పహడి కుపార్ లింగు నా సూపర్ సాంగ్ దాదా దేవల్ పునక్న సాంగ్ నివా music సూపర్ దాదా నీకున్ కోటి కోటి దండోష్ దాదా బెయ్యే నా వాయిస్ సూపర్ దాదా ఇతాంగ్ సాంగ్స్ మార్ల మర్ల వయన దాదా మా గోండి ధర్మ తంగ్ దాదా. congratulations 🎉 🎉 🎉 దాదా
Super bava garu birdh gond jathiki meeru okka animuthyam mee kala udahinche suryudi kiranam lantidi repati tharaniki okka aadarsham gret job bava garu jai sev jay lingo Jay jongo jai birdh pank ma ha bag guru
Award కోసం నేను ఎపుడు ఆశించలేదు అంతటి గొప్ప వాడిని అయితే కాదు కానీ నా తపన ఒరిజినల్ అనేది ఎలా ఉంటుందో చూపించడమే మా Gondwana పురణతన సాహితీ సంగీత సంపదని బయటకు తేవాలనే తపత్రేయం చాలా ఉంది నాకు నా సమాజం గుర్తించి మన శ్వచ మైన దానికి కాపాడాలని నా ఆశ.. మీ ఆశీర్వాదం నకు ధన్యవాదాలు
సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు కోత్త ఓరవడితో వినసోంపుగా,పాటలు పాడుతూ..ఆదివాసి చరిత్రను పాటలు రుపంలో యావత్తు జాతికి అంకితం చేస్తున్నా నీకు మీ అమ్మ గారికి,అభినందనలు, కృతజ్ఞతలు,మా తరుపున కుమ్రం భీం జిల్లా లో శాన్మానం చేస్తాం.