Тёмный

జిడ్డు కృష్ణమూర్తి గురించి సద్గురు మాటల్లో...Jiddu Krishnamurti and His Life Sadhguru  

Sadhguru Telugu
Подписаться 873 тыс.
Просмотров 80 тыс.
50% 1

"జిడ్డు కృష్ణమూర్తి ఏదైనా పద్ధతిని వాడటాన్ని నిరాకరించేవారు. ఉదాహరణ వాడడాన్ని నిరాకరించేవారు, ఉపమానాన్ని వాడటాన్ని నిరాకరించేవారు. కథను గానీ, జోక్ గానీ, ఏదీ వాడే వారు కాదు. అంటే ఆయన చేసేది, కేవలం మేధోపరంగా పరిశీలించటం! దీన్ని జ్ఞానమార్గం అంటారు. ఇది పూర్తిగా జ్ఞానమార్గం. జ్ఞానమార్గం అంటే బుద్ధిని వాడే మార్గం" - సద్గురు
*******************************************************************************
English Video: • Sadhguru on Jiddu Kris...
#jiddukrishnamurti #enlightenment #sadhguruspeech #life #mystic #spirituality #spiritual #telugu #teluguvideo #occult #theosophicalsociety #theosophy #wisdom
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
pCiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Хобби

Опубликовано:

 

9 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 70   
@padmaranikotike1903
@padmaranikotike1903 Год назад
మదనపల్లెలో పుట్టి పెరగడం; జిడ్డు కృష్ణమూర్తిగారు నడిచిన , థియొసాఫికల్ సొసైటీ వారు స్థాపించిన బడిలో తరువాత కాలేజీలో చదవడం ఇంకా జెకె గారి ప్రసంగాలను రెండుమార్లు ప్రత్యక్షంగా వినడం- ఇవన్నీ నా అదృష్టాలు. ప్రస్తుతం అదే థియొసాఫికల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా వుండటం మహా భాగ్యం
@kvraghuram3200
@kvraghuram3200 Год назад
నమస్తే మీ number please. Theisophical society RAJHMUNDRY.k.v.Raghu Ram.
@Padmaarts2009
@Padmaarts2009 Год назад
Hi Padma Madam Garu, I want to send my kid to this school. Now he is going to 9th grade. We are in America. What shall we do?Please give me reply.
@padmaranikotike1903
@padmaranikotike1903 Год назад
@@Padmaarts2009 very nice to know that you are interested in joining your kid in this tranquil area sir. I shall let you know the norms and formalities for admission sir mostly this weekend. I shall approach the concerned person and get the details for you sir. I hope it will serve your needs
@kvraghuram3200
@kvraghuram3200 Год назад
Phone number please
@iamSaiADITYA
@iamSaiADITYA Год назад
Great mam..
@niranjankumarbatchu3410
@niranjankumarbatchu3410 Год назад
JK SIR IS TRUE MASTER LIKE NATURE..
@ushaswarnasunkari9270
@ushaswarnasunkari9270 11 месяцев назад
🙏🙏🙏
@prabhakararaoganji4865
@prabhakararaoganji4865 Год назад
జై భారత్ జై హిందూ జై శ్రీరాం 🚩🚩🚩
@vigyanforyou5045
@vigyanforyou5045 Год назад
Errihooka 😃😃
@Goa_Bullodu
@Goa_Bullodu Год назад
​@@vigyanforyou5045 is it you bro😅
@Kumar-ce3es
@Kumar-ce3es Год назад
​@@vigyanforyou5045ni lanti ninja son undabatte deshaniki machha
@vigyanforyou5045
@vigyanforyou5045 Год назад
@@Kumar-ce3es nuvvedo peekinattu mari
@mahaashortfilmsyoutubechannel
Om Namashivaya 🕉 Om Sadhguru 🕉
@kasiviswanadham2591
@kasiviswanadham2591 Год назад
Adbita information ichinanduku dhanyavadhamulu sadguru
@kvasukumar8995
@kvasukumar8995 Год назад
నమస్కారం సద్గురువు గారు
@vijayalaksshme3043
@vijayalaksshme3043 Год назад
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jnanaparishilaka
@jnanaparishilaka Месяц назад
Your Telugu dubbing is amazing! 👌👌
@vijayak5944
@vijayak5944 7 месяцев назад
మీ అనువాదం చాలా అద్భుతం
@KarthikraoKarthikrao
@KarthikraoKarthikrao Год назад
Namaskaram sadguru
@srinivasdupati2138
@srinivasdupati2138 5 месяцев назад
A great man who changed my life JK
@Way2chandu
@Way2chandu 11 месяцев назад
Really JK IN ONL0O E GENUINE PERSON
@alisamsreenivasulu6571
@alisamsreenivasulu6571 Год назад
💜🙏
@CONSISTENTTRADER369
@CONSISTENTTRADER369 Год назад
MAster cvv
@loveramesh9561
@loveramesh9561 Год назад
Good
@karthikvarma003
@karthikvarma003 Год назад
No one can replace jk❤
@ksrtubes5869
@ksrtubes5869 Год назад
First view 😊
@srinukukkala1313
@srinukukkala1313 Год назад
🙏
@dhanalakshmiphani5443
@dhanalakshmiphani5443 Год назад
👏🏼👏🏼👏🏼👏🏼🙏🏻🚩🇮🇳🌺
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏naaku vinnappudu gurthuntunnaavi tharuvaatha marchi pothunna
@gmanohar8947
@gmanohar8947 Год назад
🚩🚩🚩🚩🚩
@lv7818
@lv7818 Год назад
everyone has their own perception on this WORLD, no one is right or wrong, its only public decision to follow or not
@jayamashok
@jayamashok Год назад
Plan to jidda krishna murthy house again and let me know the time ll wait nd pull u in to my house sadhguru ❤😂
@kondapallijesudaysratnam3195
@kondapallijesudaysratnam3195 8 дней назад
Jkisgoodphiloospher❤❤❤❤ 16:58
@kondapallijesudaysratnam3195
@kondapallijesudaysratnam3195 8 дней назад
Jkisabasalutegoodpilasare❤❤❤
@padmavathiv4000
@padmavathiv4000 19 дней назад
Bala sai baba allies ramesh universities
@user-cx3lm8ph5n
@user-cx3lm8ph5n 11 месяцев назад
The richest school in india is Rishi vally he is the founder
@hafeezbasha4661
@hafeezbasha4661 Год назад
Jk kaadu Vamsi garu Gk sir
@sreenivasujakkampudi1409
@sreenivasujakkampudi1409 9 месяцев назад
Jiddu krishnamurthy
@kvraghuram3200
@kvraghuram3200 Год назад
జిడ్డు కృష్ణమూర్తి గారి ది వాస్తవాన్ని మీరు చెప్తున్నప్పుడు మరి మీరెందుకు శాంభవి మంత్ర అని చెప్తున్నారు ఎందుకు అంత పెద్ద కోట ఎందుకు వేరే విధానంలో వెళుతున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారి గొప్పతనం గురించి ఆ విధానం ఇప్పుడు అవ్వదు అని కూడా చెప్పుతున్నారు అంటే మీ విధానం గొప్పదని ప్రాపగాండా చేస్తున్నారు దివ్యజ్ఞాన సమాజ స్థాపకులు ఫ్లాప్ అవ్వలేదు జిడ్డు కృష్ణమూర్తిని అందజేశారు మీరు ప్లాప్ అని చెప్తున్నారు
@SuperBhavanishankar
@SuperBhavanishankar 8 месяцев назад
"Krishnamurti is a flame of love and wisdom. His words are like a sword that cuts through the illusion of ignorance and reveals the truth of our being." - Khalil Gibran Sadhguru is copying Khalil Gibran sirs words. 😢 come up with your own sadhguru you even gave up JK study room because you yourself mustve not understood his insights. And you name it finding on your own and left it. You claim yourself as a sadhguru, you dont fall under enlightened beings.
@allexperiences2577
@allexperiences2577 Год назад
ఎలా బ్రతకాలో చెప్పే ఎవరైనా గొప్పవారే.. Jai శ్రీ రామ్ అనే ఈ ఎదవాలికి కనీసం రామాయణం తెలియదు jai sri రామ్ అంటారు.. రాముడు ఎప్పుడు సమాజం బాగుండాలి అని చూసాడు తనని అదరాషంగా తీసికొని మిగితావలు బాగుండాలని ఇప్పుడు jai శ్రీ రామ్ చెప్పే ఏ నా కొడుకు అయినా మార్గం పాటించారు... కానీ jai sri రామ్ అంటారు.... Dhani అర్ధం కూడా తెలియదు నా కొడుకులకి.....
@sricharansharma7853
@sricharansharma7853 Год назад
Chaala adbhuthamga chepaaru🙏🙏
@kvraghuram3200
@kvraghuram3200 Год назад
Yes you are right 👍
@nandakishore1997
@nandakishore1997 9 месяцев назад
సోదర నేను జై శ్రీరామ్ అంటాను నాకు రామాయణం తెలుసు, ఆ లెక్కన పైన మీరు చెప్పిన విషయం తప్పు,మనం మాట్లాడే భాష అవతలి వారు విని లేదా చదివి తనని తాను మార్చుకొనే విధంగా ఉండాలి కానీ నొచ్చుకునే విధంగా ఉండకూడదు, జై శ్రీరామ్ అనే ఎనాకొడుకు రామ మార్గంలో నడవరు అని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు దీనిపై పునరాలోచన చేయండి, కొందరు ఇలా ఉంటారు అని అనివుంటే బాగుండేది
@subbaraomogalla8370
@subbaraomogalla8370 25 дней назад
😅p9​@@nandakishore1997
@chaitanyak8381
@chaitanyak8381 Год назад
Sadguru not an eligible person to talk about the great philosopher j Krishna Murthy
@theprevailing3650
@theprevailing3650 Год назад
Obviously more than eligible
@bskm5322
@bskm5322 Год назад
Same Statement apply s to u ,at SG
@Swamyvivekanandaproperties999
I believe that he is eligible, u dont know about, go once isha and see, then tell about him 🙏
@hydrilara
@hydrilara Год назад
Both are fake, because jiddu is fake, and some one appreciates fake, implies that the person himself is fake. Jiddu is fake and I understand it when he stated that the kundalini energy can be awakened by Washing dishes. He always goes in circles and never conclude anything. Indian philosophy has the answers for all the things. We don't want foreign trained fake philosophers who don't know the essence of our philosophical teachings.
@kvraghuram3200
@kvraghuram3200 Год назад
Why brother
@yj9032
@yj9032 8 месяцев назад
There is no God, There is no Shiva. Please stop believing in these nonsense.
@mr.naresh_shalishali5456
@mr.naresh_shalishali5456 Год назад
Jk 🙏🚩🇮🇳🪷
Далее
Flo Rida - Whistle НА РУССКОМ 😂🔥
00:29
Просмотров 904 тыс.
Second Buddha - The Most Ideal Person Life in Telugu
50:01
АРТ-ОБЪЕКТ СО СМЫСЛОМ
0:23
Просмотров 9 млн
СЕРЕГА ЕЛЫ ПАЛЫ СКОНЧАЛСЯ!!!
0:59
АРТ-ОБЪЕКТ СО СМЫСЛОМ
0:23
Просмотров 9 млн
Соседка лютует
0:25
Просмотров 1,7 млн