Тёмный

NIETZSCHE PHILOSOPHY : మనిషి గమ్యం కాదు, ఒక వంతెన || The Gay Science Book summary in telugu 

Think Telugu Podcast
Подписаться 339 тыс.
Просмотров 36 тыс.
50% 1

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@mani-nm7go
@mani-nm7go 5 месяцев назад
బలే తెలుసు మనుషులు గురించి suresh కి. అసలు తను ఎవ్వరో ఒక్క ఫోటో కూడా బయటకి రానివ్వకుండా, నాలాగే చాలా మంది minds లో curiosity పెంచుతున్నాడు....genius లు అంతా ఇట్టనే ఉంటారు.... కానీ ఎన్ని books, ఎంతా philosphy చదివితే అంతా knowledge.
@reddikrishna2601
@reddikrishna2601 5 месяцев назад
Excellent video bro.. content super.. మీరు ఒక గంట వీడియో చేసినా టైమ్ తెలియదు.. thank you ji🎉
@bhanuprakash53
@bhanuprakash53 4 месяца назад
Thus spoke zarathustra book gurinchi motham few episodes cheyyi bro❤
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 5 месяцев назад
***మీ videos చూస్తే మతి పోయింది సురేష్... అయిన నిజమైన మనిషికి ఇవి అర్థం అవు తుంది.... సామాన్యుల కు... అర్థం కాదు... మీ content కీ salute 🎉🎉🎉🎉 5:01
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 5 месяцев назад
సిర్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే తప్పా మీ పొడికాస్ట్లు సామాన్యులకు అర్థం కావు ,నిజం సిర్,,,,,,,ఇక పోతే ట్రాన్స్ జండర్స్ గురించి మీ అభిప్రాయం ఒక విడియో చేయండి ,,,, రిక్వెస్ట్ సిర్
@mani-nm7go
@mani-nm7go 5 месяцев назад
Philospies నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్... కానీ ఈ particular తన life style లోనే ఒక philospical rytham..englitment అయ్యి ఉంటే తప్ప... ఇలాంటి podcasts రాయడం అసలు కుదరదు.
@ThallaDileep-yj6qe
@ThallaDileep-yj6qe 5 месяцев назад
Marketing strategies midha oka video pettu anna plz
@hemasundar5837
@hemasundar5837 5 месяцев назад
Love from tamilnadu dharmapuri
@sudhakanth974
@sudhakanth974 5 месяцев назад
Loved ur voice and way of narration,beyond all philosophy grabbing attention❤❤❤😂
@brahmanaidunanugondla3632
@brahmanaidunanugondla3632 5 месяцев назад
Sukumm...anadammm entoo Suresh babu
@gurramkondajagadeesh296
@gurramkondajagadeesh296 5 месяцев назад
Telugu podcasts lo nuv thop
@universalgallery7227
@universalgallery7227 5 месяцев назад
Never Settle
@ABHIJITH-f2h
@ABHIJITH-f2h 5 месяцев назад
Love from anantapur bro❤
@edigaeranna1705
@edigaeranna1705 4 месяца назад
Beautiful spirituality
@telugu8duniversemusic399
@telugu8duniversemusic399 5 месяцев назад
1:46 to 1: 53 lines suitable for me . Em philosophy raa babu assalu bore kottadu
@manjunatham5621
@manjunatham5621 5 месяцев назад
From Bangalore
@anilkumarch5264
@anilkumarch5264 4 месяца назад
The magical voice
@DileepK2431
@DileepK2431 5 месяцев назад
అన్న ఈ నెల మే 19న గుడిపాటి వెంకట చలం (చలం) జన్మించిన రోజు ఆయన జన్మదినం సందర్భంగా చలం గారి పై ఒక సంచికను ఇవ్వాలని కోరుతున్నాను. ఆయన ఒక వ్యవస్థ అయన ఒక పోరాటం ఆయన ఒక ఉద్యమం 30 సంll నిరంతరం జ్వలించిన ఖాగడ 20 శతాబ్దపు అక్షరాలను అగ్నికెరటంలా ప్రవహించేన సంచలనాత్మక రచయిత 20 మరయు 21 శతాబ్దంలో స్త్రీ అనుభవిస్తున్న స్వేచ్ఛ కు ఆద్యుడు...
@harekrishna4060
@harekrishna4060 5 месяцев назад
బావుంది
@shivatejas6581
@shivatejas6581 5 месяцев назад
I don't know why ur channel has only 330 k subscribers..
@sriramreddygogula6913
@sriramreddygogula6913 4 месяца назад
Bcuz most people needs entertainment than knowledge or facts
@ShivaShankar-np4mv
@ShivaShankar-np4mv 4 месяца назад
I really like u Suresh garu
@nithinreddy4146
@nithinreddy4146 5 месяцев назад
Bro oka youtube live pattu, when U R free
@chan5195
@chan5195 5 месяцев назад
Perfect
@ravikamesh2800
@ravikamesh2800 5 месяцев назад
Do make a video of your thoughts on palanadu elections fight
@sridharg5568
@sridharg5568 5 месяцев назад
Fantastic 🎉
@iamvinay1938
@iamvinay1938 5 месяцев назад
Nuvvu assalu consistent ga Videos ela pedutunnav?
@chitralokesh7398
@chitralokesh7398 5 месяцев назад
Thank you sir
@venkateshpasupula5137
@venkateshpasupula5137 5 месяцев назад
Sir, thus spoke zarathustra book online link pettandi, Amazon lo different labels unnai, edi correct anedi confused ga undi
@Manoj_sura
@Manoj_sura 5 месяцев назад
Chadvina artam kad mama, google lo try chyi dorkudi
@gani2481
@gani2481 5 месяцев назад
Hi annayya ❤️
@sudhakanth974
@sudhakanth974 5 месяцев назад
Need ur voice service
@RAVIKUMAR-krkoo49
@RAVIKUMAR-krkoo49 5 месяцев назад
Sir pls send autobiography of steve jobs telugu pdf
@freedomguy8759
@freedomguy8759 5 месяцев назад
Love you mawa ❤
@vikrambabu4720
@vikrambabu4720 4 месяца назад
🎉
@koushik-pd7pc
@koushik-pd7pc 5 месяцев назад
scariest yet deepest
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 4 месяца назад
వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc.. మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది.. మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము.... వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..
@hemanthkumarm1194
@hemanthkumarm1194 Месяц назад
Super sir
@seshu678
@seshu678 5 месяцев назад
Give me proper difference between sukham and Aanandam
@lavakumar5181
@lavakumar5181 5 месяцев назад
బయట ఉంటే వస్తువుల వల్ల వచ్చేది సుఖం ..ఉదాహరణ కి మెత్తటి పరుపు మీద పడుకుంటే సుఖం గా ఉంటుంది.....అదే నేల మీద పడుకొని నువ్వు తృప్తి గా ఉంటే అది ఆనందం ...మనసు తో ఫీల్ అయ్యేది ఆనందం. పరుపు మేడ నుండి లేవగానే నే సుఖం పోతుంది...కానీ ఆనందం నువ్ ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది.
@lavakumar5181
@lavakumar5181 5 месяцев назад
సింపుల్ గా చెప్పాలంటే సుఖం శరీరానికి...ఆనందం మనసు కి సంబంధించినది
@bskm5322
@bskm5322 5 месяцев назад
​@@lavakumar5181 r u risa subscriber?
@ramakrishnag1369
@ramakrishnag1369 4 месяца назад
👌👍🤝
@InnerrExplorer
@InnerrExplorer 5 месяцев назад
E philosophy purthiga nammadaginadi kakapovach
@bandisrikanth731
@bandisrikanth731 5 месяцев назад
♋️
@rameshracha7053
@rameshracha7053 5 месяцев назад
మోడీ గురించి ప్రసెంట్ టాక్ చెప్పు బ్రో
@patanahmadkhan338
@patanahmadkhan338 5 месяцев назад
1M to face reveal
@iamvishal5258
@iamvishal5258 5 месяцев назад
Buddha says , devudu ledu
@No_Hocuspocus
@No_Hocuspocus 4 месяца назад
Buddha never explicitly said. He simply avoided whenever he was asked
@RohitKumar-ig8jo
@RohitKumar-ig8jo 4 месяца назад
Telisinolli... M peekaru. Ipatiki daaka.. Ahaaa am peekaru ani.. Chetta cheskodam thappa!!
@venkateswarlusajja8212
@venkateswarlusajja8212 4 месяца назад
ఇదీ నీషే ఫిలాసఫీ ఇందులో పరిస్థితుల వలన ఏర్పడే వాటినే చూసి తనదైన దారిలో చేసినవ్యాఖ్యలు ఇవి!! కానీ, వాటి మూల కారణాలను గురించి అసలు పట్టి చూసే ఆలోచనే లేదు! ఇది పరమ లోప భూయిష్టమైన ధోరణి! "ప్రతిదీ నిరంతరం చలనశీల గతిలో ఉంటుందనేది"బుద్దుడు చేసిన సూత్రీకరణ! నీషే బుద్దుడు తరువాత రెండు వేల సంవత్సరాలకు పుట్టినా అతని ఆలోచనలో స్పష్టత లేదు! ఆధునిక మానవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా లేదు! ఇదీ నీషే వైఫల్యాలు!
@narasingaraoboddu3193
@narasingaraoboddu3193 4 месяца назад
అసలు సుఖానికి ఆనందా నికి తేడా ఏంటి?
@No_Hocuspocus
@No_Hocuspocus 4 месяца назад
Sukham means pleasure which means body oriented. Anandam means bliss which is beyond body and mind. It’s a state of transcendence and external
@basavarajakolli5346
@basavarajakolli5346 5 месяцев назад
Rey nuvela telusukunnavura.. Pashuvu alochinchdu ani
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 5 месяцев назад
నిన్ను చూస్తే తెలుస్తుంది కదరా గూట్లే! 🐄
Далее
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Просмотров 12 млн
Which version is better?🎲
00:14
Просмотров 1,5 млн
RGV About OVERTHINKING | Ram Gopal Varma | RGV | Ramuism
1:00:46