నీ ప్రేమ నమ్మకమైనది నీ జాలి ఎల్లలు లేనిది"2" నీ కను చూపే చల్లనైనది నీ నోటి మాటే విలువైనది"2" ప్రతి దినము నన్ను నడిపించు చున్నవి ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ అక్కున నను చేర్చుకున్న నీ ప్రేమ "2" నా గుప్పెడు గుండెను గుడిగా మలచుకున్నప్రేమ నాకై ప్రాణం పెట్టిన జాలి గల ప్రేమ "2" నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ నా కొరకు నిందలు మోసిన నీ ప్రేమ"2" నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ నీ ఋణము ను తీర్చలేని తీయనైన ప్రేమ"2"
నీ ప్రేమ నమ్మకమైనది నీ జాలి ఎల్లలు లేనిది (2) నీ కనుచూపే చల్లనైనది నీ నోటి మాటలే విలువైనది(2) ప్రతి దినము నన్ను నడిపించు చున్నది ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ అక్కున నన్ను చేర్చుకున్న నీ ప్రేమ (2)నా గుప్పెడు గుండెను గుడిగా మలుచుకున్న ప్రేమ నాకై ప్రాణం పెట్టిన జాలిగల ప్రేమ(2) నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ నా కొరకు నిందలు మోసిన నీ ప్రేమ (2) నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ నీ రుణమును తీర్చలేని తీయనైన ప్రేమ(2)
Brother ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు పాట చాలా బాగుంది దేవుడు మిమ్మును దీవించు ను గాక. అన్న గారు ఈ పాటలో pad కొట్టిన ''సురేష్'' అన్న ఫోన్ నెంబర్ పంపించండి