Тёмный
No video :(

Neelalu Kaarenaa Kaalaalu - Telugu Video Song - Mudda Mandaram 

Rajshri Telugu
Подписаться 1,8 млн
Просмотров 381 тыс.
50% 1

#RajshriTelugu Neelalu Kaarenaa Kaalaalu - Telugu Video Song - Mudda Mandaram. Enjoy this beautiful soothing song of SP Balasubramanyam and S Janaki from the movie Mudda Mandaram. Music Director : Ramesh Naidu, Singers : SP Balasubramanyam, S Janaki, Cast : Poornima, Pradeep, Sutthi Velu, Annapurna, Director : Jandhyala Subramanya Sastry. Music Director : Ramesh Naidu, Singers : SP Balasubramanyam, S Janaki, Cast : Poornima, Pradeep, Sutthi Velu, Annapurna, Director : Jandhyala Subramanya Sastry.
Subscribe now for more updates
www.youtube.com...
Join & Like our Facebook Rajshritelugu Fan Page
/ rajshriteluguz
Follow us on Twitter / rajshri_telugu
Join us on Google+
plus.google.co... / plus.google.com/+rajshritelugu Subscribe now for more updates
Join & Like our Facebook Rajshritelugu Fan Page
/ rajshritelugu
Follow us on Twitter / rajshri_telugu
Join us on Google+
plus.google.co... / plus.google.com/+rajshritelugu Subscribe for more Updates bit.ly/Subscrib...
Join & Like our Facebook Rajshritelugu Fan Page
/ rajshritelugu
Follow us on Twitter / rajshri_telugu
Join us on Google+
plus.google.co... / plus.google.com/+rajshritelugu

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@VinayTruth
@VinayTruth 3 года назад
ఈ పాటని ఇష్టపడే ఆడవారు ఉన్నారా ఈ రోజుల్లో ?
@devis5260
@devis5260 2 года назад
S
@sarikondashravani9626
@sarikondashravani9626 Год назад
S
@govadabhavana2452
@govadabhavana2452 5 месяцев назад
Ssssss
@knv0123
@knv0123 3 месяца назад
asalu paata artham telusukogalige vallunte bagunnu..
@vvvvvvvvvvvv2453
@vvvvvvvvvvvv2453 2 месяца назад
I❤
@maniyadavtokala2838
@maniyadavtokala2838 2 месяца назад
2024 లో చూసే వారు ఒక్క లైక్ వేసుకోండి 😍❤️
@muntamadhavi8453
@muntamadhavi8453 Год назад
ఈ పాటకి అవకాశం ఉంటే కోటి లైక్స్ కొడతా
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 2 года назад
ముగ్ధ కన్నుల్లో వేదనల కన్నీటి వాన...ఆ కన్నీటిని పన్నీరుగా మార్చే ఒక చల్లని హస్తం...నీ తోడుగా నేనుంటాను అంటే...ఆ కొమ్మ గుండెలో ఎన్నో పులకరింతలు...ఆ కళ్లు కార్చే వెతల కన్నీరు... స్థానం లో ఆనందమయ కన్నీటి పన్నీరు. ప్రేమకు బీదా గొప్పా తేడా లేదు. సూర్య చంద్రుల నిస్వార్థత వలే. ఆ కన్నె వూగే కలల డోలలకు అతగాడు పూల వూయల అయితే. ఆమె జన్మ తరించేను. జాజి పూచినా...జాబిలి వెన్నెలలు తడిపినా...ఇద్దరి యెద పరవడుల ఉరవడుల లయలో...ఎన్ని పులకరింతలో కదా! అధ్బుతమైన భావ సాంధ్రత గల గీతం.....
@rajudasari263
@rajudasari263 Год назад
చక్కని అనుభూతిని .. గొప్పగా వివరించారు సర్😊
@RK-zr7lm
@RK-zr7lm 11 месяцев назад
Adbhutam ga rasaaru 🎉
@rameshbabuvankayalapati
@rameshbabuvankayalapati 6 месяцев назад
Chakkani padalu pondeey kaa.
@jordanh.meadows8701
@jordanh.meadows8701 3 месяца назад
Wow 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@ramadevimahesh327
@ramadevimahesh327 Месяц назад
Chala baaga chepparu andi
@kunchapujyothi2910
@kunchapujyothi2910 Год назад
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కలతారి పోవాలి లే ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోతుంటె కడతేరి పోవాలిలే.. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా చిత్రం : ముద్దమందారం (1981) సాహిత్యం : వేటూరి సంగీతం : రమేష్ నాయుడు గానం : బాలు
@padmaraniachanta6885
@padmaraniachanta6885 4 месяца назад
Your my lovely beautiful I always asked you for you help this time help Isa separation fo me I want to say no
@pillarenuka4149
@pillarenuka4149 Год назад
నిద్ర పట్టని వాళ్ళు టాబ్లెట్స్ అలవాటు చేసుకోకుండా ఇలాంటి మంచి సాహిత్యం వున్న సాంగ్స్ వింటే నీలాల కళ్ళల్లోకి నిదురమ్మ వచ్చి వాలిపోతుంది. 👌🏻👌🏻👌🏻
@himabindu4368
@himabindu4368 Год назад
Avnu andi Naku 6 months babu Asalu padukodu Ma ammagaru Ee song petti Jo kodthu unte easy ga padkundipothunadu Ipdu every night Ee song pette vadini padukopedathanu
@Rajasekharkumar888
@Rajasekharkumar888 7 месяцев назад
రమేష్ నాయుడి ట్యూన్ అంటే ఇలా ఉంటది కష్టమైన మెలోడీ
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 2 месяца назад
Soft, melodious and heart touching music. Really excellent.
@muntamadhavi8453
@muntamadhavi8453 Год назад
ఈ పాటకి నా చెయ్యి ఒక్క లైక్ కొట్టింది కానీ నా మనసు కోటి లైక్స్ కొట్టింది
@ravisr5989
@ravisr5989 3 года назад
ఎంత మధురమైన గాత్రమండి... అబ్బాబా అమృత ధార....చక్కని సాహిత్యం...అద్భుతః
@hemanth7119
@hemanth7119 8 лет назад
హాస్య బ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా మనందరి కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఆలపించి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ప్రదీప్ గారి నటి పూర్ణిమ గారి అభినయం వర్ణనాతీతం.
@Alekhyawritings
@Alekhyawritings 3 года назад
Yes
@hemanth7119
@hemanth7119 3 года назад
@@Alekhyawritings గారు ధన్యవాదాలు.
@manikumarisamanchi7567
@manikumarisamanchi7567 2 года назад
మీకు వీలైతే రాగం ఏమిటో కూడా పెట్టగలరా ప్లీజ్
@sirishavenkat7808
@sirishavenkat7808 2 года назад
పార్ధసారధి గారు పాడారు ఈ పాట
@kprpavankiran3583
@kprpavankiran3583 2 года назад
జంధ్యాల గారికి, రమేష్ నాయుడు గారికి వేటూరి వారికి SP బాలు గారికి శతకోటి పాదాభివందనాలు... ఆహా... ఏం పాట... పదాలు లేవు వర్ణించడానికి... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatraju50007
@venkatraju50007 2 года назад
Yes brother
@raghavapujari
@raghavapujari 5 лет назад
ఎన్ని పనికి మాలిన వీడియోస్ ఉన్నాయి ...జనాలు వైరల్ చెస్తుంటారు...అదేంటో ఇలాంటి వాటికి...ముష్టి 300 లైక్లు కూడా లెవ్...ఎటు వెళ్తుందో..మన తెలుగుదనం...
@TeluguAtoZvideosin
@TeluguAtoZvideosin 4 года назад
Avnu sir
@vanisri8180
@vanisri8180 3 года назад
Avunu Sir
@vanisri8180
@vanisri8180 3 года назад
@@raghavapujari Yes Nizamandi Sir Chaala Badhga Vundi Sir
@vanisri8180
@vanisri8180 3 года назад
@@miprabhu4069 Sir 🙏 Sir Ela ADI Naku Ardham Ayyittu Cheppandi please Sir
@lookmyvlogs2614
@lookmyvlogs2614 3 года назад
నిజం అండి
@srinivaspatibanda4587
@srinivaspatibanda4587 10 месяцев назад
After Ilayaraja ilike Ramesh nayudu and Rajan Nagendra song.Such a beautiful song. Iused heard this song from Balu voive so many times.He used to say this is onee of his Favorite song..First time i get to see this song.No one can Replace Spb
@esrilakshmi
@esrilakshmi 4 года назад
చాలా అందమైన పాట,పూర్ణిమ, ప్రదీప్ నటన చాలా బావుంటుంది, బాలు గారి వాయిస్ గ్రేట్
@nareshanandnaini2434
@nareshanandnaini2434 3 года назад
అద్భుతం
@ChandrahasMangapathy
@ChandrahasMangapathy 2 года назад
ఎన్ని మార్లు విన్నా మరీ మరీ వినాలనిపించే అద్భుతమైన సంగీతాన్ని అందించిన రమేష్ నాయుడు గారికి అద్భుతం గా ఆలపించిన అమర గాయకుడు Dr SP Balasubrahmanyam గారికి శత కోటి వందనాలు 🙏
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Год назад
Ramesh naidu gari music is very soft. Feel good song. SPB voice superb.🙏🙏
@sudheerpalaparthy
@sudheerpalaparthy 3 года назад
A grand tribute to Sri Sripathi Pandithaaradhyula Bala Subramanyam garu. 🙏🏻
@KODURUHARIKA
@KODURUHARIKA 10 лет назад
This is divinity and humanity of MY GREAT TELUGU language. I felt unexplained feelings ...
@prameelarani7633
@prameelarani7633 7 лет назад
Aa ningi eenela konagalige sirule leule
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 3 года назад
ఈపాట ఇష్టంలేదు అనేవారు ఇంక సచ్చిపోవచ్చు...వారికికసెలవు
@sriman1999
@sriman1999 3 года назад
ఇక్కడ ఆసాంతం ప్రశాంతంగా పని చేసింది రమేష్ నాయుడు గారు...బాలు గారు. ఇంత soothing composition, singing ఎక్కడా వినము
@zeeyesar5157
@zeeyesar5157 6 месяцев назад
I joined Raiways in the year 1983 at trichirapalli division as ticket collector. I enjoyed this song from 1985 onwards with stereo phonic sound. Drumes one side and flut one side composed by illayaraja sir. My favourite singer smt sushila sung by this song very sweetly. I heared this song thounds of time. No boaring. Now I was retired. But my time pass song pass song is this only. Love you persons who are enjoying this song❤ Garikapati Subba Rao Chief ticket Inspector Indian Railways😊
@hk-pn1gr
@hk-pn1gr 2 месяца назад
Balu garu Will be Alive as long as we listen to his songs...
@devmanohar6831
@devmanohar6831 3 года назад
What a wonderful and beautiful song it is. My tears are rolling down. Balu Sir.. Please come back for us..
@sumanthkumar4370
@sumanthkumar4370 6 лет назад
Enni Janmaletthina nee Runam teerchukolemu Balugaru..Amrutham , Sanjeevanam, Varuni, Ganggajalamu....etc.. evariki edhi kavalo adhi andhinchavu nee Gatramtho. Naa jeevithamlo AmmaNaannala, Thobuttuvula, Snehithula,Iruguporugu vari Gonthu vinani rojjulu undochu kaani nee Gaatram vinani roju kachithanga ledhu. Ekkado oO chota mee madhura Gaatram vinabaduthuney untundhi.. God bless you Sir
@madhurimadhu398
@madhurimadhu398 6 лет назад
super comment
@sumanthkumar4370
@sumanthkumar4370 6 лет назад
madhuri madhu Thanks Madhuri Garu
@krishnaprasadyeluri8778
@krishnaprasadyeluri8778 5 лет назад
sumanth kumar I am also die hard fan of spb sir he is legend
@mysaral_ganga_143
@mysaral_ganga_143 4 года назад
correct ga cheparu.
@Robosci
@Robosci 4 года назад
sumanth kumar I would give first credit to the music director?
@perimadhavi6191
@perimadhavi6191 6 лет назад
Marvelous , tremendous song A beautiful relationship of Wife and Husband👌👌🙏🙏🙏🙏
@81179venky
@81179venky 4 года назад
No words for this song...Pure Love..Highest form of music...
@sekharb8026
@sekharb8026 2 года назад
సూపర్ ట్యూన్
@vsankarrao2347
@vsankarrao2347 2 месяца назад
Balu gaaru adbutam gaa paadaru..
@lisabright785
@lisabright785 Год назад
Àani muthyalu ee patalu eppatikini.80's batch laki music ni enjoy cheyadam vacchunu.
@kotapradeep4198
@kotapradeep4198 Год назад
చాల చక్కటి సాహిత్యం మంచి ఆణిముత్యం
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 Год назад
అత్యద్భుతమైన సంగీతం సాహిత్యం. 🙏🙏🙏
@AnandmahenderAnandmahender
@AnandmahenderAnandmahender 29 дней назад
Wonderful song ❤️🌹❤❤❤❤❤
@laxmikumark8884
@laxmikumark8884 3 года назад
May I know how many of u came to watch this video only because of SPB sirs voice...
@lakshmiprasad2136
@lakshmiprasad2136 2 года назад
అద్భుతమైన పాట
@chakravartulanagarjuna5634
@chakravartulanagarjuna5634 3 года назад
I strongly believe that God blessed us with Balu s melodious n magical voice
@sambamurthy999
@sambamurthy999 Год назад
veturi vratha balu gathram... paramadbhitham... background mild tabla added extra spice
@GK-rk8bn
@GK-rk8bn 6 лет назад
Such a soothing song with beautiful lyrics. Ramesh Naidu spb Veturi created this great song. Some insane fellows disliked this all time classic.
@srinivaskinthada6482
@srinivaskinthada6482 4 года назад
'vodilo nuvvunte vodigi potunte kadateri povaali le" wonderful lyric
@ishumurahari5335
@ishumurahari5335 3 года назад
Neelalu karena kalalu marena ni jaali ne panchukona ni laali ne paadalena jaaji poose vela jabilli vela poola dola nenu kaana sooridu nela redu siri gala dorale kaaru le poori gudisello peydha manasullo veligeti deepalu le Aa ningi ee nela konagala sirule levu le kalimi lemullo karige premallo nirupeydha logillu le Neelalu karena kalalu marena ni jaali ne panchukona Ni laali ne paadalena Jaaji poose vela jabilli vela Poola dola nenu kaana
@rajanikantvsp
@rajanikantvsp 2 года назад
The lyrics and the composition are just so so singer friendly...anyone can just ignore the gold standard set by SPB for this song and carol it to nudge one's blues aside....
@tlrmohan4236
@tlrmohan4236 Год назад
శతకోటి ధన్యవాదాలు బాలు గారి కి వేటూరి గారికి
@repakasssraorepakasssrao2780
@repakasssraorepakasssrao2780 7 месяцев назад
Odarpu nu intha gopaa saahityam lo vinipincharu. 🙏
@bapanaiahchandolu734
@bapanaiahchandolu734 3 года назад
బాలు గారి అద్భుత గాత్రం.😢😢
@teppalatejanand
@teppalatejanand 7 лет назад
husband and wife relationship. ..... good wife is a gift from god
@archetype7640
@archetype7640 5 лет назад
👍
@gundijagan
@gundijagan Год назад
నీలాలు కారేనా కాలాలు మారేనా నీజాలి నేపంచుకోనా నీలాలి నేపాడలేనా జాజిపూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీజాలి నేపంచుకోనా నీలాలి నేపాడలేనా జాజిపూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులే పూరిగుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే ఆనింగి ఈనేల కొనగల సిరులే లేవులే కలిమిలేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే నీలాలు కారేనా కాలాలు మారేనా నీజాలి నేపంచుకోనా నీలాలి నేపాడలేనా జాజిపూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా ఈగాలిలో తేలి వెతలను మరిచే వేళలో కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కలతారి పోవాలిలే ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోతుంటె కడతేరి పోవాలిలే నీలాలు కారేనా కాలాలు మారేనా నీజాలి నేపంచుకోనా నీలాలి నేపాడలేనా జాజిపూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీజాలి నేపంచుకోనా నీలాలి నేపాడలేనా జాజిపూసే వేళ జాబిల్లి వేళ పూలడోల నేనుకానా ---------------
@esrilakshmi
@esrilakshmi 4 года назад
చాలా చక్కని melody.great voice of balu.pradeep,poornima good actors
@srinivasramagiri3436
@srinivasramagiri3436 3 месяца назад
Wonderful
@bhagyalakshmi9415
@bhagyalakshmi9415 5 лет назад
Mee voice God's gift.excellent music director everybody was excellent by the creation like this type of songs
@mrk11234
@mrk11234 2 года назад
SPB amrutham🙏🏼
@krishburakrishna1761
@krishburakrishna1761 5 лет назад
Enni janmaliana na favorite song
@srivallidigital
@srivallidigital Месяц назад
చిత్రం : ముద్దమందారం (1981) సాహిత్యం : వేటూరి సంగీతం : రమేష్ నాయుడు గానం : బాలు నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారు లే పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే కలిమి లేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో కలికి వెన్నెల్లు కలల కన్నుల్లో కలతారి పోవాలి లే ఆ తారలే తేరి తళ తళ మెరిసే రేయిలో ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోతుంటె కడతేరి పోవాలిలే.. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా నీ లాలి నే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా
@gparameswarareddy5121
@gparameswarareddy5121 3 месяца назад
What a tune amazing hatsoff
@sunithag2975
@sunithag2975 2 месяца назад
So beautiful song ❤😍🥰👌👌👌
@sreekrisha6127
@sreekrisha6127 4 года назад
Evergreen👌👌👌
@swathisalandrrii
@swathisalandrrii 3 года назад
Here after dedication ❤️.. SPB at tender and sweetest ❤️
@Mamata3095
@Mamata3095 10 месяцев назад
This song atleast deserves 10m views..entha chakkani sahithya geetham❤❤
@vanisri8180
@vanisri8180 3 года назад
Miss you Lot Balu Bangaram Bujji Balu Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu Ne Gonthulo Amrutham Vundi Balu Meeku Jooharlu Jooharlu Jooharlu Meeku Bharatha Rathna Evvali Entha Twaraga Vellipotharu Anukoledu Balu Gundilu Pendethunnyi
@hemanth7119
@hemanth7119 3 года назад
వాణిశ్రీ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@RanjithKumar-xr5jf
@RanjithKumar-xr5jf 3 года назад
Why my eyes with tears what a song..
@PadduDatla
@PadduDatla Год назад
Few songs n singers will remain fresh... S P Balu garu lives on
@bhagyalakshmi9415
@bhagyalakshmi9415 5 лет назад
Super song what a voice sir Balu garu excellent
@mr_nani_official_3423
@mr_nani_official_3423 9 месяцев назад
ఎన్నిసార్లు విన్నానో కూడా తెలియదు... ప్రతిరోజు ఒక్కసారైనా వింటా
@sekhar.bandela5447
@sekhar.bandela5447 Год назад
రమేష్ నాయుడు గారి ట్యూన్
@lakshmidevu537
@lakshmidevu537 Год назад
Excellent song 🎉
@nagarajdao6284
@nagarajdao6284 4 года назад
చాలా మంచి పాట.
@sailathaarimanda
@sailathaarimanda 3 года назад
Plsss come back and sing for us.. get well soon Balu garu 🙏🏻
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 3 года назад
గుండెను పిండేసే పాట
@neerajar6899
@neerajar6899 3 года назад
Balu devudu anduke devudi daggaraku velladu.
@vanisri8180
@vanisri8180 3 года назад
Miss you Bangaram
@Vijay_63
@Vijay_63 3 года назад
SPB SUPER SIR....,we miss you
@nareshkumarchanti685
@nareshkumarchanti685 7 лет назад
Excellent music given by ramesh naidu sir hattsoff
@RaviKumarMCA
@RaviKumarMCA 2 года назад
చిత్రం: ముద్దమందారం (1981) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి. సుందరరామమూర్తి గానం: SPB నీలాలు కారేనా? కాలాలు మారేనా? నీ జాలి నే పంచుకోనా? నీ లాలి నే పాడలేనా? జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా? సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులే పూరిగుడిసెల్లో పేదమనసుల్లో వెలిగేటి దీపాలులే ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే కలిమిలేముల్లొ కరిగే ప్రేమల్లొ నిరుపేద లోగిళ్ళులే ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కల పారి పోవాలిలే ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో ఒడిలో నువ్వుంటె ఒదిగీ పోకుంటె కడతేరి పోవాలిలే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jy1WEWtE1Yo.html
@bhavanibharadwaj3072
@bhavanibharadwaj3072 8 лет назад
spb sir , hearttouching
@lokeshloke7115
@lokeshloke7115 3 года назад
What a beautiful song, bala subrahmanyam gaaru 💓🙏
@sreedevi5423
@sreedevi5423 5 лет назад
All time classic.
@padmaraniachanta6885
@padmaraniachanta6885 5 месяцев назад
Love you dear for ever you God bless you my dear ❤️ 😊❤❤
@krishburakrishna1761
@krishburakrishna1761 5 лет назад
What can I say balu is god son he gives a sweet from his voice very ones
@songs5873
@songs5873 4 года назад
God give us Balu
@prabhavathidevi2299
@prabhavathidevi2299 2 года назад
సూపర్ సాంగ్
@bswarankumar7277
@bswarankumar7277 2 года назад
Though am a music lover,lately I have come to know a beautiful song.
@sirishavenkat7808
@sirishavenkat7808 2 года назад
పార్ధసారధి గారు పాడారు ఈ పాట
@GK-rk8bn
@GK-rk8bn 4 года назад
This is a forever song. Still I feel the song should have been further slow paced to absorb the great lyrics. Great picturization by జంధ్యాల గారు.
@aestheticsforyou4657
@aestheticsforyou4657 3 года назад
RIP legend ❤️❤️😭
@81179venky
@81179venky 4 года назад
Never heard this...what an amazing song...melody...
@viswarao6385
@viswarao6385 10 лет назад
very nice song one can sleep comfortably by listening this song
@vittalvnpr2902
@vittalvnpr2902 Месяц назад
They do all foolish presentation in name of for prewedding photo shoots Just backshot of couple on a setting sun or beach with this song played in background, is a perfect sync. 🎉
@potluridurgarani8378
@potluridurgarani8378 8 лет назад
Very beautiful life. I love this song..
@kumarreddy8262
@kumarreddy8262 8 лет назад
really heart touching
@padmaraniachanta6885
@padmaraniachanta6885 4 месяца назад
Yesterday is my son Song 😊
@lisabright785
@lisabright785 Год назад
Balu garu eppatiki mana gundtllo manathopaatei vuntaru.appati acuors n actresses kuda maryada patinchevaru.andukei ippatiki manam haayini anubhdvisthunnamu
@eeswarinsights3422
@eeswarinsights3422 Год назад
Konni pataluki Age tho sambandam vundadu.... Ala connect aypotam ante... Andulo idi okkati
@krishnakrishna1165
@krishnakrishna1165 8 лет назад
heart touching song
@jakeerhuaasin3811
@jakeerhuaasin3811 3 года назад
Super song
@vaninyalakonda7234
@vaninyalakonda7234 2 года назад
Nice song
@rafishaik7561
@rafishaik7561 3 года назад
Evergreensuperb
@dronav7536
@dronav7536 3 года назад
Ee paata emiti intha bagundi
@ravibabuseelam6724
@ravibabuseelam6724 5 лет назад
Excellent song for ever
@ramkumarChunduri
@ramkumarChunduri 10 лет назад
Super
@suvarnaraju1870
@suvarnaraju1870 7 лет назад
This is my life song
@devarakondasridhar8442
@devarakondasridhar8442 3 года назад
👌👌👌👌👌👌
@kanthamani2792
@kanthamani2792 3 года назад
Super song
@devarakondasridhar8442
@devarakondasridhar8442 3 года назад
@@kanthamani2792 👍
@user-uh9nd2eu9z
@user-uh9nd2eu9z 11 месяцев назад
Balu garu eppatiki bratike untaru
@nainaphinehaskishore6291
@nainaphinehaskishore6291 7 лет назад
great love song
@ravijayanti7166
@ravijayanti7166 4 месяца назад
Pata rasina vari peru kuda vrasi tagaladu. DNJ
@vaninyalakonda7234
@vaninyalakonda7234 2 года назад
❤❤
Далее
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,8 млн
Kanchiki Podama Krishnamma
4:26
Просмотров 2 млн
Radha Kalyanam - Kalanaina kshanamaina mayanide ma
4:30