Praize The Lord Anna... దేవుడు మీకిచ్చిన ఆలోచన, జ్ఞానం, తెలివి తలాంతులను బట్టి ... రచన, గానం, స్వరకల్పన... చాలా అంటే చాలా బాగుంది అన్న.... పూర్తి సాంగ్ ఎప్పుడన్నా రిలీజ్.... ⛪💒🎂🎁✨❤️🌹🌅🎉💐🤝🎼🎶🎈🌺💞💖👍✈️💒⛪
Praize The Lord 🙏 🙏🙏 Good Morning 💒⛪🎁🌹🌅🎉💐👍🤝🎼📽️🎥🎶🎈🌺💞💖🙏✈️💒⛪ Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ... May God Bless You All...Amen.
వందనాలు సార్ మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన పిల్లలమైన మనము కూడా నమ్మకంగా సేవ చేసినప్పుడే నమ్మకమైన వారము అలాంటి తలాంతులు అలాంటి జ్ఞానం నీకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అన్న ఆనందిస్తున్నాను మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము త్వరలో ఈ పాట పూర్తి సాంగ్ వినిపించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఐజ మండలం నాగర్ దొడ్డి గ్రామం యెహోషువ