Vinnapamula SamrajyaLakshmi
నందలాలి ముకుందలాలి నందుని ఇంట వెల సితివాగోవిందలాలి ఆనందలాలి...
తల్లిదేవకి కడుపునబుట్టితివయ్యలాలి
యశోదమాతకు తనయుడవైతివిఅయ్యలాలి
రక్క సి పూతన చనుబాలిచ్చినదయ్యలాలి
పాలునుప్రాణములన్నియుగ్రోలితివయ్యలాలి...
కం సుడుపంపిన దైత్యులజంపితివయ్యలాలి
కాళిందుని శిరస్సున తాండవమాడిన వయ్యలాలి
కృష్ణలాలి శ్రీకృష్ణలాలి గోవులకాచె గోపాల గోవర్ధనలాలి ఆనందలాలి
బాలుడవై పవళించితివా పరమాత్మలలాలి.....
nandalali Mukunda lali Nandini innta velasitivagovinda lali....
Thalli Devaki kadupuna puttithi ayya llali
Yosodamathaku tanayudavithivi ayyalali...
Rakkasi puthana chanubalichhina dayya llali
palunu pranamu lnniyu grolithivayya llali...
Kamsudu papinadythula jampithivayya llali
kalinduni sirasuna thadavamadithi vayya llali
Krishna llali sree krishna llali gouvla kache gopala govardhana llali anamda llali
baluda y pavalinchithiva paramathma llali....
#telugu #telugusongs #laalipaata #devotional #relaxingsongs
8 сен 2024