రచన : వెన్నెలకంటి గానం : బాలు సంగీతం : దిన నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే లేదేది నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే బ్రతుకేది స్నేహమన్నది నమ్మకమే అభిమానమన్నది నమ్మకమే ఆశ అన్నది నమ్మకమే మనశ్వాస అన్నది నమ్మకమే ఆకు రాల్చిన శశిరం వెనక ఆమని చిగురు నమ్మకమే ఆ II 2 lI నాన్నా అన్న పిలుపు సైతం అమ్మ మాట పై నమ్మకమే దేవుడు ఉన్నాడన్నది కూడా పాప వృత్తిలో నమ్మకమే II నాన్నా II వచ్చే ఏడు వానోస్తుందని రైతు మనసులో నమ్మకమే ఈ సారైనా గెలుపు మనదేనని రాజకీయుల నమ్మకమే సూర్య చంద్రులు నిలిచి ఉండటం భూమి తిరగడం ఆగకుండటం కడలి తీరం దాటకుండడం ఏక మందున జీవం ఉండటం నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే లేదేది నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే బ్రతుకేది ఉడుకు రక్తం పొంగు వయసులో వేడే అన్నది నమ్మకమే వయసే ఉడికిన వార్ధక్యంలో ఊతకర్రపై నమ్మకమే II ఉడుకు II భయపడి చస్తూ బ్రతికే వారికి దయ్యం ఉందని నమ్మకమే తెలివి తేటలు కలిగిన వారికి తమపై తమకే నమ్మకమే పడిపోకుండా నింగి ఉండడం పాదం కింద భూమి ఉండటం డబ్బు దస్కం దాచి పెట్టడం రేపోస్తుందని ఎదురు చూడటం నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే లేదేది నమ్మకం నమ్మకం నమ్మకం నమ్మకమే లేకుంటే బ్రతుకేది
Plz దయచేసి పాత సీరియల్ మల్లివేయండి నాకు మళ్ళీ చూడాలి అనిపోయిస్తుంది... చిన్ననాటి సీరియల్స్... ఈ పాటలు వింటుంటే చిన్నతనం గుర్తొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి...😭😭😭😭😭
Jeevitham,jyothi, oka sthree kadha, and nammakkam were retelecasted from 2002 to 2006 on Star maa while these serials were originally telecasted on gemini tv