వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అయ్యగారు.అద్భుతమైన పాటలు మాకు అందిస్తూ మమ్ములను ఇంకా దేవునివైపు నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యగారు.దేవుడు మిమ్ములను మీ పరిచర్యను మీ కుటుంబమును ఆశీర్వదించును గాక ఆమెన్.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo9oooooooooooooooooooooooooo9oo My
Super album Stevenson anna na child wood lo e album oh sanchalanam Miru devuni chey yerparachabadina Sangeeta sadhanam SATYA GANA KOKILA ha devadhi devudu mimmulanu mi kutumbhamunu samvrudhiga devinchunu gaka amen.....!
పల్లవి: నీవైపు చూస్తు నిన్నే సేవించనీ నిన్ననుసరిస్తూ నీకై జీవించనీ నీలోనే నను నిలిపి ఫలియించనీ నీ సేవలో గడిపి తరియించనీ నీవైపు 1. నీ సహవాసము ఆనందమయము నీ సన్నిధిలో లేదే భయము (2) నీ ఆలోచన నాకెంతో ప్రియము (2) నీయందే నా అతిశయము నీ కృప కంటే మించినదే లేదయ్యా నీదయ ఉంటే చాలు కదా యేసయ్య (2) నీవైపు 2. నీ జీవమార్గము చేర్చును స్వర్గము నీ కుడి హస్తము కూర్చును సౌఖ్యము (2) నీ నామమందే రక్షణ భాగ్యము (2) నీ దీవెనొందే బ్రతుకు ధన్యము నీ కృప కంటే మించినదే లేదయ్యా నీదయ ఉంటే చాలు కదా యేసయ్య (2) నీవైపు