Тёмный

Chenab Rail Bridge Details | World's Highest Rail Bridge | Idi Sangathi 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 47 тыс.
50% 1

సువిశాల భారతదేశానికి శిరస్సు వంటిదే కాదు......140కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక జమ్మూకశ్మీర్ . అంతేనా కళ్లుతిప్పుకోనివ్వని ప్రకృతి అందాలకు నెలవు సుందర కశ్మీరం. ఈ అందాలు సరిపోలేదు అంటూ మరో అందం వాటి సరసన చేరేందుకు సిద్ధమైంది. ప్రపంచ 8వ వింతగా అభివర్ణిస్తున్న అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. ఇంజినీరింగ్ అద్భుతంగా గుర్తింపు పొందిన ఈ వంతెన ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ముస్తాబవుతోంది. మరి ఏమిటి ఈ వంతెన విశేషాలు. ఇది అందుబాటులోకి వస్తే కల్గే ప్రయోజనాలు ఏమిటి
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

22 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@rosireddysv2422
@rosireddysv2422 4 дня назад
దేశాభివృద్ధి ఇలాగే విస్తరించి మనము కోల్పోయిన భూభాగాలను మనదేశంలోకి కలిసేలా చేయాలి భారత్ మాతాకీ జై వందేమాతరం
@srihari1992
@srihari1992 4 дня назад
అక్కడ హిందువుల జనాభా తక్కువ , అందాలు ఉన్నా చూడాలని పరిస్థితి.
@MalleshamDaivala-ry3sd
@MalleshamDaivala-ry3sd 3 дня назад
భారత్ మాతా కీ ❤❤
@bharatbshetty
@bharatbshetty 4 дня назад
Made in India for 🇮🇳 🎉❤.
@harshavardhan7044
@harshavardhan7044 4 дня назад
Mera Bharat Mahan Jai Hind 🙏🙏
@user-vz8rm4ub2k
@user-vz8rm4ub2k 3 дня назад
Beautiful my india
@srinivasachary997
@srinivasachary997 4 дня назад
Jai shree Ram మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ.... అసలైన ఓటరా ఔన కాదా.... ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ.... దయచేసి జెప్పండి సమాధానం.... గుర్తించ వలసి నవసరం లేనప్పుడు.... గింత ఆర్భాంటంబు దేనికండీ.... ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు.... బల్కకడం వరకేన పాలకులకు.... ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ.... ముందిగా మహిళలు బురుఖ లోనా.... ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు.... ఉన్నవెందుకు అవి ఉత్త వేనా.... న్యాయమేనా ఇది అన్యాయ మా యని.... ఆలోచించేది ఏమి లేదా.... తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది.... ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు.... ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం.... ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా.... పాలకులు అయినను ప్రభుత్వాలైనను.... పరిస్థితి ఇంతేన మార్చలేరా.... నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి.... నా సనాతనం నకు నా నమస్తే.... హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా Jai Jawan Jai Kisan
@thaggedhel3827
@thaggedhel3827 3 часа назад
Proud 2 be an Indian🤗
@user-vz8rm4ub2k
@user-vz8rm4ub2k 3 дня назад
Great modi ji
@prasadr5534
@prasadr5534 4 дня назад
Jai bjp jai modi
@nagarajukanna9287
@nagarajukanna9287 4 дня назад
That is MODI 🚩🚩🚩🚩
@arjalanarayan
@arjalanarayan День назад
Toronto
@prasadrao6832
@prasadrao6832 2 дня назад
Yinkaa,aavanthenaku,anusandhaanamgaa,marinny,vantheynalu,anusandhaanamu,cheysi,cheenaabh,vanthey,naku,marintha,shobha,theesuku,raagalaru,kendhra,prabhuthvam,raastraalanu,kalupukoni,mundhuku,vellagalaru,dheysa,aadhaayam,vruddhicheyagalaru,traansport,soukaryam,vuntey,prathivakkari,dhrusti,aa,praanthaapaina,padagaladhu,vnkmk,prc,klny,kumaari,ansh,,srinu,
@sandeepkasulabad6930
@sandeepkasulabad6930 4 дня назад
Jai BJP
@samudrala1978
@samudrala1978 2 дня назад
బిజెపి దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజలు తల ఎత్తుకొని బ్రతికే విధంగా తమ కృషి చేస్తుంది కానీ భారతదేశ ప్రజలు మాకు ఎన్ని ఉచితాలు ఇస్తారు అభివృద్ధి అవసరం లేదు బానిసలుగా అన్నా బ్రతుకుతాము కానీ గ్యాస్ ధర తగ్గించండి పెట్రోలు ధర తగ్గించండి మద్యం ధరలు తగ్గించండి భారతదేశంలో తాగేసి తినేసి పడుకుంటాము దేశాన్ని ఎవరు పరిపాలించుకున్నా పరవాలేదు బానిసలుగా అన్నా బ్రతుకుతాము కానీ అభివృద్ధి అన్న మాటని మాట్లాడకండి అనేక శతాబ్దాల నుంచి బానిసలుగా బ్రతకడం అలవాటు పడ్డాము అటువంటివారిని మేము నాయకులుగా ఎన్నుకుంటాము గత 65 సంవత్సరముల నుంచి బానిసలుగానే బ్రతికాము స్వతంత్రం వచ్చినా కూడా ఎవరో పనికిమాలిన వాళ్ళు భారత సంస్కృతిని హిందూ సాంప్రదాయాలను వక్రీకరించి పాఠ్యపుస్తకాలు రచించారు పనికిమాలిన ఎదవలు అక్బర్ బార్బర్ అందరూ దేశద్రోహం చేసిన వాళ్ళందరూ పాఠ్యపుస్తకాల్లో గొప్పగా రచించారు అవే మన పౌరులు చదువుకున్నారు దేశ సంపదని ఎంత దోచుకున్నా పరవాలేదు అవి మేము ఏమీ పట్టించుకోము పూర్తిగా జిఎస్టి తీసేయండి అది ఒకటి చాలు అభివృద్ధి ఎవరు కోరుకున్నారు అభివృద్ధి చేయడం వలన మాకు ఏమిటి లాభం అన్న అభిప్రాయం భారత దేశ ప్రజలలో ఉన్నది అందుకే 2024లో 40 శాతం ప్రజలు దేశద్రోహ పార్టీ అయినా ఆ పార్టీని ఎన్నుకొని ఆదరిస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి దేశ అభివృద్ధి అవసరం లేదు దేశ గౌరవ మర్యాదలు అవసరం లేదు
@Anjaneyulu.734
@Anjaneyulu.734 3 дня назад
Udhar. Cluod Kaisha. Rahega. Har. Shall. O. Dekneka. Har. Shall Me.
@Anjaneyulu.734
@Anjaneyulu.734 3 дня назад
Aya. Pitadipathulu. Untaruga.
@Anjaneyulu.734
@Anjaneyulu.734 3 дня назад
O. Tur. Ka. Lihe. Kam. Karneka. Lihe. Rahega. Kam. Hotha.
Далее