Тёмный

Nesthama Full Video Song | Lahiri Lahiri Lahiri Lo | Aditya | Ankita | Hari Krishna | ETV Cinema 

ETV Cinema
Подписаться 3 млн
Просмотров 28 млн
50% 1

Lahiri Lahiri Lahirilo is a 2002 Telugu-language Indian musical-family drama film written, directed and produced by YVS Chowdary under the banner Bommarillu. The film stars four pairs Nandamuri Harikrishna, Bhanupriya, Suman, Rachana, Vineeth, Sanghavi, Aditya Om and Ankitha in the lead roles. Veteran actress Lakshmi played the main villain role in this film. This film is received well at the box-office.
Directed by : YVS Chowdary
Produced by : YVS Chowdary
Starring : Harikrishna, Bhanupriya, Suman, Rachana, Vineeth, Sanghavi, Aditya Om, Ankitha, K. Viswanath, Sathyapriya,Lakshmi
Music by : Keeravani
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW
Web Site : www.etv.co.in
ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
touched the hearts of Telugus... Most profoundly!

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,3 тыс.   
@rajelectricalservice.2357
@rajelectricalservice.2357 12 дней назад
ఆదిత్య బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత ఈ సాంగ్ చూసిన వారు లైక్ వేసుకోండి
@anilKumar-c3j4i
@anilKumar-c3j4i 9 дней назад
లవ్ సాంగ్స్ విన్న వారు ప్రతి మొబైల్స్ లో ఇ పాట ఉంటుంది... బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ 💖💖💖
@BHARATHBHARATH-dk5pl
@BHARATHBHARATH-dk5pl Месяц назад
2024 లో ఆగస్టు నెలలో ఈ పాట వింటున్నారా ఒక లైక్ చేయండి ❤
@GaddeRatnakumari
@GaddeRatnakumari Месяц назад
2024 August enka రాకముందే ఎలా vintaru
@DhaggupatiLaxminarusu
@DhaggupatiLaxminarusu Месяц назад
మీ 😢😮😢😢😢😮😢
@M3490-g7q
@M3490-g7q Месяц назад
Nenu vunnanu kadha 😊😊😊❤❤❤❤❤❤❤❤
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 3 месяца назад
ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤
@gangadrics1488
@gangadrics1488 8 месяцев назад
2024 ఎవరైన ఈ పాట వింటున్నారా.
@SleepyGlasses-jx3zd
@SleepyGlasses-jx3zd 7 месяцев назад
Anduku vinaru super song
@sri6350
@sri6350 7 месяцев назад
Now I am listening 😅
@Lakshmi-le1cj
@Lakshmi-le1cj 7 месяцев назад
Iam all so lovely song
@PrasanthKumar-pv3rz
@PrasanthKumar-pv3rz 7 месяцев назад
😂😂 I am listening
@digamarthivijay9631
@digamarthivijay9631 7 месяцев назад
డైలీ 100 టైమ్స్
@vijaysirivella7497
@vijaysirivella7497 8 месяцев назад
2024 లో ఈ సాంగ్ విన్నవాళ్లు లైక్ చెయ్యండి
@kummarikuntavamsi4529
@kummarikuntavamsi4529 8 месяцев назад
2024 లో ఈ పాటా విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి చుధం ఎంత మందికి ఈ పాట ఇష్టము
@harishjenne4114
@harishjenne4114 19 дней назад
After Big boss 8 taruvatha chusinavallu one like please ❤😊
@thanesheda4216
@thanesheda4216 8 месяцев назад
2024ఈ సాంగ్ వినే వాళ్ళు ఎంతమంది
@SK.leela1911
@SK.leela1911 8 месяцев назад
2024 lo ee song yevaru vinnaro oka like vesukondi
@ramsirikonda7279
@ramsirikonda7279 19 дней назад
Big boss chusi song chusina vallu like cheyandi
@SemaObulesh
@SemaObulesh 8 месяцев назад
2024. ఈ పాటను ఎవరు వింటున్నారా
@narendraa8771
@narendraa8771 8 месяцев назад
Nenu
@jayaammu951
@jayaammu951 5 месяцев назад
Haa nene
@lakshmitoomati3169
@lakshmitoomati3169 5 месяцев назад
@MALLEKrishnanrao
@MALLEKrishnanrao 4 месяца назад
❤​@@narendraa8771
@PrasannaSudhakar-i3n
@PrasannaSudhakar-i3n 3 месяца назад
It's me
@prakash7g611
@prakash7g611 Год назад
నా లవర్ నీను ఈ సినిమా మొదటి సారి కలిసి చూసాము అందుకే ఈ సినిమా ఒక 500సార్లు చూసి ఉంటాను గుర్తుకు వస్తే ఈ పాట వింటాను
@Prabhas_408
@Prabhas_408 Год назад
Marriage ayyindha me iddhariki
@prakash7g611
@prakash7g611 Год назад
లేదు
@Prabhas_408
@Prabhas_408 Год назад
@@prakash7g611 oh ok
@matamvamshi7355
@matamvamshi7355 3 месяца назад
​@@prakash7g611అయ్యో ఏమైంది బ్రో
@honeyprasheek6625
@honeyprasheek6625 3 месяца назад
Movie name
@johnpaulpallavi5848
@johnpaulpallavi5848 Год назад
కామెంట్ చేసిన వాళ్లందరికీ ఈ సాంగ్ ఫెవరెట్ కావచ్చు , కానీ ఈ సాంగ్ నాకు లైఫ్
@muralimula5827
@muralimula5827 Месяц назад
Why life
@rajayallanti1643
@rajayallanti1643 15 дней назад
Bigg boss 8 chusi e songs vintunavaru unnara ❤❤
@munnaprabha9644
@munnaprabha9644 4 года назад
నీగుండెల్లోచూడమ్మానేనులేనాఏమూలో నీఊపిరిలోఏతుకమ్మ.... ❤️❤️❤️
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 года назад
ఆ రోజు ల్లో ఈ పాట హిట్ పాట. కానీ ఈ పాట ఇప్పటికీ కొత్తగా ఉంది.
@jabilammavlogs4973
@jabilammavlogs4973 3 года назад
2021 లో కూడా ఈ song ని వింటున్న ప్రేమికులు ఇక మీదట 2021 నుండి 2030 వరకు ఈ song వింటూనే.. వుండే ప్రేమ పక్షులు ఒక like కొట్టండి. అమ్మ... ఈ ప్రేపంచంలో ఎంత మంది ప్రేమికులు వున్నారో చూద్దాము ha. Me ఊరు కూడాను
@vijayashekar4068
@vijayashekar4068 3 года назад
Kadiri
@gollaeranna1251
@gollaeranna1251 3 года назад
0
@chinnaraju3849
@chinnaraju3849 3 года назад
.
@sayednoor746
@sayednoor746 3 года назад
My Feveret Sang Im Ananthapoor
@RamaKrishna-yf6ss
@RamaKrishna-yf6ss 3 года назад
@@vijayashekar4068 à
@gchaitu468
@gchaitu468 4 года назад
E janma ki enthy manninchuma .... Maru janma vunte nedhesuma....E line chalu...super (lockdown day e okka songs tho ipoy(
@MahiMahi-dd6qh
@MahiMahi-dd6qh 3 года назад
ఈ జన్మ కి ఇంతే మనించుమా.. మరో జన్మ ఉంటె నీదే సుమా...
@katta.lashmayyakatta.lashm6500
@katta.lashmayyakatta.lashm6500 3 года назад
Cscdgc
@katta.lashmayyakatta.lashm6500
@katta.lashmayyakatta.lashm6500 3 года назад
Amma Nuvu leni
@chmahesh227
@chmahesh227 3 года назад
These happened in my life😭😭😭
@nagurbibisk4504
@nagurbibisk4504 3 года назад
@@katta.lashmayyakatta.lashm6500 q య q
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 года назад
😢😢😢😢😢
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 года назад
Excellent 👌 Music by legendary Keeravani sir 255 movies Completed till Baahubali
@shruthinaveen4612
@shruthinaveen4612 6 лет назад
Nee gundelloo chudammaa.... Nenu lenaa ye mulooo.... Nee oopirilo vethakammaa... Cherukunnaa ye naado.... Cute way of expressing love ❤️❤️ Sonu nigam - THE BEST SINGER ❤️
@anudeepponguleti9519
@anudeepponguleti9519 5 лет назад
Reppa venkala tholi swapnama..... Uppu neerai ubiki raakumaaa... Kammani gnapakamla ooohalo nidurinchuma... This is the best line in the whole song...
@boyahanumanth1819
@boyahanumanth1819 5 лет назад
Shruthi Sonu
@sunilkumar-qr5gr
@sunilkumar-qr5gr 5 лет назад
Super
@lakshmivankayalapati1781
@lakshmivankayalapati1781 5 лет назад
Super
@durganayana1298
@durganayana1298 4 года назад
Favorite song
@vommilakshmising8485
@vommilakshmising8485 5 лет назад
E janmaki enthe maninchuma Maru janma vunte nedhe suma Super this 2 lines I love this song 💟💟💟
@kothagollasangeetha5118
@kothagollasangeetha5118 5 лет назад
Super
@m.nanim.mohankrishna6617
@m.nanim.mohankrishna6617 4 года назад
Vommi Lakshmi sing
@rahuljaikar5884
@rahuljaikar5884 4 года назад
Super song l love this song
@mvenkat5081
@mvenkat5081 4 года назад
Vommi Lakshmi sing as I'm
@pandubai7486
@pandubai7486 4 года назад
Fuvghfj
@jyothigorepaali9663
@jyothigorepaali9663 5 лет назад
Super ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@nenu5934
@nenu5934 2 дня назад
Aditya ki bigg boss lo vote cheyyandi friends ❤
@laxmibaidarshanam
@laxmibaidarshanam Год назад
Super rrrrrr ❤️💕
@rajasekharvanam5052
@rajasekharvanam5052 2 года назад
ఎలాంటి అమ్మాయి అయినా ఈపాట ఒక్కసారి వింటే ప్రేమలో పడిపోతుంది
@nsuryanarayana4321
@nsuryanarayana4321 Год назад
Ante manam padala
@gollajanardhan4749
@gollajanardhan4749 3 года назад
Such a wonder ful song ilanti song ennisarlu vinna vinalanipistundi. Dooramaina lovers ee song vinte malli valla manasulo prema pudutundhi.
@MangoManoj777
@MangoManoj777 2 года назад
Yes... 100% correct👍👍👍👍👍
@sharathchepoori198
@sharathchepoori198 3 года назад
సాహిత్యం,సంగీతం నటీ నటుల అభినయం,అందమైన ప్రకృతి బాగున్నాయి 👍👍
@naseebjannaseebjan4452
@naseebjannaseebjan4452 2 года назад
P
@gaddamkranthikumar1098
@gaddamkranthikumar1098 2 года назад
YVS Chodari Direction, MM Keeravani Music,Aditya Om, Rasna baby Ankitha Action Chemistry Super.Once Upon A time I Fall in Love
@praveenkumarrayapu6117
@praveenkumarrayapu6117 4 года назад
ISong music and menning nachina vallu oka like kotandi frnsss
@gnagendra5988
@gnagendra5988 3 года назад
Fifty percent credit goes to Sonu Nigam what a voice Superb Awesome
@riyuzakhi
@riyuzakhi 2 года назад
100% goes to scorpions for the composition
@suradadilleshwarrao9211
@suradadilleshwarrao9211 2 года назад
Padalu Patti Patti padutunnadu... Telisipotundi ee voice south Indian singer di kadani... North Indian singer ayintaadani...
@koti6266
@koti6266 Год назад
Aa
@saitejaavula
@saitejaavula Год назад
@@koti6266 0
@saitejaavula
@saitejaavula Год назад
Ok willv 1,
@crazygoy2003
@crazygoy2003 5 лет назад
నేస్తమా ఓ ప్రియనేస్తమా ప్రియతమా నాలో ప్రాణమా నీలో ఉన్న నన్నే చూడనంటు పంతమా తెరచాటు దాటి దరిచేరుమా ఎడబాటు దూరం కరిగించుమా నేస్తమా ఓ ప్రియనేస్తమా నీ గుండెల్లో చూడమ్మా నేను లేనా ఏ మూలో నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో మనసిచ్చావు నాకే కదా అది వదిలేసి పోతే ఎలా ఎక్కడున్నా చెలీ నీ యదా నిన్ను నా వైపు నడిపించదా వెళ్ళే దారులన్ని నన్ను చూపే వేళలో కనుమూసుకుంటే కనిపించనా యదలోని పాటై వినిపించనా నేస్తమా ఓ ప్రియనేస్తమా నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈ దూరం నా ఊపిరిలో ఈ మౌనం పాడనంది ప్రియ గానం అన్నీ తెలిసున్న అనురాగమా నన్ను వెంటాడటం న్యాయమా రెప్ప వెనకాల తొలి స్వప్నమా ఉప్పు నీరై ఉబికిరాకుమా కమ్మని జ్ఞాపకంలా ఊహలో నిదురించుమా మనసందుకున్న మమకారమా మరిపించు వరమై దీవించుమా నేస్తమా ఓ ప్రియనేస్తమా ఆగుమా ఆశల వేగమా మానని గాయమింక రేపుతావా స్నేహమా ఈ జన్మకింతే మన్నించుమా మరు జన్మ ఉంటే నీదే సుమా
@jagadhishjagadhish2455
@jagadhishjagadhish2455 5 лет назад
crazy goy
@devaisravel4577
@devaisravel4577 5 лет назад
Iliket sange
@p.kpavan2362
@p.kpavan2362 5 лет назад
chinnu
@someswarraochennamchetti767
@someswarraochennamchetti767 5 лет назад
I love you,laletha,someswararao
@chanduchandu7189
@chanduchandu7189 5 лет назад
anusha
@jeevanreddy1827
@jeevanreddy1827 4 года назад
Song nachina valu oka like vesukondiiiii
@nagurvali
@nagurvali 3 года назад
Gd song
@thokalaraju2483
@thokalaraju2483 3 года назад
2021 లో ఈ సాంగ్ ఎందరు విన్నారు
@smunikrishna4870
@smunikrishna4870 3 года назад
Love ante Niku theliyadu Ni janmma ethe....
@l.rameshl.vijaya9335
@l.rameshl.vijaya9335 3 года назад
Hi
@peddirajuorchu7664
@peddirajuorchu7664 2 года назад
@@smunikrishna4870 go DJ jfajhcyzjfaccfa CjdajjjjjfaCjfcfafajfCfacfaCC
@pailarenuka8876
@pailarenuka8876 2 года назад
Apudaina vintaru
@bulletsreenu7600
@bulletsreenu7600 2 года назад
@@smunikrishna4870 I will have the 🙏🙏
@rambabunitturu7488
@rambabunitturu7488 2 года назад
చాలా బాగుంది ఈ సాంగ్ 105 సార్లు విన్నాను . ఇప్పటికీ వీకెండ్ లో వింటాను ఈ సాంగ్
@everythingforfun7104
@everythingforfun7104 Год назад
There Should be name of Sonu Nigam in the description and Title , Without him you can't feel nostalgia in this song.
@bellamkondaveerendrasetty9321
@bellamkondaveerendrasetty9321 5 лет назад
Ankitha expressions super
@chandusd8845
@chandusd8845 4 года назад
My childhood days sweet memory movie forever 🤗😘😘😘💖👌👌👌👌👌🌹🌹🌹
@srinupujari980
@srinupujari980 2 года назад
Sunita gari voice is very sweet in this song!
@jayadeva68
@jayadeva68 3 года назад
నేస్తమా... ఓ ప్రియ నేస్తమా... ప్రియతమా... నాలో ప్రాణమా... నీలో వున్న నన్నే చూడనంటూ పంతమా... తెరచాటు దాటి దరిచేరుమా... ఎడబాటు దూరం కరిగించుమా నేస్తమా... ఓ ప్రియ నేస్తమా... నీ గుండెల్లో చూడమ్మా నేను లేనా ఏమూలో... నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో... మనసిచ్చావు నాకే కదా... అది వదిలేసి పోతే ఎలా... ఎక్కడున్నా చెలీ నీ ఎద... నిన్ను నావైపు నడిపించదా... వెళ్ళేదారులన్నీ నన్ను చూపే వేళలో... కనుమూసుకుంటే కనిపించనా... ఎదలోని పాటై వినిపించనా... నేస్తమా .. ఓ ప్రియ నేస్తమా... నా గుండెల్లో ఈ భారం... దాటనంది ఈదూరం... నా ఊపిరిలో ఈమౌనం... పాడనంది ప్రియగానం... అన్ని తెలిసున్న అనురాగమా... నన్ను వెంటాడటం న్యాయమా... రెప్ప వెనకాల తొలి స్వప్నమా... ఉప్పునీరై ఉబికి రాకుమా... కమ్మని ఙ్ఞాపకంలా ఊహాలో నిదురించుమా... మనసందుకున్న మమకారమా... మరపించు వరమై దీవించుమా... నేస్తమా .. ఓప్రియ నేస్తమా... ఆగుమా .. ఆశల వేగమా... మానని గాయమింక రేపుతావా స్నేహమా... ఈ జన్మకింతే మన్నించుమా... మరుజన్మ వుంటే నీదే సుమా... నేస్తమా ఇద్దరి మధ్య.. కొన్ని అడుగుల దూరం వుంది... అది ఏడడుగులు అవ్వాలి... నీ పేరే పలకమంది... నీ ఊసులే వినమంది... నిన్నే చూడమంది... నేస్తమా... ఓ ప్రియ నేస్తమా...
@raghurayal885
@raghurayal885 3 года назад
Nice bro
@lakshmanaraolaxhman355
@lakshmanaraolaxhman355 Год назад
@nagarajumallepalle2424
@nagarajumallepalle2424 Год назад
🎉
@AmukathaA-qt3og
@AmukathaA-qt3og Год назад
Super
@princebabupedapati9680
@princebabupedapati9680 11 месяцев назад
వావ్ వాట్ ఏ సాహిత్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramya5730
@ramya5730 10 дней назад
Big boss chusi vachhina vallu unnara?
@rangababugoud9377
@rangababugoud9377 4 года назад
2020 ee song nee innavallu oka like kotandee..
@sankamadhusudhan1557
@sankamadhusudhan1557 4 года назад
Super song
@shaikruksana5488
@shaikruksana5488 4 года назад
Nice song
@cchandra1884
@cchandra1884 4 года назад
@@sankamadhusudhan1557 retryd
@srinureddy7958
@srinureddy7958 4 года назад
@@shaikruksana5488 '
@maheshpetari8452
@maheshpetari8452 4 года назад
Super song
@jagadeeshwarrudra823
@jagadeeshwarrudra823 5 лет назад
M.M Keeravani sir excellent music
@kattulachandana3553
@kattulachandana3553 5 лет назад
My favorite song .... I love this song 👌👌👌
@shaikshuayub6280
@shaikshuayub6280 Год назад
Wow nice good ❤️❤️
@husnaumera3050
@husnaumera3050 3 года назад
Very melodious ever green ,great music I think Oscar award to this song will be given ,
@laksmilaksmi8584
@laksmilaksmi8584 3 года назад
🤑😝🦊🐺🐃🦊🐃😡🐆🐂🐂😺😣🐂🦏🐑🐏🐏🐏🐽🥵😉🐖🐯🐯🐏😉🐮🐏🐽🐺🐰🦏🦒🦒🐏🐂🐅😉😄b😝😝😝🤑🥴🥵😉I
@riyuzakhi
@riyuzakhi 2 года назад
scorpions-winds of change vinu okasari oscar netti meeda kodtav
@karthikvarma8906
@karthikvarma8906 2 года назад
Lol it's copied song 😂😂 winds of change is the original
@flpaloeveraworld6289
@flpaloeveraworld6289 Год назад
😂
@gvijaya4623
@gvijaya4623 Год назад
. mmjqj by 😅😊
@ShaikThousif-le7me
@ShaikThousif-le7me 11 месяцев назад
Old songs is gold ❤️❤️❤️
@a.saraswathisarasa2623
@a.saraswathisarasa2623 10 месяцев назад
Peddamandayam. A saraswathi.
@RajaRam-kv4uf
@RajaRam-kv4uf 6 лет назад
ee feeling preminchinavadki matrame telustundhi (this feeling very pain)
@bhavaninarini6114
@bhavaninarini6114 5 лет назад
Nice song
@pavanismiley9468
@pavanismiley9468 5 лет назад
Yes correct ga chepparu... Song back chala pain untundhi😭😭😭😭😭😭
@lakshmeindi4400
@lakshmeindi4400 5 лет назад
s it's true bro
@pvcmnr8720
@pvcmnr8720 4 года назад
gunde noppa bro 😳
@muvvalarama9374
@muvvalarama9374 4 года назад
Yes brother
@Starsmiley21221
@Starsmiley21221 6 лет назад
Heart touching song and super lyrics
@varunvideos8347
@varunvideos8347 Год назад
How many people hearing this song in 2023 those people like
@trendingInstareels18
@trendingInstareels18 Год назад
2023 this song is still my one of my fav Lyrics ❤
@abcdefg1492
@abcdefg1492 4 года назад
This is also Keeravanis one of the best.. Couldn't believe that he is the music for this song
@lingannaramatekilinganna5243
@lingannaramatekilinganna5243 4 года назад
Super song
@dhanadhana358
@dhanadhana358 4 года назад
2020 lo ee song venna vallu like cheyendi friends devi ilove you ❤❤❤❤❤❤
@anuradha5285
@anuradha5285 4 года назад
Vinanu
@durgap7846
@durgap7846 3 года назад
Hiii
@padmavenknnapadma7606
@padmavenknnapadma7606 2 года назад
Loop 8
@PolaKotamma-hx7zk
@PolaKotamma-hx7zk 5 месяцев назад
@@anuradha5285 I
@PolaKotamma-hx7zk
@PolaKotamma-hx7zk 5 месяцев назад
@@durgap7846 and
@saidurga1060
@saidurga1060 3 года назад
E janmakinthe manninchumaa... Maru janma unte..needhe suma..❤️❤️❤️❤️
@potti3438
@potti3438 3 года назад
Nice to song 💜
@challamadhava9728
@challamadhava9728 2 года назад
Manam expire ayna e songs expire avadhu ,..after few years lo kuda e song new gana untundhi. Dears lovely frnds
@ShaikThousif-le7me
@ShaikThousif-le7me 11 месяцев назад
Any time old songs is gold
@lovelyangelrohini2054
@lovelyangelrohini2054 3 года назад
Super song beautiful lyrics 🥰🥰 ee song vintunte malli malli vinali anipisthundhi😘
@nandeeshanandeesha2048
@nandeeshanandeesha2048 3 года назад
Nijamga na
@srihach7757
@srihach7757 Год назад
Ankitha action superb...song superb
@tallurilakshmi8551
@tallurilakshmi8551 3 года назад
2021 lo kuda ee song chuse vaalu oka like cheyandi..
@lucky_aishu-02
@lucky_aishu-02 9 дней назад
After bigboss 8 ..adityaom ❤
@rajukullayapparajukullayap7091
@rajukullayapparajukullayap7091 2 года назад
నేను బాద లో ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటాను అలా వినడం వల్ల నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యితాను
@swamymysani2913
@swamymysani2913 Год назад
Sem
@krupakumbha
@krupakumbha Год назад
@@swamymysani2913 pu Z I'm b. Ex DC0 Jerry
@kittu6577
@kittu6577 6 лет назад
Neelo unna nanne chudanantu panthama..... O wow....... Amazing heaet touching Lyrics
@chukkasudhakarcsudhakar3363
@chukkasudhakarcsudhakar3363 6 лет назад
krishnaveni kittu ilove song
@narsinghpanda2689
@narsinghpanda2689 5 лет назад
I miss you too riyali
@subbugunda8065
@subbugunda8065 5 лет назад
super song
@abhiram6543
@abhiram6543 5 лет назад
I love sog
@nuthanasrichinnala4552
@nuthanasrichinnala4552 5 лет назад
krishnaveni kittu heat antey ne bonda
@korlapuchantibabau6876
@korlapuchantibabau6876 2 года назад
Sunita gari voice super kada ❤️
@gouthami.pallolu
@gouthami.pallolu 4 года назад
Such a wonderful song
@laxminarsimha1610
@laxminarsimha1610 11 дней назад
Bigg boss 8 tarvata vinnara👍🏻
@rajuneerudi1542
@rajuneerudi1542 3 года назад
Extraordinary song is my life time memorable.... Pavi darling.... 2001
@riyuzakhi
@riyuzakhi 2 года назад
cheep
@rizwanashaik9643
@rizwanashaik9643 5 лет назад
Super Heart touching song for every person
@pavanismiley9468
@pavanismiley9468 5 лет назад
Anni telisunna anuragama Nannu ventadatam nyayama😭😭😭😭😭😭😭😭😭😭😭
@rameshnaidu4058
@rameshnaidu4058 4 года назад
Hi friend
@srinivasulupalluboina463
@srinivasulupalluboina463 4 года назад
Hi
@shaikmahaboobbasha2846
@shaikmahaboobbasha2846 4 года назад
Hii
@lakshamannan4440
@lakshamannan4440 3 года назад
💣💥🐄🍼
@korimilalakshmidevi3178
@korimilalakshmidevi3178 3 года назад
I love you. Super.. Song. ❤❤❤
@kittu6577
@kittu6577 6 лет назад
Manasichavu nake kada... Adi vadilesi pote ela.... Ekadunna chelee nee yeda... Ninu na vaipu nadipinchada.... Velle darulanni nannu chupe velalooo.... Kanu musukunte kanipichana.... Yeda loni pate vinipinchana.... Ababa em lines Entha baga love feelings express chesthundi e song.... So lovely...
@gopichandgopi795
@gopichandgopi795 6 лет назад
krishnaveni kittu hiiiiiiiii hai iloveu
@dmadarmadar5438
@dmadarmadar5438 6 лет назад
Love you song
@kanakaraokurangi1671
@kanakaraokurangi1671 6 лет назад
krishnaveni kittu
@manuramanura8368
@manuramanura8368 6 лет назад
krishnaveni kittu garu super song
@manuramanura8368
@manuramanura8368 6 лет назад
krishnaveni kittu garu my best friend also krishnavenni kittu my childhood friend my best.
@mdzahir6271
@mdzahir6271 4 года назад
What a beautiful 💓 song lyrics is awesome .
@jayasreekanukollu3388
@jayasreekanukollu3388 24 дня назад
అవును నిజమే అద్భుతమైన లిరిక్ ఈ పాట సొంతం. నాకు చాలా ఇష్టం
@pradeepratna1060
@pradeepratna1060 4 года назад
I love this song wow.... .
@korimilalakshmidevi3178
@korimilalakshmidevi3178 3 года назад
I love you. Song
@mudigondamaheshwari459
@mudigondamaheshwari459 4 года назад
Ee janmak enthe manninchuma maru janma unte nidhe suma super song I lv this Nd feel this song
@waliulla8518
@waliulla8518 4 года назад
Super
@MAruna-uu7ep
@MAruna-uu7ep 4 года назад
మంచి song..... Super.....
@bollisudhakar7579
@bollisudhakar7579 3 года назад
Too much heart touching and very precious love expressiveness lyrics..❤️❤️❤️still it was running in 2k21
@guravaiaht6896
@guravaiaht6896 2 года назад
T FC Yb g
@owkumeshchandra4050
@owkumeshchandra4050 3 года назад
I love this ❤song.. ఈ పాట ఎంతమంది చూస్తున్నారో మీ యెక్క ఊరి పేరు తెలుపగలరు 🙏🙏
@satyasanjana6390
@satyasanjana6390 2 года назад
S.dani
@lakshmithuraka2321
@lakshmithuraka2321 2 года назад
Amaravthi
@shilpabhumi789
@shilpabhumi789 Год назад
Bangalore Karnataka
@desiloverthalorkadma5486
@desiloverthalorkadma5486 Год назад
Neela from haryana
@desiloverthalorkadma5486
@desiloverthalorkadma5486 Год назад
Neela from haryana
@kvijayvijaykumar891
@kvijayvijaykumar891 3 года назад
One of my favorite song 💚💚💚
@thippeshthippesh6371
@thippeshthippesh6371 4 года назад
2020 lo kuda e song nu chusevallu unnarante like cheyyandi
@SaiKumar-pr3cf
@SaiKumar-pr3cf 4 года назад
Nice
@sundharapuganesh9949
@sundharapuganesh9949 3 года назад
@@SaiKumar-pr3cf n🙄🙄
@kaveligudamshankaraya2467
@kaveligudamshankaraya2467 3 года назад
.
@Rajesh-zy3ri
@Rajesh-zy3ri 3 года назад
2021 also
@vishnutulasi301kunche7
@vishnutulasi301kunche7 3 года назад
❤️
@lifeandliving9298
@lifeandliving9298 3 года назад
high school love గుర్తుకు వచ్చింది❤💔
@sivakingofdarling9599
@sivakingofdarling9599 Год назад
Ee song vintee...teliyani gnapakaalu... memories....sprrr song really 😘
@poornakantilavanya8781
@poornakantilavanya8781 4 года назад
Anni telisunna anuraagama...Nannu ventadadam nyayama......wt a meaningful line🥰🥰🥰🥰
@sravanthihoney4953
@sravanthihoney4953 5 лет назад
Anni telusunna anuragama nanu ventadadam nyayama super lirics 😘😍
@ramanagollangi1351
@ramanagollangi1351 5 лет назад
what a song.....what a lyric...hw can to say about this painful lovely song... 3.19...keeravani gaaru..u r best romanic & classical composing..i love so much this song...no words to say about this song...hatsoff to music€ lyric
@vijendhardjbig8913
@vijendhardjbig8913 2 года назад
uidk2k 🎺😐
@mohanaputta9240
@mohanaputta9240 4 года назад
Kanu musukunte kanipinchana ❤ what a line super
@saisrichannel493
@saisrichannel493 12 дней назад
Anyone watching,Aditya after in Bigg Boss 👍🏻
@BabuBabu-iz6ij
@BabuBabu-iz6ij 6 лет назад
I love this song so much
@karuna8987
@karuna8987 3 года назад
I love this song
@thaselnaik570
@thaselnaik570 2 года назад
@@karuna8987 qq
@vankayalapatipoluraju5332
@vankayalapatipoluraju5332 5 лет назад
Nesthama nuvvu naku pranam,,,,,,,,super song
@samchalla
@samchalla 4 года назад
Tune lifted from scorpions -wind of change which is 30 yrs old. Keerawani garu miru koodana even whistle kooda same copy paste chesaru. Pallavi kooda whitle tune lone vundi.
@nagalakshmi4660
@nagalakshmi4660 3 года назад
00
@roopagunar593
@roopagunar593 3 года назад
@@nagalakshmi4660 ll yll6ylyyllll
@bujjibabumungara3939
@bujjibabumungara3939 3 года назад
i love this song perfect lyrics
@priyankaVizagAmmai
@priyankaVizagAmmai 5 лет назад
My fav song n lyrics... 😍
@khajask6203
@khajask6203 3 года назад
Tap on a clip to paste it in the text box.
@prabhakarmadhi2705
@prabhakarmadhi2705 Год назад
I am also this song favourite ❤️❤️
@siddiladdubangaram1796
@siddiladdubangaram1796 5 лет назад
♥️♥️♥️♥️♥️
@karunasrireddy2885
@karunasrireddy2885 3 года назад
Heart touching lyrics 🥰🥰🥰🥰🥰
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 года назад
NESTHAMA. ....THAT'S DAYS PAPULAR SONG. ..LISTEN MANY TIMES FROM RADIO ....NOW SEEING. ....VERY GOOD SONG. ...WAY OF SINGING IS GOOD. HERO AND HEROINE PERFORMANCE VERY GOOD.
@nayominayomi3400
@nayominayomi3400 4 года назад
Esong. Ante. Naku. Chala estam ,😘😘😘
@sslogics
@sslogics 3 года назад
My favourite song
@piratesofthecaribbean3448
@piratesofthecaribbean3448 3 года назад
Same
@parameshwarivardhan188
@parameshwarivardhan188 Год назад
Nice and evergreen song❤
@ramuramup6134
@ramuramup6134 20 дней назад
ఇ పాట వినని వారు లైక్ చే యండి
@tatashiva7254
@tatashiva7254 6 лет назад
Nee gundelo chudama Nennu Lena a mulo Nee oopirilo vethukamma cherukunanu... 👌👌👌
@pavanismiley9468
@pavanismiley9468 4 года назад
Avunu andi chala painful lines
@bakkaprasanthi1612
@bakkaprasanthi1612 3 года назад
Avunu Adhi njamu
@maheshbabunadigoti7050
@maheshbabunadigoti7050 4 года назад
26th Dec 2019.....We love old and gold songs
@muvvalarama9374
@muvvalarama9374 4 года назад
Enni sarilu vinna vinali anipistundi my favorite song
@varunvideos8347
@varunvideos8347 8 месяцев назад
Who are hearing this song in 2024
@dhandamrajsridhar6228
@dhandamrajsridhar6228 4 года назад
Sonu Nigam voice is magnificent
@MasudRana-fm3ld
@MasudRana-fm3ld Год назад
True
@Siddharthkatam
@Siddharthkatam 5 лет назад
I love this song sooooooooo Much
Далее
O’zim bilib ketvotudima😅
01:00
Просмотров 323 тыс.