ఒకప్పుడు చిన్నపిల్లలు రైలు ఆట ఆడుకుంటే...కూ చుక్ చుక్ అన్న పదం తప్పనిసరిగా ఉండేది. కారణం రైళ్లు అప్పుడు ఆవిరి ఇంజిన్లతో నడవడం, తద్వారా శబ్దం అలా రావడమే. సాంకేతికత రాకతో ఇప్పుడు ఆవిరి ఇంజిన్లు మాయమై...డీజిల్ , విద్యుత్ తో నడిచే రైళ్లు వచ్చేశాయి. దాంతో చుక్ చుక్ మోతలూ వినిపించడం ఆగిపోయింది. ఐతే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఆ మోతలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి తమిళనాడులోని నీలగిరి. పచ్చని పర్వత సానువులు, అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య నడిచే ఈ రైలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా పొందిన ఈ రైలు సర్వీసు...125ఏళ్లను పూర్తి చేసుకుంది. మరి...మనమూ ఆ రైలు విశేషాలను, ప్రకృతి అందాలను చూసొద్దామా
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
22 июн 2024