Тёмный

Nandamaya Guruda Nandamaya - Pedda Manushulu (1954) - Ghantasala & Chorus 

Priyansh Doneparthy
Подписаться 29 тыс.
Просмотров 384 тыс.
50% 1

రాష్ట్రపతి పురస్కారం పొందిన మొదటి తెలుగు చిత్రం పెద్ద మనుషులు(౧౯౫౪/1954)లోని "నందామయా గురుడ నందామయా" పాట.
పాట గురించి:
గాయకుడు - ఘంటసాల, బృందం
సంగీతం - ఓగిరాల రామచంద్రరావు
రచయిత - కొసరాజు రాఘవయ్య చౌదరి
చిత్రం గురించి:
దర్శకత్వం - కె.వి.రెడ్డి
నిర్మాణం - కె.వి.రెడ్డి
కథ - కె.వి.రెడ్డి, డి.వి.నరసరాజు, డి.బి.జి.తిలక్
తారాగణం - జంధ్యాల గౌరీనాథశాస్త్రి, ఎ.వి.సుబ్బారావు, ఎమ్.లింగమూర్తి, వంగర, రేలంగి, సి.హెచ్.కుటుంబరావు, రామచంద్ర కాశ్యప్, గోపాల్ పిళ్ళై, శ్రీరంజని, కె.పద్మావతిదేవి, సి.హెచ్.హేమలత, శేషమాంబ, స్వరాజ్యలక్ష్మి, ప్రభావతి, జయలక్ష్మి, సీత
సంగీతం - ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు
నేపథ్యగానం - ఘంటసాల, పి.లీల, కృష్ణవేణి(జిక్కి), పి.నాగేశ్వరరావు, మాధవపెద్ది, వర్మ
నృత్యాలు - వి.జె.శర్మ
గీతరచన - ఊటుకూరి సత్యనారాయణరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎన్.రాఘవరావు
సంభాషణలు - డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం - బి.ఎన్.కొండారెడ్డి
కళ - ఎ.కె.శేఖర్
కూర్పు - ఎమ్.ఎస్.మణి
నిర్మాణసంస్థ - వాహినీ ప్రొడక్షన్స్
నిడివి - 191 నిమిషాలు
భాష - తెలుగు
"Nandamaya Guruda Nandamaya" song from the film Pedda Manaushulu (1954), sung by Ghantasala & Chorus. Music by Ogirala Ramachandra Rao. Written by Kosaraju Raghavayya Choudari.

Развлечения

Опубликовано:

 

17 июн 2010

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 95   
@sanyasiraocheela4112
@sanyasiraocheela4112 Год назад
ఘంటసాల: నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా! బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: స్వారాజ్య యుద్ధాన జయభేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయా స్వాతంత్ర్య గౌరవము సంతలో తెగనమ్ము స్వార్ధ మూర్తులు అవతరించారయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: వారు వీరౌతారు, వీరు వారౌతారు మిట్ట పల్లాలేకమౌతాయయా తూరుపూ దిక్కునా తోకచుక్కా పుట్టి పెద్ద ఘటముల కెసరు పెట్టేనయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై ఏడుదీవుల రాజ్యమేలేనయా గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టేవాళ్ళు ఊళ్ళో చెలామణీ అవుతారయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: అ,ఆ లు రానట్టి అన్నయ్య లందరికి అధికార యోగమ్ము బడుతుందయా కుక్క తోకా పట్టి గోదావరీదితే కోటిపల్లీ కాడ తేలేరయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: గొఱ్ఱెల్లు దినువాడు గోవింద గొడ్తాడు బఱ్ఱెల్లు తినువాడు వస్తాడయా పగలి చుక్కలు మింట మొలిపించునంటాడు నగుబాట్లు పడి తోక ముడిచేనయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: అప్పు చేసినవాడు పప్పు కూడు తిని ఆనందమయుడౌచు తిరిగేనయా అర్ధమిచ్చినవాడు ఆకులలములు మేసి అన్నానికాపన్నుడౌతాడయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: దుక్కి దున్నేవాడు భూమి కామందౌచు దొరబాబు వలే చలాయిస్తాడయా అద్దెకుండేవాడె యింటి కామందునని ఆందోళనము లేవదీస్తాడయా బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఘంటసాల: ఆంబూరు కాడ యాటంబాంబు బ్రద్దలై తొంబ తొంబగ జనులు చచ్చేరయా తిక్క శంకరస్వామి చెప్పింది నమ్మితే చిక్కులన్నీ తీరిపోతాయయా | తిక్క శంకర | బృందం: నందామయా గురుడ నందామయా! ఆనందదేవికి నందామయా! ఆనందదేవికి నందామయా!
@chandrareddy9502
@chandrareddy9502 Год назад
Excellent effort.
@user-iq4sr2wh7l
@user-iq4sr2wh7l 6 месяцев назад
Thank u
@srinivasgambiraopet4578
@srinivasgambiraopet4578 Год назад
కొసరాజు గారి భవిష్యత్ దార్శనికత వానికి, ఆనాడు,ఈనాడు,ఏనాడైనా మార్పురాని సమాజ ప్రతిబింబమే ఈ పాట..మీరంతా మహాను భావులు ధన్యోస్మి.🙏🪔🕉️🙏💐
@pvsr4583
@pvsr4583 2 года назад
మంచి సంగీత, సాహిత్య విలువల్లున్న , యే కాలానికయినా సరిపోయే పాట 👌👌👌 ఘంటసాల వారి స్వరం పాటకి వరం. 👍
@parameswarrao3900
@parameswarrao3900 2 года назад
మీ సమయ స్పూర్తి కి ఈ పాట.వ్రాసిన పాడిన మహానుభావులకు నమస్కారం. ఇవి ఇప్పుడు జరుగుతున్న అక్షర సత్యాలు
@bhupathirajugopalakrishnam9176
@bhupathirajugopalakrishnam9176 2 года назад
5 may 2022 Thikkashankara Swamy garu cheppinavi Ee rojuna kuuda correct anipistunnayi. Great
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
1954 - 5/6/2022 ఈ నాటి పరిస్థితిలకు చక్కగా సరిపోయింది.
@obannamro4627
@obannamro4627 Год назад
Super super bhale bhale song
@obannamro4627
@obannamro4627 Год назад
Super super bhale bhale songs Hahaha 😀😁😁 very near present political
@suryanarayanadevaguptapu8602
​@@obannamro4627 😮
@kslkss
@kslkss 5 месяцев назад
ఎంత బాగుందో ఈ పాట! 🇮🇳🙏
@santoshh3590
@santoshh3590 4 года назад
మిరూ చెప్పిందె జరూగుతూంథి. 🙏🙏
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 2 года назад
Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala 🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@gogireddynarayanareddy4088
@gogireddynarayanareddy4088 Год назад
K. V. Reddy gaaru great director in the industry.
@brahmareddysyammala
@brahmareddysyammala Год назад
Prastuta paristitulanu baga kallakattinatluga vundi alanatypata
@pavanch7529
@pavanch7529 4 года назад
Cheviloo amrutham poosinatlu undi😊😊😊😊😊😊😊😊😊😊😊😊😉✌️
@kriskary2
@kriskary2 Год назад
1954 లో పాడిన ఈ పాట (2022) ఇపుడు అక్షర సత్యం…పచ్చి నిజాలు..!
@aravind3077
@aravind3077 11 месяцев назад
తిక్క శంకర స్వామియా మజాకా!
@ramarao1977
@ramarao1977 5 лет назад
చాలా బాగుంది. జయహో ఘంటసాలా
@umarkhayum7048
@umarkhayum7048 2 года назад
Namaskaralu ghatsssla
@srisudhavenkata524
@srisudhavenkata524 Месяц назад
Beautiful lyrics and singing chorus by ghantasala & party
@hemanth7119
@hemanth7119 5 лет назад
అత్యంత అద్భుతమైన అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం.
@bogalaxminarayana1088
@bogalaxminarayana1088 2 года назад
అమోఘం అద్భుతం
@hemanth7119
@hemanth7119 2 года назад
@@bogalaxminarayana1088 గారు ధన్యవాదాలు.
@srinivasraoanupoju3632
@srinivasraoanupoju3632 4 года назад
Great and evergreen concept by sri KV. Reddy, Legendry director cum producer of Telugu cinema
@manchaprasad9604
@manchaprasad9604 3 года назад
KV Reddy, kosaraju and gantasala are great
@penmethsasubbaraju6556
@penmethsasubbaraju6556 Год назад
6
@sureshthada2217
@sureshthada2217 5 лет назад
No words sirassu vanchi padabhabi vandam chestunnanu drusya rupam Lo kaani kaavya rupam Lo kaani baagamaina prathi okkariki e animutyam to
@ramanareddy3609
@ramanareddy3609 Год назад
Thanks 🙏 ANDIE
@ravipathapati6011
@ravipathapati6011 3 года назад
Very very very very very very very very suparb messege song.
@vjwmiskiran2711
@vjwmiskiran2711 3 месяца назад
Great song thankyou
@raorrk
@raorrk 10 месяцев назад
So close to present day scenario .
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Год назад
A very meaningful melody! A golden classic!
@sarmam4753
@sarmam4753 Год назад
Applicable to present political leaders.
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Год назад
చాల మంచి పాట.ఆచరణ లో పెట్టి జీవించే బ)తుకు ఉందా. కపటమైన మనుగడ ఇంకా ఎంత వరకు.ఛీ కొట్టినా వే)లాడటమేనా?
@darasivasankar5507
@darasivasankar5507 2 года назад
గ్రేట్ సాంగ్
@konerugangadhararao6759
@konerugangadhararao6759 6 лет назад
This song was written by late Kosaraju Garu. He was a very practical man and had great respect to people live in villages.He tried to addressing plight of villagers through his lyrics.he wrote a meaningful and wonderful song addressing miseries of poor people in Raju Peda movie.
@oletiseshaprabhakararao2878
Brahmamgari Thathvamla Undi.
@kammarabharath6940
@kammarabharath6940 Год назад
Ayanadhe rasaru
@kalyanabharathikrovvidi3044
@kalyanabharathikrovvidi3044 2 года назад
ఏనాటి పాట, తత్త్వం నిజాలు కలబోసినపాట,ధన్యవాదాలు
@jaleshwarrao6409
@jaleshwarrao6409 3 года назад
ఇటువంటి పాటలువింటుంటేచిన్నప్పటిరోజులుగుర్తొస్తున్నవి
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Год назад
An excellent, meaningful, introspective, melodious song.
@dhulipalamrao
@dhulipalamrao 4 года назад
A great song that foretells conditions that prevail today.
@dhulipalamrao
@dhulipalamrao 4 года назад
The leaders who are quoted in this song are now gaining currency as ministers and chief ministers.
@sastry99
@sastry99 12 лет назад
Thanks for uploading such a wonderful and memorable song Listen any number of times and you want to listen one more time. Tributes to the author of this song and Ghantasala master garu..
@koolhunk575
@koolhunk575 6 лет назад
Sastry GMG u
@mbgtilakmarty671
@mbgtilakmarty671 3 года назад
Exactly reflected my thoughts in ur comments, thanks Sir!
@m.jyothibabum.jyothibabu.6054
@m.jyothibabum.jyothibabu.6054 2 года назад
L
@janakiramayyakoka5082
@janakiramayyakoka5082 Год назад
నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🙏
@cinemasrobinhood3027
@cinemasrobinhood3027 Год назад
Vammo em mundu chuputo raasarayya
@gondladurgesh8123
@gondladurgesh8123 6 лет назад
super gantasala thank you
@ramaraokuravi9824
@ramaraokuravi9824 4 года назад
a marvelous song for ever
@venkatreddygongireddy7135
@venkatreddygongireddy7135 6 лет назад
waw granta sala highlight
@janardhanraovallabhaneni6007
@janardhanraovallabhaneni6007 2 года назад
Ee song eppati Rajakialaku. Eppati. Rojulu ku. Saripotundi
@grajashekarrajashekar6038
@grajashekarrajashekar6038 5 лет назад
my favorite
@SaiRam-jj5on
@SaiRam-jj5on 3 года назад
ఇప్పుడు జరుగుతుందదే మరి
@ramchardrarao2172
@ramchardrarao2172 3 года назад
Superb song
@venkatasrinivas143
@venkatasrinivas143 2 года назад
Great voice
@shMalle-yf2wh
@shMalle-yf2wh Год назад
👌👌🙏🙏
@nikhilnikki9627
@nikhilnikki9627 7 лет назад
gantasala Legend
@gopubharathkumarreddy4612
@gopubharathkumarreddy4612 4 года назад
Good song
@gvrp123
@gvrp123 11 лет назад
Thanks for uploading the song.
@SS-rn5jc
@SS-rn5jc 3 года назад
aha --- great song
@snarayanak2934
@snarayanak2934 2 года назад
Lyrics is good
@mahesh84
@mahesh84 3 года назад
current political situation correctly predicted
@phanidharkumar7007
@phanidharkumar7007 5 лет назад
ee paata raasindi 1954 lo...eerojuki ee paatalo cheppinavalle nayakulu avutunnaru
@elisettyvaradarajulu3120
@elisettyvaradarajulu3120 2 года назад
ఈ రోజు జరుగుతున్నది ఇదియే కదా
@sd5362
@sd5362 Год назад
Super
@klnarasimharao3677
@klnarasimharao3677 2 года назад
ఈ సినిమా లోని శివ శివ మూర్తివి గణనాథ అనే పాట upload చేయవలసింది గా కోరుతున్నాను
@juneg1964
@juneg1964 14 лет назад
Praneeth you have great taste, keep it up brother, nice song thank you so much.
@dwarakaahkaliki9354
@dwarakaahkaliki9354 Год назад
Good message 👏
@vemulapallisusila9779
@vemulapallisusila9779 2 года назад
సూపర్
@penmethsasubbaraju6556
@penmethsasubbaraju6556 2 года назад
Mortals. Song
@nbr99100
@nbr99100 11 лет назад
Mr.Priyansh Doneparthy...For all our sake..please Upload full movie..We immense our pleasure and wish to u...please..please upload...
@gopichenikala9464
@gopichenikala9464 6 лет назад
Plzz upload full movie (pedha manshulu old movie)
@sivarathrisekhar
@sivarathrisekhar 11 лет назад
Thanks for uploading the song, please upload the full movie, i appreciate your help alot
@manchavineetha4882
@manchavineetha4882 6 лет назад
Great. Song
@raghava24hrsemergencyhospi36
@raghava24hrsemergencyhospi36 5 лет назад
naku ee movie baga nachhindi
@nbr99100
@nbr99100 11 лет назад
I didn't find any DVD of this movie..even i want to buy also..please.. my deep request u to upload full movie..plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz...
@klnarasimharao3677
@klnarasimharao3677 3 года назад
Available in RU-vid. I have seen this picture
@praneeth12394
@praneeth12394 14 лет назад
@mukkamala1958 I mean after uploading the song you tell me if it is the full version.
@praneeth12394
@praneeth12394 14 лет назад
@mukkamala1958 I will upload the song available in the vcd please tell me if it is the full version.
@subramanyamds2883
@subramanyamds2883 Год назад
Example national Herald case.
@nbr99100
@nbr99100 11 лет назад
In Chennai..If u have it,please upload..
@vemuriprasad2664
@vemuriprasad2664 Год назад
🙏
@mukkamala1958
@mukkamala1958 14 лет назад
Thank you for uploading this nice song. Can you upload Siva Siva Murthivi Gananadha full version?
@Vishnumolakala.
@Vishnumolakala. 5 месяцев назад
So
@praneeth12394
@praneeth12394 11 лет назад
where do you stay?
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 9 месяцев назад
10/10/2023 6:30 AM
@cherries422
@cherries422 10 лет назад
where is the movie bro
@praneeth12394
@praneeth12394 10 лет назад
You may find it in Supreme Music Store at Koti
@nikhilnikki9627
@nikhilnikki9627 7 лет назад
Priyansh Doneparthy where can I download Telugu old devotional movies with English subtitles kindly tell me
@mallikarjunuppin7264
@mallikarjunuppin7264 3 года назад
Now sad
@rupeshsanugoju8204
@rupeshsanugoju8204 2 года назад
Hi
Далее
Это конец... Ютуб закрывают?
01:09
Dharmam
6:23
Просмотров 15 тыс.
GHANTASALA GEETA MAALA 32
28:32
Просмотров 49 тыс.