సిరి ఈ పాటలో నువ్వు అచ్చమైన ఆదివాసీ అమ్మాయిలా కనిపిస్తున్నావు, ని హావభావాలు కూడా అందరిని కట్టి పడేస్తాయి. ఇలాంటి సాంప్రదాయం ఉట్టి పడే పాటలు వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి ని పేరు మన ఆదివాసీ గుడెలల్లో మారుమోగిపోవాలి అని కోరుకుంటున్నాను. ఆనంద్ బావ నువ్వు కూడా చాలా బాగా చేసావు , అమ్మ గొంతులో ఏదో మధురం దాగి ఉంది కావచ్చు . పాటను వింటూ ఉంటే మమ్మల్ని మేమే మర్చిపోతున్నాము అంత లినమై వింటున్నాము
సాంగ్ atone చాలా అద్భుతంగా వచ్చింది ఒక్కసారి వినండి మళ్లీ మళ్లీ వినాలనిపించే చేసావు దాదా . ఈ పాట అప్పట్లో పాడిన మరోక పాట అద్భుతంగా వచ్చాయి. ఇలాంటి సాంగ్స్ మరెన్నో మన ఆదివాసులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన గోండి భాష లో ఇలాంటి పాటలు మా టువంటి వాళ్లకు చాలా సంతోషంగా ఉంది దాదా మా అమ్మ నాన్న వాళ్లు కూడా పాటలు వింటూనే ఉంటారు చాలా అద్భుతంగా రాస్తున్నారు కాబట్టి మీకు మనసు పూర్తిగా రామ్ రామ్ దాదా ఇలాంటి ఆకాశంలో మరెన్నో మనస్ఫూర్తిగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Super anand dada nik daha botana dandosh 🙏🙏 mujera ma dharma hitu kiser dada nim super dada kantnq dada sille ke mune songi namot koytur adiwasi enval me vayar
ఆదివాసీ బిర్ధ్ గోండ్ జాతిలో పుట్టిన ఆణిముత్యం మా అన్న రేల ఆనంద్ తన పాటలో ఉన్నమధుర్యం తో మమ్ములను ఎప్పటికప్పుడు ఉత్తేజపరిచే తన కళకి శతకోటి వందనాలు మా పెద్దమ్మ అడుగుజాడలలో నడుస్తూ పాటలు మైమరిపించెల పడడం తనకు వెన్నేతో పెట్టిన విద్యల నేర్చుకొని యావత్తు ప్రపంచానికే ఆదివాసుల జీవన విధానం మనుగడను తన పాట ద్వారా అంకితం చేస్తున్న ఇరువురికి హృదయపూర్వక పాదాభివందనాలు🎉🎉🎉🙏🙏🙏💐💐💐 తెలుపుతూ మీ తమ్ముడు కాత్లే శ్రీధర్ #Relasridharmusic 🤝😎
వీరి పేరు ఆనంద్ రేలా.రేలానె తన ఇంటి పేరుగు మారిపోయింది. .చాలా మంది ,ఏవిధంగ ,ఆర్థికంగ ,రాజకీయంగ ఎదగాలని ఆలోచిస్తారు..కానీ ఈ కళాకారుడు ఆనంద్ మాత్రం ,సంస్కృతి, సంప్రదాయాలు, జాతి ధర్మాన్ని, కాపాడాలి అనుకుంటాడు. ఇతను చాలా గొప్పకళాకారుడు ,మట్టలొ మాణిక్యం,రాళ్ళలొ రత్నం లాంటివారు..ఇలాంటి కళాకారుడిని ప్రభుత్వం గుర్తించాలి. ..ఆదివాసి జాతి ఇలాంటివారిని కాపాడుకొని భావితరాలకు ,అందించాలి. .ఆనంద్ లాంటివారు ఆదివాసి జాతికి ఆణిముత్యం. 🎉
ఆదివాసీ సమాజానికి విలువైన కళా సంపదను అందిస్తూ భావితరాలకు మార్గదర్శనం చేస్తున్న ఆనంద్ రేలా గారికి అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అందరిని కోరుతున్నాను. భవిష్యత్తులో వీరు చారిత్రాత్మకమైన ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహించబోతున్నారు, వీరికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు.
ఆదివాసీ సంప్రదాయం ను మరవకుండ సంప్రదాయాన్ని కాపాడుతూ మీ పాటల రూపంలో ముందుకు తీసుక వెళుతుంటే చాలా సంతోషంగా ఉంది దాదా ఇలాంటి పాటలు మరెన్నో తియ్యాలని ఆశిస్తున్నాను జై సేవ 🙏🙏
Thanks, i am very impressed by these kikri songs. These songs tells me lot of historical knowledge of sarven saga. Sarven sagas are originally from u.p. bihar . Ayodhya, sarnath, kashi, patana, gaya are the primitive places of sarven saga. Thanks to our Pataliars who tells me much from these songs. Please tell me all places they know traditionally. Please list all the places they know because these are very important linking our history. Please provide me.
🌹🙏 very heart touching Koya song,i like mostly this cultural and thinkfull and traditional Koya song,🌹🙏 historical Koya music and instrument 🪕🎺 it's really wonderful 👍 by,dhurve Kishan Namdeo, zpt, mandwa.🌻 from, 🌞 mava avval 🌞🌙🔱🙏