వీడియోలు telugu లో చెయ్యొచ్చు కదా ఖ్వాజా మొయినుద్దీన్ గారూ. ఎందుకు Hindi లో చేస్తారు.... మీరు ఈ interview లో తప్ప మీ ఛానెల్ వీడియోస్ లో తెలుగు లో మాట్లాడరా?? Reach కోసం అని మాత్రం చెప్పొద్దు please. Cooking ఛానల్ కి language తో పెద్ద సంబంధం ఉండదు.
Only telugu లో చేస్తూ Vismai food , Sravani's kitchen లాంటివి మీ ఛానెల్ కంటే ఎంతో బెటర్ గా perform చేస్తున్నారు కదా.... మరి మీరెందుకు అదే పనిగా హిందీ లో వీడియోలు చేస్తున్నారు.