriram-bs7wp
@sriram-bs7wp 2 года назад
I have seen few videos of u uma . I found this video is the best for me. Hope u cover more nd more world wonders.Have to be blessed to be like u. Even if v wanna be like u .. life and situations wil not allow us.. all the best 😀👍
@rajeshjakka
@rajeshjakka 2 года назад
Super bro amazing అసలా 👌👌👌👌👌
@sureshganduri8867
@sureshganduri8867 2 года назад
Suuuuuuuuuuuuuuuuper ఉమా తమ్ముడు. ఇంతవరకు పిరమిడ్ల ని ఇలా చూడలేదు.
@srinivasulussrinivasulus9497
@srinivasulussrinivasulus9497 2 года назад
చాల బావుంది అలాగే మాకు నచ్చినది 🎉🙏
@srinivasulussrinivasulus9497
@srinivasulussrinivasulus9497 2 года назад
Dhanyawad My Dear Brother And Happy Diwali 🎉
@boddubasu7656
@boddubasu7656 2 года назад
Hi UMA amazing and wonderful video. Really heartiest congratulations to your dedication and hardwork . Go to Abu Simbel,Luxar , White desert also and so many places are there.We are indebted for your hardwork.. We couldn't say how much happy we felt by watching Pyramids. Really it's a lifetime achievement to watch them. Still Egypt have so many More wonderful locations, cover them all if possible. I saw many vlogs about pyramids but the lucid way of explanation of your voice is mesmerizing and attracted s a lot. Eagerly waiting for your next videos. I hope wish you all the best UMA.
@Bharathvaasi999
@Bharathvaasi999 9 месяцев назад
Ytt
@vidyasagar7356
@vidyasagar7356 2 года назад
Hoolywood ఫిలిమ్స్ లో మాత్రమే చూసాము పిరమిడ్ అంటే ఫస్టిమ్ యూట్యూబ్ లో చూడటం అందులో తెలుగులో చూడటం సూపర్
@srinivasrao1588
@srinivasrao1588 2 года назад
Wonder Great Babu Chala Chala Baga Video Chesaru God Bless You
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 года назад
Wow Amejing....అన్నయ్య అద్భుతమైన హిస్టారికల్ పిరమిడ్స్ ని చూపించావ్. అసలు మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందాము మీ వల్ల. నిజంగా మేము అక్కడ ఉన్న ఫీలింగ్ కలిగేలా వివరంగా చెపుతూ చూపించావు థాంక్యూ వెరీ మచ్ అన్నా💐💐💐👌👌👌👌👌👌👌
@sanset567
@sanset567 2 года назад
Explanation Next Level Uma Bro. This video should be recommended to every student in schools. Great Work
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Thankyou for supporting me always and believing on me
@manirazzfamily2391
@manirazzfamily2391 2 года назад
Uma Garu excellent 👌👌👌👍👍👍
@sureshsri5208
@sureshsri5208 2 года назад
Miru chudatame kakukunda mana india janalaki motham chupincharu super super miku eala happy ga unnaru mimalni chusi maku anthakanna happy ga undhi....
@raghuruku2870
@raghuruku2870 2 года назад
I feel very proud that one of my co indian and that too oka telugu varru pyramids deggaraku velladam...I will also achieve that one day... congratulations brother and I hope you thrive more and more achievements...
@habeebamohammed6841
@habeebamohammed6841 2 года назад
Love from Vijayawada super ❤
@vangasumangoud3093
@vangasumangoud3093 2 года назад
Hi anna
@chinnysatya3011
@chinnysatya3011 2 года назад
నేను మీ వీడియోస్ కొత్తగా చూస్తునాను అన్నయ్య. ప్రతి వీడియో సూపర్ గా వుంది మీరు చల్లగా వుండాలి అన్ని కోరుకుంటున్నాను ..,😊😊
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 2 года назад
బాగా కష్టపడ్డారు. ధన్యవాదములు
Далее
С Анджилишей на тусе💃
00:15
Просмотров 139 тыс.
АСЛАН, АВИ, АНЯ
00:12
Просмотров 1,1 млн
Exploring The Pyramids Of Giza Egypt 4k
22:09
Просмотров 1,9 млн
С Анджилишей на тусе💃
00:15
Просмотров 139 тыс.