అన్నగారు మీరు లేని లోటు మన పార్టీలో క్లుప్తంగా కనబడుతుంది నీవు అనంత లోకాలకు వెళ్లిన గాని నీ మనసు మొత్తం మన టిఆర్ఎస్ పార్టీ ఉంటదని పైనుంచి అన్ని గమనిస్తూ ఉంటామని ఆశిస్తున్నాము
సాయిఅన్న నీ ఘలం సూపార్ కనీ ఒక్క చిన్న సందేహం అన్న కూరుమ ఆత్మీయ సమ్మేళం లో ఏ దొరలు పికనిక వచ్చారు ఒ రెడ్డి వేలమ ఆత్మీయ సమ్మేళం లో ఏ యదవ కూరుమ లని వేదిక పైన కూర్చొనిస్తార మాట్లాడనిస్తార సిగ్గు పాడలి కనీసం నువ్వు చనిపోతే ఆదికార లంచనలతో జరూపాలే కేసీఆర్ గారు సభలో పెడితే వాడు వచ్చేదక నీ పాట ఆట తో జనలనీ అపేవానివి చనిపోయెదక వానికి కోసం పాట పడవు ఊపిరి తీసుకోకుండ పడడం వాళ్ల చనిపోయావు
తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జాతుల కోసం పాటలు పాడినవు అందరినీ అడించినవు ఇప్పుడు మా బహుజన జాతి నిర్మాణం లో భాగమై దూరమైనవు ఇప్పుడు మేము ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా చులకనగా చూస్తారు ఇంతకు ముందు అందరూ మన కోసం పని చేశారు వీళ్లకు పని చేయకుంటే సా దగ్గరికి వెళ్తారు అని పని చేసేవారు ఇప్పుడు జాతి కోసం పని చేసేవాళ్ళు లేరయే మిస్ యూ సాయి అన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭
haha anni jathulu endhi ra, mana kada kulamu jathi undadu annadu ga mana jinnah bapu kcr gadu, aa elama kula gajji nakka KuTRa gadiki saraina mogudu chakirevu. Elama kula gajji KaChaRa gadu pettina schemes, chesina sankshema pathakalu ila unnayi. Realestate: Thama elama kula Bandhuvu My Home Jupally gadini Realestate king cheyadamu Filmindustry: Thama elama kula Bandhuvu Vijay devarakonda gadini top hero cheyadamu, vamsi paidipally gadini top director cheyadamu, film industry lo coverts ni pettadamu. Media: Thama elama kula Bandhuvu Kasuganti gadi Channellu, Kapil chitfunds lanti paisala vasooli samsthalu, Namasthey Telangana, TNews, Telangana Today, HMTV lanti elama kula channels, newspapers pettadamu. Telangana lo kulamu pattimpu ledhu ani prajalani howley gaallani cheyadamu haha bakaragaallu edhagakunda vaallaki gorlu panchadamu, kallu kothulu edhagakunda vaallaki liquor vyaparalu double cheyadamu , Elama Kula IT Cells petti RU-vid Channellu petti monthly salarylu ichi upadhi kalipinchadamu haha. Bathukammani Boothukamma Cheyadamu, Telangana ni Telanjana cheyadamu.
ఒక్కడివే ఒంటి చేతి మీద ప్రోగ్రాం ఒక ఊపు తీసుకొచ్చి కేటీఆర్ తోనే హరీష్ రావు తోనే చప్పట్లు కొట్టి ఇచ్చిన ఘనత ఎవరంటే సాయి చందు అన్న నీకు లేరన్న మరొకరు సాటి జోహార్ సాయి చందు అన్న✊✊
బిజెపి బిఆర్ఎస్ రెండు ఒకటే బీజేపీకి ఓటు వేసిన బిఆర్ఎస్ వేసినట్టే బీఆర్ఎస్ కు ఓటు వేసిన బిజెపికి ఓటు వేసినట్టే ఆలోచించి ఓటు వేయండి బిఆర్ఎస్ బిజెపి మీటింగ్ లో తిట్టుకుంటారు లోను కూర్చుని షేర్స్ పంచుకుంటారు తెలంగాణ అని దోచుకు తింటున్న బీఆర్ఎస్ పార్టీ అలియాస్ చోటా ట్రేడింగ్ కంపెనీ మరియు బీజేపీ అలియాస్ బడా ట్రేడింగ్ కంపెనీ అని దయచేసి ప్రజలు అర్థం చేసుకోగలరు దేశాన్ని దోచుకు తింటున్నా బిజెపి రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరని మనవి. 600 కోట్లు మోటార్ల చెడిపోయిన బ్యారేజ్ కి బొక్కలు పడ్డాయి మరి ఇంతవరకు మెగా ప్రాజెక్ట్ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు టిఆర్ఎస్ వాటా ఎంత బీజేపీ వాటా ఎంత? తెలంగాణ పబ్లిక్ జరా దిమాక్ వాడి Vote కరెక్ట్ గా యూస్ చేసుకోండి 1.10 lakh కోట్ల తో ప్రాజెక్టులు నిర్మించి వాటిని నీళ్ల పాలు చేసి పార్టీ బిఆర్ఎస్ అలియాస్ చోటా ట్రేడింగ్ పార్టీ అన్నం తిన్నాడు ఎవడు మీకు ఓటు వేయడు
నువ్వు పలికిన ప్రతి పదంలో ముత్యాలు రాలుతున్నట్టే ఉందన్న తెలుగు భాషను ఇష్టపడే ప్రతి వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడన్నా లాల్ సలాం అన్నా జోహార్లు మీరు లేరు ఊహించలేకపోతున్నాం
దట్టమైన అడివిలో దారులేసిన వయ్యా చెట్టు పుట్టా నీడలో చేత దీరినవయ్య జొన్న రొట్టె అంబలి తోనే పొట్ట నింపినవయ్యా జొన్న అంబలి తోనే పొట్ట నింపిన అయ్యా చెట్టు చెట్టు హేమతోనే చిలకతోనే ధూపతేచిన వయ్యా ఓ యాద కురుమయన్న నీకు దండాలురన్న ఏడ కూసున్న కురుమల మీద కేసీఆర్ ప్రేమ ఎటువంటిదో నేను ఈ పాట పాడు చెప్తా ఎంత ప్రేమ ఉన్నదో కెసిఆర్ మీద ఇంతమందికి అవకాశం ఇచ్చిండా ఎమ్మెల్యే స్వయంగా మైక్ లో చెప్తే కూడా మనం స్పందించడం లేదంటే మన గుండెలో ఏదో రండి ఇంకాఉందని అర్థం
😢 saripoindi bjp anukuna matham perutho rajakiyam chesedi trs kuda alane marindi andhi mudiraj andhi yadav andhi trs anapudu antha okatiga bhavinchali ala ithe next mala madiga lu kuda elanti meeting cheskunte ala vuntadi only mala madiga ani anduke amo bsp part vachindi anipisthundi