రెడ్డి గారు మీకు నా శత కోటి వందనాలు, విద్యార్థుల భవిష్యత్ కొరకు ఇంతలా పరితపిస్తున్న మీరు ఎంతియిన అభినందనీయులు, Hats up to you sir, god bless you and your family members
Mr RajaGopal Reddy karveti garu,many more greaful thanks to you , for which you had given Neet update, and, which you had given consol to the neet disabled parents.
Politicians will be get percentage of funds if the Medical colleges established by the private candidates that's why present government not in favour of establishment of government medical colleges.
Sir namaste... BCD. AU Local FEMALE... 618 maa mundu 229. Mandi Same catagery.. Same . region .. Vallu unnaru... Svu vallu 42.mandi. Unnaru.... Maaku seat vacchae avakasham vunda...ekkada expect cheyocchu.... Sir.. Please cheppandi..
సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో ఇద్దరూ పోటీపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీ ల లో 12 లక్షలు,20 లక్షలు. ప్రైవేట్ కాలేజీ లో A కేటగిరీ సీటు 15 వేలు కాదు లక్షలు. రెండు ప్రభుత్వాలు పేదవిధ్యార్ధులను ఇబ్బంది పెడుతున్నారు. EWS అమలు అవ్వటం లేదు.పేద విద్యార్దులు కోర్టు లకు వెల్లగలరా?