Тёмный

Nee Chethilo | నీ చేతిలో | Hari Charan | Vijay Suresh | Dr. Noah 

Dr Noah Ministries
Подписаться 189 тыс.
Просмотров 594 тыс.
50% 1

#neechethilo #latestchristiansongs #teluguchristiansongs2023 #haricharan #vijaysuresh #jesusworshipcenter #drnoahajaykumar #drnoahministriesinternational #drnoahfoudation
Lyrics :
నీచేతిలో ఒక కలముగా - చిత్రించే కుంచెగ
నీరూపుకు ప్రతిరూపుగ - మలిచావు నన్నిలా
నీ గాయపు కిరణాల ప్రోగుగ
నీవాక్యపు నెరవేర్పుల కృతినిగ
చేశావు నన్నిలా..
1. నీ స్వరం విన్న క్షణం
కరిగిపోయె నా హృదయం
చేరువై నీ ప్రేమకు - దాసోహమైతిని
తల వంచి నీదు పాదాల చెంత - జీవింతు నీ కోసమే
2. నీవు నాకుండగా
కొదవయే నాకు లేదుగా
సాక్షిగా నీ సేవలో - తుదివరకు నడిచెద
దేదీప్యమైన నీ రాజ్యమందు
వశియింతు నాయేసయ్య.
Lyrics :
Nee chethilo oka kalamuga - chithrinche kunchega
Nee roopuku prathiroopuga - malichaavu nannilaa
Nee gaayapu kiranaala proguga
Nee vaakyapu neraverpula kruthuniga
chesaavu nannilaa
1. Nee swaram vinna kshanam
karigipoye naa hrudayam
Cheruvai nee premaku - daasohamaithini
Thalavanchi needu paadaala chentha - Jeevinthu nee kosame
2. Neevu naakundagaa
kodavaye naaku ledugaa
Sakshiga nee sevalo - thudi varaku nadicheda
Dedeepyamaina nee rajyamandu
Vasiyunthu naa yesayya

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 677   
@jyothijyo7998
@jyothijyo7998 Год назад
నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా ... 2 నీ .... గాయపు కిరణాల ప్రోగుగా నీ .... వాక్యపు నెరవేర్పుల కృతినిగా చేసావు నన్నిలా ... 2 నీ స్వరం విన్న క్షణం కరిగిపోయే నా హృదయం (2) చేరువై నీ ప్రేమకు దాసోహమైతిని (2) తలవంచే నీదు పాదాల చెంత -జీవింతు నీకోసమే (2). ( నీ చేతిలో ) నీవు నాకుండగా- కొదువయే నాకు లేదుగా (2) సాక్షిగా నీ సేవలో - తుది వరకు నడిచెద (2) దేదీప్యమైన నీ రాజ్యమందు వశియింతు నా యేసయ్య (2) (నీ చేతిలో )
@matchavenkatrao6566
@matchavenkatrao6566 Год назад
God bless you Jyoti garu thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramaraokochiri2789
@ramaraokochiri2789 Год назад
Km
@ramaraokochiri2789
@ramaraokochiri2789 Год назад
Km k
@ramaraokochiri2789
@ramaraokochiri2789 Год назад
O om
@lalithadondapati6843
@lalithadondapati6843 10 месяцев назад
❤❤❤❤❤
@jpchristianchannel555
@jpchristianchannel555 Год назад
నిజంగా క్రైస్తవుడిని అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను దేవునికి మహిమ కరంగా రాసిన బ్రదర్ కి మ్యూజిక్ బృందమంతటికి నా హృదయపూర్వక వందనాలు పరిచర్యలో బలంగా వాడబడాలని మరెన్నో అద్భుతమైన ఆత్మీయ గీతాలు మీ ద్వారా రాయబడాలని మనస్ఫూర్తిగా దేవాది దేవుని కోరి ప్రార్థిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@swaroopak4566
@swaroopak4566 Год назад
Lllll
@Aadwikaofficial333
@Aadwikaofficial333 Год назад
P
@dr.angelina5475
@dr.angelina5475 5 месяцев назад
Shh😂yyydd😢🎉hud
@msekhar70
@msekhar70 Год назад
నీచేతిలో ఒక కలముగా - చిత్రించే కుంచెగ నీ గాయపు కిరణాల ప్రోగుగ నీరూపుకు ప్రతిరూపుగ - మలిచావు నన్నిలా నీవాక్యపు నెరవేర్పుల కృతినిగ చేశావు నన్నిలా.. 1. నీ స్వరం విన్న క్షణం కరిగిపోయె నా హృదయం చేరువై నీ ప్రేమకు - దాసోహమైతిని తల వంచి నీదు పాదాల చెంత - జీవింతు నీ కోసమే 2. నీవు నాకుండగా కొదవయే నాకు లేదుగా సాక్షిగా నీ సేవలో - తుదివరకు నడిచెద దేదీప్యమైన నీ రాజ్యమందు వశియింతు నాయేసయ్య.
@maheshbabu9545
@maheshbabu9545 Год назад
@KANTHIKALA
@KANTHIKALA Год назад
Nee vaakyapu nerverpula krithi... Beautifull lyrics.. Godbless u and team.. 🙏brother. Noah gaaru
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 Год назад
క్రైస్తవ సమాజానికి 2023 సంవత్సరానికి ముందస్తు బహుమానం ఈ సంకీర్తన.... రానున్న రోజుల్లో ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందే పాట అని ఖచ్చితంగా చెప్పగలను...Dr నోవా గారు ప్రసంగాలలో దిట్ట అని తెలుసు... శ్రేష్టమైన పాటలు కూడా రాయగలరని ఈ తొలి పాట చెప్పకనే చెప్పింది... గాయకులు హరిచరన్ మనసు పెట్టి అత్యంత అద్భుతంగా పాడారు.. Fabulous music... Congratulations to the entire team... Good job...
@Jw77740channel
@Jw77740channel Год назад
All glory to God... so happy
@amulyajessie6786
@amulyajessie6786 Год назад
Nee chethilo oka kalamuga-chithrinche kunchega Nee roopuku prathiroopuga-malichaavu nannilaa Nee gaayapu kiranaala prooguga Nee vakyapu neraverpula kruthiniga Chesavu nannilaa.. 1.Nee swaram vinna kshanam Karigipoye na hrudhayam Cheruvai nee premaku-dhaasohamaithini Thala vanchi needhu paadhala chentha-jeevinthu nee kosame 2.Neevu naakundaga Kodhuvaye naaku ledhuga Saakshiga nee sevalo-thudhivaraku nadichedha Dhedheepyamaina nee raajyamandhu Vasiyinthu naa yesayya
@willykunche7303
@willykunche7303 Год назад
Cinema patalu padevallatho padinchadam enthavaraku vakyanusaram, viswasulu evaru lera
@ambalasandhya3962
@ambalasandhya3962 Год назад
దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక🙏🙏 💐నోవ, అన్నయ్య నోట్లో నుండి స్వరం వస్తే భాగుండునేమె అని నాకోరిక.. పాట స్వరం బాగుంది👌👏🌹
@Jw77740channel
@Jw77740channel Год назад
Glory to God I too thought same
@chittibabup8225
@chittibabup8225 Год назад
Good idea sister... Let's see if God allows and give that talent too, who can avoid it😊
@RaguIlli
@RaguIlli 11 месяцев назад
​@@chittibabup8225❤❤q CR fr CR fr1 7:13
@sunilgandhi782
@sunilgandhi782 Год назад
దేవునికే మహిమ
@gopalaraopeddada5228
@gopalaraopeddada5228 Месяц назад
it is one buetiful song
@nandikapadmakumari3007
@nandikapadmakumari3007 Год назад
Good morning brother garu sister garu IAN Babu ki 🙏🙏🙏 andi please prayer for my 3 son's nd my ministry s weting for song
@vijaysaradhi6554
@vijaysaradhi6554 Год назад
Excellent and heart touching song Glory to God
@nandikapadmakumari3007
@nandikapadmakumari3007 Год назад
Excellent words
@marybagyammasurangala7419
@marybagyammasurangala7419 5 месяцев назад
మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అమెన్.
@kalwalamiriyam3043
@kalwalamiriyam3043 3 месяца назад
S, నీవు నాకు ఉండగా కొదువ లేదు గా..,..wonderful song
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Heart touching song
@sureshmallapareddy9451
@sureshmallapareddy9451 Год назад
యోహాను 16: 7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దక యోహాను 14: 16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను( లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
@saileshbabu4240
@saileshbabu4240 Год назад
Amen
@maddalanajareena1068
@maddalanajareena1068 Год назад
Praise the lord Nana, God sogu 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐😭😭😭🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌💐💚💚💚💚💝💝💝💖🙏🏽🙏🏽🙏🏽🌈📒📝 TQ anna, TQ anna TQ anna
@VijayKumar-ti6ji
@VijayKumar-ti6ji 2 месяца назад
☦️☦️🕎🕎🛐🛐praise the Lord sir 🙏🙏💐💐
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Glory to lord
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Glory to our saviour
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Hallelujah
@gudepuswathi102
@gudepuswathi102 10 месяцев назад
God bless brother
@estherrani6666
@estherrani6666 Месяц назад
Wounder fll composition. 🎉🎉🎉praise the lord
@GottipatiThabitha-iw1mv
@GottipatiThabitha-iw1mv Год назад
𝑯𝒆𝒂𝒓𝒕 𝒕𝒐𝒖𝒄𝒉𝒊𝒏𝒈 𝒔𝒐𝒏𝒈
@ermiyabandaruermiya
@ermiyabandaruermiya Год назад
చరణాలు చాలా బాగుంది అన్న
@movetime8326
@movetime8326 5 месяцев назад
Super annaya
@dilipduru7116
@dilipduru7116 Год назад
Annaya meku, padabbi vadanalu annaya
@SrinivasaRao-bf8dx
@SrinivasaRao-bf8dx 7 месяцев назад
Devuni Krupa Chela Baga padaru vandanamulu bro gdby gdvng praise the lord devudu mimmulandarini deavunchunu gaka Amen.✝️🛐📚🙏👍
@kumarithutharapudi8258
@kumarithutharapudi8258 Год назад
Prise is the lord brother and sister Garu song challa Challa hrrdhaniki sonttshamu kaligindi God bless you brother Garu 🙏🙏🙏🙏🙏🙏
@pavangk5911
@pavangk5911 Год назад
అవునా అయ్యగారు ఈ పాటలో ఉన్న బావమంత మీ జీవితంలో నెరవేర్చాడు దేవుడు ఇంకా బహుబలంగా వాడుకోవాలని ఒక బోధకుడికి అనే కాదు మంచి వైద్యుడిగా రాణిస్తున్నాడో ఆ దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు బట్టి ఆ దేవునికే మహిమ కలుగును గాక మీరు చేస్తున్న పరిచర్య చుట్టూ మీరు మీకిచ్చిన చేతి పని చెట్టు ప్రత్యేకమైన దేవుడికి కృప కాపుదల ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ యేసు నామములో జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@ramesh1627
@ramesh1627 Год назад
Excellent Song pastor Gaaru
@krupakanthi2751
@krupakanthi2751 Год назад
Praise God, Praise God 🙏🙏🙏ఒక్క పాటలో దేవుని మాటలు ఎ న్నో వున్నాయి దేవుని రాకాడ వరకు ఇలానే ఎన్నో ఆత్మీయమైన పాటలు రాయాలి అని కోరుకుంటూ మీ పరిచర్యను దేవుడు ఆశీర్వాదించును గాక Amen Amen Amen 👌🏻👌🏻👌🏻 vundi ayyagaru మీరు అమ్మ గారు కలసి పాడితే బాగుండు అని ఆశిస్తున్నాన్న అయ్యా ఎక్సలెంట్ అయ్యా గారు నేను దేవుని తలచుకుంటూ దేవునిలో ఉండిపోయాను మీనింగ్ అంత బాగుంది 👏👏👏👏👏👏👏👏👏👏👏 TQ so.... much ayya మమ్మలను దేవుని పాటలతో కూడా బల పరుస్తున్నారు చాలా.... చాలా..... వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవా మీకే నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmikumari2200
@laxmikumari2200 Год назад
Good morning ayyagaru praise the Lord and thank you all for song lyrics about the Lord amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏,Noah,garu 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏 amen thank you 🙌🙌🙌🙌🙌🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿👌👌🌿👌🌿👌🌿👏👏👏👏👏👏👏👏💐💐💐🍀💐🍀💐🍀
@GottipatiThabitha-iw1mv
@GottipatiThabitha-iw1mv Год назад
Glory to the king of kings
@joshuaelishaofficial7065
@joshuaelishaofficial7065 Год назад
❣️ 🎶
@rajanidevi6111
@rajanidevi6111 Год назад
Praise the lord sir . అవును సార్ మీరు ఆయన చేతిలో ఒక కలము, కుంచె గా, బోధకుడు గా అనేక ఆత్మలను ఆయన తట్టు త్రిప్పుతూ ఆత్మియంగా బలపడేందుకు మాకు మిమ్మల్ని పరిచయం చేసిన దేవునికి వందనాలు.
@ambalasandhya3962
@ambalasandhya3962 Год назад
Amen🙏🏻
@jogirushisailaja
@jogirushisailaja Год назад
పాట వ్రాసే ముందు బైబిల్ చదవాలి మరియు ప్రార్థన ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా పాట వ్రాయు గలగాలి. పాడ గలిగితే దేవునికి మహిమ 👏
@jogirushisailaja
@jogirushisailaja Год назад
భోదకుడిగా ఆత్మలను ఆయన వైపు తిప్పాలంటే, ఆయన మాదిరి గా జీవితాన్ని సాగించాలి.
@krupakanthi2751
@krupakanthi2751 Год назад
Yes... It's true andi devuneke mahima kaligunu gaka Amen🙏
@beulahsundar238
@beulahsundar238 Год назад
@@jogirushisailaja Plz visit ru-vid.com
@ravinalli1747
@ravinalli1747 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Glory to jesus
@komalitelagathoti7779
@komalitelagathoti7779 Год назад
అర్థసహిత మైన పాట రాశారు వందనములు బ్రదర్
@rameshbejjam2278
@rameshbejjam2278 Год назад
What a wonderful song it is!!! Thank you Jesus
@svenkanaya6078
@svenkanaya6078 Год назад
Vadanalu brther super
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Praise the lord
@dr.angelina5475
@dr.angelina5475 10 месяцев назад
Praise God for his leading
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Heart touching beautiful song
@GottipatiThabitha-iw1mv
@GottipatiThabitha-iw1mv Год назад
𝑾𝒐𝒏𝒅𝒆𝒓𝒇𝒖𝒍 𝒍𝒚𝒓𝒊𝒄𝒔
@SuryaChandra-f5i
@SuryaChandra-f5i Год назад
praise the lord brother manchi paata maaku ichharu devunike mahima
@vijayanirmala3379
@vijayanirmala3379 Год назад
🎉🎉🎉🎉🎉
@pidathalahepsi4644
@pidathalahepsi4644 Год назад
Heart teaching song devuniki mahima kalugunu gaaka
@RajeshKumar-nq7vc
@RajeshKumar-nq7vc Год назад
Paise The lord
@punnaraodakkumallapunnarao235
@punnaraodakkumallapunnarao235 3 месяца назад
Super song🎵
@dilipduru7116
@dilipduru7116 Год назад
,🙏
@sureshmallapareddy9451
@sureshmallapareddy9451 Год назад
నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. మత్తయి 10: 34
@narsaiahnarsaiah4424
@narsaiahnarsaiah4424 Год назад
🙏🙏🙏🙏🙏
@valekya1945
@valekya1945 Год назад
Dr Nova Annayya ki vandanalu Nijangane devudu mimmalni vadukuntunnadu devunike mahima Anna naperu Alekhya nenu nakutumbam Aadyatmikanga edagalani prartinchndi Me mesejes devunilo edagadaniki,lotuga Vakyanni artamchesukovadaniki upayoga Padutunnayi.🙏🙏🙏🙏🙏🙏
@sukanyaperli6094
@sukanyaperli6094 Год назад
Praise the lord annayya
@prabhudasdakuri-lh1wm
@prabhudasdakuri-lh1wm Год назад
Song is very beautiful and sweetest God bless you rev dr dakuri prabhudas all 🇮🇳india Christian seva dhal rentachintala palanadu district ap ❤❤❤❤❤❤❤❤❤
@k.mahipal1499
@k.mahipal1499 Год назад
ఆ గడ్డం ఎంది బ్రదర్ అలా వుంచావు.
@rameshbejjam2278
@rameshbejjam2278 Год назад
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
@mercylydia4478
@mercylydia4478 2 месяца назад
Excellent 🎵
@vijayalakshmigottipati4026
@vijayalakshmigottipati4026 Год назад
Prize Lord super song
@DanielKoyya233-ps6yb
@DanielKoyya233-ps6yb Год назад
😢🙏🙏🙏👌👌👌
@Varikuppalavijaya257
@Varikuppalavijaya257 Год назад
I love my sang.❤❤❤
@karunya-m2q
@karunya-m2q Месяц назад
No words bro super
@Usha_infaith
@Usha_infaith Год назад
We are very much blessed to have you sir...maku margadharshkamga unnaru meru Inka devunilo pachaga chigurinchali..♥️🙏
@ermiyabandaruermiya
@ermiyabandaruermiya Год назад
సార్ మీరు చాలా బాగ పాడారు
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Wonderful song
@GottipatiThabitha-iw1mv
@GottipatiThabitha-iw1mv Год назад
Nice song
@p.hannukah4939
@p.hannukah4939 Год назад
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
@madhukatti1991
@madhukatti1991 Год назад
Composing and vocals simply superb iam listening countless..
@prabhajetti714
@prabhajetti714 Год назад
పాట వింటుంటే మీరు దేవుని యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో తెలియ జేస్తుంది..... హరి చరణ్ అన్న చాలా బాగా పాడారు ఇంకా దేవుని కొరకు పడాలని కోరుకుంటున్నాం.... ఆమేన్ ఆమేన్ టీమ్ అందరికీ వందనాలు 🎄 Adance Happy Christmas 🎄
@ParvathiKotala
@ParvathiKotala 3 месяца назад
🎉❤ super sir
@danag1270
@danag1270 Год назад
వందనాలు బ్రదర్ 🙏దేవుని కి మహిమా కలుగును గాక ఆమెన్ 🙌🏻
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Wonderful lyrics
@malladividyasagar8767
@malladividyasagar8767 Год назад
Heart Touching song
@SatyaRaghunaidu
@SatyaRaghunaidu 5 месяцев назад
Phrase l Annaya Garu 🙏🙏🙏
@yesebupolimetla4199
@yesebupolimetla4199 Год назад
GOD bless you 🎉🎉🎉
@VijayaLakshmi-ow5zp
@VijayaLakshmi-ow5zp Год назад
నాకు కన్నీరు వచ్చింది. చాలా చాలా బాగుంది 🙏🙏🙏praise the Lord
@Gospelforu777
@Gospelforu777 7 месяцев назад
Praise the Lord Brother🙏
@lightoftruthministries7173
@lightoftruthministries7173 Год назад
Life msg ❤
@arigilirajanna8683
@arigilirajanna8683 7 месяцев назад
Wonderful song sir... May God bless u all 🙏
@DollyMortha-su8jv
@DollyMortha-su8jv Год назад
Very nyc song nyc lyric
@molathotisubbarao3605
@molathotisubbarao3605 Год назад
Devuni chethilo kalamuga mimmulni chesinanduku devuniki 🙏🙏e prarambham agakundaa konasagali anna. Mee patala dwora aneka jeevithaalu kattabadali 🙏🙏🙏super song..👌👌👌
@user-oliva777
@user-oliva777 4 месяца назад
Tq so much pastor garu,and song chesina andariki kuda chala chala vandanalu, very heart touching song ❤❤❤
@gchennapeter
@gchennapeter Год назад
Excellent sir
@Sagar-qq9nj
@Sagar-qq9nj Год назад
🙏
@susmithapasumarthy6886
@susmithapasumarthy6886 Год назад
Very heart touching song..Hearty congratulations to the entire team,particularly to Noah babai & Rhema aunty...🌷🌷🌷May this song be a blessing to many souls n waiting for more songs.🎉🎊🎼🖊🖌🎙
@sunkarasuryakiran7137
@sunkarasuryakiran7137 Год назад
Good lyrics
@baburaogottipati325
@baburaogottipati325 Год назад
Song is excellent
@pramodkumarvesapaga7771
@pramodkumarvesapaga7771 Год назад
One of my favorite pastor Dr. Noah Anna...Praise the Lord all team members
@RameshRamesh-gd1rf
@RameshRamesh-gd1rf Год назад
🙏🙏🙏🙏. పాట. చాలా. బాగుంది. బ్రదర్
@nandhudigital1556
@nandhudigital1556 Год назад
Super super super super 👏🙌💓 May God Bless You too all'😍🥰😍🤩🥳
@nagamaninarapam651
@nagamaninarapam651 Год назад
Praise The Lord అయ్యగారు song చాలా చాలా బావుంది నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగా నీ రూపుకు ప్రతి రూపుగా మలిచావు నన్నిలా 👌👌దేవునికే మహిమ కలుగును గాక మంచి అర్ధం ఉన్న పాటని అందించిన అయ్యగారికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏
@milkshakegarrage8236
@milkshakegarrage8236 Год назад
Nichethiokkalamugaa
@Akhilanaveenchristianlifestyle
Such a beautiful song ❤️❤️ne swaram vinna ventaney karigipoyanu ❤️❤️
@prettyalamuri3357
@prettyalamuri3357 6 месяцев назад
Wonderful lyrics anna....we r sooo blessed.... Mee voice lo vinalani undi anna plz mee messages naa life ni marchindi anna... I am blessed anna thank you
@chandrapaul7524
@chandrapaul7524 Год назад
Praise the Lord🙏🙏 మీరు ఇంకా పాటలు రాయాలని నా కోరిక❤️ AMEN
@mmuraliarts2815
@mmuraliarts2815 2 месяца назад
❤trek bro
@sudhakararao2297
@sudhakararao2297 Год назад
Super song pastor gaaru
@georgebabu8158
@georgebabu8158 Год назад
Really song is so awesome
@vijayanirmala3379
@vijayanirmala3379 Год назад
Pri se the Lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Amen 💐💐💐💐💐💐
@champlabhukya3
@champlabhukya3 Год назад
చాలా బాగుంది సార్ పాట
@kurasasireesha9934
@kurasasireesha9934 Год назад
Chala bagundi
Далее
DOTA 2 - ИНВОКЕР ИМБА!
24:17
Просмотров 268 тыс.