Тёмный

New Inauguration in Vijayawada Dr. Manthena Ashramam | 10 Years Desire | Dr. Manthena Official 

Dr. Manthena Official
Подписаться 3,5 млн
Просмотров 215 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 199   
@akulanarayana5284
@akulanarayana5284 Год назад
ప్రతి ఒక్కరు జీవితములో ఒక్కసారైనా మంతెన గారి ఆశ్రమం లొ 15 రోజులు ఉండాలిసిన ఆశ్రమం. 🙏👍👌
@kalyanikatukam8962
@kalyanikatukam8962 Год назад
మీరు చేసే కార్యక్రమం చూసి చాలా మంది ఆరోగ్యం గా మారుతున్నారు. అలాగే యేగా హాల్ ఏర్పాటు చేయించిన వారి కుటుంబ సభ్యులకు. చాలా చాలా ధన్యవాదాలు
@ibvkirankumar
@ibvkirankumar Год назад
Congratulations గురువు గారు మీరు ఏది చేసినా అది అందరి మంచికి కోరుకోని చేస్తారు...మీరు నిజం గా చాలా గ్రేట్
@seshagirirao.e9316
@seshagirirao.e9316 Год назад
Excellent service 🙏 Sir ఇక్కడ నిజంగానే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ధాతల పెద్ద మనసుకు నమస్సుమాంజలి. మీ వివరణ కళ్ళకు కట్టినట్లు చాలా బాగుంది. 🙏🙏
@rvnaidu5657
@rvnaidu5657 Год назад
వారి కుటుంబ సభ్యులు లకు మా తరఫున హృదయపూర్వక నమస్కారాలు రాజుగారు❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gayathrikallumadi7194
@gayathrikallumadi7194 Год назад
Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham Santhoaham
@prasadvutnur2133
@prasadvutnur2133 Год назад
0k ఔట్ పేషంట్...అపాయింట్ మెంట్ సిస్టoకావాలిసర్...బ🙏🏻
@sudhirroy654
@sudhirroy654 Год назад
వారి కుటుంబం దీవించబడును గాక
@afsarunnisabegumshaik6735
@afsarunnisabegumshaik6735 Год назад
Chala chala santosham guruvu garu
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@spotthought6215
@spotthought6215 Год назад
దాతల ఉదారత, పెద్ద మనసుకి చాలా ధన్యవాదాలు 🙏🙏. మంతెన గారి సేవా తత్పరత ప్రశంసనీయం 🙏
@adityanandchakilam5813
@adityanandchakilam5813 Год назад
దాతల కుటుంబ సభ్యులకు మరియు అందరి ఆరోగ్యం గురించి అలోచించి ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజు గారికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఏంత డబ్బు వెచ్చించిన ఇంత మంచి ఆరోగ్య విషయాలు తెలియవు. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరి పై ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు జరపాలని ఆశిస్తు 🙏🙏🙏🙏
@heprabhu3444
@heprabhu3444 Год назад
యోగ శాల దృశ్యమే అత్యంత ఆహ్లాదకరంగా అత్యంత మనోహరంగా ఉంది. ముందుగా ఆ పెద్దమ్మ గారికి పాదాభివందనం. దివి కుటుంబ దాతలకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. జనులకి ఆరోగ్యాన్ని నిరంతరం అందించడమే జీవిత పరమావధిగా శ్రమిస్తున్న ప్రియతమ మంతెన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 Год назад
🙏🙏🙏🙏🙏
@MuraliMurali-xo3xf
@MuraliMurali-xo3xf Год назад
గొప్ప మనసు వున్న దాతలకు, హృదయ పూర్వక శుభాకాంక్షలు
@veeraprabha2355
@veeraprabha2355 Год назад
మీ సత్సంకల్పానికి మరో దైవ సమానులు తోడయ్యారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు👌🏻👌🏻👏👏👏👏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤩🤩🤩🤩
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 Год назад
🙏🙏🙏🙏🙏
@prasadyvl2995
@prasadyvl2995 Год назад
అణువణువునా రాజు గారి ప్రణాళిక బద్ధంగా నిర్మించడమే కాకుండా, వారి కళాత్మక అభిరుచి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది దాతలు ధన్యులు మీకు అభినందనలు 🌹
@padmafoodsandvlogs
@padmafoodsandvlogs Год назад
మంతెన సత్యనారాయణ గారి కి నమస్కారాలు మేము స్వయంగా చూసాము మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఎంత అందంగా ఉంటుందో దివి యోగశాల ఇంకా ఎంతో మంది దాతలు వచ్చే సహకరించాలి ఇంత మంచి ఆశ్రమము మనమందరము చేసుకున్న అదృష్టం💯👌👏🙏
@harshithrajendra9068
@harshithrajendra9068 Год назад
Heartfelt thanks to the great donors .. గొప్ప దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు ..
@vaasusms605
@vaasusms605 Год назад
దాతలకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@bhaskarreddypoluru1671
@bhaskarreddypoluru1671 Год назад
దాతలకు హృదయ పూర్వక అభినందనలు నమస్కారాలు
@gellavenkateswarrao
@gellavenkateswarrao Год назад
దాతల వంశానికి నమస్కారం ఓం నమః శివాయ
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 Год назад
🙏🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 Год назад
యోగా ఆలయం.చాలా చాలా బాగుంది, dr. గారు అందరికీ మేలు కలిగే లాగే చేస్తారు, ధన్యవాదాలు.
@kkalluri1
@kkalluri1 Год назад
పోయినేడాది 2 వారాలు అక్కడ ఉంది జీవితాన్ని బాగు చేసుకున్నాను , మీరు కర్మ యోగి రాజు గారు .. కారణ జన్మలు.
@durganupe4859
@durganupe4859 Год назад
Ayya nannagaru meelanti varini maku andinchina aa devuniki krutagnatalu teliyajesaanu meru aneka savasharamulu happygaa undalandi
@ahkj48
@ahkj48 Год назад
Nenu 2022 December nela porti akkade prakruti chikista tisikunnanu
@bajich6847
@bajich6847 8 месяцев назад
Sir povala vadda ani confuse lo unnanu,give me some clarity about it
@kkalluri1
@kkalluri1 8 месяцев назад
@@bajich6847 ఖచ్చితంగా వెళ్ళండి..
@dudekulanoorjahan2716
@dudekulanoorjahan2716 Год назад
దివి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు డాక్టర్ 🙏🏻🙏🏻🙏🏻
@maddulasitamahalakshmi6259
@maddulasitamahalakshmi6259 Год назад
రాజు గారు ఇంత మంచి యోగ హాల్ ఇచ్చిన డివి మధుసూదన్ రావు గారికి గోపమ్మ గారికి వాళ్ల కుటుంబ సభ్యులకి ఇంత మంచి యోగ హాల్ ఇచ్చిన ఆరోగ్య సా దుకులకి ఇచ్చినందుకు ధన్యవాదాలు కోటి కోటి నమస్కారాలు రాజుగారు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు రాజుగారు మీకు కోటి కోటి నమస్కారాలు
@maddulasitamahalakshmi6259
@maddulasitamahalakshmi6259 Год назад
🙏🙏🙏
@GantaDevansh
@GantaDevansh Год назад
దివి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@arundathireddy5729
@arundathireddy5729 Год назад
Congratulations doctor gariki & Divi family ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌
@bablubablu5720
@bablubablu5720 Год назад
Really chala great person meru
@opaleshwarcherupalli6284
@opaleshwarcherupalli6284 Год назад
అద్భుతం గురువుగారు
@jaganmohanrao8325
@jaganmohanrao8325 Год назад
ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు
@venkatpandu5153
@venkatpandu5153 Год назад
ధన్యవాదములు సార్ మీకు మరియు వారికి🙏🙏🙏💐💐🙏🙏
@junnu5015
@junnu5015 Год назад
దివి వారికి, మీకు 🙏🙏🙏🙏🙏
@raghuramjanamanchi9893
@raghuramjanamanchi9893 Год назад
అద్భుతం...🙏🙏🙏🙏
@NarahariPonnalahealth
@NarahariPonnalahealth Год назад
Prakruti Ashramam with natural environment provided with modern facilities.for people who needs good health in their life. Thanks master.
@nagaranidondapati8425
@nagaranidondapati8425 Год назад
వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
@nanjundappam5158
@nanjundappam5158 Год назад
Many more thanks to doners on behalf of dr manthena sathyanarayanaraju garu
@laxmiram8857
@laxmiram8857 Год назад
Mee service really great sir👏👏👏👏
@soujanyalatha6379
@soujanyalatha6379 Год назад
Hatsoff to that family.🙏🙏
@hemalathathangirala8012
@hemalathathangirala8012 Год назад
Excellent 🙏🙏🙏
@ramamohanmitta3312
@ramamohanmitta3312 Год назад
Ee roje Sudha Moorthy Gari prajaseva gurinchi vinnamu. Ippude mee dwara Divi gaari thyagam Hats off to that great family
@sarellapranavisai8303
@sarellapranavisai8303 Год назад
Those bamboo dewans are so mind blowing sir ! I'm speechless, the hall is so amazing !may God bless you sir for your service to the society !
@shyamalamuvvala8322
@shyamalamuvvala8322 Год назад
Mee thoght process chaala goppadi sir,shatakoti vandanaalu meeku
@bhanumathimatasugur914
@bhanumathimatasugur914 Год назад
దాతలకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు🙏
@vigneswarasales3636
@vigneswarasales3636 Год назад
Heartful thanks for great doners
@sureshbonam5656
@sureshbonam5656 Год назад
Great sir . Congrats divis sir
@blakkamaneni
@blakkamaneni Год назад
❤️Kudos to Donors Sri Devi Madhusudhana Garu and family 🙏 and my heart full congratulations to Sri Dr Manthena Garu and family for services to humanity 🙏❤️.
@tarunisyamala
@tarunisyamala Год назад
Thank you to the Dr and there family's for providing such a beautiful yoga hall . We all thank you for your great contribution. God bless you with health and happiness and wealth Thank to MS Raju Garu
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Год назад
Adbhutam Dr.Datalaki🙏🙏🙏🙏🙏
@leelaparimala7269
@leelaparimala7269 Год назад
Wow chala bagundi
@sreelakshmi1196
@sreelakshmi1196 Год назад
Santhosham😊, Goppa manasu vaaridi , Nature tho edaithe mudipadi vuntundo alanti manchi panulanu protsahinchevaru inka peragali. Inka mundu andari aarogyalu bagu padali, mandula vaadakam taggipovali. Aahaarame Aushadham ga vundali 😊🙏🙏🙏
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Год назад
Very nice information my dear doctor Garu.thenks for you
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 Год назад
Great service
@modemrajasekhara3346
@modemrajasekhara3346 Год назад
Real గా supperb
@padmavathiarthimalla
@padmavathiarthimalla Год назад
Thanks.sonars.and.thanks.rajugaru🎉🎉🎉🎉🎉
@1988naresh
@1988naresh Год назад
సూపర్ రాజు గారు
@meenakshitadepalli5659
@meenakshitadepalli5659 Год назад
Chala bagundandi yoga hall. 👌👏🙏
@velugukrishnaveni9294
@velugukrishnaveni9294 Год назад
Vari familyki Shatha koti Vandanalu rajugaru
@Varanasibharadwaj
@Varanasibharadwaj Год назад
Namaste sir 🙏 chala manchi vishayalu chepparu. Dhanyavadalu 🙏 Sir Lakshmiganeswara arogyalayam gurinchi cheppara.
@sowmyapodila5406
@sowmyapodila5406 Год назад
Liked your idea of yoga diwans for those people who have difficultly to lie down on the floor mat . Pranams
@karkasudhakar6332
@karkasudhakar6332 Год назад
Great sir
@nsraju1386
@nsraju1386 Год назад
శంకరాచార్యులు దేశం నాల్గు వైపులా నాలుగు మఠంలు ఏర్పాటు చేసినట్లు మీరు కూడా తెలుగు దేశం లో నాలుగు ఆశ్రమంలు స్థాపించoడి. మీ జీవితం ధన్య అవుతుంది. 🙏🙏🙏
@vallimallela9633
@vallimallela9633 Год назад
Very nice hall. Thank you verymych Divis Family
@God-vm2ew
@God-vm2ew Год назад
Adbutham Raju gaaru
@umanagavarapu9274
@umanagavarapu9274 Год назад
Sathakoti dhanyavadalu rajugariki yoga hall erpatu chesinavariki🙏🏻 Me aalochana adhbutam sir
@jrenuka5990
@jrenuka5990 Год назад
Really me videos valla chala mandi change ayyaru am also one of that🙏🙏🙏
@prasadalapati6270
@prasadalapati6270 Год назад
Sir Mee nijayiti ki idi oka example. Ituvanti datalu munduku ravadaniki mee swardha rahita krushi.🙏🌹🌹🙏
@Kumar-xp8oy
@Kumar-xp8oy Год назад
Dr. Garu mee kala Neraverindi anukunta🙂🙂🙏🏼🙏🏼
@sailajavitta8606
@sailajavitta8606 Год назад
Mantena gaariki..Madhusudan gaariki 🙏🙏🙏
@mallidijhansi8778
@mallidijhansi8778 Год назад
Chala bavundi sir.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Год назад
యోగాహాల్లో లావు తగ్గడానికి సాధకులు యీ గోడ దగ్గరనుండి ఆగొడ వరకు మళ్లీ వెనక్కు దొర్లడం ప్రాక్టీస్ చేస్తే చాలు ఎట్టి శ్రమ పడకుండా సులువుగా బరువు తగ్గు అవకాశం వుంది. ఆశ్రమంలో ప్రతీ మొక్క,వృక్షం పేరు ఇంగ్లీషు పేరు దాని ప్రయోజనం తెలిపితే సాధకులకు మొక్కల పయిన పర్యావరణ సంరక్షణ పయిన అభిరుచి కలుగుతుంది. ఆకుకూరలను ఎక్కువగా పెంచి సాధకులకు వాటిని గుర్తించేలా శిక్షణ యివ్వాలి. ఎక్కువ పరిమాణంలో తినగలిగే ఆకుకూరలను పెంచి వాటిని గుర్తించేలా సాధకులకు శిక్షణ యివ్వాలి.
@anjaneyulup1326
@anjaneyulup1326 Год назад
Thank you sir
@sivaramteja6374
@sivaramteja6374 Год назад
Very good and social work
@nakkanadurgaprasad358
@nakkanadurgaprasad358 Год назад
Very very nice sir
@sridevitripurari8205
@sridevitripurari8205 Год назад
Dhanyavadamulu guruvugaaru chandravana ammagariki vari kutumba sabhyulaku vandanalu
@madhupeddinti12345
@madhupeddinti12345 Год назад
Donation.. God bless you Devis labs..
@dhappalam484
@dhappalam484 Год назад
Dhaathalaku god blesses Intha service sampoornamga
@shaikabdullah..
@shaikabdullah.. Год назад
Divis laboratories limited congratulations 👏👏👏👏👏👏👏👏👏
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
Congratulations Raju garu
@chvennala9135
@chvennala9135 Год назад
Thanks
@rameshe156
@rameshe156 Год назад
Ur my god sir
@venkatalaxmi7147
@venkatalaxmi7147 Год назад
Heartful thanks to donars.
@ekkaladevimachender6367
@ekkaladevimachender6367 Год назад
🙏🙏🙏
@bhumanagapavan6478
@bhumanagapavan6478 Год назад
Paadaabhivandanamulu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻vaariki family bhagavantuni aashirvaadamuto Santoshamuga vundaalani manaspurtiga korukutunnaamu🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯 brahmaiah proddatur
@4bettersociety511
@4bettersociety511 Год назад
Dhanyavadamulandi Divis varasula dampatulaki🙏
@mnarsingh8329
@mnarsingh8329 Год назад
Guruvugaru padabhi vandanalu
@urvicollections4102
@urvicollections4102 Год назад
Heartful thanks to the donors
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Год назад
Congratulations sir ..thanks to Divis... How you control masquitos ??
@faheemakhther7801
@faheemakhther7801 Год назад
Doctor garu , yoga hall adhbhutham amogham, aneka sadupayalatho beeda goppa ane taratamya vibhedam lekunda andariki viniyoga padela theerchididina datalaku hrudaya purvaka shathakoti vandanamulu, abhivandanamulu 🎉👍😍🙏🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟💓❣️❣️🙏🙏🙏🙏👍👍👍
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 Год назад
Thanks sir this education of labs initiative to all decease fears against to your thoughts. Yoga should start from a healthy mind not from a yoga building without sun light. Yoga should start from a garden of trees 🌳.
@maheshwaribarla
@maheshwaribarla Год назад
Super
@santunukala4034
@santunukala4034 Год назад
దాతల వంశానికి అనేకణేక శుభాకాంక్షలు
@vishhuv3000
@vishhuv3000 Год назад
Divi chandra vadana gaari vaarasulaku kruthagnathalu abhinandanalu.
@padminiranikodali326
@padminiranikodali326 Год назад
Veeri kutumba sabyulanu aa viswa sphoorthi gurugari blessingto vaari pillalaku vari manchi arogyamto chustaru
@crazyman7094
@crazyman7094 Год назад
Good to hear
@ramavijayalakshmidarapu7569
🙏🙏🙏 great sir
@ramubujji7439
@ramubujji7439 Год назад
Good family 👌🙏🙏
@konamahalaxmi3850
@konamahalaxmi3850 Год назад
సార్ తిరుపతి లో వారం సేవ చేస్తున్నారు అవిదం గా మీ ఆశ్రమంలో కూడా అవకాశం ఇవ్వవచ్చు కద సార్ ఆలొచించండి సార్
@ashwinig5976
@ashwinig5976 Год назад
Good sir
@priyap9399
@priyap9399 Год назад
Sir, u have a good motive to do this to promote good health. What about lower middle class families and poor families ? They can't afford all these prices kadaa... plz think once. Prices konchem moderate ga pedithe andaru ravachu
@sankubhudevi5564
@sankubhudevi5564 Год назад
గొప్ప దాతలు కు హృదయపూర్వక ధన్యవాదములు. సార్ అడ్రస్ చెప్పండి. ఆశ్రమం అడ్రస్
@rvnaidu5657
@rvnaidu5657 Год назад
విజయవాడ
@phani9091
@phani9091 Год назад
From Vijayawada Bus stand and railway station it is around 8 to 10 kms distance
@manjulakandala1764
@manjulakandala1764 Год назад
Great 💐💐💐💐
@padmaja7211
@padmaja7211 Год назад
Chala Chakkagavundi plan veduru venuvai brindavananni talapistodi very nice 👌👍🙏
@jhansishaik3975
@jhansishaik3975 Год назад
Andariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@reddyv498
@reddyv498 Год назад
Chala danyavadamu dhatalaki 🙏🙏🙏 Namaskaram Guruvu garu 🙏🙏🙏
@madhujeegari4157
@madhujeegari4157 Год назад
Hi sir kindly share the AVN cure tips
@himabindumungara
@himabindumungara Год назад
Namaskaram Raju garu . Along with health relief measures and yoga activities,if you extend the services for old-age chohart,we must be great full to you aswellas to your institute. Namaste.
Далее
Скинь той самой ❤️‍🔥
00:15
Просмотров 17 тыс.