Narasanna ni vaice tho politicians songs padi ni vaice value tagginchukoku Anna me song public nu inspire cheyadaniki vadu becoz ni voice power full dhi
🙏🏻 మీ ఛానల్ ద్వారా గద్దర్ అన్న గారికి మా యొక్క విన్నపాన్ని చేర్చగలరు తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు వికలాంగులు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని గ్రామాలలో ఉంటారు మాకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కాదు ఇటు కుటుంబ పరంగా అటు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మా సమస్యల పైన గద్దర్ అన్న గారి నోట పాట వినాలని ఎంతో కోరిక ఉంది మా సమస్యలపై కొన్ని పాటలు రాసి పడతారని మేము ఆశిస్తున్నాము కావున ఈ యొక్క విన్నపాన్ని గద్దర్ అన్న గారికి చేరే విధంగా మీ ఛానల్ వారు ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిపాల్. cell 9440508162