"THIS WORLD IS NOTHING BUT OUR MENTAL PROJECTION".! మనం చూస్తున్నవన్నీ భ్రమాత్మక దృశ్యాలే.! కావల్సింది సత్య దృష్టి.!! కళ్లకు సంబంధించినంత వరకూ మనం చూసినవి మాత్రమే ఉన్నట్టు,చూడనివి లేనట్టు. అది కూడా వెలుతురుంటేనే.! మనసుకు సంబంధించినంత వరకు పట్టించుకుంటేనో లేక అనుకుంటేనో ఏదైనా ఉన్నట్టు.! ఆలోచించక పోతే...ఏదీ లేనట్టు.! అది కూడా తెలిసుంటేనే.. తెలివుంటేనే.! దేన్నైనా పట్టించుకోకపోతే ఉన్నా లేనట్టు.! అనుకోకపోతే అసలే లేనట్టు.! ఏదైనా కావొచ్చు...ఏమైనా కావొచ్చు లేక ఎవరైనా కావొచ్చు.! అయితే..అది భౌతికంగా ఉండడం,ఉండక పోవడం అన్నది వేరే విషయం.! ఇంద్రియాలు,మనసు అంతా మాయ...! భౌతికం,మానసికం అంతా మాయ.!! ఆధ్యాత్మికత ఒక్కటే సత్యం...అదే అద్వైత సారం.! దృష్టి ఉంటేనే సృష్ఠి ఉన్నట్టు.! పరిశీలన ఉంటేనే ప్రపంచం ఉన్నట్టు.!! "The world as we have created is just a process of our thinking. So,It can't be changed without changing our thinking."
ఆధ్యాత్మిక అంటే అన్న విశ్లేషణ 👌 alege విశ్వం చేతిలో నీవు అన్నది ❤ .సముద్రంలో గవ్వ ఎలా పుట్టింది అని చెప్పి న example .విశ్వం ఎటు తిప్పితే అలా ఉండాల్సిందే అని చెప్పిన విధానం ❤. పేను example 😂super thank you risa❤
గీతలో వున్నదే, రమనులు చెప్పిందే బారతదేశంలో కోటానుకోట్ల గరువులు చెప్పేదే మీరు చెప్పుతూ ఇది ఏ చైనా వాడో చెప్పి నట్లు ఏ పరదేశియులు మాత్రమే చెప్పి నట్లు ఇక్కడ ఆ జ్ఞానము లేదని మీఅజ్ఞానమా