Тёмный

Natural Farming Expert Vijay Ram Exclusive Interview | 99 TV Telugu 

99TV Telugu
Подписаться 1,7 млн
Просмотров 168 тыс.
50% 1

Natural Farming Expert Vijay Ram Exclusive Interview | 99 TV Telugu
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 440   
@orioleprasad
@orioleprasad 4 года назад
ఈ ఇంటర్యూ ద్వారా నాకు తెలిసన విషయం ఏమిటంటే "మంచి రైతు అవ్వాలంటే ముందు మంచి మనిషి అవ్వాలి. విజయ్ రామ్ గారు మంచి మనిషి కాబట్టి మంచి రైతు గా ఉన్నారు. అందరు రైతులు ఆయన అడుగు జాడళ్ళూ నడవాలని కోరుకుంటున్న
@bandarubalaram6782
@bandarubalaram6782 2 года назад
🙏🙏
@eswareddy5652
@eswareddy5652 2 года назад
విజయ్ రాము సార్ మీరు రావలెను సార్ మాకొమరోల్ ae tha నా కోరిక థాంక్స్
@eswareddy5652
@eswareddy5652 2 года назад
❤️❤️❤️👍🏾ఈశ్వరు గారూ
@ayyalasomayajulaprabhavati8713
@ayyalasomayajulaprabhavati8713 2 года назад
You r 100 % right
@rajushettybhandary4985
@rajushettybhandary4985 4 года назад
ఈ కాలపు మహానుభావులు శ్రీ సుభాష్ పాలేకర్ గారు గురూజీ శ్రీ విజయ్ రాం గారు
@anishyerramsetti134
@anishyerramsetti134 4 года назад
Jeevamrutam after predation how many days useful and it is spray on date plants or not
@spstudioss
@spstudioss 4 года назад
@@anishyerramsetti134 3 days
@satyanarayana8404
@satyanarayana8404 4 года назад
మీరు మాకు ఆదర్శప్రాయులు, మీకు వందనాలు 🙏
@letsdoourpart
@letsdoourpart 4 года назад
True
@ramuraisidam8116
@ramuraisidam8116 4 года назад
విజయ్ రామ్ గారి గొప్ప సంకల్పం, తప్పకుండా నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
@karunakarmogili1416
@karunakarmogili1416 4 года назад
అద్బుతమైన ఇంటర్వ్యూ లో ఒకటిగా నిలిచిపోతుంది 👏👏
@erajesh7569
@erajesh7569 4 года назад
దేవుడు మీకు మంచి ఆయుర్దాయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ🙏
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 4 года назад
Sir మీరు చాలా great than any heroes.. మీ లాంటి వ్యక్తులు ఈ దేశానికి చాల అవసరం
@kunjamsrinivas9307
@kunjamsrinivas9307 4 года назад
సర్,ఎంతో బాగా చెప్పారు.మీలాంటివారు గ్రామాల్లో పర్యటించి రైతులకు ప్రేరణ కల్పించాలి
@ManaDharmamVedika
@ManaDharmamVedika 4 года назад
ఎంతో వివరంగా చెప్పారు...
@Rocky-ek3cb
@Rocky-ek3cb 4 года назад
I changed my way thinking towards agriculture when I saw
@kamalakumaripethala1016
@kamalakumaripethala1016 4 года назад
Iou 89888888 oi 8888888888888888888888888889888888888888888888889888888888888888888989888888889888888898888888888898888888888888898988888888898888888888888888888888o89988
@srivinayakastudiosrinuvide2148
@srivinayakastudiosrinuvide2148 4 года назад
ఈ కాలపు మహానుభావులు శ్రీ సుభాష్ పాలేకర్ గారు గురూజీ శ్రీ విజయ్ రాం గారు
@srinivasb3386
@srinivasb3386 4 года назад
దేవుని కి బోర్ కొట్టినపుడు భూమి మీదకు వస్తాడు
@vjayasekharnaidu
@vjayasekharnaidu 4 года назад
దయచేసి వెనుక వున్న వరి చేను చుడండి ఎంత ఏపుగా ఎంత ఒత్తుగా ఉన్నది :)
@bhanukiran371
@bhanukiran371 4 года назад
After a long long time I've seen some meaningful interview in a news channel ..
@rayalaraghukishore
@rayalaraghukishore 4 года назад
56:22 about Kalyan Babu
@kaushikveluru925
@kaushikveluru925 4 года назад
Em help cheyaledhu ani chepparu
@sssd153
@sssd153 4 года назад
@@kaushikveluru925 ...... ippudu pk chesthunnantha evvaru cheyyaledhu....live lo chepisthunnaaru
@rajareddy3495
@rajareddy3495 4 года назад
@@kaushikveluru925 he said appatlo samayabhavam valla kudaraledu ippudu chestunnaru annaru bro
@kaushikveluru925
@kaushikveluru925 4 года назад
@@rajareddy3495 na comment appati video meedha.. evaru 56:22 about Kalyan ante edaina manchiga chepparemo ani chusanu.. akkada em cheyaledhu ani undhi.. adhe comment chesanu so that na laga vere vallu kuda time waste cheskokunda.
@rajareddy3495
@rajareddy3495 4 года назад
@@kaushikveluru925 ade bro, appatlo samayabhavam valla ani cheppaka, help cheyyaledu ani enduku repeat chestunnaru meeru
@Ck-yp7re
@Ck-yp7re 4 года назад
Thank you 99tv for making such a great program it’s a great awareness for this generation 👍👍👍👍👍
@kiranbhimavaram7679
@kiranbhimavaram7679 4 года назад
మీరు బాగుండాలి జై జనసేన
@ramakrishnavegi
@ramakrishnavegi 4 года назад
మంచి విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదములు సర్ 🙏🙏🙏🙏🙏🙏
@varunsap
@varunsap 4 года назад
వరి చేను మనిషి అంత ఎత్తు పెరుగుద్దా నేను ఇప్పటివరకు నడుము వరకు మాత్రమే పెరిగే వరి చేను పెరగడం చూసాను
@gedalakishoreadvocate1760
@gedalakishoreadvocate1760 3 года назад
నేను చూసా మా పొలం లో 1995 ఆ విత్తనం వేశాం కానీ తర్వాత ఆ విత్తనం దొరకలేదు
@kiranreddy18ak
@kiranreddy18ak 4 года назад
I would like to give my four acres of land and learn if supported
@durgaprasad6545
@durgaprasad6545 4 года назад
Biyyalavalasa village lo marumula chinna village my name U Durga Prasad fucher Life chupinchadaniki manchi plean chesinanduku thanks sir Exlent sir nenu 3 years nudhi prekrythi forming cheadam jarigindhi manchi riselt vachindhi sir
@chiyaanv1149
@chiyaanv1149 4 года назад
My inspiration pspk garu I don't have land but we have terace friend's plz start terace garden I'm already started I'm soo happy
@manikantadhar8299
@manikantadhar8299 4 года назад
Pk garetho me parechayam pondha. 🙏. Me gurenchi chala visyalu thelusu Munna.
@bkiran854
@bkiran854 4 года назад
Thankyou.99.t.v
@MrMurthy8046
@MrMurthy8046 3 года назад
ధన్యవాదాలు విజయ్ రామ్ గారు. మీరు చెప్పే ప్రతి విషయం ఎంతో విషయ పరిజ్ఞానంతో కూడుకుని వుంది. సామాజం కోసం , ప్రకృతి కోసం మీ ఆలోచనా విధానం చాలా అభినందనీయం. మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంచి విషయం తెలుసుకున్నాం అనే సంతృప్తి కలిగింది. ధన్యవాదాలు సార్
@spstudioss
@spstudioss 4 года назад
ఈ వీడియో ని నెగెటివ్ కామెంట్లు చేసే వాళ్ళందరికీ రసాయన ఎరువుల షాపులు ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళకి భాదగా ఉంటుంది...
@nagbus5580
@nagbus5580 4 года назад
nevu chestunava
@manjuvms7388
@manjuvms7388 4 года назад
Wonderful interview sir we are also doing in organic from fast 7 years sir
@vijayallinonevlogs2597
@vijayallinonevlogs2597 4 года назад
Hello, I am interested in organic farming. Can u share your contact details .. my contact number 9059900373
@maruthi003
@maruthi003 2 года назад
నేను నా గ్రామంలో నాకు ఉన్న 15 గుంటల అతి తక్కువ స్థలంలో ఎటువంటి అనుభవం లేని నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనీ భావిస్తున్న ఆ భగవంతుడు నాకు ఆత్మధైర్యాన్ని ప్రాప్తించాలని కోరుకుంటున్న 🙏
@sriramaraodugyala9156
@sriramaraodugyala9156 4 года назад
అన్న నమస్తే , నీవు ప్రకృతి వ్యవసాయం గురుంచి చెపుతున్నావు అది చాలు నీకు నీవే గొప్ప , మీరు చేస్తున్న కృషి మీద మీకు నమ్మకము లేకపోవచ్చు , కానీ మీ మీద మాకు నమ్మకం ఉంది । మీకు ప్రజల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మాకు తెలుసు । మీరు ఆలా వేరే వారి కొరకు ప్రాధేయ పడటం సరి కాదు । దాని వల్ల మీరు మరేదో కోరుకుంటున్నారు భావించాలిసి ఉంటుంది । మీ విలువ ఏమిటో మాకు తెలుసు । మీ ముందు ఎలాంటి వారయినా నిలబడలేరు । మన పయనం ప్రక్రుతి వైపు , మన పయనాన్ని ప్రక్రుతి నిర్ణయిస్తుంది । మనం భావి తరాల మనుగడ కోసం అలుపెరుగక ముందుకు నడుస్తున్నాం , అలాగే పయనిద్దాం ।💐🙏
@RekhaRani-kl1oe
@RekhaRani-kl1oe 9 месяцев назад
నమస్తే, విజయరాం గారూ, మీరు చేస్తున్నది చూస్తుంటే మీకు ఏ celebrity అవసరం లేదు.. ప్రకృతి తనకు కావలసింది ఎవరో ఒకరి ద్వారా చేయించుకుంటుంది.. మీ ఆశయం తప్పక నెరవేరుతుంది,
@ravikumar-yp4lf
@ravikumar-yp4lf Год назад
విజయ రామ్ గారికి నమస్కారమండి నాకు దేశ విత్తనాలు కావాలి సార్ ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ మాది మహబూబ్ నగర్ జిల్లా సార్ దయచేసి చెప్పగలరు సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్
@alapatikumar1373
@alapatikumar1373 4 года назад
5 years annaru, can see that happening within a year. would like to meet you Vijaya Ram garu
@శుభదర్శిని
@శుభదర్శిని 2 года назад
Idi paleker garividhanam ani chebutare kaani naa goppathanam ani cheppani meeru entha garva rahitulo ardham avutundi. Garv leni chota abhivridfi untundi. 100 kado 1000 samvatsstalu jeevinchandi
@srinivasg7695
@srinivasg7695 4 года назад
chala bagundi
@srinumamidisetti5497
@srinumamidisetti5497 Год назад
మీరు చేస్తున్న ఈ యజ్ఞానికి శతకోటి వందనాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఓం నమశ్శివాయ
@rakeshgadapa84
@rakeshgadapa84 4 года назад
Ye scientist ,PhD scholors, agriculture officers ,famous people kuda ilanti natural farming cheppaledu meru intha detail ga expalin chesthunnaru 🙏🙏🙏
@sateesh666
@sateesh666 9 месяцев назад
He looks like teja film director .. he need to approach director and producer .. one movie can change people
@sureshgani3301
@sureshgani3301 4 года назад
I'm going to start prakruthi agriculture, thank you sir
@venkat6091
@venkat6091 4 года назад
Government dinni compulsory చేయాలి. అప్పుడే idi aundaru ఆచరిస్తారు
@swapnikaks
@swapnikaks 4 года назад
సూపర్ శ్రీను వాసు బ్రదర్... సూపర్ గా చెప్పారు సార్
@kalisatansaitan2075
@kalisatansaitan2075 4 года назад
don't say super, start natfarming at least in 1 sq ft immediately, if possble do in vast area
@varunsap
@varunsap 4 года назад
ఆ వరి రకం మాపిళై సంభాల్
@sateesh666
@sateesh666 9 месяцев назад
So many people want to do like this farming but they don’t have money , or there parents pull there legs .. strong govt policies can make this easy .. Sikkim 100% organic state by govt 20 years hard work
@rayalaraghukishore
@rayalaraghukishore 4 года назад
Look at the height of rice plants in the back ground. With this type of rice seeds we can eradicate cow/ox/buffalo food scarcity in India.
@nagarjunareddyvarikuti8309
@nagarjunareddyvarikuti8309 4 года назад
I still don't know why did people dislike these kind of valuable video? Which is very useful for aspiring farmers and existing farmers.. "who is king of the nation"
@upendrasgogreenworldchanne198
@upendrasgogreenworldchanne198 4 года назад
Endukante pani takkuva builup ekkuva kabatti
@upendrasgogreenworldchanne198
@upendrasgogreenworldchanne198 4 года назад
Cheppedi okatanna chestaada pk eroju hadavidi chestaadu
@gurakondaharikrishna3758
@gurakondaharikrishna3758 3 года назад
డిస్ లైక్ కొట్టిన వాళ్ళు ఈ గ్రహం వాళ్ళు కాదనుకుంటా..
@dilipm7853
@dilipm7853 4 года назад
అయ్యా మోడీ గారు వినండి ఈ వీడియో బిజెపి నాయకులు ఈ వీడియో చూస్తే మోడీగారి పంపండి మనకీబాత్ లోమాట్లాడుతూ ఉండాలి
@adingo7260
@adingo7260 4 года назад
Super sir
@karniprashanth821
@karniprashanth821 4 года назад
Real ga Manam antha elanti mahanu bhavula lanti raithula matulu ventuntey chala varaku prakruthi meda istam kaluguthundhi dheni valla Manam gani correct ga prakruthi raithuga maruthe Inka mana jeevithlo yelanti rogalu anevi ravu cancer, diabetics,bp.sugar,sex problems, immunity elanti anekamaina problems oka natural farmer ga mari daily vivasay chhesthu manchi gali,neru,food Inka raithu ga maruthe Mana health problems Inka ee jamalo yepudu ra vu I sure Jay jawan jai kisan Bharath Matha ki jai....
@sateesh666
@sateesh666 9 месяцев назад
Ameer khan best to act as a farmer 👩‍🌾
@gerrichandrabhanu7801
@gerrichandrabhanu7801 3 года назад
విజయ్ రామ్ గారు మిమ్మలని కాంటాక్ట్ చేయాలంటే ఎలా.... దయచేసి చెప్పగలరు..... ఎవరికైనా తెలిసుంటే చెప్పండి
@komaravenkaiah2476
@komaravenkaiah2476 4 года назад
This is valuable and provide natural information.
@sarvemobile5604
@sarvemobile5604 4 года назад
Reporter sir....this episode is super ....hats off to you both sir
@prasantnanduri3618
@prasantnanduri3618 4 года назад
clear thinking apt expression.
@ankalaraomasimukku
@ankalaraomasimukku 3 года назад
పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానులు మారితే ,వ్యవసాయం మీద శ్రద్ద పెడితే,మరి సినిమాలు ఎవరు చూస్తారు
@venkateswarluv9591
@venkateswarluv9591 3 года назад
yaadruchikkam ga chusinappatiki athi mukyamina information thelusukunnanu, full video streaming aapakunda chudali anipinchindi thank you vijay raam gaaru, for your true, dedicated and inspiring life story for the young india we wish your dream of natural farming across nation should happen soon...thank you 99 TV Team and the Anchor
@basheerbasha9099
@basheerbasha9099 4 года назад
India ki mee lanti vyakthulu kavali sir 🙏🙏🙏🙏🙏🙏
@ramubilla6441
@ramubilla6441 3 года назад
Great interview and good ideas for our health and family... 👌👌👌🙏🙏🙏
@vijaysunkar4207
@vijaysunkar4207 7 месяцев назад
బిర్యానీ కి అలవాటు పడ్డోడు రోగం వచ్చి టాబ్లెట్ వేసుకుంటే టైం కి, విజయరామ్ గారు గుర్తుకు వచ్చి ప్రకృతి ఆహారం తినడం తప్పదు 😂
@SRMCherukuri
@SRMCherukuri 4 года назад
ప్రకృతి వ్యవసాయం గురించి మీరు చేస్తున్న కృషి ఒక మంచి విషయం...చాలా మంచిది... మీరు బాగుండాలి….. మంచి విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదములు . . . . . . . సుపర్. . . . శ్రీ విజయ్ రాం గారు అయ్యా మోడీ గారు ఈ విషయం మనకీబాత్ లో మాట్లాడుతూ ఉండాలి.
@hari.ravindar3944
@hari.ravindar3944 2 года назад
🙏🙏🙏🙏🙏
@vijaysunkar4207
@vijaysunkar4207 7 месяцев назад
ఏదైనా ప్రభుత్వం ముందుకు వచ్చి సపోర్ట్ నిలిస్తే హాస్పిటల్స్ కచ్చితంగా మూత పడతాయి, అప్పుడు డాక్టర్స్ కూడా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించుకోవచ్చు 😆
@venkatneerukonda9464
@venkatneerukonda9464 4 года назад
Daily uses rice kavali single polished how much for 50 kg. Please tell us
@khajashaik675
@khajashaik675 4 года назад
thank you vijaya ram gaaru chala baga chepparu
@knrmahendrareddy5415
@knrmahendrareddy5415 4 года назад
Inspiring video 👏Thanks to 99tv & Vijaya Rama rao gariki 🙏
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 27 дней назад
Superb analysis. Namaste hatsof to vijairam garu.
@పలాసశ్రీను777
Jevethm kosam manaku ami kavalo.cheperu sir.tq 99 tv sir🙏🙏🙏
@suryaprasadtadepalli1761
@suryaprasadtadepalli1761 3 года назад
May god give more energy and health to Sri Vijay Ram garu and bless him with more life along with stamina and strength.
@sivajisanapala8969
@sivajisanapala8969 4 года назад
Can someone help me with the exact location of his farm area in vikarabad or contact number. Please.
@vijayalakshmidamerla3337
@vijayalakshmidamerla3337 4 года назад
Even I would like to know
@UshaRani-st5fc
@UshaRani-st5fc 4 года назад
Sir nenu saitham mee batalo nadustanu, padabhivandanam
@PattanatharAjaikumar
@PattanatharAjaikumar 4 года назад
I think Rice name is kattu yanam. Its tamilnadu traditional rice.
@kk-tw3df
@kk-tw3df 4 года назад
Urea , pesticides vadakapothe 130crore people ki food chaladhu kabatti first 1child policy tevali appude population taggi unna land food ki saripotundi. Alage unemployment, poverty Kuda taggudhi.
@narayanaakula1695
@narayanaakula1695 Год назад
Meeku Padma Sri istanante mee vyavasaya vidhanalu prabhutvalu patinsevaraku padmasri tisukokandi
@sreelathavk4450
@sreelathavk4450 4 года назад
I'm pk fan..After listening his words ..Somehow i feel I'm not fan of correct person
@devaralaravi
@devaralaravi 4 года назад
Nenu na software job ni vadilesi milaga samajaniki upayoga paalani korika. Kani dairyam cheyalekapothunannu sir
@shafishaik5573
@shafishaik5573 4 года назад
Brother farmers kosam farmzones dot com ane platform undi oka sari aa website chudandi.
@dpakkiraiahpakkiraiah520
@dpakkiraiahpakkiraiah520 4 года назад
సుపర్ మీఆషయం నేరవేరలనికోరుకుంధం
@srisri3267
@srisri3267 4 года назад
Heros movies lo sollu cheptharu. Pawan real life lo chesi chupistunnadu
@SriRaamajayaraama
@SriRaamajayaraama 4 года назад
51 years still looking so young. You are awesome sir. I also have the same idea, will definitely implement soon...
@vijaykumartumu5617
@vijaykumartumu5617 4 года назад
Padaabhivandanam to Sri Palekar, Sri Vijay Ram and followers
@narayanaakula1695
@narayanaakula1695 Год назад
Prakriti paddatilo pandindicina pants samanuniki andubato vundatamledu
@shanthimnp6593
@shanthimnp6593 4 года назад
కాని పవన్ కల్యన్ ఎక్కడ ఈ విషయాలు మాట్లాడడు
@gopikrishnadadi2855
@gopikrishnadadi2855 4 года назад
This chanel belongs to power kalyan
@chennaraom7234
@chennaraom7234 4 года назад
ప్రతి చోట మాట్లాడతాడు pawan.. మేనిఫెస్టో లో కూడా పెట్టాడు ప్రకృతి వ్యవసాయం గురించి
@alliswell7967
@alliswell7967 4 года назад
అమ్మ శాంతి తెలుగుదేశం పార్టీ కోట్ల రూపాయలు వృధా చేసిన ఈ వ్యవసాయం ఎవరు పట్టించు కోలేదు .ఎవరు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతున్నారు . అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే ...అది పవర్ స్టార్ కెపాసిటీ.
@shanthimnp6593
@shanthimnp6593 4 года назад
అహా అలాగా
@pesr1986
@pesr1986 4 года назад
Emi chepparu sir ilanti alochana oka chief minister of the state ko leda agriculture minister ki vasthae marpu veganga vachedi kavachu...
@gprapoorna
@gprapoorna 26 дней назад
can we have vegetable multi layer crop planning in 200 yards with vijaya ram garu
@AAA-369
@AAA-369 4 года назад
Governments do help her for good health
@sriramlakamana9926
@sriramlakamana9926 4 года назад
Ame chapina takuvaa.. 99tv valiki thanks.. anduko e vedio chusaa ka na manasu antha adoo la ayipoyindi... Ma Nana garu chastunaru.. Ilana kani avaru patichukoru. Antho mandiki chaptaru.. last time vallaga pandichi.. chipincharu... mimalni chusaka.. ado change Avila Alana vachala vundi... Thanks... To all... Nanu kuda Mana Bharatha dasapu vavasayama chastha
@MrArudra
@MrArudra 4 года назад
Ever this type of conversation. Excellent
@Mahi-Neeru
@Mahi-Neeru 3 года назад
Hospitals empty kavali. Manchi asayam....
@chaitanyadanyasi3197
@chaitanyadanyasi3197 2 года назад
REAL SIR GOOD INTERVIEW i will do this agi form in at least 50x50 PLAN
@vihaanaaryaeppali5724
@vihaanaaryaeppali5724 9 месяцев назад
Nadi raithu family kani nenu kuda malli raithu avvali ani anukuntunna e vishyam ardham avvadanimi pg varaku chadhivi pedha mnc lo job chesthu ila oka video e manishi dwara telisindhi 😢
@gajatelevision8467
@gajatelevision8467 4 года назад
Sri Vijayaram gari Contact Address or Contact numbers Ivvagalara?
@lakshmansuri3216
@lakshmansuri3216 4 года назад
U can meet him at emarald sweets,near Indira park road
@saikiran-zs2fj
@saikiran-zs2fj 4 года назад
@@lakshmansuri3216 exact ga chepandi.... address....
@1M_C_A
@1M_C_A 4 года назад
I'm very fortunate as I attended his speech and I came to know many good things ..
@saipothana94
@saipothana94 4 года назад
Ee interview ki dislikes endira ayya
@haifrendz
@haifrendz 4 года назад
rasayanalu ammukunnavaallu adhika dhanavantulu ayyaru
@sainithyaandshourya
@sainithyaandshourya 4 года назад
I request anyone need to introduce Vanajeevi Ramaiah to Vijay Ram, so that much better things would happen.
@sravanchilukuru7264
@sravanchilukuru7264 3 года назад
They both met 12 years back i think in 2007 or 2008 .!
@noolasanthosh5932
@noolasanthosh5932 3 года назад
Mimalini kalustha sar nenu patitha palekar padhathi
@ayyalasomayajularajyalaksh8473
@ayyalasomayajularajyalaksh8473 2 года назад
Sir meeru samajanaki amrutam istunnaru🙏🙏🙏
@mannepuribhaskararao8567
@mannepuribhaskararao8567 4 года назад
Sir Modi sir ni kalavandi
@dilipm7853
@dilipm7853 4 года назад
శ్రీ విజయ్ రాం గారిని మోడీ గారు కొన్ని నిమిషాలు మాట్లాడుతూ ఉండాలి
@anjankumar4166
@anjankumar4166 4 года назад
Gr8 clarity and good subject knowledge, hope your vision becomes successful in coming years
@uthejm3306
@uthejm3306 4 года назад
సర్ మేధస్సు కు ఫిదా సర్, మాకు చెప్పండి సర్ ప్రకృతి వ్యవసాయం గురించి మాకు మిల బతలని ఉంది మీ మాటలు విన్నాక జై కిసాన్ జై హింద్
@PrasannaKumar-wt5jg
@PrasannaKumar-wt5jg 4 года назад
oka movie thiyandi life story of him .gauidance .tv chanels lo daily programs
@avinashgoud7284
@avinashgoud7284 4 года назад
Came to this video after watching Pawan Anna's interview with Vijayaram sir.
@rajureddy7977
@rajureddy7977 3 года назад
Shamajaniki chala manchi message
@chiyaanv1149
@chiyaanv1149 4 года назад
Plz friend's viral this video
@maheshcreatings6724
@maheshcreatings6724 Год назад
Mi vittanalu akkada dorukutayi
@mohammadajaz6774
@mohammadajaz6774 3 года назад
Can I know this paddy crop name sir plz
Далее
Учёные из Тринидад и Тобаго
00:23