గురువుగారు నమస్కారం, చాలా బాగా తెలియజేశారు.ఒక సందేహం అండి.7 మరియి 6,5,4 శ్రుతి అంటే అవి మందర స్థాయి Sa reference తీసుకోవాలా అండి. Male singers మధ్యమ స్థాయి తీసుకొంటే తారాస్థాయి కష్టం కదా. దయచేసి ఇది కూడా వివరించండి.
మీ ప్రశ్నలకు సమాధానాలు, స్పష్టంగా వీడియోలో చెప్పడం జరిగింది. మళ్లీ ఒక్కసారి శ్రద్ధగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మంద్ర స్థాయిలోనే సాధన చేయాలి, దానివలన మంచే జరుగుతుంది. పై స్థాయి కూడా సులభంగా పాడవచ్చును తర్వాత.
Sir, my doubt not clarified fully. Sorry for the trouble. I have 61 keys Yamaha PSR 260 model keyboard. It got C-1 to C-5 . Now please clarify what is the shruthi -1 is it C3 or C4. Pl sir.
Thank you sir నాకు చిన్న సందేహం సింగర్స్ పాటలు పాడేటప్పుడు D స్కేల్ E SCALE అని చెప్తారు.మరి వల్లా శృతి 6 లేదు 61/2 అనరు కదా మీరు. దయతో ఈ సందేహం తీర్చగలరు