వేస్ట్ dexompser+దశపర్ని కషాయం వాడితే ఇంకా crop అయ్యిపోయేంత వరకు ఏ ఫెర్టిలిజర్స్ వాడే పని లేదా ఎరువులు వాడే పని లేదా అలాగే ఒక ఎకరా కి ఎంత వాడాలి5ఎకరా ల ప్రత్తి కి,ఇంకా ఒక ఎకరా మిరప కి ఎంత వాడాలి ఎప్పుడు వాడాలి ప్రిపేర్ చేసిన తరవాత సొల్యూషన్ పడవుతుంద , 2. పంట కి ఎన్ని రోజులు ముందు సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి దేనికి అది సెపరేట్ గా vadala లేదా రెండు కలిపి vadala 3.వరి లో డైరెక్ట్ వాడటం అంటే ఏంటి కొంచెము వివరించండి ఏదైనా మీరు సూపర్ అన్న నా డౌట్స్ మిరప,ప్రత్తి లో వాడాలి అనుకుంటున్న మా నాన్నగారు రైతు కొంత వరకు పెట్టుబడులు తగ్గించాలి ఈ మద్దతు ధరలు రావు కనీసం పెట్టుబడైన తగ్గించాలి
Anna మా super Napier కు ఆకు మచ్చ తెగులు వచ్చింది. ఎదుగుదల లేదు. దుబ్బులు పలుచగా మస్తుతున్నాయి. ఇంతకు ముందు,5 దుబ్బులు కొస్తే ఒక కట్ట ఐయ్యేది. ఎప్పుడు 15 దుబ్బులు కోసినా అవడం లేదు. ఇప్పుడు నేను waste decomposer వాడ వచ్చా. ఎలా వదలి. Plz reply.
ఆవు మజ్జిగ కి పులియబెట్టి ,పశుపు,కలిపికోట్టండి. ప్రతీ నాలుగురోజులకు ఒకసారి చేయండి. ఖచ్చితంగా పలితం ఉంటుంది. నేలలో నిమటోడ్స్ ఉంటేకూడా అలానే ఉంటుంది. ఓకసారి చెక్ చేయండి.
Me videos chala bagundi ....Nenu pumpkin ( budidha gumadikai) farm vesanu.... Waste decomposer ala vadali...meeru chepinalu ithe 10%, 20%, 50% and 100% spary chesthanu kani...... 10% spary ki 20% spary ki ani days gap undai....... Please reply evandi
Sir waste decomposer tayaru cheskune apudu andulo bellam tho paatu kitchen waste lactic acid bacteria( LAB) indigenous micro organisms ( IMO) KALPUKOVACHa na kitchen waste of chala earthworms vunnai water lo veste avi chanipotayemo ani doubt ga vundi please help
Anna nenu variki vadanu but naku anthalo groth raledu amo anipinchindi solution bottle ledu na daggara arder pettanu marala enko sari trai chesthanu opika akkuvaga undaali...my experience
Hi Anna Waste decomposer ready chesukunna taruvata mamidi pantki enni days ki okasari ivvali? Alage first spray chesukunna taruvata next spray enni days taruvata cheyali?
Ghaziabad scientist Kishan Chandra tayaaru chesaaru ee WDC ni. Vallu, chaalaa clear ga WDC ni ela vaadaali and ela vaadakoodadu and vishayam clear ga chepparu. Valleppudu, tappu chepparu.
Hello... Good job....nenu terrace gardening chestunanu na plants ki nalla penu n white flies n mealy bugs chala vundi waste decomposer prepare chesi Plants ki spray chesanu first few days insects levu but after 2 weeks nunchi Malli start ayayi. Nenu yeni sarlu spray cheyalo chepandi please.