మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటర్వ్యూ చేసిన మన మెగాస్టార్ మన మెగాస్టారే గాని ఇంటర్ చూడకుండా ఉండొచ్చేమో గాని కిరణ్ ప్రభ గారి ఇంటర్వ్యూ అనగానే చూడకుండా ఉండలేకపోతున్నాం సార్ మీరు చేసిన ఇంటర్వ్యూలో బెస్ట్ బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే ఎందుకంటే కిరణ ప్రభ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం చీకటి గదిలో ఉన్న నేను వెలుగుల దీపంలోకి రావడానికి మూల కారణం మా కిరణ్ ప్రభ గారు దానికి ఎగ్జాంపుల్ నా మొబైల్ డిస్ప్లేలో సారు ఫోటో ఉంటుంది
Ayya……mee talk show Chalaa baguntayyi. Mee voori daggare ma Vooru + Silicon Valley lo maa Ammai work chestundedi. Nenoo Akkadaki kontha Kalam vunnanandi. Kaanee mee gurinchi allude theliyaledandee. Bless your couple sir.
Thanks for the interview. Kiran Prabha is a great person doing great service to Telugu language from USA. I am also addicted to his talk shows... I missed his recent visit at Ravindra Bharathi, Hyd.
“Bhaavaalu vibhinnamgaa undochu” these are the golden words. This is the the highest philosophy so far I have ever heard. If people could understand this concept those are the one who attained the “Sthithapragnatha”. 👏🏻🙏🏼🙏🏼.
Thanks to Kiran prabha garu and kranthi kiran mam,for your wonderful service to telugu community, you both are blessing to our telugu community who are enriching us with tremendous knowledge, you both are best people who are to be acknowledged by our telugu community.wish you both good health and long life.😊
Sir, I felt very very happy after seeing this interview as I use to see your photo only till now. Very very interesting things took place in these discussions. There is indeed a lot of contribution from madam garu. As suggested by Prabhu garu, I also feel that you please take up the matter with the Guinness book of World records. I am sure that your talk shows will definitely find place in their records.
Kiran praha gari నమస్కారములు❤పట్టుదలతో కూడిన శ్రమలో మీరు పొందే ఆత్మత్రుప్తి మీతో ఈ విధమైన మీ మాటలకు ఆనిందించే మాబోటి వాళ్లకు మీ నిస్వార్థమైన సేవా అలసిన మసుల స్వాంతన అవసరం..నా అభ్యర్థన.. మీ గురించి ఎంతో వ్రాయాలని మోదెలెట్టి మధ్యలో ఆగిపోయాను?
A very useful, inspirational ,thought provoking interview .The Couple Prabhakar garu and Kanthi Kiran garu are serving Telugu Lang and Cine field without expecting anything in return, not even a single paisa. Their wonderful service,positive attitude,severe hard work ,sincerity and above all unlimited talent&patience made people pour praisings on them! We feel their Work should be more recognised by the Govt., They deserve more! Very down to Earth couple!They laid the path,the YOUTH should recognise,understand and follow!I thank the channel for this interview!👌👌👌🙏
Really sir you deserve Bharat Ratna , for the research and hardworking , related to various fields and dignitaries , which is very useful for the future generations .
Thanks Prabhu garu for this excellent interview. As you said, I am also addicted to his talk shows and eagerly wait for Wednesdays. I tried to contact him I his last visit to India. May be I can meet him in this trip
My humble pranams to Kiran prabha garu and Kanthi Kiran garu..thank you for this wonderful interview Prabhu garu..Kiran prabha gariki Bharat Ratna ivvali ani ma lanti ento mandi korika
Years ago on the AIR Telugu on occasion of Independence day they used broadcast a programme in which somebody used narrate the struggle for in dependance in Andhra. I used to get inspired. Can you throw light on the narrative.
ఆదిదంపతులులా కనుపించే శ్రీ కిరణ్ ప్రభ గారు మీ శ్రీమతి గారు చేస్తున్న ఈ సాహిత్యసేవ ఈ డిజిటల్ యుగములో శిరస్థాయిగా నిలిచిపోతుంది.తెలుగువారు అందరు మీకు రుణగ్రస్తులు.నేటి తరములో నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడు అయినL K అద్వానీ మీద టాక్ షో చేయాలనీ ఆశిస్తున్నాను
Cinema అంటే నాకు ప్రాణం, Cinema ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు సహించను అని చాలా సార్లు మీరు అన్నారు.... కిరణ్ ప్రభ టాక్ షో ఇంత ఇష్టముగా, ఆసక్తికరంగా వినే మీకు ఒక విషయం ఈ పాటికే అర్థం అయి ఉండాలి.... టాక్ షో అయినా.... కోట్లు ఖర్చు పెట్టి, అభిమానుల అరాచకవాదం లు ఇలా ఎన్నో ఉన్న celluloid మీద సినిమా పేరు తో వచ్చేవి అయినా... జనాదరణ పొందాలంటే అందులో కంటెంట్, స్ఫూర్తి, ఆప్యాయంగా వినే వారిలో, చూసే వారు ఓన్ చేసుకోవాలని అనిపించే విధంగా చేయాలి, లేదా సినిమా తీయాలీ..అంతే గానీ హీరో image అని, పనికిరాని వంకర టింకర డాన్స్ లు కాదు అనీ.... అందుకని ప్రతి చెత్త సినిమా మేము ఆదరించము ..పైగా criticize చేస్తాము. దీనికి మీరు ఆవేశము గా cinema ని అంటే ఊరుకునేది లేదు అనే మాట అనవద్దు.
కిరణ్ ప్రభ గారు మీరు ఏ ప్రోగ్రాం ప్రసారం చేసినా ఆరోజు తేదీ వివరాలను స్పష్టంగా తెలియపరచండి. యూట్యూబ్ లో తర్వాత కాలంలో మీ కార్యక్రమం చూసేవాళ్ళకి స్థల కాలాల లెక్కలు తప్పకుండా తెలుస్తుంటాయి
Kiran prabha 's unprecedented hard work behind his talk shows is very revealing in his own words .Telugu people have nt got such paropakari solar. At 9o l feel enlightened every time I hear him. May his tribe increase though it is not possible in Telugu as KiranPrabha s personality is towering Thank you . BSMURTHY Vzm 13 3 23
Koumudi patrika Where it is Available. How i have to get It. Very happy to listen talk Show. Thank you very much If possible please send me Koumudi patrika.
Rgv గురించి 3 ఎపిసోడ్స్ మీకు ఆచ్చర్యం కలిగిందే, మరి చలం గురించి 25ఎపిసోడ్స్ చేస్తే ప్రశ్నించరేమి. చలం సాహిత్యం తో జనాలను భ్రష్టు పట్టించారే, మీకు నచ్చితే చాలు ఎన్నైనా చెపుతారు. గుమ్మడి గురించి ఒక ఎపిసోడ్ తో మ మ అనిపించారు. శ్రోతలు గమనిస్తారని మీరు గమనించండి. ఇంత టైం స్పెండ్ చేసి మీరు impartial గా చెప్పలేకపోతే చరిత్రను వక్రీకరించినట్లే, సుమా. చెపితే నిజం చెప్పండి లేకుంటే ఏమి చెప్పవద్దని మనవి 🙏🏻