Тёмный

Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal  

Fr.S.J.Berchmans Songs - Official
Подписаться 67 тыс.
Просмотров 173 тыс.
50% 1

నన్ను చూచువాడా - Nannu Choochuvaada
JEBATHOTTA JEYAGEETHANGAL VOL 40
This is a Telugu translated Christian song of Fr.S.J.Berchmans. Originally written in Tamil as ‘Ennai Kaanbavarae’ and released in the album Jebathotta Jeyageethangal Volume 40.
The lyrics are born from Psalm 139.
LYRICS/TUNES/SUNG by
FR.S.J.BERCHMANS
MUSIC
ALWYN M
VIDEO
JUDAH ARUN
Mixing & Mastering
AUGUSTIN PONSEELAN
Edit/Color/Direction by
JUDAH ARUN
Telugu Translation by
Apostle KV George & Team
ZGM - A Hope for All Nations
Special Thanks to
Pastor. MOHANRAJ R (Jebathottam)
Pastor. LEO J(Manamadurai)
DOP: ARUN. B | Art & Assistants: JEEVANLAL, AJAY KUMAR, STANLY, GABRIEL |
Poster Design: SARATH J SAMUEL
In Association With
PRABHU S, MEGAVEL V (Jebathottam)
Crew
ILLANGO, RUBAN, RAJKUMAR, JOSHUA
Song Lyrics:
(Telugu)
నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)
(English)
Nannu choochuvaada
Nithyam kaachuvaada (2)
Parishodinchi Telusukunnaavu
Chutu nannu aavarinchaavu
Koorchunduta ne
Lechiyunduta
Baaguga erigiyunnaavu - Rajaa
1. Thalampulu, Thapanayu anni
Anniyu Erigiyunnaavu
Nadachinanu, Padukunnanu
Ayya neeverigiyunnaavu - Nenu
Dhanyawaadam, Yesu Raaja -2
2. Venukanu, Mundhunu kappi
Chutu Nannu Aavarinchaavu
Nee chethulache Anudhinamu
Patti neeve nadipinchaavu
Dhanyawaadam, Yesu Raaja -2
3. Pindamunai yundagaa nee Kannulaku
Marugai Nenundaledhayya
Vichitramugaa Nirminchithivi
Aascharyame Kaluguchunnadhi
Dhanyawaadam, Yesu Raaja -2

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 201   
@readchitti
@readchitti 8 дней назад
నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా -2 పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించావు -2 కుర్చుండుట లేచి ఉండుట కుర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగియున్నావు -2 తలంపులు తపనయు అన్ని - అన్నియు ఎరిగియున్నావు -2 నడచినను పడుకున్నను - అయ్యా నివెరిగియున్నావు -2 ధన్యవాదం యేసురాజా-2 వెనుకను ముందును కప్పి - చుట్టు నన్ను అవరించావు -2 చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించవు -2 ధన్యవాదముు యేసురాజా -2 పిండమునైయుండగానే కన్నులకు - మరుగైయుండ లేదనయ్య -2 విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2 ధన్యవాదముు యేసురాజా-2
@adbhuthkumar5496
@adbhuthkumar5496 2 месяца назад
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)
@josephbathina4533
@josephbathina4533 2 месяца назад
Danyavadam yesu Raja 🙏
@divyajoy3790
@divyajoy3790 2 месяца назад
Thank for lyrics
@preethishalemkorivi
@preethishalemkorivi 2 месяца назад
మూడోవ చరణం లో విచిత్రంగా అనే పదం ,miss అయ్యింది బ్రదర్
@abhisheknukatattu8608
@abhisheknukatattu8608 2 месяца назад
Good job brother God bless you abundantly
@hebronuapostolicchurch912
@hebronuapostolicchurch912 2 месяца назад
❤❤❤ 🎉
@MaheshJoel
@MaheshJoel 6 дней назад
అద్బుతమైన పాట. దేవ దేవునికి సమస్త ఘనత కలుగునుగాక ❤
@jr8435
@jr8435 17 часов назад
Hallelujah
@AbhiPuli-s2r
@AbhiPuli-s2r 9 дней назад
Praise the lord Ayya
@kanthapremchand6475
@kanthapremchand6475 15 дней назад
దేవా నీకు స్తోత్రం పరిశీలించి అవరించే దేవా నన్ను కాచువాడ పాట ఎంతో అద్భుతం మిమ్మల్ని చూసి అనేకులు మోకరించాలి
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 2 месяца назад
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్ 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. 139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు 139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను కీర్తనల గ్రంథము139:14.15.16
@Yesudasucarmel-wn8dd
@Yesudasucarmel-wn8dd 2 месяца назад
విచిత్రముగా నిర్మించిన యేసయ్యకు - అద్భుతంగా రాసి పాడిన మీకు ధన్యవాదములు.
@rajumallepogu2226
@rajumallepogu2226 2 месяца назад
Yes
@thallapallidayakar6112
@thallapallidayakar6112 19 часов назад
Praise the Lord uncle
@madhumoses...5596
@madhumoses...5596 7 дней назад
Excellent 🎶 🎵 Music.. and Lyrics..
@SanthoshKumarKaki
@SanthoshKumarKaki 11 дней назад
చాలా మంచి పాట‌ ❤❤❤❤
@tatapudisuneetha3781
@tatapudisuneetha3781 27 дней назад
వందనాలు అయ్యగారు
@RapurRamana-p7y
@RapurRamana-p7y 4 дня назад
😊baga,padaru,br9
@STIVEN.CH177
@STIVEN.CH177 2 месяца назад
praise the lord అయ్యా గారు పాటలో చాలా అర్ధం వుoన్నది అద్భుతంగా పాడిండ్రు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshgs1339
@sureshgs1339 3 месяца назад
All time all languages favourite spiritual songs Father only we all have the wondeful Grace of God.❤Thank you JESUS❤
@Daniel_D_77
@Daniel_D_77 Месяц назад
You have searched me, LORD, and you know me. You know when I sit and when I rise; you perceive my thoughts from afar. 🔸Praise the Lord
@nagendraguthala2298
@nagendraguthala2298 2 месяца назад
ప్రైస్ ద లార్డ్ అయ్యా ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@pikkiliravikumar4184
@pikkiliravikumar4184 Месяц назад
Nenu vinna best song and best lyrics lo idhi ikati ..... Chaala baaga paadaaru sir 🙇🙇
@anniewilson8416
@anniewilson8416 3 месяца назад
Amen 🙌🙌Appa thank you for releasing this masterpiece in telugu Appa🙏👏🙌Glory to GOD🎉Appa karthar ungaluku neenda aayulai thandhu inum neraiya padalgalai ezhudha kirubai seivaraga🙏👏👏🙌🙌
@joshuaayyappa778
@joshuaayyappa778 2 месяца назад
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@Bannu2424
@Bannu2424 2 месяца назад
Best Song Praise The Lord Jesus Christ 🙏
@YESERAKSHAKUDUYOUTUBE
@YESERAKSHAKUDUYOUTUBE Месяц назад
God bless you pastor Garu
@anburaj-i2o
@anburaj-i2o 3 месяца назад
Oh glory to God jesus 🙏
@Ananya-k1k
@Ananya-k1k 2 месяца назад
Awesome.. Wonderful,, beautiful,,, heart touching song.... Praise God for the great Man of God ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@Solomon.Y_Music
@Solomon.Y_Music 26 дней назад
Praise to Jesus
@jangamribka4227
@jangamribka4227 3 месяца назад
Thank you Lord 🙏
@treeoflife8614
@treeoflife8614 2 месяца назад
Praise the Lord more telugu new songs
@johnweslygb9720
@johnweslygb9720 2 месяца назад
🙏🙏🙏👌👌👌👌
@badesantarao9352
@badesantarao9352 2 месяца назад
Super చాలా బాగుంది song ❤
@e.premkumarkumar5623
@e.premkumarkumar5623 Месяц назад
Praise the Lord. Sir 🙏 Father Berchmans garu meeru Raasi Padina Paata Devuniki, Prajalandariki bahuga istamai unnadi..... Excellent Song. with your Beautiful Voice...
@bandamdeevena
@bandamdeevena 3 месяца назад
Blessed song father. 🙌
@suresh.9948
@suresh.9948 2 месяца назад
Amen
@rupaarasu-nt4yt
@rupaarasu-nt4yt 3 месяца назад
Rupa praise the lord and my family manom therumba prayer pannuinga father and my daughter pg padikka nalla college kadikka prayer pannuinga father 😂🙏
@RakeshBudithi
@RakeshBudithi 2 месяца назад
Praise the lord pastor garu
@deepakgaddala3247
@deepakgaddala3247 Месяц назад
Thank you jesus🙏🙏🙏bless every one
@agasanurumohan5821
@agasanurumohan5821 2 месяца назад
❤❤❤❤❤
@LYDIAABHIAKHI
@LYDIAABHIAKHI 3 месяца назад
Glory to God
@spdiamond3
@spdiamond3 2 месяца назад
Praise the Lord
@kishoregospelsingerofficia2867
@kishoregospelsingerofficia2867 2 месяца назад
Awesome Music i really Enjoyed. Especially MIX & MASTER ULTIMATE
@anitha2525
@anitha2525 3 месяца назад
GLORY TO GOD
@Vijayprakash08
@Vijayprakash08 3 месяца назад
Praise God
@drivervenkateshwarlu2506
@drivervenkateshwarlu2506 Месяц назад
🙏🙏🙏
@HemaHema-t6x
@HemaHema-t6x 3 месяца назад
Hallelujah amen 🙌🏻✝️
@jedidiahjsk6532
@jedidiahjsk6532 2 месяца назад
Praise the lord uncle, always happy to see you on the screens, it’s been a while since we heard a wonderful song from you, mine and our entire family all time favourite song is “Raajaa Nee Bhavanamulo” even entire telugu states TG/AP thankful to you for the wonderful lyrics.❤
@ELIA-JESUS
@ELIA-JESUS 2 месяца назад
Thank you lord amen
@Kumar-zd9jm
@Kumar-zd9jm 2 месяца назад
Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@samuelarts107
@samuelarts107 2 месяца назад
God bless you brother
@e.premkumarkumar5623
@e.premkumarkumar5623 Месяц назад
Praise the Lord, Father meeru Paata Chala baga Padaru. Devunike Sthothram...🙌
@chittralabharath446
@chittralabharath446 3 месяца назад
Thank you lord 🙏🙏🙏👏🙏👏
@RakeshBudithi
@RakeshBudithi 2 месяца назад
Glory to Jesus
@chandukota4287
@chandukota4287 2 месяца назад
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏
@kamalaparabhudas9744
@kamalaparabhudas9744 Месяц назад
Praise God Praise the lord Pastor garu 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌍🌍🌍🌍🌍
@KIRANKUMAR-mt7ee
@KIRANKUMAR-mt7ee 2 месяца назад
🎉🎉👏👏👏👏🙏🎆🎇 చాలా బాగుంది సార్
@PramodPramod-su9xl
@PramodPramod-su9xl 2 месяца назад
Praise The Lord Father 🙏🙏🙏
@ganeshdaniel.s4449
@ganeshdaniel.s4449 2 месяца назад
God bless you ayya
@sandeshsamuel251
@sandeshsamuel251 2 месяца назад
Amen such a pleasant song 😍❤
@user-fo5tr6eb8h
@user-fo5tr6eb8h 24 дня назад
Glory to God🎉🎉🎉🎉🎉❤
@manjulatha3266
@manjulatha3266 2 месяца назад
Psalm 139 praise the lord 🙏🏻
@Kumar-zd9jm
@Kumar-zd9jm 2 месяца назад
Praise The Lord🙏
@VijayaLaxmi-y9i
@VijayaLaxmi-y9i 2 месяца назад
Praise The Lord Uncle And Family Glory To God ❤❤❤❤❤
@kolakaluriravichandra3086
@kolakaluriravichandra3086 23 дня назад
తమిళ్ పాటని తెలుగులో అనువదించండి బ్రదర్ ప్లీజ్
@abhisheknukatattu8608
@abhisheknukatattu8608 12 дней назад
Ayyagaru ye ragamlo unnadi
@shobanas2174
@shobanas2174 2 месяца назад
Yes daddy your my saviour
@BanhinpaulRamisetty
@BanhinpaulRamisetty 2 месяца назад
Sir we want abrahamu devudu song telugu
@Kumar-zd9jm
@Kumar-zd9jm 2 месяца назад
Glory Be To God🙌
@nsamoviechannel6146
@nsamoviechannel6146 Месяц назад
Thank You My Lord Jesus..... Amen God Bless You More Brother
@paulbhandare8800
@paulbhandare8800 2 месяца назад
🙏🙏🙏🙏🙏praise the lord❤❤❤
@nsunitha1425
@nsunitha1425 2 месяца назад
Praise the lord❤ daddy
@yamini8111
@yamini8111 2 месяца назад
Praise the lord 🙏 It's wonderful song ,heart touching
@pastorjamesjhindupur6450
@pastorjamesjhindupur6450 2 месяца назад
Praise God 👏
@vasanthivojel5743
@vasanthivojel5743 3 месяца назад
✝️✝️✝️✝️✝️✝️✝️OUR LOVABLE FATHER ✝️✝️✝️✝️✝️✝️✝️
@alenjoshiakkala7821
@alenjoshiakkala7821 2 месяца назад
Praise the Lord.. Great song
@priscillamangam3042
@priscillamangam3042 2 месяца назад
❤️❤️❤️❤️❤️❤️❤️ Super song❤️❤️❤️❤️❤️❤️
@konjetisuvarna3661
@konjetisuvarna3661 2 месяца назад
Praithethelord🙏🙏🙏
@premelroi
@premelroi 3 месяца назад
🎉
@ravibaruch5413
@ravibaruch5413 2 месяца назад
Praise the Lord glory to God .. Telugu in song every song lyrics in Telugu sir anointing and worship your song... I bless anointing your songs....
@maddilaanand2967
@maddilaanand2967 2 месяца назад
స్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@sunillankapalli5140
@sunillankapalli5140 2 месяца назад
Glory to Jesus ❤
@tabithasubramanyam7503
@tabithasubramanyam7503 Месяц назад
PRAISE THE LORD BROTHER 🙏 JESUS BLESS YOU MORE AND MORE IN HIS MINISTRY. ❤🎉
@sindhura6516
@sindhura6516 2 месяца назад
Grandpha super songs God bless you
@prakash05051
@prakash05051 Месяц назад
ONE OF THE BEST SONG
@rAthnA281
@rAthnA281 20 дней назад
🙌🏼
@mercyonthepoorrajpaulkanik6447
@mercyonthepoorrajpaulkanik6447 2 месяца назад
Praise The Lord Glory to God
@JesusChristTeachingpower
@JesusChristTeachingpower 13 дней назад
God bless you 🙏🙌 anya garu
@jonasadams3212
@jonasadams3212 2 месяца назад
Thank you father ayya... I was so blessed by this song in tamil... Now this came in my telugu language... Glory to Jesus
@BSRao-ln3hp
@BSRao-ln3hp 2 месяца назад
Glory to God 🙏🏻🙏🏻❤❤
@VaasuVaasu-w9x
@VaasuVaasu-w9x 2 месяца назад
జీసస్
@anuanu5640
@anuanu5640 2 месяца назад
❤❤❤❤❤✨🎉 thank you lord❤
@sravanwilson3741
@sravanwilson3741 2 месяца назад
Thank you God.... Heart touching song.... ❤❤❤❤❤its given strength in my life... Thank you lord..
@Kumar-zd9jm
@Kumar-zd9jm 2 месяца назад
Amazing👍 Song🎵
@simonraj6312
@simonraj6312 2 месяца назад
VERY TASTY SONG
@SuryaPrakash-ni5ri
@SuryaPrakash-ni5ri 2 месяца назад
Very nice song brother 💕
@SuryaPrakash-ni5ri
@SuryaPrakash-ni5ri 2 месяца назад
Yes
@SuryaPrakash-ni5ri
@SuryaPrakash-ni5ri 2 месяца назад
Yes bro
@JESUS_KINGDOM_HAS_ÇOMË_8
@JESUS_KINGDOM_HAS_ÇOMË_8 2 месяца назад
Amen father garu 😊
@jagadeeshimandi6423
@jagadeeshimandi6423 2 месяца назад
God bless you
@msathwik3586
@msathwik3586 2 месяца назад
Wonderful song glory to God uncle
@EbenezarNaik
@EbenezarNaik 2 месяца назад
Praise the lord 🙏 Very good nice song 💓
@prasanthkumarchinthapalli8691
@prasanthkumarchinthapalli8691 3 месяца назад
Love you dady❤❤❤
@nraju410
@nraju410 2 месяца назад
Thank you... Praise the lord ❤❤❤❤❤
@SUNEELASESHAM-tb8zs
@SUNEELASESHAM-tb8zs 2 месяца назад
Praise God Wonderful Pastor garu.
@sudhaneela9110
@sudhaneela9110 2 месяца назад
Praise the lord brother
@nagisettisrinu7611
@nagisettisrinu7611 2 месяца назад
Price the lord brother
Далее
Akkini Moondathu
10:13
Просмотров 895
NANNA KAANVAVANE || KANNADAM || FR.S.J.BERCHMANS
7:16
Просмотров 687 тыс.