ఇలా చేసుంటె దేశానికి స్వాతంత్రం కూడా వచ్చేది కాదు . పౌరుషం ఉన్న వాళ్ళు కాబట్టి తరిమి తరిమి కొట్టారు తెల్లవాళ్ళని. గడ్డం పిలక కథ కాదు జీవితం అంటె స్వామి. చాలా ఈజీగా చెప్పారు
ప్రజెంట్ లో బ్రతికే దమ్ము ఎవరికీ లేదు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతాడు లేదా జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ బ్రతుకుతాడు ఈ రెండు ఆలోచిస్తూ ప్రస్తుత పనులు మరియు మనుగడ సాగిస్తున్నారు
కొంచెం కొత్తగా ఆలోచించండి సుకుమార్ గారిలా ఆయన సినిమాల్లో మాటలు అన్నీ కొత్తగా ఉంటాయి వాటి వెనక చాలా అర్థం ఉంటుంది 🙏అలానే మనం మాట్లాడే మాటలు ఎప్పటికప్పుడు గాళ్లో కలిసిపోతాయి అటువంటి మాటల్ని మన మెదడులో పెట్టుకొని బుర్ర పాడుచేస్కొని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటం కంటే కొన్ని మాటల్ని ఆ గాలికి వదిలేయటం మంచిది 🙏
Nakokati Baga ardham ayindi adhentante ni video mundhu vinaali ani voka kotation peduthennavu naku banachindhi vinyaasam anedhi goppadi kaka pothe ni video chudali vinaali anna vokka swaardhamtho peduthennavu ani anukuntunna
వాతావరణంలో మార్పు లేకపోతే గూడు లేదు వ్యాధులు లేకపోతే వైద్యంతో పని లేదు మనం చేస్తున్నది తప్పు అని తెలిసి ఆ తప్పును ఇంకొకరు చూసుకుంటారు అనిపించినపుడు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి
ప్రపంచం లో చాలా చాలా మంది తమ చుట్టూ ఒక గది కట్టుకొని నూతిలో కప్పలా బ్రతుకుతున్టారు.మనమంతా మనుషులం అని, మనిషిని కేవలం మనిషిగా చూడడం చేయవలసిన పని ఆని తెలుసు కొని ఆచరిస్తే చాలు దేశం శాంతిగా ఉంటుంది.మనిషి ప్రస్తుతం విశ్వమానవుడిగా మారవలసినకాలం
నీకు ఏది నచ్చితే అదే చెయ్ బ్రో.. కానీ చేసే ముందు, వాటి పర్యావసనాలకి తట్టుకునే శక్తిని కూడగట్టుకో Simple, Understand the consequences and accept the inevitable things 😍
Sir na doubt clear cheyandi.. Mi padcast lo face chupinchali anta ga sir mari miru only voice estnnaru kada u tube nundi problem vundada sir.. Please explain me