విశాఖలో ఉన్న కొండలన్నీ కొట్టేస్తే జిల్లా ఉనికికే ప్రమాదం. ఐటీ రాయలసీమ వైపు ద్రుష్టి పెట్టాలి. మహళలకు భద్రత కల్పించటం లేదు అని ప్రతిపక్షంలో ఉన్నపుడు హడావిడి చేసారు. మీరొస్తే పరిస్థితి బాగుపడుతుంది అనుకున్నారు. అలాంటపుడు ఎవరు పాలించినా ఒకటేగా? అవినీతి, జనాభా పెరుగుదల నియంత్రించాలి. ఒక బిడ్డ లేదా పిల్లలు లేని వాళ్లకు అన్ని రకాల రాయతీలు ఇవ్వాలి. దేశం ఇప్పటికైనా మారాలి. అది నాయకుల చేతిలోనే ఉంది. పదేళ్లు తెరాస పార్టీ, వైస్సార్ కుటుంబం, వాళ్ళ బినామీలు అన్ని రకాలుగా దోచుకున్న సొమ్ము, ఇతర వనరులు ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానమేమో? ఏ పార్టీ ఇలా దోచుకున్నా ఇలాంటి గతే పడుతుంది అనేది అధికారపార్టీలు గుర్తుంచుకోవాలి.